అనువాద భాషామాషీ
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 17-05-13 15:44:45
'ఆ మద్య ఒక రచయిత్రి నన్ను మీరింకా అనువాదాలమీద రాయాలి అన్నారు. నాకు తెలిసిందేదో రాసేసేను, ఇంక రాయడానికి నాకేం తెలీదు అన్నాను. ఇప్పుడు మళ్ళీ నా అనువాదాలు చూసుకుంటుంటే, ఆ తెలీనివాటిగురించి రాయాల్సిన అవుసరం కనిపించింది. అనువాదాలగురించి ఆషామాషీగా మాటాడుకుందాం అని మొదలు పెట్టిన పేజీ ఇది. లింకు ఇక్కడ నాకు కనిపించిన అనువాదాలమీద నేను వ్యాఖ్యానిస్తాను కూడా కానీ ఎవరినీ కించ పరిచడానికి కాదు. కేవలం, నాకు తెలిసినవి తెలియజెప్పడం, తెలియనివి తెలుసుకోడం. అంతే. […]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
115 ఊసుపోక – నాకెందుకీ కథ నచ్చిందో …
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 15-05-13 14:38:07
'(ఎన్నెమ్మకతలు 115) మధురవాణి రాసిన ప్రకృతిఒడిలో బతుకు పాఠం, పేరు చూడగానే ఇది గంభీరమైన అంశంలా ఉంది, ఇప్పుడు చదివేస్థితిలో ఉన్నానో లేనో అనిపించింది. ఆలోచిస్తూనే మొదలు పెట్టేను. మొదలు పెట్టినతరవాత కథ హాయిగా సాగిపోయింది. ఎత్తుగడలోనే టీవీలూ సెల్ ఫోనులూ కాక రేడియో ప్రసారం, వానతో పాటు ప్రకృతి వర్ణనా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తడి అలా ఉండగానే, అంతవానలోనూ ఓ రేకులషెడ్డులో ఒంటరిగా నిశ్చలంగా మునిపుంగవుడిలా కూర్చున్న యువకుడు. అతనిగురించి మనకి అనేక […]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఊసుపోక – భక్తి, భక్తి, భక్తి …
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 14-05-13 15:13:41
'(ఎన్నెమ్మకతలు 114) మనకి భక్తి మంచినీళ్ళప్రాయం. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి, పతిభక్తి, రాయిభక్తి, రప్పభక్తి … ఇలా మన జీవితాలు భక్తిమయం. మిత్రభక్తి లేదెంచేతో. పుత్రభక్తి కూడా లేదు. మిత్రుల, పుత్రులవిషయంలో ప్రేమ. మిత్రప్రేమ, పుత్రప్రేమ అంటే ప్రేమే భక్తి అనేమో … ఏమో మరి. రెండింటిలోనూ రెండోవారిమీదే దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది కదా. మీరాకి కృష్ణప్రేమే కృష్ణభక్తి. స్వతంత్రంకోసం పోరాడే రోజుల్లో చాలామంది రాట్నాలకి పూజలు చేసేరు. నాయకులబొమ్మలు గోడలకి తగిలించి దండల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నాకథా సంకలనాలు – మరోసారి తప్పులు దిద్దుకుని ..
