ఎలుతుండ్రు ఎలుతుండ్రు చిల్లర నాకొడుకులు
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 07-09-10 06:08:00
ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులుపదవి కోసం పాకులాడె కంత్రి నేతలుప్రజలంటె గొర్రెలని అనుకునె కొందరెదవలుతనవాల్లె ఎదగాలని అనుకొని పెట్టె చిచ్చులుఎవడైనా ఒక్కడైనా ఆపనే ఆపడానిగ్గదీసి తప్పు ఇదని చెప్పనే చెప్పడా ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులుపదవి కోసం పాకులాడె కంత్రి నేతలు ఓ ఓ ఓసందుకో జండా పెట్టి మందికే మందు పోసి వందలే పంచిపెట్టి నెత్తికే బొట్టుపెట్టి సందుకో జండా పెట్టి మందికే మందు పోసి వందలే పంచిపెట్టి నేటికి బొంద పెట్టి అడ్డదారిలొ assembly లొ అడుగు పెట్టిఅయిదు ఏండ్లూ ఆరు కోట(...)
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 07-09-10 05:32:00
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీవెచ్చనీ..కోరికా..రగిలిందిలే....నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతంఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీతీయనీ..కానుకా..జరిగిందిలే.....నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతంజివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...వొంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీవొంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీకాశ్మీరు కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూకాశ్మీరు వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూనేనే..న(...)
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 06-09-10 12:45:00
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలుచెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆచూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలువొంటరిగ పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువమ్ నిత్య కలలతొ తమ తమ రూపం వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవూనీ రహస్యమూ లోకం లో తీయని భాష హృదయం లో పలికే భాష మెల మెల్లగా వినిపించే ఘోషా ఆ ఆఆ ||కలలు 1|| తడి రాని కాళ్లతోటే కడలికెది సంబంధం నే వేరు నువ్వెరంటే చెలిమికేది అనుబంధం ఎగరలేని పక్షి కేలా పక్షి అనే ఆ నామం తెరవలేని మన(...)
ఎమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 06-09-10 12:40:00
నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని తుళ్ళీ పడెను లే నా హృదయంనీడ చూసినా నువ్వేనంటు ఈ హృదయం పొంగీ పొరలును ||2 నెలే||ఎమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితాఎమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితాకళ్ళలొ కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనోకవిత వెతికి ఇవ్వండీ లేక నా కలను తిరిగి ఇవ్వండీ||ఎమాయె||సంధ్య వేళలొ మనసు మూల మరుగైన మోము మది వెదికెలేమండుటెండ లొ నగర వీధి లొ మసలి మసలి మది వాడెలేమబ్బు చిందు చిరు చినుకు చినుకు కూ మధ్య నిన్ను మది వెదికెలేఅలల నురుగు లో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెదికెలేసుందర వదనం ఒక(...)
తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయిక
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 05-09-10 16:12:00
తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయికఅడగనా అడగనా అతడిని మెల్ల మెల్లగానమ్ముతాడో నమ్మడొ అని తేల్చుకోలేకానవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకాఎలా ఎలా దాచి ఉ౦చేది ఎలా ఎలా దాన్ని ఆపేదిఅతడు ఎదురైతే ఏదో జరిగిపోతో౦దిపెదవి చివరే పలకరి౦పు నిలిచిపోతో౦దికొత్త నేస్త౦ కాదుగా ఇ౦త క౦గారె౦దుకోఇ౦త వరకు లేదుగా ఇపుడు ఏమై౦దోకని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేకతెలుసునా తెలుసునా...గు౦డె లోతుల్లో ఏదో బరువు పెరిగి౦దితడిమి చూస్తే అతని తలపే ని౦డిపోయు౦దినిన్న దాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడుగు౦డెలో ఈ చప్పుడు నేను వినలేదే(...)
