Harivarasanam - K.J.Yesudas - Sharanam Ayyappa Swamy sharanam Ayyappa
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 17-05-13 10:40:00
'Harivarasanam-Original Sound Track from the Sabarimala temple-by K.J.Yesudas http://www.youtube.com/watch?feature=player_detailpage&v=nyBZL1TxnPsHarivarasanam VishwamohanamHaridadhiswaram AaradhyapadhukamArivimardhanam NithyanarthanamHariharatmajam DevamashreyeI worship the one who is seated on a throne befitting a king - the one who captivates the world.The queller of enemies and the one who dances the eternal dance.I worship that God - the son of Hari and H(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పూజాఫలం : వస్తావు పోతావు నా కోసం
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 17-05-13 07:51:00
'29th March : హ్యాపీ బర్త్‌డే టూ వసంతమార్చి 29, 1944లో మచిలీపట్నంలో జన్మించారు బి.వసంత. పూర్వీకులు సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు కావడంతో చిన్నప్పటి నుండే సంగీతంపై అభిరుచి పెరిగింది. ‘వాగ్దానం’ (1961) సినిమాలో ‘మా కిట్టయ్య పుట్టిన దినం’ అనే పాట (పిఠాపురంతో యుగళం) ఆమె తొలిపాట. అక్కడినుండి ఆమె స్వరప్రస్థానం దాదాపు మూడున్నర దశాబ్దాల పైగా సాగింది. ఇప్పటికీ కూడ ఆమె గొంతు సంగీత అభిమానులకు ప్రియం. ఆమె చిన్న చెల్లెలైన సావిత్రి కూడ చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఈ సావిత్రి కుమారుడే ఇప్పుడు యంగ్ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పూజాఫలం : ఓ ఓ ఓ... మదనా మనసాయెరా
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 17-05-13 07:50:00
'23rd April ఎస్.జానకి పుట్టినరోజు పూర్తిపేరు : శిష్ట్లా జానకిజననం : 23-04-1938జన్మస్థలం : గుంటూరు జిల్లా రేపల్లె తాలుకాపల్లపట్ల గ్రామంతల్లిదండ్రులు : సత్యవతి, శ్రీరామమూర్తితోబుట్టువులు: అక్కలు (కృష్ణవేణి, వరలక్ష్మి, రాధ), చెల్లెళ్లు (సరోజ, శారద) (ఇద్దరు అక్కలతర్వాత అక్క, ఇద్దరన్నలు పుట్టి చనిపోయారు)వివాహం-భర్త : 09-12-1959, రాంప్రసాద్పిల్లలు : మురళీకృష్ణ (గిటారిస్టు, గాయకుడు, ఆడియో క్యాసెట్ల నిర్మాత)కోడలు-మనవలు : ఉమ (కూచిపూడి, భరతనాట్య నర్తకి)-అమృత వర్షిణి, అప్సరతొలిచిత్రం-పాట : ‘విద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రక్తసంబంధం : బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 17-05-13 06:02:00
'చిత్రం : రక్త సంబంధం (1962)సంగీతం: ఘంటసాలరచన : అనిసెట్టి సుబ్బారావుగానం : పి. సుశీల & బృందం***************************************Movie Name : Raktha Sambandham (1962)Music Director : GhantasalaLyricist : Anisetti Subba RaoSingers : P. Susheela & chorusMovie : Raktha Sambandham (1962)Cast : N.T. Rama Rao, SavitriDevika, Kanta RaoMusic : Ghantasala Venkateswara RaoLyrics : C. Narayana Reddy, Dasarathi,Aarudra, Anisetty, Kosaraju RaghavaiahDirector : K. Raghaven(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉమా సుందరి : మాయా సంసారం తమ్ముడు
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 15-05-13 03:49:00