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 12-05-13 17:54:28
'మూడు రోజులక్రితం విన్నకోట నరసింహారావుగారు తెలుగు తూలిక ఇటీవలే చూసేననీ, నాకథాసంకలనాలు డౌన్లోడ్ చేసుకుని చదివేననీ రాస్తూ, వాటిలో పొరపాట్లు విపులంగా ఒక పేజీలో రాసి నాకు మెయిలు చేసేరు. ఆయన నాకథలు చదివినందుకు పరమానందమూ, అన్ని పొరపాటులు దొర్లినందుకూ సిగ్గు పడి, వెంటనే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేను. ప్రదానంగా ఆయన చూపినవి అవే కథలు మళ్ళీ కనిపించడం, విషయసూచికలలో బొత్తిగా వావివరసలు లేకపోవడమూ – అవన్నీ చక్కగా నోట్ చేసి పంపినందున నాపని నిజానికి చాలా […]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఊసుపోక – ఇది యొక సాహిత్యం మాటాడుట …
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 10-05-13 17:22:28
'ఎన్నెమ్మకతలు 113) ఒక్కరూ ఉన్నారా? అయ్యో పాపం, అయితేనూ … ఇంతకీ మిమ్మల్నాయనొదిలేసారా? మీరే ఆయన్నొదిలేసేరా? పిల్లలు మీతో మాటాడతారా? అంతా ఆయన్తోనేనా? అయ్యో రాతా, మీకెంత కష్టంవొచ్చీందీ, లాయరుతో మాటాడరాదూ, ముప్పతిప్పలూ పెట్టి మూడు చెరువుల్నీళ్ళు … ఇంతకీ ఇప్పుడాయనెక్కడున్నారు? ఏంచేస్తున్నారు? ఆమధ్య మావూరెచ్చేర్ట. మీకు తెలుసా, బుచ్చమ్మింట మకాంట, రాజుగారింట మేజువాణిట వీరసాహిత్యకారులతో దేశసంచారంట ఎన్నెన్నో భక్తసంఘాల్ట ఎందరెందరో కప్పేర్ట కాశ్మీరు శాలువలు, కట్టబెట్టేర్ట పట్టు పీతాంబరాలు అందల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సారంగ పత్రికలో ఇంటర్వ్యూ
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 08-05-13 16:10:49
'తూలిక.నెట్ కి రానున్న జూన్ పన్నెంఢేళ్ళు నిండుతాయి. ఆ సందర్భంలో కల్పనతో నేను జరిపిన ఇంటర్వ్యూకి లింకు ఇక్కడ ఇస్తున్నాను. మీఅబిప్రాయాలు ఇక్కడ కానీ సారంగ పత్రికలో కానీ చెప్పవచ్చు. లింకు ఇక్కడ మాలతి. Filed under: Uncategorized Tagged: తూలిక.నెట్, thulika.net'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఊసుపోక – అనువాదప్రస్థానమను అనుభవాలూ, అభిప్రాయాలూ
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 03-05-13 20:01:51
'(ఎన్నెమ్మకతలు 112) నేను అనువాదాలు చేయడం మొదలుపెట్టి పన్నెండేళ్ళకి పైనే అయింది. ఈ పన్నెండేళ్ళలోనూ ఈ విషయంలో చాలామాటలే విన్నాను. ఉదాహరణకి, అందులో కొన్ని – - సొంతంగా రాయగలవాళ్ళెందుకు అనువాదాలు చేస్తారు? - అనువాదాలు ఫలానావారిని చెయ్యమంటే, “నువ్వే చేసుకో” అంటున్నారు. నాకెక్కడ తీరిక, నాకథలు రాసుకోడానికే నాకు టైం చాలడం లేదు. (ఇది కూడా పై అభిప్రాయానికి పర్యాయరూపం అనుకుంటాను). - ఏ రెండుభాషల్లోనో నాలుగు ముక్కలు వస్తే చాలు అనువాదం చేయొచ్చు. (ఇది [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఊసుపోక – సమకాలీనమూ, సర్వకాలీనమూ
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 22-04-13 12:33:33
