కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

srikaaram(5)

keerthika karlapudi(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

SPLENDOR OF YOGA(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

వెన్నెల రాజ్యం(2)

కత్తి. మహేష్ కుమార్(2)

బాబు(2)

AMMA ODI(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

AMMA ODI(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

కమల్(1)

Naveen(1)

ప్రసూన(1)


స్వాములు, బాబాలు, మంత్రాలు, మహత్తులు...

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 29-08-10 10:45:00


ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది స్వామీజీలు, బాబాలు, బహుశా భారత దేశంలోనే వున్నారనుకుంటాను. నిజమయిన ఆధ్యాత్మిక విద్యనందించె గురువుల సంగతి అటుంచితే, నకిలీ బాబాలు, సాధువులు ఈ దేశంలో అడుగడుగునా కనిపిస్తారు. అమాయక ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోని, వాళ్ళకి నాలుగు మాయ మాటలు చెప్పి వారి విలువయిన కాలన్ని ధనాన్ని కొల్లగొడుతూంటారు. పైగా ఇదేదో చీకటిమాటున సాగిపోయే వ్యవహారంగా కాక, నిర్లజ్జగా పట్టపగలే దోపిడీ చేసేస్తుంటారు. పత్రికల్లో, పేపర్లలో ప్రకటనలిచ్చి, పుస్తకాలు ప్రింట్ చేసి మరీ అమాయక ప్రజల్ని(...)




కొంచెం వెరైటీగా ఉండాలని ఉందా? ఇవి ట్రై చెయ్యండి

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 29-07-10 09:50:00


ఎప్పుడూ ఒకే రకమయిన లైఫ్‌లో బ్రతికి, అలిసిపోయి, విసిగిపోయిన వారికి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇది రాస్తున్నాను..1. మనుషులంతా ప్రాధమికంగా జంతువులే కాబట్టి ఏమి చేసినా ఎలా చేసినా తప్పులేదని ఈ మధ్యన ఒకాయన సెలవిచ్చారు. కాబట్టి, ఒక పనిచేస్తే సరి.. జంతువులన్నీ నాలుగు కాళ్ళమీద నడుస్తున్నాయి కాబట్టి, మనిషి కూడా ఒక రకమయిన జంతువే కాబట్టి, మనుషులు కూడా నాలుగు కాళ్ళ మీద నడిస్తే సరి. ఒక్క సారి ఊహించుకోండి.... అందరూ నాలుగు కాళ్ళ మీద నడిస్తే ఎలా వుంటుందో... ఇదేమిటి పైనున్న వాటిని చేతులంటారనికదా మీ అను(...)




పిల్లల్ని ప్రేమించాలి గాని, కామించకూడదు

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 25-07-10 12:10:00


గత రెండు రోజులుగా రామూ గారికి, తాడేపల్లి గారికి జరుగుతున్న మాటల యుద్దాన్ని చూస్తున్నాను. ఇద్దరికీ మద్దతుగా మిగిలిన బ్లాగర్లు ఎగదోస్తున్న వత్తుల్నీ చూస్తున్నాను.ఏదేమయినప్పటికీ ఈ విషయంలో నేను రాము గారిని నూటికి నూరుశాతం సమర్ధిస్తున్నాను. ఆయన అభిప్రాయ పడుతున్నట్టుగా ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే సిద్దాంతమే న్యాయమయినది. ఈ విషయంలో మరో సందేహానికి తావులేదు. బహుభార్యాత్వం, బహు భర్తృత్వ సిద్దాంతాలని తోసి రాజని ఏక పత్ని వ్రతం ఎందుకు అమల్లోకి వచ్చిందో చరిత్ర చదివిన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా Sociol(...)




ప్రపంచంలో తెలుగు వాడంత గొప్ప వాడు లేడు..

