కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


“కృతి ఆకృతి”

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 30-08-10 01:02:00


సరిగమపదనీ సంగీతముఏడాదంతా వాసంతముపంచమ స్వరమున కోయిలగానంఎడారి ఎదలో బృందావనం1. వాణీవీణా తంత్రులలోనా-జనియించినదీ స్వరగంగానారదతుంబుర గాత్రములోనా- ధర దరి జేరెను సురగంగాఎంతగ్రోలినా తీరదు తపనా-అమృత సమమీ రసగంగాఆలపించినా ఆలకించినా-బ్రతుకే మారును స్వర్గంగా2. శ్రమజీవి బడలిక కుపశమనమిచ్చె-దివ్యౌషధమీ గాంధర్వముఅలసిన మనసును అనునయించే-సరిలేని నేస్తమీ స్వరసప్తకముదిక్కేతోచని దీనుల పాలిటి-మార్గదర్శి ఈ బయకారముఇహలొ రక్తికి పరములొ ముక్తికి-ఏకైక సాధనమీ సామగానము




“రాఖీ” పౌర్ణమి-రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలతో.....

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 23-08-10 16:37:00


అన్నాచెల్లీ అనుబంధం-ఎన్నడువాడని సుమగంధంఅన్నాచెల్లీ అభిమానం-ఆత్మీయతకిల సంకేతంకలకాలం నిలిచేది రాఖీ బంధంకలనైన వీడనిదీ రక్తబంధం1. స్వార్థమెరుగనిది-స్వఛ్ఛమైనదిపాపమెరుగనిది-పావనమైనదికపటమెరుగనిది-సత్యమైనదికాలంవలె ఇది-శాశ్వతమైనదికలకాలం నిలిచేది రాఖీ బంధంకలనైన వీడనిదీ ఆత్మబంధం2. ఆపదలోనా ఆదుకుకునేదివేదననంతా పంచుకునేదిఅనురాగానికి ఆలయమైనదిత్యాగానికి ఇది అంకితమైనదికలకాలం నిలిచేది రాఖీ బంధంకలనైన వీడనిదీ రక్షాబంధం




గీటురాయి

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 20-08-10 17:15:00


కోహినూర్ కేమెరుకా-తన వెల యెంతోతాజ్ మహల్ కేమెరుకా-తన విలువెంతోకోయిల కేమెరుకా-తన పాట కమ్మదనంవిరుల కేలా తెలిసేను-మకరందపు తీయదనంప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభఅభిరుచి గలవారే కీర్తింతురు ఘనత1. మేఘమెపుడు గమనించునొ-బీడుల దాహార్తినివర్ష మెలా గుర్తించునొ-మోడు జీవితేఛ్ఛనికరిగిపోవు కాలమెపుడు-హారతి కర్పూరంతిరిగిరాని గతమెప్పుడు-చేజారిన మణిహారంప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభఅభిరుచి గలవారే కీర్తింతురు ఘనత2. ఎడారిలో బాటసారి-ఎండనెలా మెచ్చగలడుహిమవన్నగ పరిసరాల-శిశిరమెలా ఓర్చగలడుఅనువైనపుడె (...)




సౌందర్య లహరి

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 19-08-10 17:09:00


చంద్ర వదన అందామా-మచ్చలేని అందమాయెదేవకన్య అందామా-ఇలలో ప్రత్యక్షమాయెపోలికే లేదు నీ అందానికి నాదృష్టిలొఎవరికైన నీవేలే ఉపమానం ఈ సృష్టిలొ1. ఎదుటనీవు కనబడితే-ప్రతి యెదలో ప్రమోదాలుచూపు తిప్పుకోలేకా-దారంటా ప్రమాదాలునిన్నుచూస్తు బ్రతుకంతా హాయిగా గడపగలనునీ చిన్ని నవ్వుకొరకు-ఏడు జన్మలెత్తగలనుపోలికే లేదు నీ అందానికి నాదృష్టిలొఎవరికైన నీవేలే ఉపమానం ఈ సృష్టిలొ2. కనులముందు నీవుంటే-వాల్చలేను రెప్పలైనకలనైనా కలతువంటె-నిద్రిస్తా ఎప్పుడైనక్రీగంటి నీచూపుకు-నూరేళ్లు ధారపోస్తనువు చేయి అందిస్తే-చావునైన ఎద(...)




నవ్వుల నజరాన-నువ్వు నా జీవితాన

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 19-08-10 02:30:00


పాలవెల్లి నీ నవ్వు-పూలజల్లు నీ నవ్వుపరవశాన నీ నవ్వు- పరిమళాలు రువ్వు1. ముత్యాలు కోరుకొని –అగాధాల శోధనేలనీ నవ్వుల ముంగిలిలో-ఏరుకొంటె పోలారతనాల రాశులకై-గనులు త్రవ్వనేలనీ నవ్వుల సీమలో-దొరుకుతాయి చాలాసరిగమలే పలుకుతుంది- నీ నవ్వుల వీణనీ నవ్వులకేది సాటి- నువ్వే ప్రవీణపంచదార నీనవ్వు-తేనె ధార నీ నవ్వుపరవశాన నీ నవ్వు- పరిమళాలు రువ్వు2. విషాదాలు మరచుటకై-మత్తు మందు అవసరమానీ నవ్వుల మధువులో-ఓలలాడి పోమాఆహ్లాదం పొందుటకు-చందమామ ముఖ్యమానీ నవ్వుల వెన్నెలలే-బ్రతుకంతా పరుచుకోవగలగలా పారుతుంది-నీ నవ్వుల (...)




ఊహా మోహిని

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 17-08-10 16:28:00


నువ్వే తోడుంటే –స్వర్గం నా వెంటేనీతో నా బ్రతుకే- పువ్వుల పల్లకేనీ...పలుకుల్లో-తేనెల వర్షాలేనీతో అనుక్షణమూ- తరగని హర్షాలే1. ఎప్పుడు కలిసామో-అదియే శుభలగ్నంనీ సాన్నిధ్యమే-నందనవన చందంఏ జన్మలో –విడిపోని అనుబంధంఏనాడో దైవం-ముడివేసినదీ బంధం2. కోయిల పాటలో- వినిపించును నీగానంమేఘం మెరుపుల్లో- కనిపించును నీ రూపంఅందమైన ఓ..-ఊహవు నువు నేస్తంవాస్తవ లోకం లో- ఎప్పుడు నువు ప్రాప్తం




మనసారా....!

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 08-08-10 08:48:00


నీకు మామూలే- నాకు మనుగడ లేనీకన్ని సరదాలే-నాకవి నరకాలేమెరుపులా మాయమవుతావ్-ఉరుములా భయపెడతావ్నట్టనడి సంద్రాన-పుట్టి ముంచ్ వేస్తుంటావ్1. హాయిగా పాడుతున్న గీతాన్ని- అర్ధాంతరంగా ఆపేస్తావ్సాఫీగా సాగుతున్న కథనాన్ని-ఊహించని మలుపు తిప్పుతావ్జీవితాలెప్పుడూ ఆషామాషీలాస్నేహితాలంటెనే-కాలక్షేపాలానీకు చెలగాటం-నాకుప్రాణసంకటంనీకు అలవాటే-నాకు గ్రహపాటే2. ఉన్నత శిఖరాలపైకి చేరడానికి-చేయూత నందజేస్తావ్గమ్యాన్ని చేరునంతలోనే-చెయ్యొదిలి నను తోసేస్తావ్నమ్మకాన్ని నువ్వెపుడూ-నమ్మనే నమ్మనంటావ్దగాపడిన అనుభవాలే-గుణప(...)




స్నేహ మేఘం

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 07-08-10 04:12:00


దూదిపింజలా వస్తావు-గాలివాటుకే వెళతావుచుట్టపు చూపుగ వస్తావు-చప్పున మాయ మవుతావుఓ మేఘమా - జీవన రాగమానా దాహమే- తీర్చే స్నేహమా1. మనసైతే మాత్రము-ఓ చినుకై పలకరిస్తావుఅభిమానం వెల్లువైతే-తొలకరినే చిలకరిస్తావుఎదనదులకు జీవం నీవు-ప్రేమికులకు ఊతం నీవుఅంతరంగ గగనానా-అందమైన సుందరి నీవుఅనురాగ సీమలోనా-ఆరాధ్య దేవతవీవు2. కాళిదాసు నిన్ను చూసి-కావ్యమే రాసాడుతాన్ సేన్ తాళలేక-రాగమే తీసాడుకవి కవితకు వస్తువు నీవు-గీతకర్త స్పూర్తివి నీవుచిత్రమైన ఆకృతులెన్నో-సంతరించుకుంటావుకొత్త కొత్త ఆ కృతులెన్నో-ఆవిష్కరిస్తు(...)




నటన

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 04-08-10 01:21:00


అతికించుకున్న చిరునవ్వులెన్నో- పెదవులపై మెరిసినా....నయనాలలోనా కదలాడుతున్నా- వేదనయే దాగునా...మేలిముసుగు వేసుకున్నా జాలిమోము తెలియకుండునాగుండెరాయి చేసుకున్నా గొంతు జీర పలుకకుండునా1. వెంటాడే జ్ఞాపకాలే జోరీగల గోలవుతుంటేవేధించే గతస్మృతులే కంట నలుసులవుతుంటేపీడ కలలే నీడ లాగా వీడలేకుంటేమానలేని వ్యాధిలాగ కబళిస్తుంటేఎంతగా .....ఎంతగా .......ఎంతగా||అతికించుకున్న||2. మత్యాలుపగడాలు కడలికి నెలవనుకొంటేగర్భాన దాగున్న బడబానలం తెలియదంటేఉప్పెన ముప్పు కప్పిపుచ్చి దబాయిస్తేప్రళయంచేసే విలయం గూర్చి బుకాయిస(...)




మైత్రీ దివస శుభాకాంక్షలు...!!!!

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 01-08-10 05:09:00


ఎక్కితే స్నేహ నౌక!ఉండదు జీవనసంద్రాన మునక!!మైత్రీ దివస శుభాకాంక్షలు...!!!!




ప్రణయ ప్రాణం-హృదయ గానం

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 31-07-10 14:56:00


ఎంత చిన్నదీ...ఈ గుండెవిశ్వమంత దీనిలోనె దాగుండెఎంత మర్మమైనదీ ఈ మనసుఅంతు చిక్కలేకున్నది తన ఊసు1. చూడబోతె ఎద చేసే ఆపని ఆ పనితీరుతీరికే దొరకదని ఎవరైనా నమ్మితీరుఎడదే మారితె ఏమారితే చాలుక్షణాలుహరీమంటాయి కదా మనిషి ప్రాణాలుస్నే-హానికి ఎందుకు చేయిసాచునో మరిబంధానికి తానెలా బంధీ యగునొగానిఉల్లమెల్ల తెలుసుకోగలమా మనముగుంబ(న)మే ఎల్లరకు ఈ మనము2. నిరంతరం డెందము చేస్తుంది ఘోరతపంలబ్ డబ్ అనునదే తనుచేయు మంత్ర జపంజరిగిపోతె ఎపుడైనా మదికి తపోభంగంతక్షణమే అయిపోదా నీర్జీవమై అంగంప్రేమవైపు ఎప్పుడు దృష్టి సారించ(...)




“త్రిశంకు స్వర్గం”

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 29-07-10 11:32:00


ఎందుకు కన్నెర చేస్తావో- ఎందుకు వరముల నిస్తావోఎరుగడు విధాత సైతంఎప్పుడు నవ్వులు పూస్తావో- ఎప్పుడు గుండెను కోస్తావోతెలియదు పరమాత్మకేమాత్రం1. ఏదైనా కోరానా-పరిచయాని కంటే క్రితముతపస్సులే చేసానా-నువ్వెదురు కాక పూర్వందారిన పోయేవాడిని-దగ్గరగా తీసావ్దగ్గరైపోగానే-నిర్దయగా నను తోసేసావ్ఏమిబంధమో నీది-యమపాశం కన్నా గట్టిదిఏమి తత్వమో నీది-పాదరసం కన్నా మెత్తది2. నిజాయితీ అన్నపదం-నిఘంటువులొ లేకుంటేవిశ్వాసం అన్నమాట-అర్థరహితమని నువ్వంటేనీ వాదనలౌతాయి-నిత్యసత్యాలునీ సిద్ధాంతాలన్నీ-స్వాతి ముత్యాలుజీవిత పరమ(...)




గురుదేవా అందుకో - పాదాభి వందనం

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 25-07-10 15:02:00


గురుదేవా గురుదేవా- మహానుభావాఇలలోన వెలసినా- నాదైవమాఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణముగురుదక్షిణ ఇచ్చేయన- నా ప్రాణము ||గురుదేవా||రాతిని నాతిని చేసే-ఆనాటి రాముడుఈరాతిని జ్ఞానిగ మార్చిన-మీరే నేటి రాముడుగీతను బోధించెను-ఆనాటి కృష్ణుడునా తల రాతను సరిదిద్దిన మీరీనాటి కృష్ణుడు ||ఏమిచ్చి||చేసాను శిక్షణలో-ఎన్నెన్నో తప్పులుచెప్పజాలనయ్యా-మీ క్షమాగుణం గొప్పలుకన్నతండ్రివయ్యీ-మము నడిపించావుకన్నతల్లిలాగా-ముద్దలు తినిపించావు ||ఏమిచ్చి||స్తన్యాన్ని అందించిన-అమ్మకు తొలివందనందేహాన్ని నిర్మించిన- నాన్నకు మలివందన(...)




వందే జగద్గురుమ్ - గురుపౌర్ణమి శుభాకాంక్షలు!!.

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 25-07-10 15:00:00


వందే జగద్గురుమ్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు!!సాకి:గురువులకు జగద్గురువీవనీ...గురువారమ్మని పిలిచితి గురువా!... రమ్మనీపల్లవి:ఓం సాయిరాం షిర్డీ సాయిరాంఓం సాయిరాం ద్వారకమాయి రాంఅనుపల్లవి:మాయలు చేసి భ్రాంతిలొ ముంచీనీ నుంచి దూరముంచుతావేమయా...ఓ..ఓ..||ఓం సాయిరాం||చరణం1.చపలమైన చిత్తమూ-చేయనీదు ధ్యానమువగలమారి నేత్రమూ-కనదు నిన్ను మాత్రముపూర్వజన్మ పుణ్యమూ-ఎరుగనంది ప్రాణముచేతనైన సాయమూ-చేయకుంది దేహమునా మాటే వినకుందీ- నా ప్రతి ఇంద్రియమునీ దీవెన లేకుంటే పొందను ఏ జయముకరుణాంతరంగ పాహి పాహిమాం || ఓం సాయిరాం(...)




“అప్రమేయం”

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 22-07-10 03:12:00


“అప్రమేయం”జాబిలికీ..నేలమ్మకు..ఏ బంధం ఉందని... ఈ అనుబంధంవెన్నెల అడవిగాచినా...గాని ..భ్రమణం ఆగిపోదు ఎందుకని..?లహరికీ.. కడలికి యే చుట్టెరికం ఉన్నదని..ఈ మమకారంతనరంగు రూపు రుచీ మారినగాని..లయమై కొనసాగుట దేనికని?విధి వేసిన చిక్కుముడులు ఎవరు విప్పలేనివి..కాలం పొడుపు కథలు..విప్పిచెప్పలేనివి..1. కోరుకున్న వారిని అమ్మగా పొందగలమప్రయత్నించి గొప్పింట్లో జన్మించగలమాఅనుకొన్నవన్నీ అయిపోతాయనుకొంటేపెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుట యెందుకని?తలచినవేజరిగే వెసులుబాటు మనిషికుంటేఇన్ని ఆత్మహత్యల ఆంతర్యమేమిటి?విధి(...)




అనిర్వచనీయ అనుభూతి

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 23-06-10 16:13:00


నీ పాద ధూళైనా పరమ పవిత్రంనీ గాలి సోకెనా జన్మయే చరితార్థంఓ నా నేస్తమా....ఓ నా సమస్తమా..నీవేలే నా బ్రతుకునకర్థంనీవేలే నా జీవితలక్ష్యం1. అమ్మవూ నాన్నవూ గురువూ దైవానివిఅక్కవూ చెల్లివీ నా అర్ధ భాగానివిబంధనాలెరుగని బంధుత్వం మనదిభావనకే పరిమితమయ్యే బంధుత్వం మనదిఓ నా నేస్తమా...నా సర్వస్వమా...నీవే నా అత్మ బంధువు- నీవేలే ప్రేమ సింధువునీవే నా వీనుల విందువు -నీవే నా కేంద్ర బిందువు2. ప్రేమా ,అనురాగం,ఆత్మీయత నీ రూపంచెలిమీ ,స్నేహం,మైత్రీ ..నీ విలాసం..కనులు మూసుకుంటేనీ సాక్షాత్కారం..కలల బృందావనానా న(...)




నా కలా! ఎందుకిలా?

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 28-05-10 03:01:00


నా కలా! ఎందుకిలా?“ ’కల’వని “ తలవనాకలనైనా కలవని నేస్తమాకలయిక మనకిక సాధ్యమాకలవరమే నాకిక ప్రాప్తమా1. కలకాలం నిలిచే స్నేహముకలదో లేదో ఎరుగముకలరవమగు నా జీవితగీతంకలగాపులగం నా భవితవ్యంకలయిక మనకిక సాధ్యమాకలవరమే నాకిక ప్రాప్తమా2. కలకోకిల గానం నీ వైనంకలహంసను పోలిన వయ్యారంకలమే రాయని నువు మధు కావ్యంకలత చెందె నా ఎద నీకోసంకలయిక మనకిక సాధ్యమాకలవరమే నాకిక ప్రాప్తమా




ఎద ని’వేదన’

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 20-05-10 16:45:00


ఎద ని’వేదన’ గుండెపిండి చూడు కారుతుంది కన్నీరుమనసుతట్టి చూడు మ్రోగుతుంది నీ పేరునరనరాలలో పారేది నెత్తురు కాదు నీఊసేరేయీ పగలూ దినమంతా ఎప్పుడు చూడు నీ ధ్యాసేకాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకంప్రేమ అంటెనే ఒక నమ్మకం1. ఏ సాక్ష్యం చూపింది చిలకకు గోరింకఏ ఋజువులు తెచ్చింది కలువకు నెలవంకఏ మంత్రం వేసిందీ మేఘానికి చిరుగాలిఏ హామీ ఇచ్చిందీ భ్రమరానికి సిరిమల్లికాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకంప్రేమ అంటెనే ఒక నమ్మకం2. కన్నెవాగు ఏ కానుక తో కదలి ఒడిని చేరుతుందిగున్నమావి ఏ బహుమతి తో కోయిల జత కడుతుందిఏ మత్తు జల(...)




నాకేంకావాలో.......!

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 19-05-10 14:40:00


నేనేం పాపం చేసాను నేస్తమా..నేనేం ద్రోహం చేసాను..మిత్రమా..1. కొందరితో నువ్వు గొడవైనా పెట్తుకుంటావ్కొందరితో నీవూ తిట్లైనా భరించుకుంటావ్నేనేం మోసం చేసాను ప్రాణమానేనేం దోషం చేసాను స్నేహమా2. పరాకుగా కొందరున్నా మాటాడుతుంటావ్చిరాకుగా నీవున్నా కులాసగా చాటుతుంటావ్నేనేం తక్కువ చేసాను..నెచ్చెలీనేనేం గొప్పలు పోయాను నా చెలీ3. కోరకున్న గొంతెత్తీ కోయిలల్లె పాడుతుంటావ్వేడుతు నే ఉన్నాగానీ రాయిలాగ పడిఉంటావ్నేనేం సిరులను కోరాను ప్రియతమానేనేం వరముల నడిగాను..దైవమా..




కరుణతొ..మొరవిను..

రచయిత Rakhee'      బ్లాగు :Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం      టపా తేది: 19-05-10 14:38:00


ఎచటని వెతకను నిటలాక్షా నినుఅంతట నిండిన అంతర్యామి-అట నిట నిటులనే గాలించగనేకాంచనైతి నిను కరుణతొ మొరవిను1. చల్లగ వీచే గాలివి నీవై-ఉల్లాసమునే చేకూర్చరాఅల్లనసాగే సెలయేరు నీవై-ఆహ్లాదమునే కలిగించరాప్రకృతిలోని ప్రతి అణువు నీవై-నాడెందమునే అలరించరా2. ఓదార్పు నిచ్చే నేస్తానివీవై-ఎద భారమునే తొలగించరాకడదాక సాగే ఒక తొడు నీవై-నందన వనముల నడిపించరాకలలో ఇలలో నా లో లో లో నేనే నీవుగ తలపించరా

పత్రికా హారం