జాతి మొత్తం చూసే జాతీయం కోసం బంగీ జంపులాంటివి చేసినా పరవాలేదు
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 12-08-10 10:51:44
తెలుగు జాతి మొత్తం పోలవరపు జాతీయం కోసం చూస్తుంటే ప్రణభ్ గారు మరో పంచ వర్ష ప్రణాళిక వరకు వేచి చూడమంటున్నారు ఒక్క ఓటుకోసం జనపథ్ కు వెళ్లినప్పుడు జాప్యంపై మాట్లాడి వచ్చినా ఇలా జాప్యం చేయడం మీ పోరాట పటిమను ప్రశ్నించడమే బాబ్లీ కోసం బాబు గారు స్టంట్ చేసాడనే మీరు స్టంట్ మాస్టర్ లేకుండా గుర్రమెక్కి స్వారీ చేయడం ప్రత్యర్దులు గుర్రుగా చూసినా మీడియా పండగ చేసింది పదిమందికి తెలపడంలో మీరు పడిన శ్రమ [...]
ప్రాంతం అయినా దేశం అయినా అదే మౌనం
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 12-08-10 09:52:23
ఓ ప్రాంతం వాళ్ళు దోచేస్తున్నారు మా ప్రాంతం వదిలి వెళ్ళిపోండి అని మన రాష్ట్రంలో అంటుంటే ………. అగ్ర రాజ్యం అభివృద్ధి చెందిన అమెరికా అనుకొనే ఆ దేశపు పాలకులు మన భారత కంపెనీలను చాప్ షాప్ అంటే కార్లు దొంగలించి విడిభాగాలు అమ్ముకొనే వారితో పోల్చుతూ మా ప్రాంతానికి రావద్దంటూ పరోక్షంగా భారీ ఎత్తున వీసా చార్జీలు పెంచారు ప్రపంచం కుగ్రామం అయ్యే వేళ సామర్ధ్యంలో వెనుకబడి చేసే ఇలాంటి చవకబారు పనుల పై అమెరికా [...]
ముక్కును నేలకు రాయాల్సి వస్తే కనిపించకుండా పోతావు
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 12-08-10 09:26:27
వేర్పాటు వాదం ముసుగులో వేలకోట్లు తిన్నావంటే తన్నుకొచ్చింది నీలో పౌరుషం ముక్కును నేలకు రాయాలన్నావు పరువునష్టం దావాను ఎదుర్కోమంటున్నావు వేర్పాటు వాదం కోసం ఎగతాళిగా మాట్లాడినా ఏమి మాట్లాడినా ఊరుకుంటున్న సీమాంధ్ర జనాలు ఎన్నో సార్లు నీ వన్న సీమాన్ద్రోల్లు మా ప్రాంతాన్ని దోచుకొన్నారు అనే మాటపై పరువునష్టం దావాల ప్రవాహం మొదలెడితే కొట్టుకు పోతావు నీ ముక్కును ఈ విషయంపై నెలకు రాయిస్తే ముక్కును చూసి నిన్ను గుర్తు పట్టే జనాలకు కనిపించకుండా పోతావు ఇక [...]
జాతి మొత్తం చూసే జాతీయం కోసం బంగీ జంపులాంటివి చేసినా పరవాలేదు
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 12-08-10 09:05:10
తెలుగు జాతి మొత్తం పోలవరపు జాతీయం కోసం చూస్తుంటే ప్రణభ్ గారు మరో పంచ వర్ష ప్రణాళిక వరకు వేచి చూడమంటున్నారు ఒక్క ఓటుకోసం జనపథ్ కు వెళ్లినప్పుడు జాప్యంపై మాట్లాడి వచ్చినా ఇలా జాప్యం చేయడం మీ పోరాట పటిమను ప్రశ్నించడమే బాబ్లీ కోసం బాబు గారు స్టంట్ చేసాడనే మీరు స్టంట్ మాస్టర్ లేకుండా గుర్రమెక్కి స్వారీ చేయడం ప్రత్యర్దులు గుర్రుగా చూసినా మీడియా పండగ చేసింది పదిమందికి తెలపడంలో మీరు పడిన శ్రమ [...]
నాన్న నవ్వితే నవ్వు ప్రత్యర్ధులు నవ్వితే వెటకారం
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 11-08-10 11:56:44
స్వపక్షం మినహా ఏ పక్షం ఏమి అడిగినా ఎదురుదాడి చేస్తూ ఎటకారం చేసినప్పుడు ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండే మొహం అని కీర్తించారు కీర్తిశేషులు వదిలి వెళ్ళిన అపకీర్తిని అన్నిపక్షాలు కలిపి పల్లవిస్తుంటే అందులో పాలక పార్టీనుండి వినిపించెడి పల్లవులకు పుండు మీద కారంలా ఉంది వారసునికి అది వెటకారమై వ్యంగంలా మారి వేధిస్తోంది మామూలు నాయకుడైతే చనిపోయాక శత్రువైనా పొగుడుతాడు కానీ ఈయన మహా నాయకుడు కదా మట్టేసి పాతినా మరుగున పడేనా మన్నించలేని మరిచిపోలేని [...]