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 05-09-10 16:02:00
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ..2ఎ౦త తొ౦దరలే హరి పూజకూ ప్రొద్దు పొడవక ము౦దే పువులిమ్మనీకొలువైతివా దేవి నాకోసము.. ||2||తులసీ...తులసీ దయపూర్ణ కలశి..మల్లెలివి నా తల్లి వరలక్ష్మికీ..ఆ..మొల్లలివి నన్నేలు నా స్వామికి||ఎవరు నేర్పేరమ్మ||ఏ లీల సేవి౦తు ఏ మనసు కీర్తి౦తు ||2||సీత మనసే నీకు సి౦హాసన౦ఒక చూపు పాదాల ఒక దివ్వె నీమ్రోలఒదిగి నీ ఎదుట ఇదె వ౦దన౦ఇదే వ౦దన౦
సడిసేయకోగాలి సడిసేయబోకే
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 05-09-10 16:00:00
సడిసేయకోగాలి సడిసేయబోకే..సడిసేయకోగాలి సడిసేయబోకేబడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకేరత్నపీఠికలేని రారాజు నాస్వామిమణికిరీటములేని మహరాజుగాకేమిచిలిపిపరుగులుమాని కొలిచిపోరాదే సడిసేయకేఏటిగలగలకే ఎగసి లేచేనేఆకుకదలికలకే అదరిచూసేనేనిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకేపండువెన్నెల నడిగి పాంపుతేరాదేనీడమబ్బులదాగు నిదురతేరాదేవిరుల వీవెనవూని విసిరిపోరాదేసడిసేయకోగాలి సడిసేయబోకేబడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే కోగాలి...
మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 05-09-10 15:58:00
మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనేఎంత హాయి ఈరేయి నిండెనోఎంత హాయి ఈరేయి నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనోకొమ్మల గువ్వలు గుసగుస మనినా రెమ్మల గాలులు ఉసురుసురనినాఅలను కొలనులో గలగల మనినా అలను కొలనులో గలగల మనినాదవ్వుల వేణువు సవ్వడి వినినా దవ్వుల వేణువు సవ్వడి వినినానీవు వచ్చేవని నీపిలుపే వినీ నీవు వచ్చేవని నీ పిలుపే వినికన్నుల నీరిడి కలయచూచితినిగడియయేమి ఇక విడిచిపోకుమా గడియయేమి ఇక విడిచిపోకుమాఎగసిన హృదయము పగులనీకుమాఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిడెనో
ఇది మల్లెల వేళయనీ
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 05-09-10 15:21:00
ఇది మల్లెల వేళయనీఇది వెన్నెల మాసమనీతొందరపడి ఒక కోయిలముందే కూసిందీ విందులు చేసిందికసిరే ఏండలు కాల్చుననిముసిరే వానలు ముంచునని -2ఎరుగని కొయిల ఎగిరిందిఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది మరిగి పోయేది మానవ హృదయంకరుణ కరిగేది చల్లని దైవం -2మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవంవాడే లతకు ఎదురై వచ్చువాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసంఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీతొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసిందిద్వారానికి తారా మణి హారంహారతి వెన్నెల(...)
నిన్నె నిన్నె నిన్నె నిన్నె నిన్నె
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 01-09-10 17:37:00
నిన్నె నిన్నె నిన్నె నిన్నె నిన్నెదిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుంసెవాయె వాయె వాయె వాయె వాయె వాయెరాయె రాయె రాయె రాయె రాయె రాయెఎనవ ఎనవ న్నవఎందె ని గొడవ నీతొనె జీన మర్న సంఝనహి హై క్యా నిన్నెదెవుడిచ్చిన పరువాలు ,అయ్యొ పాపం పరువాలుచెయ్యమాకె మతి పళ్ళు చుట్టు కుంటై పాపాలునువ్వు లెక నె లెనె నిన్ను విడిచి పొలెనీఎనీళ్ళు లెని బావి లొన దుకి నెను సస్తా నెఎనవె అరె ఎనవె ఒసై ఎనవె ఎహ ఎనవెనిన్నె నిన్నె , నిన్నె నిన్నె ,నిన్నె నిన్నె నిన్నీఈఈయెనిన్నె నిన్నె నిన్ నిన్నె నిన్నె నిన్నెదిల్ సె దిల్ సె ఇష్క(...)