' Uma Sundari is a 1956 Telugu movie starring NT Rama Rao and Sriranjaniచిత్రం : ఉమా సుందరి(umA sundari) (1956)రచన : సదాశివబ్రహ్మం(sadASivabrahmam)సంగీతం : అశ్వత్థామ(aSwatthAma)గానం : పిఠాపురం నాగేశ్వరరావు(piThApuram nAgESwararao)05 March - నేడు పిఠాపురం నాగేశ్వరరావు వర్ధంతిపల్లవి :మాయా సంసారం తమ్ముడుఇది మాయా సంసారం తమ్ముడునీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు॥చరణం : 1 ముఖము అద్దము ఉందీమొగమాటమెందుకుసుఖదుఃఖములు లెక్కచూసుకో తమ్ముడు॥సకల సమ్మోహన సంసారమందున (2)సుఖాలు సున్నా దుఃఖాలే (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అంతస్తులు : నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 15-05-13 03:42:00
'చిత్రం : అంతస్తులు (1965)రచన : ఆచార్య ఆత్రేయసంగీతం : కె.వి.మహదేవన్ గానం : పి.సుశీలపల్లవి :నిను వీడని నీడను నేనేకలగా మెదిలే కథ నేనే॥చరణం : 1నునులేత పూవునై విరిసేనిను నమ్మి చేరినా వలచి॥వలపంతా ధూళిలో కలిసే...వలపంతా ధూళిలో కలిసే బ్రతుకే బలియై ముగిసే॥చరణం : 2నిరుపేదకెందుకో వలపుకలవారి ఆటకే గెలుపు॥మృతినైన మాయని తలపు...మృతినైన మాయని తలపు...బ్రతుకే చితియౌ తుదకు॥Ninu Veedani Needanu Nene Song - Antasthulu Movie Songs - ANR, Ghantasala, Bhanumathi http://www.youtube.com/watch?fe(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అంతస్తులు : నువ్వంటే నాకెందుకో ఇంత ఇది
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 15-05-13 03:42:00
'చిత్రం : అంతస్తులు (1965)రచన : ఆచార్య ఆత్రేయసంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఘంటసాల, పి.సుశీల పల్లవి :అతడు: నువ్వంటే నాకెందుకో ఇంత ఇదినువ్వంటే నాకెందుకో ఇంత ఇది... ఇంత ఇది... ఇంత ఇది...ఆమె: నువ్వన్నా నాకెందుకో అదే ఇదినువ్వన్నా నాకెందుకో అదే ఇది... అదే ఇది... అదే ఇది...॥॥చరణం : 1ఆ: తొలినాడు ఏదోలా మొదలైనదిఆ రేయి నిదురంతా కలలైనది॥అ: మరునాడు మనసంతా తానైనదిఆ ఇదియేదో ఇద్దరికీ తెలియకున్నది॥॥చరణం : 2అ: వయసులో పాకానికి వచ్చినదితనువులో అణువణువున పొంగినది॥ఆ: న(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సీతారామయ్యగారి మనవరాలు : వెలుగు రేఖల వారు తెలవారి వచ్చి ఎండ ముద్దులు పెట్టంగా
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 13-05-13 04:42:00
'చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు(1991)రచన : వేటూరి సుందరరామమూర్తిసంగీతం : ఎం.ఎం.కీరవాణిగానం : జిక్కి, కె.ఎస్. చిత్ర, బృందంపల్లవి వెలుగు రేఖల వారు తెలవారి వచ్చి ఎండ ముద్దులు పెట్టంగాచిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణం కట్టంగామనవలనెత్తే తాత మనువాడ వచ్చాడుమందార పువ్వంటి మా బామ్మని... అమ్మమ్మనినోమినమ్మన్నాల్లో నోమన్నలాలో సందమామా సందమామానోచే వారింటిలోన పూచే పున్నాలబంతి సందమామా సందమామా...పండంటి ముత్తై సందమామాపసుపు బొట్టంత మా తాత సందమా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గ్రీకువీరుడు(2013) : మరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగ తోడుగ నిన్నె
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 10-05-13 10:34:00
'Movie : Greeku Veerudu(2013)Cast : Nagarjuna,Nayantara,Meera ChopraMusic : SS ThamanSong : Maro JanmaeSingers : Rahul Nambiar, Rita, Bindhu, Parinkaమరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగ తోడుగ నిన్నెక్షణాలైన యుగాలైన వేచివుంటానుగా వీడను నిన్నెఈ జీవితం ఓ అద్భుతం తీయని అనుభవంతీయని అనుభవం....బంధాలనె ముడి వేసిన ప్రేమె శాశ్వతంఆసీస్సులన్ని అక్షింతలైచేరాలి నీకు లక్షింతలైఆనందాలన్ని నీ సొంతమైఅవ్వాలి రోజు ఒ పండగైమరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగ తోడుగ నిన్నెక్షణాలైన యుగాలైన వేచివుంటానుగా వీడను నిన్నెht(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రేమకావాలి : చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 09-05-13 06:34:00