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 24-07-10 14:52:00


నిజమేనండి... మీరు నమ్మి తీరాల్సిందే. ఇప్పటి వరకు తెలుగు వారికి వున్న గొప్పదనాలకి తోడు ఎవరిచేతనయినా తన్నించుకోవాలన్నా, కుమ్మించుకోవాలన్నా, మెడ పెట్టి గెంటించుకోవాలన్నా తెలుగు వారే అందరికీ ఆదర్శం. తెలుగు వారి గొప్పదనం గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుంది. ఒక సారి దూరదర్శన్ లో అనుకుంటా, చాలాకాలం క్రితం సంగతి.. జంధ్యాల గారు ముచ్చటిస్తూ... తెలుగువారు ఎప్పుడూ కూడా తాము చెప్పిందే రైటు అంటారట. అది నిజంకాకపోయినా నిజమయ్యేంత వరకు వాదిస్తారట. ఎవరికి వారు తామే రైటు అనుకుంటారట కూడా. అందుకే మన తెలుగ(...)




ఫ్రెషర్స్ డే ఫంక్షన్‌లో మా చిట్టితల్లుల సందడులు...

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 12-07-10 14:27:00


వై.యెస్. రాజశేఖర్ రెడ్డి వేషధారణలో అందరి మెప్పునూ పొందిన మా విద్యార్ధిని ఎస్. సంజనమిగతా ఫోటోలు... పిల్లల ఆటలు.. పాటలు...జూలై 8, గురువారం మా చిట్టితల్లుల ఆటపాటలతో గమిని ఫంక్షన్ ప్లాజా దద్దరిల్లింది. చక్కటి ఆహ్లాదకరమయిన వాతావరణంలో, రాష్ట్ర జర్నలిష్టుల సంఘం అధ్యక్షులు శ్రీ దూసనపూడి సోమసుందర్ ముఖ్య అతిధిగా హాజరయిన ఈ కార్యక్రమం పూర్తిగా విద్యార్ధినుల ఆధ్వర్యంలోనే జరగడం విశేషం. అంటే యాంకరింగ్, ప్రోగ్రాం సీక్వెన్స్, ఇలా ప్రతీదీ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. పిల్లలు స్వతంత్రంగా(...)




అసలు మనం మనుషులమేనా?

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 05-07-10 12:51:00


చిన్న పిల్లలతో అర్ధనగ్నంగా పిచ్చి గంతులు వేయించడం, చూడడానికి ఎబ్బెట్టు కలిగించేలా రకరకాల వింత బట్టలు వేయడం మధ్యన టీ.వీ.ల్లో పెద్ద ఫ్యాషనయిపోయింది. పైగా ఈ పైత్యానికి రియాలిటీ షోలని, ఆట అని పేర్లొకటి. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించి టీ.వీ.ల్లో ప్రసారమయ్యే ఇటువంటి షోల వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి హక్కులని కాలరాసినట్టవుతుందని భావిస్తూ, అటువంతి షోలని నిషేదించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పింది. అయినా, ఇవేమీ తలకెక్కని సదరు షో నిర్వాహకులు, ట(...)




భారతీయుల మీద జరిగిన కుట్రకి సాక్ష్యమిదిగో...

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 15-06-10 10:06:00


భారత దేశ విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావడానికి ఆద్యుడు లార్డ్ మెకాలే. ఇప్పటికీ సాంప్రదాయవాదులు ఆయన విద్యావిధానాన్ని దుమ్మెత్తి పోస్తూనే వుంటారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ దగ్గర నుండి వచ్చిన ఈ మెయిల్ చూసి నేను షాక్ కీ గురయ్యాను. అది నిజమో కాదో నాకు తెలియదు కాని, అందులో వ్యక్తపరచబడిన భావాలు మాత్రం ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాను. దాని తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాను. చదవండి..లార్డ్ మెకాలే 1835, ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటుకి రాసిన  వుత్తరం."నేను భారత దేశం నలుమూలలా పర్(...)




సృష్టిలో అందమయినది ఎవరు? ఆడా? మగా?

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 01-06-10 10:15:00


ఇదేమి ప్రశ్న? నిస్సందేహంగా ఆడవాళ్ళెగా అని మీ సమాధానం చెప్పవచ్చు. మన కవులందరూ, మగ వాళ్ళే కాబట్టి ఆడవారి అందాన్ని తెగ వర్ణించి పడేసారు. ఏ కధ తీసుకున్నా, ఏ కావ్యం చదివినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి సాహిత్య సమస్తం స్త్రీ సౌందర్య వర్ణనం. అందుకే మనకి ఈ అభిప్రాయం స్తిరపడిపోయి వుండవచ్చు. ఇక కవయిత్రులెవరూ, రచయిత్రులూ మగవారి అందాన్ని గురించి వర్ణించినట్టుగా ఎక్కడా నేను చదివినట్టు గుర్తు లేదు. అంత మాత్రం చేత మగవారు అందంగా లేకుండా పోతారా? ఈ మధ్యన కొంత ట్రెండ్ మారి మగవారికి కూడా ఫేస్ క్రీములు, (...)




చిన్నారి చిట్టి కూతుళ్ళంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే...

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 17-05-10 09:30:00


చిన్నారి చిట్టి కూతుళ్ళని సృజియించువేళకడు శ్రద్ధ వహించె ఆ సృష్టికర్తలోకమెల్ల గాలించె విలువయిన నిధుల కోసంతను ఇవ్వబోవు అపురూప వరముల కొరకు.దేవ కన్యల చిరునవ్వులని వారికిచ్చెఅందమయిన నీహారికల వెతికితెచ్చెముచ్చటయిన నక్షత్ర ధూలినిమెరిసే, మైమెరిపించే ఆ కనులలో పెట్టె... ఆయన బహు మధురమయిన వాటితోవారిని నింపె, చక్కని చక్కెరతో, నవరస ఫలములతో సూర్య కాంతిని వారి నవ్వులలో ఇమిడ్చెఆహా అతడే చమత్కారి..చిరునవ్వు ఉదయించె ఆయన మోముపైనముద్దులొలుకు బంగారు తల్లిని తయారుచేసినపుడుఏలననగా ఆయనకు తెలుసు... ప్రతీ అమ్మక(...)




గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు?

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 14-05-10 17:26:00


ఒక సందర్భంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారికి వచ్చిన అనుమానం. నిజమే గత చరిత్రని పరిశిలించి చూస్తే భారత దేశం ఎప్పుడూ తనంత తానుగా ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు. ఎప్పుడూ ఇతర దేశాల నుండి ధనం కోసం, బంగారం కోసం, మత వ్యాప్తి కోసం చేసే యుద్ధాల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడమే సరిపోయింది. ఇక్కడ ప్రబలంగా వున్న వైదిక జీవిత విధానంలో యుద్ధాలకి చోటే లేదు. (దీన్నే తరువాతి కాలంలో హిందూ మతమని మన మీదెక్కి తొక్కిన వాళ్ళు అంటే మనమూ చంకలు గుద్దుకుంటూ దానికి తందాన అంటున్నాము). నిజం చెప్పాలంటే ప్రపంచ(...)




విశ్వ వర్ణన - కొన్ని సందేహాలు... సమాధానాలు.

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 11-05-10 16:01:00


విశ్వ వర్ణన - ఆధునిక పరిశొధనలకి, విష్ణు సహస్ర నామానికి పోలిక గురించి నాకు అనేకమంది అభినందనలు తెలిపారు. వారందరికీ నా కృతజ్ఞతలు. కొద్దిమంది స్నేహితులు కొన్ని సందేహాలు కూడా అడిగారు. వాటిలో మొదటిది: విష్ణు సహస్ర నామంలో వర్ణించినట్టుగా విష్ణువు ప్రత్యేకంగా వుండడా? ఆయనకి ఒక రూపం అంటూ లేదా? అని. నిజమే విష్ణువు కి రూపం లేదు. ఆయన విశ్వ స్వరూపుడు. ఈ లోకంలోని ఏ రూపం తీసుకున్నా అది ఆయన రూపమే. ఏ పేరు పలికినా అది ఆయన నామమే. మన కంటికి కనబడని ఆ మహా శక్తికి ఒక రూపం అంటూ లేదు. మనం ఎలా ఊహించుకుంటే అలా(...)




విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 01-05-10 15:38:00


మనం నివసించే ఈ విశ్వం, సౌరమండలం, భూమి ఇవన్ని అనేక అద్భుతాలకి నిలయాలు. మనిషి మేధస్సు ఎంత పురోగతిని సాధించినా తెలుసుకోవలసిన విశ్వ రహస్యలు ఎన్నో మిగిలే వుంటాయి. ఈ అద్భుత ప్రపంచం గురించి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హబుల్ టెలెస్కోప్ ని ప్రయోగించి రోదసిలో జరిగే అనేక అంతుచిక్కని నక్షత్రమండలాలని, వాటిలో జరిగే ప్రక్రియల్ని కనుగొంటున్నారు. కాని మనకి తెలియని, మనం మరిచిపోయిన మరొక విషయం ఏమిటంటే, మహా తపో శక్తి సంపన్నులయిన మన మహర్షులు, యోగులు సకల చరాచర సృష్టికి మూల స్తానమయిన మహాశక్తి క(...)




టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా "వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్ధిని" (విజయవంతమయిన ఒక ప్రయోగం)

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 24-04-10 10:09:00


ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో మా "వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్" విద్యార్ధిని రమ్యస్మృతి తాడేపల్లిగూడెం పట్టణంలో మొదటి ర్యాంక్ సాధించింది. 470 మార్కులకుగాను 459 మార్కులు సాధించింది. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విధంగా ర్యాంక్ సాధించినందుకు పలువురు అభినందించారు. కేవలం ర్యాంకుల సాధన మాత్రమే లక్ష్యంగా కాకుండా ప్రతీ విద్యార్ధిని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయంగా మా కాలేజ్ ని స్థాపించడం జరిగింది. నేను గత పోస్టులలొ ప్రస్తావించిన విధంగా పిల్లల మీద ఎటువంటి వత్తిడి తీసుక(...)




పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదా?

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 20-04-10 10:43:00


ఈ మధ్యన సుప్రీం కోర్ట్ ఒక సినీ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తీర్పు వెలువరిస్తూ పెళ్ళికి ముందు యువతీ యువకులు కలిసి సహజీవనం చేయడం తప్పు కాదు నేటి సమాజంలో అదొక తప్పని పరిస్తితి అన్నట్లుగా ఒక వ్యాఖ్య చేసింది. పైగా దాన్ని సమర్ధిస్తూ మన పురాణాలలోని కృష్ణుడు, రాధ కలిసి సహజీవనం చేసేవారు అన్నట్లుగా వుదహరించిది. సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సంప్రదాయ వాదులంతా ఇదేమి పోగాలం దాపురించిందని నోరు నొక్కుకుంటే, మన దేశంకూడా "ఎక్కడికో పోతుందంటూ" మరికొంతమంది మురిసిపోయార(...)




రామతత్వ దర్శనం: సాక్షిలో స్వామి మైత్రేయి గారి సందేశం (యధాతధం)

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 31-03-10 09:03:00


ఒక వ్యక్తి ఆదర్శవంతమయిన పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, ఇంద్రియాలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలి వంటి విషయాలు రాముని పాత్ర ద్వారా వివరించాడు వాల్మీకి. రామ అంటే "ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి" అని అర్ధం. "రం" అనేది మణిపూర చక్రానికి సంబంధించిన బీజాక్షరం. అలాగే "ర" అంటే సూర్యతత్వం, "మ" అంతే చంద్రతత్వం. ఇవే మనలోని ఇడ, పింగళ నాడులు. రాముడంటే ఆత్మా రాముడే. దశరధునికి, కౌసల్యకి రాముడు జన్మించడమంటే మనలోని "దశ" రధాలనే కర్మేంద్రియల, జ్ఞా(...)




మానవ సమాజానికి ఒక మహనీయ కానుక... రామాయణం.

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 23-03-10 20:09:00


మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయనం. మనుషులు తమ జంతు ప్రవృత్తిని వీడి ఒక సమాజంగా రూపొందుతున్న కొత్తల్లో మనసులో ఎన్నో సందేహాలు.. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ మంచి అయితే ఎందుకు మంచి? చెడయితే ఎలా చెడు? ఒక మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంకంగా, ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ వుండే రకరకాలయిన మనుషుల్ని ఒక దారిలో నడిపించడం ఎలా అన్న విషయంపై ప్రాచీన భారత దేశంలో జరిగినన్ని ప్రయోగాలు ప్రపంచంలోని మరే సంస్కృతిలోనూ, మరే నాగరికతలో జరిగుం(...)




కొత్త బంగారు లోకం...

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 18-01-10 16:03:00


కొత్త బంగారు లోకం ఎప్పుడు వస్తుందంటే...1. ఏ పెన్ డ్రైవ్ పెట్టినా కంప్యూటర్ కి వైరస్ రాకుండా వుండాలి.2. ఏ ప్రోగ్రాం రన్ చేసినా బగ్స్ రాకుండా వుండాలి. బ్లూ స్క్రీన్స్ అసలు రాకూడదు.3. ఎప్పుడు నెట్ కి కనెక్ట్ అయినా కనీసం 2 ఎం.బి. స్పీడ్ వుండాలి.4. ఇన్స్టాల్ చేసిన ఏ ప్రోగ్రాం అయినా ఏక్టివేషన్లు, డబ్బులు కట్టడం వంటివి ఏమి చెయ్యకుండానే పనిచేసేయ్యాలి.5. ఇప్పుడు మా వీధి చివర ఏమి జరుగుతుందో గూగుల్ ఎర్త్‌లో చూడగలగాలి.6. ఎలుకలు, మీటలు (కీ బోర్డ్, మౌస్) అవసరం లేని కంప్యూటర్ కావాలి.7. ఏ కొత్త పార(...)




బెస్ట్ బ్లాగ్ పోటీలు 2009... మొదటి 10 బ్లాగుల్లో సరదా కూడా వుంది...

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 17-01-10 07:57:00


ఆంధ్ర లేఖ.కాం వారు నిర్వహించిన 2009 సంవత్సరపు అత్యుత్తమ బ్లాగ్ పోటిల్లో మొదటి పది బ్లాగుల్లో నా బ్లాగ్ కూడా ఎన్నిక కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. క్లారిటి, విషయం మరియు ఆదరణలని అనుసరించి ఈ ఎన్నిక జరిగింది. దీనికి ముందుగా ఆంధ్ర లేఖ వారికి బ్లాగ్ ముఖంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ఇంతకాలం నేను సరదాగా రాసినా, సీరియస్ విషయాలు రాసినా మీ అందరి ఆదరాభిమానాలతోనే ఇంతటి గౌరవం పొందడం సాధ్యం అయింది. మీ అందరి ఆదరాభిమానాలకీ మరొక్క సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.ఇప్పుడు ఈ పది బ్లాగుల్ల(...)




తెలంగాణ వద్దు.. సమైఖ్యాంధ్ర ముద్దు అనే నినాదంతో ర్యాలీ..

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 20-12-09 09:10:00


తెలంగాణ వద్దు.. సమైఖ్యాంధ్ర ముద్దు అనే నినాదంతో తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఒక ర్యాలీ చేసాము. నా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్సుల యజమానులు, స్టాఫ్ అందరూ, ప్రెస్సులకి శెలవు ప్రకటించి సమైక్యంగా ర్యాలీలో పాల్గొన్నారు. స్తానిక పోలీస్ ఐలాండ్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి, తాలూకా ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి, దారిలో వున్న అఖిల పక్ష కమిటి వారి శిబిరాన్ని సందర్శించి అక్కడ దీక్షలో కూర్చున్నవారికి మా మద్దతు తెలిపి, పొట్ట(...)




నేనూ నిరాహార దీక్ష చేస్తా.. నాకూ ఒక రాష్ట్రం ఇస్తారా.... ప్లీజ్....

రచయిత ఎస్పీ జగదీష్'      బ్లాగు :సరదా      టపా తేది: 15-12-09 12:25:00


నాకూ ఒంటి నిండా పని లేకుండా పోయింది... ఎంతసేపూ చిన్న చిన్న వ్యాపారాలు ఏమి చేస్తాం? శుభ్రంగా నిరాహార దీక్ష అని పేరు చెప్పి కాస్సేపు తిండి తినకుండా కూర్చుంటే... ఆ పై అమ్మ దీవెన లభిస్తే నేను కూడా ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిపోవచ్చు.ఏమిటీ పనికి మాలిన సోది అనుకుంటున్నారా?.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తుంటె అదే అనిపిస్తుంది. కాస్త కడుపుకి అన్నం తింటున్న వాడెవడికయినా సేం ఫీలింగ్ వస్తుంది. అసలింత అర్జంటుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పమంటే ఎవరూ చెప(...)

వార్తా హారం
పత్రికా హారం
పుట 1 , మొత్తం 3 1 2 3 తరువాత తుది పుట