Skip Navigation Links



ఓరి భడవా.. నీకు భయం లేదేమిరా.. ?

రచయిత : Nagendra sai      బ్లాగు :నేను నా పైత్యం      టపా తేది: 14-05-12 06:58:00



పులి సౌండ్‌ విన్నా.. మనమంతా బిక్కచచ్చిపోతాం. భయంతో వణికిపోతాం. కానీ.. ఓ బుడ్డోడు మాత్రం.. కనీసం తొణకను కూడా లేదు. భయపడలేదు.. కదా.. దాని పట్ల జాలిగా చూస్తూ.. పులి కోపాన్ని మరింత పెంచాడు. పోర్ట్‌లాండ్‌లోని ఓరిగాన్‌ జూలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపికైంది. ఏడాదిన్నర కూడా లేని జాక్‌.. ధైర్యాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అది అద్దమని తెలిసినా సరే.. ఏ మాత్రం భయం లేకుండా కూర్చోవడం నిజంగా డేర్ డెవిల్‌ యాక్టే.

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