రేపటి ప్రత్యర్ధిని ఈరోజే తిట్టడం చిరు ఫ్యాషన్
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 10-08-10 14:12:20
ప్రభుత్వం పడిపోతే బొట్టు పెట్టి పిలిస్తే వెళ్లి కాంగ్రెస్స్ ను కౌగిలించుకొని తరువాత చెయ్యాల్సిన కార్యక్రమాలను ఇప్పుడే మొదలెట్టాడు చిరంజీవి వేలకోట్ల అవినీతి ఎలా సెయ్యాలో కిటుకులు చెప్పమంటున్నాడు ఈ లోగా మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు పిలవని పేరంటానికి ఎందుకు అని కాంగ్రెస్స్ నుండి వచ్చిన సమాధానం అవమానంగా భావించాడో లేదో వాళ్ళు వాళ్ళు ఒకటైతే మన పరిస్థితి ఏమిటి అని అనుమానం వచ్చిందో నేను వ్యక్తి గతం గా ఎవరినీ విమర్శించను అని [...]
పార్టీ పేరులో రాజ్యం అని పెట్టుకొన్నా శిక్షలు కూడా అలాగే ఉంటాయా
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 10-08-10 09:22:36
పాలక పార్టీలోని మంత్రుల పంచలు పీకేయమని చెబితే చెవిలో వేసుకోని జనాలు రాజ్యం పార్టీ రాజును అవమానించారు ఇప్పుడు పాలక పార్టీ లో వాళ్లకు వాళ్ళు పంచలు పీక్కుంటుంటే ప్రజలకు భారం అంటూ నేను దగ్గరుండి పంచలను బిగిస్తాను అని రాజ్యం నేత అన్న మాటలకు డాక్టర్ దంపతులు కోపంతో నెత్తురు కళ్ళు అమ్ముకొన్నారని ఆరోపిస్తే నాలుక కోస్తాం అని రాజుల కాలం నాటి శిక్షలను అమలు చేస్తాం అని సెలవిస్తూ టికెట్ల అమ్మకాల వల్లా ఎంతోమంది [...]
సామెతలు నిజం చేస్తున్న రాజ్యనేత
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 09-08-10 12:28:38
ఆశపడ్డ దర్శకుడు శంకర్ కోసం వేచిచూడక రజినీ ఎక్కడ తనకన్నా ముందే రాజకీయాల్లోకి వచ్చి ఎం జీ ఆర్ లా అయిపోతాడో అని తను అన్న ఎన్టీర్ లా అయిపోవాలని అనుకొన్నదే తడవు వచ్చేసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకొనింది అనే సామెతను నిజం చేసి అభాసు పాలై తీరిగ్గా ఇప్పుడు పశ్చాత్తాప పడడం చూస్తుంటే పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మిన్న అనే తెలుగు సామెత గుర్తుకు వస్తోంది ఏడుకొండలవాడి [...]
నాకు నా మీద అసహ్యమెప్పుడేస్తుందో
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 06-08-10 14:16:06
ప్రశ్నించలేని ప్రాణి తన జీవిత కాలం ఏరుకొని తినో వేస్తే తినో బతుకీడుస్తుంటే ప్రతి వారాంతం ఆ ప్రశ్నించలేని జీవితాన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో అంతం చేస్తున్నాం నాకు నా మీద అసహ్యమెప్పుడేస్తుందో ఆ అనాగారితను ఆపడానికి కారణంగా భావించడానికి.
తెలంగాణాకు దిక్కులు లేవా
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 06-08-10 13:40:03
మంత్రి పదవి రానందుకు వేర్పాటు వాదం మొదలెట్టి నాకు ఎదురు లేదని తెలంగాణాకు దిక్కు లేదని చెప్పడం కోసం ఎగతాళిగా ఎన్నికలు పెట్టిస్తూ వెఱ్రి వేర్పాటు వాదాన్ని ఎగదోస్తుంటే ప్రాంతీయ పార్టీ అయినా పాతిక సంవత్సరాలకు పైగా గాంధీల జపాన్ని జడిపిస్తుంటే అడుగడుగునా నిలువరించడానికే ఈ వాదాన్ని వాడుతూ ఉత్తర దక్షిణ తెలంగాణా అని ప్రాంతీయ పార్టీ నుండి వినపడగానే కుట్ర కనిపిచిందని చెబుతున్నారు మరి తెలుగు తల్లి హృదయం బాగ్యనగరం మనదే అని ఎగదోసినప్పుడు అది [...]