మదిలో మెదిలే మాట ఈది
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 31-08-10 20:19:00
మదిలో మెదిలే మాట ఈది... పాటై పలికే ప్రేమాధి ||2|| తెలిసి మనసే దాచేనే చిత్రమైంది నా చెలి ||మదిలో ||చూసేనీలా ..... చూసి చూడని చూపుల్లోనా ఒరగా చూసేనీలసిగ్గే ఇలా ...... మొగ్గే వేసి వలపుల తలూపే తీయగా సిగ్గే ఇలాఆపనే నన్ను ఇలా చిత్రమైంది నా చెలి || మదిలో ||తొలి సంధ్యలా ... గుండెళ్లోన వెలుగే కురిసే వెచ్చగా చెలి సంధ్యలాతెలుసా ఇదే .... తన చేతుల్లో ఉందని నా జీవితం తెలుసా ఇదే సాటిలేని నిచ్చేలి చిత్రమైంది నా చెలి ||మదిలో
చల్లని గాలుల వెల్లువాకే ఎగిరేణమ్మ వోనీలు
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 31-08-10 20:18:00
చల్లని గాలుల వెల్లువాకే ఎగిరేణమ్మ వోనీలుచల్లని గుండెను అందుకునే అల్లరి వయసుకు బోనీలుకలయో... లేక మయొ ఐతే ఇది ఏంటో....ఈ పిల గాలి చేసింది మహిమా....ఈ మదిలొనె దాగుంది మహిమగాలే కుదురుగా ఉండదేనువు వల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకోఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా.....అందాల ఆ బుల్లెమ్మ పట్నం బాబు తో వచ్చిందిఎంకి నాయుడు బావల్లే ఈడు జోడు బాగుందిపూలే విసిరింది వసంతం పలికే రాగాలు అనంతం ||2మదిలో చేసింది సంకేతం ఇక్కడే ఉందాం కొన్నాళ్ళుమునుపెన్నడూ లేని వింత పుదోట లో తెలిసే చూడుఈ పిల గాలి చేసి(...)
దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మ
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 31-08-10 20:17:00
దొరికెనమ్మ...దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మ ||2||ఈ మరిది పెళ్లి నీ జరుపుతలే ||దొరికెనమ్మ||ఈ మరిదేమో మరి నేడు పెళ్లి కొడుకాయనేపెళ్లి పెత్తనం ఈ వధినే చేయంగాప్రేమలు విరిసెనంటా మమతలు ఒడులే పదిదేవతాలంతా అశ్వరవాద లియ్యంగా గుర్రం పైనే ఉరేగి వెల్ల్లి నీ పెళ్లి కూతురీనే తెగ ||దొరికెనమ్మ||వారెవ్వ రామయ్య జోడీ ఎంత ఆబాగుంది మరిది తోడు కోడలు ఈడు జోడు కుదిరిందికమ్మని బందం పది కాలాలు నిలిచే దీవెనలీవయ్యతేచింది శుభ క్షణం నాకె పెత్తనమిలఇంటికి నేనే పెద్ద కోడలు ఇక నుంచిహుకుం చాలయింతు నమ(...)
ధిక్తన ధిక్తన ధిక్తన ధీక్ ధిక్తన ధిక్తన
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 31-08-10 20:14:00
ధిక్తన ధిక్తన ధిక్తన ధీక్ ధిక్తన ధిక్తన ||2||మా వధినే చిరు నవ్వుల వానమా ఇంటికే వేలుగన్నదే వాదినమ్మ లా వచ్చిండిలాఇంటిని మొత్తం ప్రెమాలయమే మార్చెను నేడీల మా ఇంటికే వేలుగన్నదే వాదినమ్మ గా వచ్చిండిలాపసివాడుగా కాన లేదు లే ఈ ప్రేమ ఇప్పటి దాకా ||ధిక్తన||ఐతే మరి అహా వాదినమ్మ నా పెళ్లి నువు చేయాలమ్మా..తోడి కోడలిని వెతకాళమ్మా ఎవరి మాట వినోద్దమాఐతే మరి అహా వాదినమ్మ నా పెళ్లి నువు చేయాలమ్మా..ముమ్మూర్తుల నీ రూపమే అమ్మాయి కి ఉండలంటా ||ధిక్తన||ఈ నాటికీ నే పసివడినే ఇంకో చిన్నోడు పుడతాడంటాముద్దు మాట(...)
నీవేవరో నేనెవరో
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 31-08-10 19:42:00
Hey Goodbye Priya! Hey Goodbye Priya!కళ్ళలో కల్మశంప్రాయమేలే పరవశంస్పర్శలో మధు విషంస్పర్శలో మధు విషంనేన కానొయి నా వశంనీవేవరో నేనెవరోకన్నీటి పరదాల తెరచాటోకనుపాప తొలి చూపే పొరపాటోనీవేవరో నేనెవరో దొంగ చూపుతో యద దోచుకున్నావుసొట్ట బుగ్గలో నను దాచుకున్నావుమెత్తగా వచ్చి మనసు దోచినను చంపేయమంటానీవేవరో నేనెవరోఆకుపై చినుకులాఅణ్టనీ తేమలకలవకు ఊహలా కలవకు ఊహలాబ్రతకని నన్నిలా నీవేవరో నేనెవరోకన్నీటి పరదాల తెరచాటోకనుపాప తొలి చూపే పొరపాటోనీవేవరో నేనెవరోHey Goodbye Priyaఅడ్డ దారిలొ నీ దారి కాసాను దారి త(...)
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
రచయిత
NageswaraRao V Gokavarapu'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 30-08-10 19:34:00
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందాపున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందాపున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అందమైన మల్లె బాల బాగుందాఅల్లి బిల్లి మేఘమాల బాగుందాచిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందాపున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అప్పుడిప్పుడు గున్నమామి తోటలోఅట్లతద్ది ఊయలూగినట్లుగాఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలోగుర్తుకొస్తోంది కొత్త కొత్తగానిదురించిన ఎద నదిలోఅల లెగిసిన అలజడిగాతీపితీపి చేదు ఇదా లేతపూల ఉ(...)
ఒక దేవత వెలసింది నా కోసమె
రచయిత
NageswaraRao V Gokavarapu'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 30-08-10 19:13:00
ఒక దేవత వెలసింది నా కోసమెఈ ముంగిట నిలిచింది మధుమాసమేసంధ్యాకాంతుల్లోని శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలాశ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తాననిఒక దేవత వెలసింది నా కోసమెఈ ముంగిట నిలిచింది మధుమాసమేవిరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మానీ నవ్వే నా మదిలో అమృతవర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసిమునుముందుకు వచ్చేనే చెలినే చూసిఅంటుందమ్మా నా మనసే (...)
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
రచయిత
NageswaraRao V Gokavarapu'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 29-08-10 18:50:00
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ మా నిజ స్వరాలలో వినీల మేఘ మాల నీవయా తాన దేనీ వీడుకోను నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ వయసుకు చలివో ప్రియ చెలివో చెలి ఎదురానీ చిలకల కొలికి మనసిపుడు తెలుపవే వలపుల వలవో జత కలవో (...)
ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
రచయిత
NageswaraRao V Gokavarapu'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 29-08-10 17:27:00
ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయంనీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహంరావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసంరావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసంఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయంనీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహంఎందరు ఉన్నా అందరులోనూ కనిపించేదీ నీ రూపే ఎవరేమన్నా ఏమంటున్నా వినిపించేదీ నీ మాటేకనుపాపలలో కమ్మని కలగా కదలాడేదీ నీ తలపేనేనేమౌతున్నా నీకోసమనే నిలుచున్నది నా శ్వాస ఏనాడైనా నిను దరి చేరేనని బ్రతికేస్తున్నది ఆశ రావా రా లేవా నే బ్రతికే ప్రతి నిమిషం న(...)
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
రచయిత
keerthika karlapudi'
బ్లాగు :తెలుగు పాటలు
టపా తేది: 29-08-10 09:04:00
||సాకీ|| హుయ్ డుం కెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాషగాఅంగ రంగ వైభవంగా సమరం వీధుల్లో సేరి సివమెత్తంగాహుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కాసామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా.||ప|| అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురోఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురోపూల రెక్కలు కొన్ని తేనె చుక్కలురంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివోఅసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదాకనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా.||చ||కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగాకనుకిప్పుడు ఎదరున్నది కలై పోదుగాఓహోహో..ఓహొహో.. (...)