ధన్యవాదాలు. గమనించానండీ, పోష్టరును పెద్దగా చేసి చూ...
వ్యాఖ్యాత:శ్యామలీయం బ్లాగు :
రాతలు - గీతలు
టపా: హృదయ కాలేయం - A Kidney With a Heart
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 09:50:16
ధన్యవాదాలు. గమనించానండీ, పోష్టరును పెద్దగా చేసి చూసి.
మన తెలుగుకు పట్టిన తెగులుగు విచారిద్దామా?
మన వాళ్ళ ఆంగ్లభాషాపరిజ్ఞానానికి వినోదిద్దామా?
అర్థం కాకుండా ఉంది.
ఎవరైన ఆ సినిమా వాళ్ళ కింత గడ్డిపెడితే బాగుంటుంది కదా!
దంతులూరి కిశోర్ వర్మ గారూ... స్పందించినందుకు థ్యాం...
వ్యాఖ్యాత:nihar బ్లాగు :
NIHAR
టపా: స్టార్స్ తో 'సై' అనిపించిన డూప్లికేటు!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 11:29:38
దంతులూరి కిశోర్ వర్మ గారూ... స్పందించినందుకు థ్యాంక్స్. కొరియన్ ఫేసులన్నీ దాదాపు ఒకేలా ఉన్నా 'సై' లో ఉన్న చలాకీ తనం మిగతావారిలో కనిపించదు. అక్కడైనా డూప్లికేటు దొరికిపోయి ఉండాల్సింది. కానీ చక్కగా మేనేజ్ చేశాడు
ఆల్మోస్ట్ ఏ కొరియా వ్యక్తికి నల్లకళ్ళజోడు పెట్టినా...
వ్యాఖ్యాత:Dantuluri Kishore Varma బ్లాగు :
NIHAR
టపా: స్టార్స్ తో 'సై' అనిపించిన డూప్లికేటు!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 11:15:34
ఆల్మోస్ట్ ఏ కొరియా వ్యక్తికి నల్లకళ్ళజోడు పెట్టినా సై లానే ఉంటాడు. :p
పైధాగరస్ సిద్దాంతం ప్రూవ్ చెయ్యబడి ఉంది అమ్మాయీ, ...
వ్యాఖ్యాత:పద్మవల్లి బ్లాగు :
పడమటి కోయిల
టపా: ... తేరే ఆహటే నహీ హై!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 11:16:16
పైధాగరస్ సిద్దాంతం ప్రూవ్ చెయ్యబడి ఉంది అమ్మాయీ, వీటికి అలాంటి సిద్ధాంతాలు, ప్రూఫ్ లు లేవు మరి. వట్టి బేకామ్ కీ బాత్. :-) అయినా అవన్నీ నీలాంటి అద్రుష్టవంతులు, స్థితప్రజ్ఞుల కోసం కాదులే. :-)
టెంప్లేట్ నచ్చిందా . థాంక్ యు. ఇంకా కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయి, చూడాలి నెమ్మదిగా.
Hi, good post
వ్యాఖ్యాత:sahitya sri బ్లాగు :
Technical Blog In Telugu
టపా: ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:47:05
Hi, good post
జిలేబి జీ,
చర్చకి స్వాగతం.
నా బ్లాగు పేరే "...
వ్యాఖ్యాత:Y.V.Ramana బ్లాగు :
పని లేక ..
టపా: దేశమేరీతిన బాగుపడేను!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:48:58
జిలేబి జీ,
చర్చకి స్వాగతం.
నా బ్లాగు పేరే "పని లేక.. ".
(ఇంక చర్చింటానికి ఏముందబ్బా!)
థాంక్యూ!
(ఇట్లాంటి చిన్నచిన్న వ్యంగ్యకథల్ని కొడవట...
వ్యాఖ్యాత:Y.V.Ramana బ్లాగు :
పని లేక ..
టపా: దేశమేరీతిన బాగుపడేను!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:52:59
థాంక్యూ!
(ఇట్లాంటి చిన్నచిన్న వ్యంగ్యకథల్ని కొడవటిగంటి కుటుంబరావు 'గల్పికలు' అని పేరుతో చాలానే రాశాడు.)
థాంక్స్ శారద గారు, అమృతంకురిసిన రాత్రి తీయించారు :...
వ్యాఖ్యాత:వేణూశ్రీకాంత్ బ్లాగు :
నాతో నేను నా గురించి...
టపా: మణిప్రవాళం - తిలక్
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:48:46
థాంక్స్ శారద గారు, అమృతంకురిసిన రాత్రి తీయించారు :-) ఆ కవిత ఆమెపాట గురించి కదా. అచ్చులో ఉన్న సంవత్సరాలు కరెక్టే అయితే ఈ కథే ముందండీ. థాంక్స్ ఎగైన్.
థాంక్స్ రాజ్ ఫర్ ద కామెంట్ రాజ్. ఇటువంటి కథలు అర్ధ...
వ్యాఖ్యాత:వేణూశ్రీకాంత్ బ్లాగు :
నాతో నేను నా గురించి...
టపా: మణిప్రవాళం - తిలక్
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:35:31
థాంక్స్ రాజ్ ఫర్ ద కామెంట్ రాజ్. ఇటువంటి కథలు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే.
థాంక్స్ మువ్వగారు అవునండీ నాకూ ఆకథే గుర్తుకు వచ్చి...
వ్యాఖ్యాత:వేణూశ్రీకాంత్ బ్లాగు :
నాతో నేను నా గురించి...
టపా: మణిప్రవాళం - తిలక్
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:36:05
థాంక్స్ మువ్వగారు అవునండీ నాకూ ఆకథే గుర్తుకు వచ్చింది.
థాంక్స్ మధురా. అవును ఆ కథే చదివి ఎలా ఉందో చెప్పండి...
వ్యాఖ్యాత:వేణూశ్రీకాంత్ బ్లాగు :
నాతో నేను నా గురించి...
టపా: మణిప్రవాళం - తిలక్
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:36:38
థాంక్స్ మధురా. అవును ఆ కథే చదివి ఎలా ఉందో చెప్పండి :)
థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ. ఇలాంటి కథలలో సౌలబ్యమదే...
వ్యాఖ్యాత:వేణూశ్రీకాంత్ బ్లాగు :
నాతో నేను నా గురించి...
టపా: మణిప్రవాళం - తిలక్
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:41:38
థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ. ఇలాంటి కథలలో సౌలబ్యమదేనండి చదివిన ప్రతిసారి ఏదో కొత్త అర్ధం స్ఫురిస్తుంటుంది. బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం.. గుడ్ లక్ విత్ బ్లాగింగ్ :-)
ఇటువంటి వ్యంగ్యం మీరు భలే రాస్తారు రమణ గారు :-)
వె...
వ్యాఖ్యాత:వేణూశ్రీకాంత్ బ్లాగు :
పని లేక ..
టపా: దేశమేరీతిన బాగుపడేను!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:22:28
ఇటువంటి వ్యంగ్యం మీరు భలే రాస్తారు రమణ గారు :-)
వెరీ వెల్ సెడ్... చాలామంది ప్రజలు కోరుకునే రిఫార్మేషన్ ఇలాగే ఉంటుంది:-)
శ్యామలీయం గారు,
ఒకే ప్రాంతం, కులం వ్యక్తులు కలిసి...
వ్యాఖ్యాత:Y.V.Ramana బ్లాగు :
పని లేక ..
టపా: దేశమేరీతిన బాగుపడేను!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:28:35
శ్యామలీయం గారు,
ఒకే ప్రాంతం, కులం వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నప్పుడు వారి 'అసలు' ఆలోచనలు బయటపడుతుంటాయి.
ఉదాహరణకి.. మా జిల్లాలో చుండూరులో జరిగిన దళిత హత్యలకి సంతోషించిన అగ్రవర్ణ మేధావులు చాలామంది ఉన్నారు (నేను వారివాడిని కాబట్టి నాదగ్గర హాయిగా 'నిజాలు' మాట్లాడేస్తారు).
ఈ Jekyll & Hyde మేధావులే ఈ టపాకి స్పూర్తి. వారికి నా కృతజ్ఞతలు.
Comment on చిన్న సినిమా by Srinivas
వ్యాఖ్యాత:Srinivas బ్లాగు :
నవతరంగం
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:25:10
Tollywood ki randi mari kummeddam.....
మనలాంటి వారు ప్రోత్సహిస్తేనే సేవాభావం ఉన్నవారు ముం...
వ్యాఖ్యాత:nihar బ్లాగు :
NIHAR
టపా: అనుభవం నేర్పిన పాఠం!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:17:25
మనలాంటి వారు ప్రోత్సహిస్తేనే సేవాభావం ఉన్నవారు ముందడుగు వేయగలుగుతారు. నా బ్లాగు కోసం కాకపోయినా ఈ దంపతుల కోసమైనా ఎక్కువ మంది స్పందిస్తారని ఆశిస్తాను. సామాజక సేవ మీద దృష్టి పెట్టిన వారిని అందరూ అభినందిస్తారన్న సమాచారం నలుగురికీ చేరవేయడానికైనా మనలాంటి వారు స్పందించాలి... జలతారువెన్నెలగారికి, సూర్యప్రకాశరావుగారికి థ్యాంక్స్....నిహార్
చదువంటే ఆసక్తిలేని కోకొల్లల్లోనూ అంతర్లీనంగా ఏదో ఒ...
వ్యాఖ్యాత:nihar బ్లాగు :
NIHAR
టపా: చదువంటే కీబోర్డు...మానిటరు!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:21:35
చదువంటే ఆసక్తిలేని కోకొల్లల్లోనూ అంతర్లీనంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుందనేది కాదనలేని నిజం. దాన్ని గుర్తించి ఆ దిశగా పిల్లల్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. అందులో కొందరైనా డేవిడ్ తరహా చాకులాంటి కుర్రాళ్లు వెలుగులోకి వస్తారుకదా...?...ఏనీఔ థ్యాంక్యూ జలతారువెన్నెల గారూ...
శర్మ కాలక్షేపంకబుర్లు-జాతస్య…. పై Zilebi వ్యాఖ్యలు
వ్యాఖ్యాత:Zilebi బ్లాగు :
కష్టేఫలే
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:22:01
రసకందాయం లో పడట మంటే, బోన గిరి గారూ, బాన గిరి లో పడడం అన్న మాట !
జిలేబి
శ్యామలీయం వారి 'తీరి కూర్చుని మాట్లాడుకునే వాక...
వ్యాఖ్యాత:Zilebi బ్లాగు :
పని లేక ..
టపా: దేశమేరీతిన బాగుపడేను!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:18:53
శ్యామలీయం వారి 'తీరి కూర్చుని మాట్లాడుకునే వాక్శూరుల' కోవలో బ్లాగులు టపాలు రాసే 'బ్లాగులోళ్ళు' కూడా వస్తారా అని ఈ టపా లో చర్చించ వలసినది గా 'బ్లాగు లోకం లోని 'బ్లాగులోళ్ళ' కి 'పనిలేక' ఇదే మా ఆహ్వానం ! రండి చర్చిద్దాం !!
జిలేబి
Sent by one of my students...
---
sir adagaalisind...
వ్యాఖ్యాత:Ramu S బ్లాగు :
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా: ఐ పీ ఎల్ తో ముదిరిన క్రికెట్ పిచ్చ
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:18:31
Sent by one of my students...
---
sir adagaalisindhi sandhya no vindgyano kadhu. mundu RSS, BjP adagaali...Febury 14 vasthe parkula chuttu thirige veeriki idhi manchi culture ga kanistunnada?..eve kadu desam lo night clubs, resarts vativati py kuda culture gurinchi cheppe manu vaadulu alochinchali...
థాంక్యూ ఫర్ కామెంట్... జలతారువెన్నెల గారూ...
వ్యాఖ్యాత:nihar బ్లాగు :
NIHAR
టపా: చల్లచల్లని విషం గొంతుదిగితే...!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:10:00
థాంక్యూ ఫర్ కామెంట్... జలతారువెన్నెల గారూ...
థాంక్యూ జలతారువెన్నెల గారూ... బ్లాగులో చాలా మంది మ...
వ్యాఖ్యాత:nihar బ్లాగు :
NIHAR
టపా: హిందీకో లాల్ సలాం!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:12:50
థాంక్యూ జలతారువెన్నెల గారూ... బ్లాగులో చాలా మంది మిత్రులు కవిత్వం, సీరియస్ వ్యవహారాలు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి నా అభిరుచి మేరకు ఇలాంటి సామాజిక అంశాలను నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను. రెగ్యులర్ గా చదువుతున్నందుకు ధ్యాంక్యూ....నిహార్
గుడిపూడి జంగాల గురించి ఒక సామెతో/నానుడో ఉండాలి.
వ...
వ్యాఖ్యాత:శ్యామలీయం బ్లాగు :
పని లేక ..
టపా: దేశమేరీతిన బాగుపడేను!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 10:08:13
గుడిపూడి జంగాల గురించి ఒక సామెతో/నానుడో ఉండాలి.
వాళ్ళంతా తీరిక వేళల్లో ఊరిబాగు గురించి తెగ మథనపడిపోతూ సమాలోచనలు చేస్తారట, ముష్టియెత్తి తెచ్చుకున్న అన్నం తిన్నాక. మరలా ఉదయమే లేచి ఊళ్ళో పడటం మామూలే భిక్షాన్నం కోసం.
తీరి కూర్చుని మాట్లాడుకునే వాక్శూరుల గురించి బాగా వ్రాసారు!
Comment on పాము భయం by apurvakj
వ్యాఖ్యాత:apurvakj బ్లాగు :
sweeyarachanalu
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 09:56:52
Very humorous story!
Comment on పాము భయం by apurvakj
వ్యాఖ్యాత:apurvakj బ్లాగు :
sweeyarachanalu
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 09:56:52
Very humorous story!
అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే!
ఈ రాజకీయ...
వ్యాఖ్యాత:శ్యామలీయం బ్లాగు :
Jwala's Musings
టపా: కాంగ్రెస్ పార్టీ ఎంపీలు టీఆరెస్ లో చేరడం సబబేనా? వనం జ్వాలా నరసింహారావు
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 09:54:18
అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే!
ఈ రాజకీయ నాయకులంతా ఒక తాను ముక్కలే.
అసలు వీళ్లని నాయకులని పిలవటమే ఆ పదానికి అవమానం చేయటం.
ఈ ఆయారాం గయారాం గాళ్ళను గురించి కొత్తగా విశ్లేషించాల్సినది కూడా ఉంటుందా!?
congrats!!! :)
వ్యాఖ్యాత:మానస.. బ్లాగు :
vanajavanamali
టపా: What’s your story? నా బ్లాగ్ గురించి నిన్నటి హిందూ న్యూస్ పేపర్ లో
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 06:51:47
congrats!!! :)
వీడ్కోలు
వ్యాఖ్యాత:mendu subhadra బ్లాగు :
మన తెలుగు పదాలు
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 09:06:10
వీడ్కోలు
మునివర మార్కండేయుడు
ఘన శివ భక్తిన్ జయించె కాలుని, ...
వ్యాఖ్యాత:జిగురు సత్యనారాయణ బ్లాగు :
శంకరాభరణం
టపా: సమస్యాపూరణం – 1062 (మునిహంతకునకు శరణన)
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 08:51:59
మునివర మార్కండేయుడు
ఘన శివ భక్తిన్ జయించె కాలుని, ఆహా!
త్రినయనుని పొగడ తరమె!య
మునిహంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్!!
Thanx kalyan..
వ్యాఖ్యాత:శృతిరుద్రాక్ష్ బ్లాగు :
నీ జ్ఞాపకాలే నా ప్రాణం....
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 08:33:01
Thanx kalyan..
శర్మ కాలక్షేపంకబుర్లు-జాతస్య…. పై bonagiri వ్యాఖ్యలు
వ్యాఖ్యాత:bonagiri బ్లాగు :
కష్టేఫలే
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 08:44:37
శర్మ గారు, just for a change.
నాకు తెలియని ఈ సందేహం తీర్చండి.
"రసకందాయంలో పడింది" అంటారు కదా. అంటే ఏమిటండి?
వినుడనె ప్రహ్లాదుడు హరి
దనుజులకును సురనరులకు దండ్...
వ్యాఖ్యాత:మిస్సన్న బ్లాగు :
శంకరాభరణం
టపా: సమస్యాపూరణం – 1062 (మునిహంతకునకు శరణన)
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 07:45:56
వినుడనె ప్రహ్లాదుడు హరి
దనుజులకును సురనరులకు దండ్రి గదా! వా-
నిని మనకు నా జనకునకు
ముని హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్ !
@Being Myself:Thanks for the comment :)
వ్యాఖ్యాత:తృష్ణ బ్లాగు :
తృష్ణ...
టపా: జీవన రాగం
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 07:28:41
@Being Myself:Thanks for the comment :)
Wowwwww... Really Great Stuff! Yes – this is such ...
వ్యాఖ్యాత:Amelia Davis బ్లాగు :
world of ethnic fashion !!!
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 07:29:51
Wowwwww... Really Great Stuff! Yes – this is such a common question from people, and you've made it so easy! :) I am hoping the same high-grade blog post from you in the future too. Actually your creative writing skills has inspired me to get my own site going now. Really blogging is spreading its wings and growing quickly. Your write up is a good example. I simply could not go away your website prior to suggesting that I extremely enjoyed the standard info a person supply for your guests? Is going to be again incessantly in order to inspect new posts. This Stuff is so easy to read, and you are good ample in presenting in the following paragraphs, and I do think other readers who also feel by doing this. Thank you due to this useful data, and may be useful pertaining to others.
cotton sarees online shopping | cotton sarees online | Sarees | bridal sarees online shopping | silk saree with price | designer sarees online | designer sarees | buy sarees online | online shopping for sarees | designer sarees online india | buy sarees online india | designer silk sarees | lehenga saree online shopping | designer sarees online shopping in india | indian wedding sarees online shopping | indian wedding sarees online shopping | party wear sarees | net sarees online | buy online saree in india | online wedding saree shopping | saree shopping online in india | sarees online in india | saree online shopping india | saree online shopping in india | buy online saree in india | sarees online shopping | bridal sarees online shopping | buy online saree | online shopping sarees india | shop online sarees | online shopping of saree | buy online sarees india .
వినుటకు వింతగ నుండును
గని నంతనె కపట మోహ కాముక వరు...
వ్యాఖ్యాత:రాజేశ్వరి నేదునూరి బ్లాగు :
శంకరాభరణం
టపా: సమస్యాపూరణం – 1062 (మునిహంతకునకు శరణన)
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 07:24:49
వినుటకు వింతగ నుండును
గని నంతనె కపట మోహ కాముక వరులన్ !
కని విని యెరుగని దౌష్ట్యపు
ముని హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్ !
వినుటకు వింతగ నుండును
గని నంతనె కపట మోహ కాముక వరు...
వ్యాఖ్యాత:రాజేశ్వరి నేదునూరి బ్లాగు :
శంకరాభరణం
టపా: సమస్యాపూరణం – 1062 (మునిహంతకునకు శరణన)
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 07:24:55
వినుటకు వింతగ నుండును
గని నంతనె కపట మోహ కాముక వరులన్ !
కని విని యెరుగని దౌష్ట్యపు
ముని హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్ !
శ్యామలీయం గారు ఆ సినిమా ఇంగ్లీషు ఉపశీర్షిక నాది కా...
వ్యాఖ్యాత:bhaskars blog బ్లాగు :
రాతలు - గీతలు
టపా: హృదయ కాలేయం - A Kidney With a Heart
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 06:45:31
శ్యామలీయం గారు ఆ సినిమా ఇంగ్లీషు ఉపశీర్షిక నాది కాదు సార్. ఆ సినిమా తీసే వారే కావాలని అలా పెట్టారు. ఇదో రకమైన పబ్లిసిటి.
super and excellent madam.
వ్యాఖ్యాత:krishna kishore బ్లాగు :
Padmarpita....
టపా: ఆలోచిస్తున్నా!
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 06:16:10
super and excellent madam.
Darkness and Silence … Usharani, Telugu, Indian పై NS Murty వ్యాఖ్యలు
వ్యాఖ్యాత:NS Murty బ్లాగు :
అనువాదలహరి
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 06:14:19
ఊషారాణి గారూ,
నా అనువాదాల్లో మీ అస్తిత్వం కాదు,భావగంభీరత గలిగిన మీలాంటి వాళ్ల కవితల అనువాదం ద్వారా నా అస్తిత్వం అనడం సబబు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మీ కవితని చాల సార్లు మీ బ్లాగులో చదివేను. ఇంతకుముందు కలిగిన అనుభూతికీ, మొన్న మళ్ళీ చదివినప్పుడుకలిగిన అనుభూతికీ చాలా తేడా ఉంది. అలాగని నేను నిరాశలోనో దుఃఖంలోనో లేను అప్పుడూ ఇప్పుడూ. కానీ ఈ సారి మీ వేవ్ లెంగ్త్ దొరికిందేమోనన్న చిన్న చాపల్యంతో కూడిన సంతోషం. మాటలు అవే. కానీ ఎందుకీ తేడా? బహుశా కవిత్వంలో కూడా అద్వైతం ఉందేమో. కవినీ కవిత్వాన్నీ వేరుగా చూడకుండా పాఠకుడు కూడా కవిత్వంతో మమేకమవగలిగిన ప్రశాంత చిత్తంతో కవితను చదవాలేమో.
ఏమయినా, ఈ కవిత నాకు మంచి రసానందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
అభివాదములతో
జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు పై NS Murty వ్యాఖ్యలు
వ్యాఖ్యాత:NS Murty బ్లాగు :
అనువాదలహరి
టపా:
వ్యాఖ్యనించిన తేది: 24-05-13 06:15:49
Thank you Phanindra garu.
with best regards