వదల బాబ్లీ వదల
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 05-08-10 15:47:44
బాబ్లీ సందర్శన యాత్ర అంటే గాని ప్రధాన మంత్రి పిలుపు రాలేదు వెళ్లి తన్నులు తిని వస్తే గాని రాష్ట్రంలో అఖిల పక్షపు సమావేశం జరగలేదు ఇక్కడ అలిగి హస్తిన వెళ్లి తూ తూ మంత్రపు సమావేశం అని అక్కడ తుమ్మితే గాని ప్రధాని సమక్షంలో ఇరు రాష్ట్ర ముఖ్య మంత్రుల సమావేశం జరగలేదు సమవేశం బయట తేల్చిన సుప్రీం కు కట్టుబడి ఉంటామని కల్లబొల్లి మాటలో ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదనో రగులుతోంది పసుపు పార్టీ [...]
అన్యాయం పై రోషం లేదని ఉన్నది సమాధానం చెప్పలేని ఉక్రోషమే అని
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 04-08-10 17:04:22
ఒకే యజమాని దగ్గర పని చేసే ఇద్దరు చిన్న పాలేరులు పెద్ద పాలేరును కలిసి తమ సమస్యను పరిష్కరించమని యజమాని దేశంలో లేని సమయంలో సమావేశం అయ్యారు. కోర్టు చెప్పింది వినేట్లు తేల్చుకొచ్చామని రాసుకొన్నది చదువుతుంటే అన్యాయం జరిగిన పాలేరు రోషం చూపాల్సింది పోయి శత్రు పాలేరుతో చేరి నవ్వుతూ ఫోజులు ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొని ఏకిపారేసే పాత్రికేయులకు పట్టుబడి తలపట్టుకొంటూ ఎంత త్వరగా వెళ్లాలని ప్రయత్నించాడో అక్కడే ఎరుకవుతుంది అన్యాయం పై రోషం లేదని [...]
కాపాడే వాడు ఈ పొలిటికల్ కామిడీ ఆర్టిస్టే
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 04-08-10 10:14:06
సంక్షోభం వస్తే సందడి చేద్దామనే లక్ష్యంతో పార్టీ పెట్టి తెరతో వచ్చిన చరిస్మాను తెరమరగు చేసుకొని తన అరంగేట్రం వల్లా ప్రజలు అయోమయంలో పడితే చాంపియన్ గా అవతరించిన ఆయన చావుతో జెండా పీకే కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని అందని అధికారం కోసం వేయి కళ్ళతో వేచి చూస్తూ ఆత్రంగా అందుకోడానికి హస్తిన వరకు వెళ్లి చెయ్యి కలిపి వచ్చి పిల్లగాడు సహనం నశిస్తోంది అని అనంగానే సంక్షోభం వచ్చి ఎన్నికలు అనివార్యమైతే ఆ భారం పడకుండా [...]
నాకంటే వెధవ ……
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 02-08-10 14:53:38
మన వెధవ పనుల గురించి గట్టిగా అడిగి కడుగుతూ వేరేవారితో కంపారిజన్ చేసి మన ఇంట్లో వాళ్ళు మాట్టాడుతుంటే అట్టుడికే మనసు ఆ కంపారిజన్ లిస్టు లోని వాళ్ళ కంపును బయటపెట్టి మనకంటే వెధవలు అని నిరసిస్తూ నిరూపించాలని ప్రయత్నించడం అందరికీ అనుభవమే. ఏడు కొండల వాడి పాలకుల గురించి మీడియా దుమ్మెత్తి పోస్తుంటే రాజకీయనాయకులు జతై పోటీ పాదయాత్రలు చేస్తుంటే దారి మళ్ళించడానికి చిరుత పులి రూపంలో ఓ అవకాశం దొరికింది. పాలకులు మాట్టాడుతూ చిరుత [...]
అనుభవజ్ఞుల అవకాశ వాదం
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 30-07-10 11:12:37
ప్రజా తీర్పును గౌరవిస్తా అనే అర్హత ప్రస్తుత పాలకులకు ఉందా? ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడక దొడ్డి దారిన దొరికిన కుర్చీ మీద కూర్చొని ప్రత్యర్ధుల దారి మళ్ళించడం కోసం ఎగదోసిన వేర్పాటు వాదం వెర్రి తలలు వేసి ఉన్మాదంగా మారి ఉసురులు తీస్తుంటే చేత గాక చేష్టలుడిగి చూసి ప్రజా ధనాన్ని మరోసారి పరీక్షకు పెట్టి నిన్నటి వరకు ఒకటి వచ్చినా బోనస్ అని తెచ్చేదీ మేమే ఇచ్చేదీ మేమే అని అధ్యక్షుని సాక్షిగా ఓడి నమ్మకం [...]
భరించలేక నీ చావు నువ్వు చావు అని ఓ రోజు మొహాన కొడతారనే ఆశ
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 30-07-10 10:37:45
మాకు తెలుసు మావాళ్ళే చేతగాని వాళ్ళని పనికొచ్చే పని ఒకటీ చెయ్యలేదని మాది అని నసపెడితే భరించలేక నీ చావు నువ్వు చావు అని ఓ రోజు మొహాన కొడతారనే ఆశ ఆశతో పాటు ఇంటిలో ఒకటే నస నువ్వే నాకు ఊకొడక పొతే ఎదుటివాడు ఎలా ఒప్పుకొంటాడు అని వాడి ముందు గౌరవానికైనా సరే అనమని సతాయిస్తుంటే మరో సారి సరే అంటున్నా ఏ మూలో ఓ ఆశ భరించలేక నీ చావు నువ్వు చావు [...]
గొప్పలు చెప్పుకొనే అనుభవం ప్రజలకు పనికిరావాలంటే
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 29-07-10 15:33:15
తన్నించుకొని వచ్చిన వాళ్ళను తమాషా చేస్తే తిక్క రేగడం మానవ సహజం. అది మరిచి ముసలి వాడిని కిందేసి బూటు కాలితో తన్నితే తెలుస్తుంది అని ఎక్కడో విన్నట్టు బాధ పడుతూ ఉప ఎన్నికల్లో ప్రజాదరణ తగ్గిందనే బాధతో బాబు మానసిక పరిస్థితి దిగజారి ఇలా మాట్లాడుతున్నాడని రోషానికి పోక ముందు ఉప ఎన్నికల్లో పోయినవి మా సీట్లు కావు ఒకటొచ్చినా బోనస్సే అని స్వయంగా మీరు సెలవిచ్చారని అదే విధంగా వారు కూడా భావిస్తారని ఆలోచించవలసింది. [...]
ఎందుకు నాన్న ఏమారావు?
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 29-07-10 11:53:45
నేను అడిగిందల్లా ఆగమేఘాల మీద అధికారంతో అందించావు కాలు పెట్టిన చోటల్లా క్రమబద్దీకరించావు తర తరాలకు మనగలిగేలా పునాదులకు సిమెంట్ ఏసావు పవరు ప్లాంట్లు ఇచ్చి నిరంతర విద్యుత్తు ఉండేలా చేసావు గాదెల నిండా నింపుకోడానికి గనులు ఇచ్చావు ఎవరు నోరేట్టినా తిట్టడానికి పేపర్ పెట్టించావు మన గురించి స్తుంతిచడానికి ఓ చానల్ పెట్టించావు మన ఆస్తులు కేసి ఆబగా చూస్తారని మామ బావలకు సర్వే చేసి మరీ సరిహద్దుల గొడవ లేకుండా జిల్లాలనే రాసిచ్చావు ఇంతిచ్చిన [...]
మరో పాదయాత్ర మొదలయ్యింది
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 28-07-10 17:37:09
పేరుకు స్వతంత్ర సంస్థలైనా ఎప్పుడూ స్వామి భక్తి చూపే సంస్థలచే అధిష్టానం నేరుగా గనుల ఘనులను గడ గడ లాడించి గలీజులన్నీ ప్రక్షాళన చేసి ప్రజలకు ప్రయోజనంగా మలచవచ్చు చిత్త సుద్ది చూపిస్తే అక్కడ వీరప్పలు, లాడ్లు ఇక్కడ ప్రభువు బిడ్డలు వేరుచేయ్యలేని విధంగా చిట్టాలో తేలవచ్చు అందుకే తటపటాయిస్తూ కన్నడిగుల్లో కమలం పై కసి పెంచడానికి తమపై కనికరం పెంచుకోడానికి కపట యాత్ర కు తెరలేపింది దళపతి శిష్యునికి బూట్లు తొడిగి ఒకప్పటి అత్తగారి కంచుకోటకు [...]
లగడపాటి జోష్యాలు నమ్ముతారా?
రచయిత
బాబు'
బ్లాగు :చాకిరేవు
టపా తేది: 28-07-10 12:07:25
గతంలో లగడపాటి జోష్యం ఫలించింది పాలక పార్టీ సంబరాలు చేసారు మరి తాజా జోష్యం శుక్రవారం ఫలితాల్లో నిజమౌతుందా అందరూ ఔననే అంటున్నారు ఆయన మీద అంత నమ్మకం మరి అందుకే వేర్పాటు వాదులు సంబరాలు చేస్తున్నారు కొందరు వేర్పాటు వాదులు జగడపాటి అన్నా జనం కోసం గతంలో మరో జోష్యం చెప్పాడు అది ఆంధ్రా ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని మరి ఇది కూడా నిజం అని నమ్మాలి మరి.