'చిత్రం : ప్రేమకావాలి (2011) రచన : అనంత శ్రీరామ్ సంగీతం : అనూప్ Movie : Prema kavali (2011)Cast : Aadi, Isha chawlaMusic : Anoop rubensDirector : K. Vijay bhaskarProducer : Atchi reddySinger : Vijay prakashLyricist : Ananth Sriramపల్లవి : చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై ॥ చరణం : 1 సరదా సరదాలెన్నో అందించావే సమయం గురుతే రాని సావాసంతో విరహం చెరలో నన్నే బంధించావే ఎపుడూ మరుపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కలసిన మనసులు : ఒక్కక్షణం ఒక్కక్షణం
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 09-05-13 05:28:00
'చిత్రం : "కలసిన మనసులు"నిర్మాత : కమలాకర కామేశ్వరరావుగారు.నిర్మాణ సంస్థ : కౌముది ఫిలిమ్స్.సంగీతం : మాష్టర్ వేణు.కథానాయకులు : శోభన్ బాబు, రామ్మోహన్. నాయికలు వాణిశ్రీ, భారతి.గీత రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రిMovie: Kalisina Manasulu 1968 కలిసిన మనసులుCast: Sobhan Babu, Sharada శోభన్ బాబు, శారదLyrics: Devulapalli Krishna Sastry దేవులపల్లి కృష్ణ శాస్త్రిSingers: Ghantasala, P.Suseela ఘంటసాల, పి.సుశీలMusic: Master Venu మాస్టర్ వేణుProducer:Director:Year: 1968Song Lyric :(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఝుమ్మంది నాదం : ఏలోరే...ఏం సక్కగున్నవ్‌రో నా సొట్ట సెంపలోడ
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 08-05-13 05:17:00
'చిత్రం : ఝుమ్మంది నాదం (2010)రచన : సుద్దాల అశోకతేజసంగీతం : ఎం.ఎం.కీరవాణిగానం : అనూజ్ గురువారా, చైత్రJhummandi Naadam - Yem Sakkagunnavroపల్లవి : ఏలోరే... ఏలోరే... ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో ఏం సక్కగున్నవ్‌రో నా సొట్ట సెంపలోడ ఏం సిక్కగున్నవ్‌రో నా సిట్టి జుంపాలోడ ॥సక్కగున్నవ్‌రో॥ పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే ఫక్కున నువు నవ్వితే ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళో ఏసుకుంటాలే ఏం సక్కగున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కగున్నావే(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కటకటాల రుద్రయ్య : వీణ నాది తీగ నీది
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 08-05-13 05:10:00
'20th Jan : కృష్ణంరాజు బర్త్‌డే చిత్రం : Katakatala Rudraiah(కటకటాల రుద్రయ్య) (1978)రచన : వేటూరిసంగీతం : జె.వి.రాఘవులుగానం : ఎస్.పి.బాలు, పి.సుశీలSong Lyric : veena nadi theega needi పల్లవి : ఆ... ఆ... ఆ... ఆ... ఆ..... వీణ నాది తీగ నీది తీగచాటు రాగముంది పూవు నాది పూత నీది ఆకుచాటు అందముంది వీణ నాది తీగ నీది తీగచాటు రాగముంది తీగచాటు రాగముంది... ఊఁ... ఊఁ... చరణం : 1 తొలిపొద్దు ముద్దాడగానే ఎరుపెక్కే తూరుపు దిక్కు తొలిచూపులాటాడగానే వలపొక్కటే వయసు దిక్కు వరదల్లే వాటేసి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హేపీ డేస్ : ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి..
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 07-05-13 11:09:00
' Movie : Happy Days(2007)Starring : Varun Sandesh,Tamanna Bhatia,Nikhil Siddharth,vamsee krishna,Gayatri Rao,RaahulDirected by : Sekhar KammulaProduced by : Sekhar KammulaWritten by : Sekhar KammulaMusic by : Mickey J MeyerCinematography : Vijay C KumarDistributed by : Amigos CreationsRelease date(s) : 28 September 2007Song Lyric (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హేపీ డేస్ : వీడుకొలే వేదికైనా ... వీడలేని స్నేహమైనా...
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 07-05-13 10:51:00
'చిత్రం : హ్యాపీ డేస్ (2007)సంగీతం : మిక్కీ జె.మేయర్రచన : వేటూరి సుందర రామమూర్తిగానం : హర్షిక, మిక్కీ జె.మేయర్********************************Movie Name : Happy days (2007)Music Director : Mickey J MeyerLyricist : Veturi Sundara RamamurthySinger : Harshika, Mickey J Meyarవీడుకొలే వేదికైనా ... వీడలేని స్నేహమైనా...ఆనందమా .... ఓ .. ఓ .. . ఓ .. ఓ ..వసంతమా... ఓ .. ఓ .. . ఓ .. ఓ ..హ్యాపీ డేస్.. హ్యాపీ డేస్.. హ్యాపీ డేస్హ్యాపీ డేస్... హ్యాపీ డేస్.. హ్యాపీ డేస(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Tum Tak Song - Raanjhanaa ft. Dhanush & Sonam Kapoor
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 06-05-13 09:27:00
'http://www.youtube.com/watch?feature=player_detailpage&v=wC9E5zxFwxgPresenting 'Tum Tak' a romantic song with the magical music by A.R. Rahman that will make you fall in love again.Singer: Javed Ali, Keerthi Sagathia & Pooja AVLyrics: Irshad KamilTum Tak Lyrics:OOOOO...MERI HAR MAN MAANI BAS TUM TAKBAATEIN BACHKAANI BAS TUM TAKMERI NAZAR DEEWANI BAS TUM TAK TUM TAK, TUM TAK, TUM TAK SONE YARTUM TAK TUM TAK ARZI MERIPHIR TERI JO MARZI MERI HAR DUSHWAARI BAS TUM TAKTUM TAK TUM(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జర్నీ : నీపేరే తెలియదుగా... నిను పిలువగలేను కదా
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 06-05-13 08:05:00
'చిత్రం : జర్నీ(journey) (2012)రచన : సాహితి(sAhiti)సంగీతం : సత్య(satya)గానం : అనురాధా శ్రీరామ్(anurAdhA SrIrAm)Song Lyric : neepErE teliyadugaపల్లవి : సయ్యా... ఆ... సయ్యా...నీపేరే తెలియదుగా...నిను పిలువగలేను కదానే నీకో పేరిడినా నీకే తెలియదుగాఆ పేరే విననోళ్లుమరి ఎవ్వరు లేరు కదాఆ పేరొకపరి వింటేనిద్దుర రాదు సుమానే ప్రతిరోజు నిను తలచిపులకించనానా మిన్నంటు మమతలతోనిను మించనాచరణం : 1ఓ... ఆ పేరు వె చ్చని కిరణంపలికేటి పెదవుల మధురంసూర్యుడే నీవనుకుంటే సరికాదులేఓ... ఆ పేరే చిరు చలికాలంవ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అలా మొదలైంది : చెలీ వినమని....చెప్పాలి మనసులో తలపుని...
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 03-05-13 08:16:00
'చిత్రం : అలా మొదలైంది (2011)సంగీతం : కల్యాణి మాలిక్రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రిగానం : హేమచంద్రMovie Name : Sriram (2011)Music Director : Kalyani malikLyricist : Sirivennela seetharama sasthrySinger : Hemachandraచెలీ వినమని....చెప్పాలి మనసులో తలపుని...చెలీ వినమని చెప్పాలి మనసులో తలపునిమరీవాళే త్వరపడనా మరో ముహూర్తం కనపడునాఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీతనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉండుంటుందాకనుక్కుంటే బాగుంటుందేమోఅడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందావిసుక్క(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అలా మొదలైంది : ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 03-05-13 08:15:00
'చిత్రం : అలా మొదలైంది (2011)సంగీతం : కల్యాణి మాలిక్రచన : అనంత శ్రీరామ్గానం : గీతా మాధురి, కల్యాణి మాలిక్Movie Name : Sriram (2012)Music Director : Kalyani malikLyricist : Anantha SriramSingers : Geetha Madhuri, Kalyani malik ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటేచూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందనిఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడంఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడంఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటేచూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందనిచివరిదాకా చెలిమి పంచే (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గుండెజారి గల్లంతయ్యిందే : నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం
రచయిత
: ambatisreedhar
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 03-05-13 07:04:00
'Cast : Nithin,Nithya Menon,Jwala GuttaMusic : Anoop RubensSingers : Adnan SamiLyricist : Krishna Chaitanyaచిత్రం : గుండెజారి గల్లంతయ్యిందే (2013)రచన : కృష్ణచైతన్యసంగీతం : అనూప్ రూబెన్స్గానం : అద్నాన్ సమీపల్లవి :నిను చూసిన ఆ నిమిషానతెలియని కలవరంకనుమూసిన కళ్లలోనచెరగని అనుభవంఒక ముల్లల్లే నన్నే గిల్లావేమల్లెపువ్వల్లే నన్నే తడిమావేమెల్లగా మార్చేశావేఈ ఆనందం అర్థం నువ్వే...నీవే నీవే నీవే... నీవే నీవే నీవే...॥చూసిన ॥చరణం : 1హో... ఎదలో ఇంకోవైపు చూశావే ఓ చూపుఒకసారి రా నా వైపుహో... కన్నులో కాస(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి