కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


సూరిగాడి బడి గోల

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 08-09-10 17:38:00


సూరిగాడు మళ్ళీ బడిబాటన పడ్డాడీమద్దిన.ఓరోజు మాయింటికాడి ప్రభుత్వ పాఠశాలకి కాలు చెయ్యి సేసాను, ఇలా మావోణ్ణి బళ్ళో నూకాలా ఎట్టా అని.రేపే ఎత్తుకొచ్చేయండా అని సెలవిచ్చారా బడోళ్ళు.ఎప్పుడ్రంమ్మంటా అన్నాపొద్దునన్నా రండి లేపోతే సాయన్కాలవన్నా రండీ పొద్దున్నె సద్ది మూటకట్టుకొత్తా, అద్సరే ఎన్నింటికి రమ్మంటాఎనిమిదికి రండితొమ్మిదికి రండిపదికి రండిపస్కుండికి రండిపన్నెండు దాటినంక రాకండిఒకేళ ఒచ్చేపనైతే పన్నెండు దాటినాక, సాయంకాలం రండివలాగే తొమ్మిదికి వత్తా అన్జెప్పి అప్పాయింటుమెంటూ అయింటుమెంటూ(...)




శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 01-09-10 16:25:00


అధౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం | కంసచ్ఛేదనకౌరవాదిహననం కుంతీసుతాః పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం || యవత్ హైందవజనులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.   శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం   భజే వ్రజైకమణ్డనం సమస్తపాపఖణ్డనం స్వభక్తచిత్తరంజనం సదైవ నన్దనన్దనమ్‍ | సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్‍ || ౧||  మనోజగర్వమొచనం విశాలలోలలోచనం విధూతగోపశోచనం నమామి పద్మలోచనమ్ | కరారవిన్దభూధ(...)




మరో పరీచ్చ

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 31-08-10 15:12:00


అనఘ ఏం చెప్తోందో గెస్సు కొట్టినవారికిపెద్ద బహుమతి.ఇక్కడా http://bhaskar.posterous.com/26996957లేకఇక్కడ వినండిమన్నమన్నమన్న.యంపి౩




ఇది దేశీ పత్రికా లేక పాకిస్తాన్ తొత్తా

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 29-08-10 00:03:00


కొందరు మేతావులకి దెశాన్ని తిట్టటం సంస్కృతి సాంప్రదాయాలపై బుఱద చల్లటం ఫేషనే కాదు పా౨షన్ కూడా ఐకూర్చుంది. అది మన దరిద్రం. నిన్న మొన్నట్లో దళితులను ప్రైవేట్ కార్పోరేట్ వర్ల్డ్‌లో తొక్కేస్తున్నారని ఇదిగో లింకు అని ఓ లింకు కొట్టారు మన ముఖాన. ఆ పత్రిక పేరు ది సండే ఇండియన్. అబ్బో చాలా సేకరించారు సమాచారం ఆ పత్రిక వాళ్ళు.మీలో ఎవరన్నా ఆ పత్రికని వీక్షించారా? ఆ పరీశోధనా ఫలితాల వివరాలు పక్కన పెడితే, నాన్నాకరిషించిన విషయం ఇదిఈ బొమ్మ చూడండి.ఒక పక్కన ది సండే ఇండియన్ఇంకోపక్క ముషరఫ్, బెనాజిర్ భుట్టో(...)




రిక్రూట్‌మెంట్ ప్రాసెస్

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 27-08-10 15:19:00


ప్రైవేటు ఇండస్ట్రీలో కులాల కుమ్ములాటంటయ్యాఅవునునేను ఇంటర్వ్యూ చేసేప్పుడు *బాడీ లేంగ్వేజ్* చూస్తా. చేయి భుజంకన్నా పైకి ఎత్తితే కమ్మ అని, కుడు చూపుడువేలు టింగ్ టాంగ్ అంటే రెడ్డి అని, ముక్కు ఎడమవైపుకి తిప్పు కుడికి కన్ను చూస్తే బేపనోళ్ళు అని నాకు బాగా తెలుసు. కొందరు ఉత్తి పుణ్యానికి ఏడుస్తుంటారు, పక్కనోళ్ళపై పడి, లేక సేతకాక, అట్టాంటోళ్ళు వేరే కులపోళ్ళని నాకు తెలుసు. ముందుగా కార్పోరేట్ ట్రైనింగులో బాగా నేర్పిస్తారు ఇవన్నీ. బాడీలేంగ్వేజ్ మీద రీసెర్చ్ చేసి ఓ ఆట ఆడిన పంతుళ్ళు కొందర్ని రిక్(...)




సినీ పరిశ్రమను టార్గెట్‌ చేయలేదు: ఏకేఖాన్

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 25-08-10 16:20:00


టూకీగా నిన్న మొన్నటి ఈనాడు పత్రికవారి వార్తా నివేదిక ఇదీ -టంగుటూరికి ఘనంగా నివాళులు అర్పించిన రోశయ్య హైదరాబాద్‌: టంగుటూరి ప్రకాశం పంతులు 139వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రోశయ్య ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి పాల్గొని టంగుటూరికి శ్రద్ధాంజలి ఘటించారు. ఘనంగా నివాళులు అర్పించటం అంటే ఏంటో నాకర్థం కాల్యా. ఘనంగా అంటే ఘనపదార్థంగా మారి నివాళులు అరిపించారనా? పాత్రికేయులకే తెలియాలి ఘ(...)




అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 24-08-10 19:00:00


అయ్యో సిన్నాతప్పురా నాన్నా అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా ఇనీ ఇన్నట్టు సూసీ సూడనట్టు ఆడీ ఆడనట్టు ఒదిలెయ్యాల జాగరత్తరా నాన్నా అసలే నిన్నగాక మొన్ననే పుట్టిన లేగదూడవిరా నాన్నా అయ్యో ఎట్టా తట్టుకుంటవో ఏందోరా సోఁవి నీకు తెల్వదల్లే ఉంది ఇట్టాంటోళ్ళు నరాల్లోకి అబ్యుదయాన్ని ఎక్కిత్తార్రా నాన్నా ఇట్టాంటోళ్ళు కళ్ళకి నల్లగుడ్డ సుట్టి ఇదే ప్రపన్చఁ అని సూపిత్తార్రా సీకటితో నిండుకున్న అబ్యుదయం ఎందుకురా సోఁవి ద్వేషంతో ఊగిసలాడే ఉద్వేగం ఎందుకురా కన్నా కపటపు సైన్సుకబుర్లు నీకెందుకురా నాన్నా లో(...)




ఇది దుఃస్థితా లేక అదృష్టమా?

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 19-08-10 17:47:00


పై ఈనాడు వార్త *మేడ్ ఇన్ అమెరికా తో వైభవాన్ని సాధిద్దాం* లో నన్ను కలచివేసింది ఈ వాక్యం - "ముంబైలోని ఓ చెప్పుల దుకాంణంలో ఒబామా బొమ్మలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న చెప్పులు. చైనాలో తయారైన వీటి ధర రూ౨౪౮" ఆకరికి చెప్పులు కూడా తయ్యార్జేస్కోలేక పోతున్నామా కాస్ట్ ఎఫెక్టివ్‌గా?ఇది మన దుఃస్థితా లేక గ్లోబలైజేషన్ పేరిట వచ్చిన అదృష్టమా?




సొతంత్ర దినోత్సవమ్

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 18-08-10 01:02:00


అబ్బా!! ఈ న్యూయార్క్ న్యూజెర్సి ఏరియా వాళ్ళు హెంత అదృష్టవంతులు. వాళ్ళని జూస్తే నా కళ్స్ మంట్స్. ఇక్కడి సొతంత్రతా దినోత్సవ సంరభ సందర్భంగా జెండా వందనానికి సొతంత్ర సమర యోధురాలు కుమారి। మల్లికా శరావత్ వేంచేసారు. ఎంతటి భాగ్యం! ఆలెక్కన ఇక్కడి సొతంత్రతా దినోత్సవాలకు ప్రతీఏడాది ఇలానే సమరయోధురాళ్ళు వచ్చి మన దేశ ఔన్నత్యాన్ని విశదపరచి ప్రవాస భారతీయ యువ కుసుమాలకు జ్ఞానబోధని, వారు దేశంకోసం పడ్డ కష్టాలను త్యాగాలనూ ఏకరువుపెడుతుంటారు. ఎంత అదృష్టం ఆ సమూహానిదీ? వే వెళ్ళలేక పోయినందుకు కడు చింతిస్తున్న(...)




ఏంటీ ఈ ఘోరం సూట్కేస్లో మృతదేహం

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 11-08-10 20:10:00


విచ్ఛలవిడిగా పెరుగుతున్న శృంగార వాంఛలులొంగిపోతున్న అబలలుపేట్రేగిపోతున్న మగ మృగాలుతమపని తాము చేసుకు వెళ్ళే గ్యాడ్జెట్లు (ఎలక్ట్రానిక్ పరికరాలు)వీడియోలతో బెదిరించే రాక్షసులుకోరినప్పుడల్లా కోరిక తీర్చమనే ద్రోహులుఉఫున పోయే ప్రాణాలుమౌనంవహించే చట్టాలుఇదేనా నా భారతం?నాది కర్మ భూమని చెప్పగలనా ఇక?నాది పుణ్యభూమని చాటాగలనా ఇక?నాది వేదాలకు పుట్టినిల్లని చెప్పుకోగలనా ఇక?నా గుండెమీద చేయివేసుకు నిద్రపోగలనా ఇక?ఫ్లిప్ సైడ్-ఇలాంటి వార్తలు అలా వస్తాయ్ఇలా సదూతాంవార్తాపత్రికని మడుస్తాంకాయితకాల బీరువాలోక(...)




ఈ ఇడ్లీ ఒక్కోటి రెండు డాలర్లు

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 06-08-10 13:43:00


కావాలీ అంటే షెఫ్ అనఘమి కన్సల్ట్ చేయండి




ప్రణవ్ మంత్రపాటం

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 05-08-10 02:48:00


ప్రణవ్ ఎవురయ్యా కొత్తగా?అనుకుంటున్యారా?లక్ష్మీ నృసింహ సాయి సూర్య ప్రణవ్ అ.క.అ సూరిగాడు.ఆడు విండియాకెళ్ళి ఆంగ్లము మరసితిని తెలుగు నేర్సితిని అయ్యాడు.వచ్చినాక,ఆ సెవనప్ గాడుమహేష్ఏంట్రాఒరేయ్రారాపోరాపేస్టులో ఉప్పు ఉంద్యామై లవ్ ఈస్ గాన్నమో నమో వెంకటేశాఇదీ సంగతిఏబీసీడీలు చెప్పరా అంటేఏ డీ సి బీకాన్సొనెణ్ట్స్ అంటే ఏంటిరా అనడిగితేఏంటీ, బాబోయ్, అసలేంటా మాటా కాన్ఫిడెన్సా?ఈ పాటం మాత్రం బాగా వచ్చింది, హనుమాన్ చాలీసా. ఇక్కడ వినండి - http://bhaskar.posterous.com/25004016లేక ఇక్కడ




ఓ సిన్న పరీచ్చ మీకు

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 03-08-10 02:23:00


ఈ రాగం ఏంటో చెప్పినవారికి బహుమానంఇదిగో ఇక్కడ http://bhaskar.posterous.com/24821736లేక ఇక్కడ వినండి




కేసీఆర్ గెలుపా లేక మిగతా పార్టీల ఓటమా?

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 30-07-10 18:57:00


తెలంగాణ అమరవీరులకే ఈ విజయం అంకితం: కేసీఆర్‌హైదరాబాద్‌: ఉప ఎన్నికల విజయం తెలంగాణ అమరవీరులకే అంకితమని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఈ సాయంత్రం ఆయన ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ ఫలితాలు ప్రతిబింబించాయని తెలిపారు. తెలంగాణ సాధనకు ఈ విజయం ఓ మెట్టని అన్నారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ వచ్చే దాకా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ(...)




ఎచ్.యఫ్.సి.యస్

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 29-07-10 18:30:00


ఏంటా ఇదీ అని చూస్తున్నారా.నిన్నటి నా పోస్టు డా॥ పెప్పర్ చూసారు కదా.ఒకసారి దాని న్యూట్రిషన్ ఫాక్ట్స్ చూద్దాం -ఇదిగో ఇక్కడా చూడండి -కింద గీత కీసిన ముక్కలు ఓసారి గమనించారా?సుగర్స్ ౨౭ గ్రాములుమరియూ దీంట్లో హై ఫ్రక్టోజ్ కేన్ సుగర్ ఉందట. ఎచ్.యఫ్.సి.యస్ = హై ఫ్రక్టోజ్ కేన్ సుగర్దీన్ని పంచదారకి ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు.ఒక్కసారి ఇదేంటో చూద్దాం - తప్పదు కనక వికీపీడియాలో గెలికితే - http://en.wikipedia.org/wiki/High-fructose_corn_syrup High-fructose corn syrup (HFCS) – also called isoglucos(...)




డా॥ పెప్పర్

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 29-07-10 00:58:00


మా కొలీగ్ ఓడు(ఒకడు) డా॥ పెప్పర్ తాగుతుంటే, నేనూ తాగుదాం అని ఓ సీసా కొని, సీటుకాడికొచ్చి, మూత్తీసి గొంతులో కూసింత ఒంపుకున్నా.దేవుడా!! విధి ఇంత బలీయమైందా? అప్పుడే తిన్న వన్నం బైటికి రాబోయింది.కాబట్టి అబ్బాయ్, ఏటయ్యా అన్టే, నీకు తెల్సింది తాగు. తెలవంది, తెలవకున్డా తాగమాక. తెలవంది, తెల్సుకుని తాగు.




అన్నదాతా సుఖీభవ

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 27-07-10 00:58:00


ఇవ్వాళ్ళ చాలా తలనొప్పిగా ఉంది పొద్దుణ్ణుంచి. లేవటమే ఆలశ్యంగా లేచా. తల లాగిలాగిపెట్టింది. మా అన్నయ్య నాకో బహుమతి పంపాడు. అది మా అపార్టుమెంటు మేనేజరు వద్ద వదిలి వెళ్ళాడు తపాలా బంట్రోతు. పొద్దున పొద్దున్నే అదెత్తుకుని ఆపీస్కి చేరుకున్నా నిద్ర మొహంతో.ఓవైపు తల లాగటం ఇంకోవైపు అన్న పంపిన గిప్టు.పనికెళ్ళంగనే డబ్బా ఓపెన్ చేసి రీసెర్చీ మొదలెట్టా. ఇంతలో ఓ నాలుగు కాళ్ళు అదేనండీ కాల్స్. తల అటుఇటు తిప్పేప్పటికే పన్నెండున్నర. రొట్టెముక్కలు నోట్టోఏస్కుని సల్లబువ్వ అనగా మజ్జిగ అన్నం మింగి సల్లగా మంచ(...)




జగన్నాథ రథయాత్ర

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 19-07-10 01:09:00


జూలై ౧౮, కేన్సస్ఈరోజు మా గుళ్ళో జగన్నాథ రథయాత్ర కన్నులపండుగ్గా జరిగింది.జగన్నాథ్ మహరాజ్ కి జై




కుండీ వ్యవసాయం

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 16-07-10 13:05:00


అన్నగారు పలుగూ పారా చేతబుచ్చుకుని ఏరువాక కెళ్లొచ్చా అని ఓ టపా రాసారు. http://kottapali.blogspot.com/2010/07/blog-post_15.htmlఅదే స్పూర్తితో.....ఇది పుదీనా వృక్షంమెంతికూర మడిచెక్క (కుండీ)ఇది కొంచెం ట్రిక్కి. ఇందులో ముందు ఓ మామిడి టెంకె పెట్టా. ఏమీ కదలిక లేదను మా మేడాంగారు ధనియాలు కుమ్మేరు హిప్డు రెండూ వచ్చాయ్.ఇక ఇదీ మా గోగిచెక్కఇక ఇది - ముందు కాకర గింజలు ఓ రెండు కుమ్మేరా మేడం. అవి రావులే అని తోటాకు అదే తోటకూర కుమ్మారు. రెండూ వచ్చాయ్.




బ్రౌజరులు

రచయిత భాస్కర్ రామరాజు'      బ్లాగు :నాన్న      టపా తేది: 14-07-10 14:50:00


మూలం :- http://thenextweb.com/shareables/2010/03/14/the-difference-between-firefox-safari/?utm_source=feedburner&utm_medium=feed&utm_campaign=Feed%3A+Shareables+%28The+Next+Web+Shareables%29

పత్రికా హారం