Skip Navigation Links


తెలుగు కథలు - ఆడియో ఫైల్స్

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 17-12-12 16:06:00

'             Visually Challenged వారి సౌకర్యార్థం వివిధ కథల audio links ఇక్కడ పొందుపరచడం జరిగింది. వీటిని వినియోగించుకోగలరని ఆశిస్తూ  అప్పరావ్ అతడి భాష       http://sdrv.ms/Wjd4xs'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తెలుగు మహా సభలు @ నారేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 07-12-12 23:50:00

'         నవంబర్ 30 వ  తేదిన నారేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో (our neighbor school) తెలుగు మహాసభలను నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నారేపల్లి, ఛిన్నబోయినపల్లి, కదిరేపల్లి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు..   నాటికలు, గేయాలు, చెక్కల భజన మొదలైన వాటిని విద్యార్థులు ప్రదర్శించారు.   వీరు ప్రదర్శించిన నాటికలు చాలా బావున్నాయి.  ఈ కార్యక్రమానికి సంభందించిన విడియోలు , ఫోటోలు ఈ post లో జతపరచడం జరిగింది(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బెల్లం లడ్డు

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 03-11-12 16:19:00

'            టైటిల్ తమాషాగా అనిపిస్తోందా ?  ఇందులోని విషయం కుడా అలానే ఉంటుంది.ఇంతకీ విషయం ఏంటంటే, ఈ మధ్య 3వ తరగతి తెలుగు వాచకం లోని డా. మహీధర నళినీమోహన్  గారి గేయ కథ చూశాను, చాలా తమాషాగా అనిపించింది. దాన్ని మీతో పంచుకోవాలని ఇక్కడ రాస్తున్నాను.               విన్నపం : ఈ గేయకథను  వాడుకోవడంలో రచయిత గారికి గాని, పబ్లిషరు గారికి గాని ఏమైన అభ్యంతరాలున్నట్లైతే, నాకు తెలిపిన ఈ గేయకథన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Bhagavan Sri Sathya Sai devotees visit to our school

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 01-11-12 00:25:00

'                భగవాన్ శ్రీ సత్యసాయి భక్త బృందం మా పాఠశాలను 31/10/2012 న సండర్శించారు. పిల్లలను పరిచయం చేసుకొని వారితో  చాలా కలివిడిగా గడిపారు.  స్వామీ భజన గీతాలను వారు ఆలపించి పిల్లలను భక్తీ పారవశ్యు లను చేశారు.  పిల్లలు కూడా వారితో శ్రుతి కలిపారు.స్వామి భక్తి గీతాలను ఆలపిస్తున్న భక్త బృందం              తరువాత పాఠశాలలోని విద్యార్థులందరికీ bags, t-shirts అందచేశారు.  విద్యార్థులంద(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

HELPING HAND FOR VISUALLY CHALLENGED STUDENTS

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 11-10-12 01:34:00

'               "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" ఈ సూక్తి వందల సంవత్సరాలుగా మనం వింటున్నది.  వ్యక్తి తన జీవితాన్ని సాఫీగా గడపాలంటే కళ్ళ ప్రాధాన్యత ఎంతో ఉంది.ఈ విషయాన్ని మన పెద్దలు వందల సంవత్సరాల క్రితమే తెలియచేశారు.  మనకు ఈ విషయం ఇంకా బాగా అర్థంకావాలంటే ఓ పదిహేను నిమిషాలు మనం కళ్ళు మూసుకొని మన దైనందిన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించి చూస్తే వాటి ప్రాధాన్యం మనకు "కనిపిస్తుంది".     మనలో(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వనజవనమాలి: వ్యక్తివి కాదు శక్తివి.

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 03-10-12 17:21:00

'వనజవనమాలి: వ్యక్తివి కాదు శక్తివి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మా పాఠశాలలో గాంధి జయంతి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 03-10-12 16:51:00

'నిన్నటి రోజున మా పాఠశాలలో గాంధి జయంతిని నిర్వహించాము.ఈ సంధర్భంగా మా పాఠశాలకు కళ్యాణ్ రాం (inspector of Post, postal department)గారు విచ్చేశారు.  మా పాఠశాలలోని విద్యార్థులందరికి  sweaters అందజేశారు. విద్యార్థుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకొనివారికి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు చేసిన ఈ గొప్ప సహాయానికి మా పాఠశాలతరపున నేను హౄదయపూర్వక కృతఙతలు తెలియచేసుకుంటున్నాను.అలాగె ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టి, మరింతమంది పేదప్రజలకు సహాయపడాలన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మోసం

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 21-07-12 11:59:00

'                                  ఏదో రాద్దామని పెన్ను తీసుకున్నా                                  కానీ అది కదలక మోరాయించింది     &n(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చిరకాల స్వప్నం

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 19-07-12 16:20:00

'ఆమె కనులలో కాటుకై కరగాలని,ఆమె అధరాలపై ధరహాసమై నిలవాలని,అమె మేను పై స్వేద బిందువై మెరవాలని,కలలు కన్నా,మత్తెక్కించె మల్లెల పరిమళమైఆమె సంపెంగ నాసికను చేరాలనుకున్నాసంగీత సాహిత్యాన్నై కలకాలం                ఆమె మదిలో మెదలాలనుకున్నాతాను కోకిలైతేతానాలాపించె కుహుకుహు రాగాన్నై తన గొంతులో పలకాలనుకున్నాతాను రాయంఛలా కదలివస్తే నే పూలబాటనై పరవశించాలనుకున్నాకన్య కౌముదిని వెలుగులోమల్లెనై వికసించాలనుకున్నానా స్వప్న సౌధాలు సాకారం కా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వనజవనమాలి: నచ్చిన అంశం

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 19-07-12 14:48:00

'వనజవనమాలి: నచ్చిన అంశం'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తొలిసారి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 21-06-12 01:59:00

'గ్రీష్మ మాసంలో ఓ రోజుమల్లె పందిరి క్రిందచల్లని వెన్నెల్లో మల్లె సువాసనల్ని ఆఘ్రానిస్తున్నాఇంతలో నీ గాజుల గలగలలునీ నవ్వుల కిలకిలలు వినిపించాయికానీ నీవు మాత్రం కనిపించలేదుఅలా నా మనసు పొరల్లో అలజడి రేపావుమ్రోసారితొలకరి చినుకుల్లో నా మేని తడుస్తూ మట్టి వాసనలతో మనసు పులకరిస్తూన్న సమయంలో నీ అందెల సవ్వడి వినిపించిందినే చూసేసరికి వడి వడి అడుగులతో నాకు దూరమవుతూ నీవుకానీ.....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బాల్యం

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 28-05-12 08:02:00

'బాలలుదుమ్ము ధూళి అన్న ఏహ్యభావం లేని వారువాటితో నిండిపోవడంఅందులోని ఆనందం    ఆస్వాదించడం మాత్రమే తెలిసినవారుఅందరితో కలసి ఆడడం    ఆనందించడం తప్పతర తమ భేధాలు తెలీనివారునిర్మలత్వంతో వెలిగే కళ్ళుఅమాయకత్వం నిండిన మోముబురదనంటిన లేత వేళ్ళుమట్టి తో నిండిన ఒళ్ళుఇంతటి చెత్త ఒంటి మీదున్నమనసులు మాత్రం అతి శుభ్రం అదే బాల్యంపరిశుభ్రమైన దుస్తులుఅతిశుభ్రమైన ఒళ్ళుఅత్తరు సువాసనలుకళ్ళలో అసూయమస్సులో ఈర్ష్య, ద్వేషం, పగలతోపరమ కంపు కొడుతూన్న ...............................'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా తొలిమాట

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 27-05-12 18:18:00

'నా తొలిమాట        "హమ్మయ్య" బ్లాగుని  డిజైన్ చేయడం  పూర్తి అయిన తరువాత నా నుండి వచ్చిన తొలిమాట.  అవును మరి దాదాపుగా నాకు 10 రోజులుపట్టింది. (టెక్నాలజి ఉపయోగించడం లో నేను కొంచెం పూర్ లెండి). ఏది ఏమైనా ఒక అంకం పూర్తి అయింది, మీరు అభిమానిస్తే మిగిలిన వాటిని కూడా దిగ్విజయంగా పూర్తిచేయగలను.నేను రాసే టపాలను  చదివి స్ప్రైట్  తాగి సూటిగా సుత్తి లేకుండా మీ అభిప్రాయలను తెలుపగలరు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 27-05-12 14:37:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 27-05-12 11:43:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 27-05-12 11:32:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 25-05-12 02:43:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : Syam Sundaram      బ్లాగు : syam      టపా తేది : 24-05-12 13:44:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : శ్యామ్      బ్లాగు : syam      టపా తేది : 30-11-11 18:11:00

'         ఇప్పటి సినిమా (బూతు ) పాటలు     ఇందాక ఇతర బ్లాగులు చదువుతుంటే 'జంబలకిడిపంబా లో మై తెలుగు వాడు హై టపా కనిపించింది. అది చదువుతున్నప్పుడు నెను డి.ఇడి చదివేటప్పుడు మా తెలుగు లెక్చరర్  కి నాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. దానిని మీతో పంచుకోవాలనిపించి ఇక్కడ రాస్తున్నా...         ప్రస్తుతం తెలుగు సినిమాలలో వస్తున్న పాటలు ఎంత  అధ్వాన్నంగా ఉన్నాయో చెబుతూ ఉదాహరణకు పసివ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : శ్యామ్      బ్లాగు : syam      టపా తేది : 29-11-11 17:45:00

'అందరికి నమస్కారం,          ఇది నా మొదటి బ్లాగు. దాదాపు గత కొన్ని నెలలుగా ఇతర బ్లాగులను చదువుతున్నాను. వాటి ప్రేరణతో నాకు  బ్లాగు ప్రారంభించాలనిపించింది. అందుకోసమే ఈ ప్రయత్నం. మీకు ఎక్కువ విసుగు కలగకుండా, వీలైనంతవరకు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తాను. నా ఈ ప్రయత్నాన్ని మీరు అమోదిస్తారని ఆశిస్తూ..........                     (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 1 1

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