'(ఏన్నెమ్మకతలు 111) సాహిత్యం ఎప్పుడు ఎలా సర్వకాలీనమవుతుంది? సర్వకాలీనము తప్పనిసరిగా కావాలా? అనేకానేకమంది, అంటే వేనవేలూ, లక్షలూ, కోట్లమంది ఒక పుస్తకం చదివితే, దాన్నిగురించి మాటాడితే, దానిమీద సమీక్షలపరంపర రాస్తే, ఆ రచయితని వేనోళ్ళ పొగిడితే అది అంతకంత ప్రాచుర్యం పొంది, సర్వకాలీనమయిపోతుందా? ఇంకో ప్రశ్న – పదిమంది నోటా నానుతూ ప్రబలిపోయే సాహిత్యమే ఆదరించదగిన, ఆస్వాదించదగిన ఉత్తమసాహిత్యమా? మరి పాఠకులు మరిచిపోతున్న సాహిత్యంమాటేమిZటి? నిన్నా మొన్నటివరకూ భండారు అచ్చమాంబగారి సాహిత్యసేవ ఎవరిదృష్ట(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఊసుపోక – బ్రతికియున్న సుఖములు బడయవచ్చు
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 18-04-13 17:56:50
'(ఎన్నెమ్మకతలు 110) … బడయవచ్చునేమో కానీ, ఆ సుఖాలేమిటి, ఎలా వస్తాయి, ఎప్పుడు మనం సుఖంగా ఉన్నాం అనుకుంటాం, అనుకోగలం, ఏది సుఖం, ఏది సుఖం కాదు … ఇలా ఆలోచించేస్తున్నానీమధ్య జోరుగా. దానికి కారణం లేకపోలేదు. ఆమధ్య నాకూ నా తూలిక.నెట్ సైటుకీ కూడా చావు తప్పి కన్ను లొట్ట పోయినంతపనై, బతుకు జీవుడా అని కాళ్ళు చాపుక్కూచున్నప్పుడన్నమాట జీవితంగురించి ప్రగాఢమయిన సందేహాలు పుట్టుకురాసాగేయి. బ్రతికియున్న సుఖములు బడయవచ్చు, మాధవా, మరలనిమ్ము మన రథమ్ము, బతికుంటే [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తూలిక.నెట్ పునరుత్థానం
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 10-04-13 15:15:17
'తూలిక.నెట్ పునరుత్థానం తూలిక.నెట్ అంతరించడానికి కారణాలు అని మొదలు పెడదాం అనుకున్నాను వారం రోజులక్రితం. తూలిక.నెట్ చూస్తున్నవారు గమనించే ఉంటారు దాదాపు నెలరోజులక్రితం అక్కడ ప్రకటింటేను ఆ సైటు నడపడం కష్టంగా ఉందని. నా ఈతిబాధలు, ఆలోచనలు సాగకపోవడం అలా ఉండగా, సాంకేతికబాధలు అంతకంతా అయి, చిరాకు పుట్టింది నాకు. అలాటి చిరాకులోనే ఓ శుభముహూర్తంలో నాసైటుమీద తెర దింపేసి ఆవిషయం కొందరితో చెప్పేను. కొండల్లా వచ్చినకష్టాలు మంచులా విడిపోతాయంటారు. తూలిక సైటుని అభిమానించేవారొకరు చడీ [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కాశ్మీరదీపకళిక ఐపాడ్, ఐఫోనులలో!
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 03-04-13 19:13:52
'ఆచార్య నాయని కృష్ణకుమారిగారి కాశ్మీర దీపకళిక చాలామంది పాఠకులకి సుపరిచితం. ఇప్పుడు ఆ పుస్తకం బజారులో దొరుకుతోందో లేదో నాకు తెలీదు కానీ గ్రిద్దలూరు విజయకృష్ణగారు మొత్తం పుస్తకాన్ని డిజిటలైజు చేసి ఐపాడ్, ఐఫోనులలో చదువుకోగల వసతి కల్పించేరు. ఆయన నాకు అందించిన వివరాలు ఇవి. The book is available on Apple’s iBookstore. Searching for ‘nayani’ or ‘kalika’ in the iBooks app should bring it up on an iPhone [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Gautami fonts help, please!
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 23-03-13 14:30:44
'Can somebody help me with Gautami fonts in Windows XP environment? I will spare you the boring details and come to the point straight. Recently, I had a store reinstall the system files on my 6-year old Gateway laptop. Then, I realized that it is not reading Gautami fonts. I checked the Regional and language [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Monday Mornings TV show – review
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 06-03-13 13:22:17
'మండే మార్నింగ్స్ టీవీ సీరీస్ మీద నా వ్యాఖ్యానం - http://wp.me/pdkQ2-71 మాలతి Filed under: Monday Mornings TV series, Sarayu Rao'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మొక్కపాటివారి బారిష్టర్ పార్వతీశము నవలద్వారా తెలుసుకున్న వింతలూ, విశేషాలూ!
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 18-02-13 19:44:18
'ఓం ప్రథమంగా – నేను ”బారిష్టర్ పార్వతీశము అను గొప్ప హాస్యనవల” అను అంశమ్మీద ఉపన్యాసం ఇవ్వబోవడంలేదు. నిజానికి నేను కూడా మొదట్లో దీన్ని హాస్యంగానే తీసుకుని నా ఊసుపోకధారలో ఆషామాషీగా రాద్దాం అనుకున్నాను. కానీ ఈ రచయితగురించీ, నవలగురించీ వివరాలకోసం వెతకడం మొదలెట్టేక, ఇది చాలా సీరియస్ విషయము అని తోచింది. అంచేత, హాస్య విశ్లేషణ మానేసి, నేను ఈనవల చదువుతున్నప్పుడు నాక్కలిగిన కొన్ని అభిప్రాయాలు చెప్తాను. బారిష్టర్ పార్వతీశం – నోట్లో మాట [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చిల్లర దేవుళ్లు – తెలంగాణాకథ
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 10-02-13 18:32:03
'నాకు ఈమధ్య దొరికిన వెనకటికాలం నవలల్లో ఇదొకటి – దాశరథి రంగాచార్యగారి చిల్లర దేవుళ్ళు. ఆరోజుల్లో లైబ్రరీలో నా ఉద్యోగంమూలంగా అనుకుంటాను కొన్ని నవలలపేర్లు నేను చదివేసినంత సుపరిచితంగా అనిపించినా, నిజంగా చదివినవి తక్కువ. అప్పట్లోనే అనుకుంటా వారి అన్న దాశరథి కృష్ణమాచార్యులుగారి నాతెలంగాణా కోటిరత్నాలవీణ కవితాసంకలనం కూడా సుప్రసిద్దమయింది. ఇప్పటికి నవల చదవడం పూర్తి చేసేను. నిజానికి ఆరోజుల్లోనే నేను వెంటనే చదవకపోవడానికి కారణం తెలంగాణాభాష నాకర్థం కాదనే.కొన్నేళ్ళక్రితం సుజాతా రెడ్డిగారి కథలసంకలన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సరయు రావు టీవీ సీరీస్ Monday Mornings TNT
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 01-02-13 13:04:19
'సరయు కీలకపాత్ర పోషిస్తున్న Monday Mornings సోమవారం, ఫిబ్రవరి 4 తేదీ టియన్ టి ఛానెల్ లో మొదలవుతోంది. అదే ఎపిసోడ్ మంగళవారం, శుక్రవారం, శనివారం కూడా ప్రసారమవుతుంది. తరవాత ప్రతి సోమవారం కొనసాగుతుంది. Monday, February 4, 10:00PM ET Episode: Pilot TV-14-DL Tuesday, February 5, 12:05AM ET Episode: Pilot TV-14-DL Friday, February 8, 11:30PM ET Episode: Pilot TV-14-DL Saturday, February 9, 11:00AM ET Episode: [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఊసుపోక – ఇ-పుస్తకప్రచురణలో మరో మలుపు
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 28-01-13 14:35:42
'(ఎన్నెమ్మకతలు 109) ఆగస్టు 2012లో ఇ-పుస్తకప్రచురణ వివరాలు రాసేక అక్కడికి ఆ సోది ముగిసిందనే అనుకున్నాను కానీ సాంకేతికాభివృద్ధి మహాధృతంగా ముంచుకొచ్చేస్తుంటే, అభివృద్ధి చెందేస్తుంటే, పుస్తకాన్ని జాలలోకంలోకి వదలడంలో గల ఇతర గొడవలు కూడా తెలిసొస్తున్నాయి. ఇలాటివి రచయితలకి సరదాగా ఉంటాయి కనకనూ, బ్లాగరులందరూ రచయితలే కనకనూ, ఇలాటివిషయాలు అనేకమందికి అనేకకారణాలవల్ల ఆసక్తికరంగా ఉంటాయని ఇక్కడ రాస్తున్నాను. ఇది ప్రధానంగా కాపీరైటుకి సంబంధించిన అంశం. ఇ-పుస్తక ప్రచురణ సంగతి – అచ్చుతప్పులు ఉంటే మనపాఠకులు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
స్వీయచరిత్ర, రాజశేఖరచరిత్ర
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 23-01-13 18:28:20
'స్వీయచరిత్ర నూటికి నూరు పాళ్ళు నిస్సంగతతో రాయడం సాధ్యం కాదు. ఎంతో కొంత అహం తెలిసీ తెలియకా వెలికి రాక తప్పదు ఆ రచనలో. వీరేశలింగంగారు కూడా తన స్వీయచరిత్రకి ముందుమాటలో ఈవిషయం ప్రస్తావించేరు. స్వీయచరిత్ర సొంత బూరా వాయించుకుంటున్నట్టు ఉండకూడదు. అలాగని అతిమర్యాదలకి పోయి తాము సాధించిన ఘనవిజయాలు తక్కువ చేసి చెప్పడం కూడా న్యాయం కాదు. ఈ రెంటికీ అతీతంగా సున్నితంగా కథ నడుపుతూ, తాను చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రతిపాదించగలగాలి రచయిత. స్వీయచరిత్రల్లో సత్యాన్ని [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆనేల, ఆ నీరు, ఆ గాలి కథాసంకలనం.
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 13-01-13 16:21:55
'వేలూరి వేంకటేశ్వరరావుగారి ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (కథాసంకలనం). మొదట చెప్పవలసినమాట ఇది సమీక్ష కాదు. సాధారణంగా డయాస్ఫొరా కథలనబడే కథలు, విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాసినకథలు, నేను చదవడం తక్కువే. కారణం గట్టిగా చెప్పలేను కానీ చాలామటుకు ఆ కథల్లో నాకు ఏమాత్రమూ అనుభవంలో లేని, అనుభవానికి రాని, వచ్చే అవకాశాలు లేని జీవనవిధానం, ఈతిబాధలూ చిత్రించడం అనుకుంటాను . కానీ ఏటికీ కోటికీ ఓమారు ఓ సంకలనం నాచేతికొస్తుంది. [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉభయభాషాప్రవీణ
రచయిత
: మాలతి
బ్లాగు
: తెలుగు తూలిక
టపా తేది
: 09-01-13 13:01:50
'ఒకొకప్పుడు ఆలోచిస్తుంటే కొందరి తరహా చూస్తుంటే ఇంగ్లీషొక్కటే భాష కాబోలు అనిపిస్తుంది. ఇంగ్లీషులా ధ్వనించని ఏ భాష మాటాడినా తెల్లమొహం వే్స్తారు అదేదో అవాచ్యం అన్నట్టు. రెండక్షరాల పేరు కూడా ధ్వంసం చేయగల జనాల్ని చూస్తే ఏం అనాలో నాకు తోచదు అదే మనదేశంలో చూడండి జనాభై లెక్కల్లో నిరక్షరాస్యులుగా తేలేవాళ్ళు కూడా రెండో మూడో భాషలు తడుముకోకుండా మాటాడగలరు. మీరిక్కడికొచ్చి ఎంతకాలం అయిందీ అనడక్కండి. బాలాప్రాయం వదిలేస్తే, నాజీవితం సరిగ్గా సగం పుట్టినగడ్డమీదా సగం మెట్టినగడ్డమీదాను. [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి