హారం మీద వ్యాఖ్యలు



మీఅభిప్రాయం...!

మీ పేరు:

వ్యాఖ్య:



పేరువ్యాఖ్యతేది
వాసుదేవ్ధన్యవాదాలు. నా వినాయకవీణ బ్లాగులో "నా ఎంకి తత్వాలు" ని ఓపికగా చదివి మరింత ఓపికగా వ్యాఖ్యలు రాసినందుకు....... 07-09-10 23:50:36
మాలతిబాగుందండీ మీకృషి. మీరు నాతూలిక మీహారంలో సమాహారం చేసినందుకు ధన్యవాదాలు06-07-10 21:54:10
బీర వంశీధరుడుహారం చూసాను చాలా బాగుంది. కమ్మని తెలుగు మట్టి వాసన వేస్తుంది. తెలుగు భాషకు వేసిన మల్లెపూల హారం ఇది. మీరందిస్తున్న ఈ సెవకు నా క్రుతజ్నతలు. చాలా కాలము తరువాత తెలుగులొ మాట్లాడటానికి కొంచెం కష్టం గా ఉన్నా, చాలా ఇష్టం గా రాస్తున్నాను. కె యెస్ వై పతంజలి గారు ఇక లేరు అన్న వార్త ను అనేకమైన వ్యాపార వార్తలలొ కూద కలసి ముద్రిన్చారు మన తెలుగు వార్తా పత్రికల వాళ్ళు. ఒక సారి గుర్తు చెసుకున్నాను..మర్చిపోఇందెన్నడు ఆ వ్యంగ్యాన్ని..వీర బొబ్బిలి అయితేనేమి, దెయ్యం ఆత్మకథ అయితేనేమి..మనుషుల్లోని కుక్కబుధ్దుల్ని ఎండగట్టడంలో ఆ నేర్పు అనితర సాధ్యం. అయితే పతంజలి యెవరు అని అడిగే ఈ తరానికి మీ వంతుగా, పనిలో పనిగా ఒకటో రెండో మల్లెలు మీ తరపు నుండి గుది గుచ్చి వేయాలని మనవి. నమస్కారములతొ బీర వంశీధరుడు వాస్తు శిల్పి భాగ్యనగరము ఆంధ్ర ప్రదెశము11-03-10 12:58:32
vamshidhar beeraకె యెస్ వయ్ పతన్జలి గురిన్చ్హి తెలిసిన వాల్లు యెవరైన నాలుగు ముక్కలు రాయమని మనవి.11-03-10 12:12:28
Dr. Acharya Phaneendraహారంలో నా కొత్త పోష్ట్ కనబడుట లేదు28-02-10 14:24:31
manasviI like how you organized your website.How did you manage to do all that work.It should have been a lot of work!Anyway I like yourwebsite! PS;Happy Birthday 09-02-10 21:14:36
Nutakki Raghavendra raoభాస్కర రామిరెడ్డి గారూ అభినందనలు. కొంచెం లేటయినా మీ మానస పుత్రిక హారం దిగ్విజయానందాన్ని మీతో పంచుకొంటున్నాను. మీ క్రుషి అధ్భుతం. అందుకోండి నా అభినందన మందారమాల.అంతకన్న నేనెటుల తెలుపగలను ? భూ ప్రపంచాన మరో వైపునుండి? అయినా నాకు తెలియకడుతానూ, ఒక్క సారిగా నన్నూ నాబ్లాగునూ ఒంటరిగా యీ బ్లాగ్లోకంలో ఆరోజున ....అప్పుడప్పుడూ నా బ్లాగులోకీ తొంగి చూసి ఓ మాటు ఓమాటేసి పోండి బాబూ.. అశీర్వాదాలతో,అభినందనలతో మీ శ్రేయోభిలాషి....నూతక్కి, 08-02-10 11:14:36
వీకెండ్ పొలిటీషియన్Hi, గత నెల రోజుల్లో నా బ్లాగుని చేర్చేందుకు కనీసం పది సార్లు ప్రయత్నించాను. దురదృష్టవశాత్తూ నా బ్లాగు ఇంకా చేర్చబడలేదు. దయచేసి చూడగలరు. URL: http://weekend-politician.blogspot.com/ Name of the Blog: వీకెండ్ పొలిటీషియన్ - వీకెండ్ పొలిటీషియన్07-02-10 05:26:04
కంది శంకరయ్య భాస్కర రామిరెడ్డి గారూ, నమస్కృతులు. ఇకనుండి నా బ్లాగును "శంకరాభరణం" పేర నిర్విరామంగా కొనసాగించాలనుకుంటున్నాను. నా బ్లాగులో "హారం" లింకును ఎలా పెట్టాలో అర్థం కావాడం లేదు. దారి చూపండి.06-02-10 19:56:25
కంది శంకరయ్య భాస్కర రామిరెడ్డి గారూ, నమస్కృతులు. ఇకనుండి నా బ్లాగును "శంకరాభరణం" పేర నిర్విరామంగా కొనసాగించాలనుకుంటున్నాను. నా బ్లాగులో "హారం" లింకును ఎలా పెట్టాలో అర్థం కావాడం లేదు. దారి చూపండి.06-02-10 19:55:11
భాస్కర రామిరెడ్డిరాజు గారు, హారంలో మీ పోస్టు కనిపించాలంటే RSS ఫీడు ను ఎనేబుల్ చేయాల్సి వుంది.Wordpress or Blogspot RSS enable ఎలా చేయాలన్నిది మీరు గూగుల్ చేస్తే తెలియవచ్చు. లేదా నేనే నా హృదయస్పందనల బ్లాగులో ఒక పోస్టు వ్రాస్తాను. కొంచెం సమయాభావంలో వున్నాను.26-01-10 23:53:33
Raajunenu haaram lo sabhyudanu, kaani nenu raasina blog enduvallano haaram lo agupaduta ledu, naa blog ni kuda haaram lo oka manipoosa ga cherchi muchchata padaalani undi, dayachesi naa blog ni haaram blogs lists elaa choopinchaalo teliya parcha galaru25-01-10 23:24:59
భాస్కర రామిరెడ్డిరాజేశ్వరి గారూ, నిరభ్యంతరంగా మీ ప్రశ్నలు అడగవచ్చు. మీలాంటి వారి సలహాల వల్లే హారం ఈ రోజు ఈస్థితిలో వుంది. మీకు హోమ్ పేజీలో ఆ రోజు టపాలు వ్రాసిన వారి పేర్లు వుంటాయు. మీరు చదవాలనుకొన్న బ్లాగరు/బ్లాగరి పేరు మీద క్లిక్ చేసినట్లైతే వారి టపాలన్నీ మీకు కనిపిస్తాయి. చింతా రామకృష్ణా రావు గారు వ్రాసిన టపాలకై ఈ లింకును క్లిక్ చేయండి.
http://www.haaram.com/AuthorPosts.aspx?FeedID=1098

వారి వ్యాఖ్యలు చూడడానికి లింకు
http://haaram.com/AuthorComments.aspx?AuthorID=చింతా రామకృష్ణారావు.&ln=

ధన్యవాదాలు
19-01-10 22:50:16
nedunurir.నమస్కారములు. ఇంతకు ముందు బ్లాగులు మరల మరల చూడాలంటే ఎలాగో దయచేసి తెలుపగలరు. " చింతా రామకృష్ణా రావుగారి పద్యములు సమస్యా పూరణలు మున్నగునవి ,ఇంకా ఇంకా పాతవి .ఇలా అడిగినందుకు క్షమించ గలరు.నాకు కంప్యూటర్ గురించి అంతగా తెలియదు. అందుకని.సెలవు రాజేశ్వరి 19-01-10 14:37:53
భాస్కర రామిరెఢ్ఢిసునీత, సూర్యుడు గారూ మీ శుభాకాంక్షలకు హారం ధన్యవాదాలు చెప్తుంది.17-01-10 10:46:38
sunita'హారం' కు జన్మదిన శుభాకాంక్షలు.16-01-10 12:28:25
సూర్యుడుశుభాకాంక్షలు15-01-10 13:38:17
మాలా కుమార్ ఇంతకుముందు ఇక్కడ నా పేరు రాయాలి అని చూడలేదు , సారీ . దీనికి ముందు ఇచ్చిన పేరు లేని వాఖ్య నాదే .15-01-10 07:03:47
 మీ హారం బాగుందండి . నాకు ఇప్పటివరకు హారం గురించి తెలీదు . ఇప్పుడు మీ పోస్ట్ లో చూస్తేనే తెలిసింది . మీ చిట్టిపాపకు పుట్టిన రోజు జేజేలు . మరిన్ని పుట్టిన రోజులతో మమ్మలిని అలరించాలని కోరుతున్నాను . మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .15-01-10 07:01:02
దుర్గేశ్వరశుభాకాంక్షలు ,మీకు .మీమానసిక పుత్రికకు కూడా15-01-10 06:40:36
దుర్గేశ్వరశుభాకాంక్షలు ,మీకు .మీమానసిక పుత్రికకు కూడా15-01-10 06:37:21
సిరిసిరిమువ్వమీ చిట్టితల్లికి జన్మదిన శుభాకాంక్షలు..మీకు శుభాభినందనలు.15-01-10 04:29:05
అమ్మఒడి'హారం' కు జన్మదిన శుభాకాంక్షలు. దాని వెనక ఇంత శ్రమ ఉంటుందని తెలియదు. అభినందనలు.15-01-10 03:28:02
SRRaoముందుగా ' హారం ' కు జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ మీరు చేస్తున్న కృషి అభినందనీయం. కొనసాగించండి.15-01-10 01:42:59
భాస్కర రామిరెఢ్ఢిQuestion mark గారు, మీ సూచన అభిలషణీయం.ఈ వారాంతం మారుస్తాను. రాజేశ్వరి గారూ, మీ అభిమానానికి ధన్యవాదములు. మహేశ్ రెఢ్ఢి గారూ, ఈ మధ్యన వేరే పనులతో తీరిక దొరకక సంధులపని కొంచెం కుంటుబడిదండి. తప్పకుండా తిరిగి వచ్చేనెలలో మొదలు పెడతాను. 13-01-10 22:28:54
మహేష్ రెఢ్ఢినమస్కారములు. ముందుగా మీకృషి అభినందనీయం.తెలుగు లో టైపు చేసుకోడానికి తెలుగు వుపకరణి ని చేర్చడం బాగుంది. కానీ సంధులను మధ్యలో ఆపకుండా మీ వీలు చూసికొని మళ్ళీ కొత్తసంధులని చేరుస్తారని ఆశిస్తున్నాను.13-01-10 21:55:01
rajeshwari.nనమస్కారములు. మిత్రులందరికి నూతన + సంక్రాంతి శుభా కాంక్షలు. హారం చాల బాగుంది.తెలియనివి ఎన్నో ఎన్నెన్నో తెలుసుకో గలుగుతున్నాము.సాహితీ సంపద అంతా ఇక్కడే ఉన్నట్టు గా అనిపిస్తుంది. బాగుంది. 12-01-10 11:37:10
??????సంధికార్యాల పేజిలో లేబుల్ "పదం + పదం" అని ఉంటే బాగుంటుంది12-01-10 00:45:47
Anonకామెంట్ మోడరేషన్ ఉన్నా కూడా బ్లాగుల్లో కామెంట్లు మోడరేట్ చేయకుండానే, వ్యాఖ్యను పోస్ట్ చేసిన వెంటనే హారంలో కనిపిస్తున్నాయి. గమనించగలరు. 07-01-10 07:54:18
Anonకామెంట్ మోడరేషన్ ఉన్నా కూడా బ్లాగుల్లో కామెంట్లు మోడరేట్ చేయకుండానే, వ్యాఖ్యను పోస్ట్ చేసిన వెంటనే హారంలో కనిపిస్తున్నాయి. గమనించగలరు. 07-01-10 07:53:08