కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


కొట్టేసినందుకు రోజూ బెదిరిస్తున్న చెట్టు

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 08-09-10 06:55:00


ఈ చెట్టు చూసారా?నేను వద్దంటున్నా వినకుండా కూరగాయల మొక్కలకు నీడ వస్తుందని మా వాళ్ళు కొట్టేసారు.దీనిని కొట్టినందుకు నేను వారం రోజులు నా సహచరుడితో మాట్లాడలేదు.ఓ రోజంతా ఏమీ తినలేదు.చెట్టును కొడితే నాకు అంత బాధగా ఉంటుంది.మొత్తం కొట్టొద్దన్న మాటను విని ఇదిగో ఇలా వదిలేసారు.తలలేని ఆ చెట్టేమో తర్జని చూపిస్తూ బెదిరిస్తోంది.నాకు దానిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. దానికి చిగుర్లు ఎప్పుడొస్తాయా అని నేను




”అమ్మ ఇంట్లో వంట చేయును. నాన్న సంపాదించి తెచ్చును”. ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 03-09-10 17:00:00


ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేెలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‌ సెన్సిటివిటీ ‘ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్‌ కూడా ఈ సమావేశంలో




తుళ్ళిపడె సెలయేరుతో కలిసి అడుగులేసినట్టు.......

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 31-08-10 16:10:00


తెలుగు బాట లో నేనూ నడిచానుఈ నడక నాకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది.యువతరం తో కలిసి నడవడంలో మజాయే వేరు.తుళ్ళిపడే సెలయేరుతో కలిసి అడుగులేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది.ఎగిసిపడే కెరటంతో కరచాలనం చేస్తే ఎంత ఉత్తేజంగా ఉంటుందితెలుగుబాట పేరుతో తెలుగు కోసం నడిచిన యువతతో నేనూ భుజం భుజం కలిపినడవడం ఓ అపూర్వమైన అనుభవం.నల్లటి మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్న వేళచల్లటి చిరుజల్లులు ప్రియ నేస్తం స్పర్శలా తాకుతున్నవేళతెలుగు




ఇరవై నాలుగు గంటలు--ఇరవై వ్యాపకాలు

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 28-08-10 18:45:00


నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ రోజు తొమ్మిది వరకు అంటే ఇరవై నాలుగు గంటల్లో నేను చేసిన పనులు ఒక సారి గుర్తు తెచ్చుకుందామని కూర్చున్నాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.జొన్న రొట్టె తినేసి ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటూ గడిపేద్దామనుకుంటున్న వేళ ఫ్రెండ్ కూతురు ఫోన్ చేసి అమ్మ మీ కోసం చూస్తోంది.ఇంటికొస్తానన్నారట కదా.తను ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చి స్నానం చేస్తోంది అంది. టైం చూసాను.8.30.బేగంపేట నుండి అంబర్




తెలుగు కోసం నడక

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 28-08-10 05:39:00


తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం మేం హైదరాబాద్‌లో నడుస్తున్నాం. మీరు కూడా రండి! ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★ తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక




పిట్టల తో చెట్టపట్టాల్--ఓ ఆదివారం నా అనుభవం

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 22-08-10 07:36:00


ఆదివారం రోజు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. బహుశా ఆలస్యంగా నిద్రలేవడం,ఆలస్యంగా తిండి తినడం అన్నీ ఆరాంగా చేసుకుంటారనుకుంటాను.వారాంతపు ప్రయాణాలూ, సినిమాలూ,బయటి ఫుడ్. మిగిలిన రోజుల కన్నా భిన్నంగా గడపాలని అందరూ అనుకుంటారు. ఆదివారం నా వ్యవహారం కూడా భిన్నంగానే ఉంటుంది. పొద్దున్నే లేచేసి,ప్రాణాయామం చేసేసి, ఓ పది పేపర్లు ముందేసుకుని మా మామిడి చెట్టు కింద కూర్చుంటా.ఆదివారం కనీసం పది పేపర్లు చూడ్డం నాకు




అనామిక (హారం)

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 20-08-10 18:16:00





భూమిక ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 19-08-10 17:11:00


భూమిక 2005 వ సంవత్సరం నుండి కధ,వ్యాసం పోటీలు పెడుతోంది.2010 సంవత్సరానికి నిర్వహించిన పోటీ లో విజేతలైన వారికి బహుమతుల ప్రదానోత్సవం 14-8-10 నాడు ఎమెస్కో పుస్తక ప్రచురణవారి హాలులో జరిగింది.మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరక్టర్ వి.ఉషారాణి గారు విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు.కధ:మొదటి బహుమతి :ఏ.పుష్పాంజలిరెండో బహుమతి :జె.శ్యామలమూడో బహుమతి స్వర్ణ ప్రభాత లక్ష్మి వ్యాసం :మొదటి బహుమతి :డా.రామ లక్ష్మిరెండో




మా అత్త గారూ-ఆగష్ట్ పదిహేనూ

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 16-08-10 08:11:00


ఈ ఫోటో చూసారా?ఈవిడ మా అత్తగారు.వయసు 86 సంవత్సరాలు.ప్రతి సంవత్సరం ఆగష్ట్ 15,జనవరి 26 న మా ఇంట్లో జెండా ఎగరవేసేటప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఉండాలి. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసిన సమయానికి ఆవిడ తయారుగా లేక మిస్ అయ్యారు.పెద్దావిడ కదా మెల్లగా నిద్రలేవడం,స్నానం చెయ్యడం ఏవో కారణాలు. అయితే తాను లేకుండా జెండా పండగ అయిపోయినందుకు అగ్గి మీద గుగ్గిలం అయ్యారంటే నమ్మండి. ఒకటే గొడవ.సరే!




ప్రేమంటే.......

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 13-08-10 18:24:00


రెండు హృదయాల కలయిక మాత్రమే ప్రేమా? హృదయాల కలయిక అంటే ఏమిటి? ప్రేమ ఇంత సంకుచితమా? పసిమొగ్గల పాలబుగ్గల మీద మన పెదవిముద్ర ప్రేమ కాదా? చెంగున ఎగిరే లేగ దూడని అమాంతంగా పట్టుకుని గుండెకి హత్తుకోవడం ప్రేమ కాదా? విత్తును చల్లి,మొలక తొలిరేక విప్పుకుంటున్నప్పుడు ఉప్పొంగే ఉద్వేగం ప్రేమ కాదా? చెట్టు మీద,పుట్ట మీద,చెలమ మీద మబ్బు మీద, మంచు మీద, మహా సాగరం మీద కెరటం మీద,కాంతి పుంజం మీద మనసులో విరజిమ్మే




చంచల్ గూడ మహిళా జైలు సందర్శనం (మూడోసారి)

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 10-08-10 17:11:00


ఈ రోజు మళ్ళీ మహిళా జైలు చూడ్డానికి వెళ్ళాను. నాతో పాటు హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అధారిటి సెక్రటరీ కూడా ఉన్నారు.ఇద్దరం కలిసి మొత్తం జైలు పరీక్షించాము.బారక్స్,వంట గది,కార్హానా,ఆసుపత్రి(జైల్లో పుట్టిన ముగ్గురు పసివాళ్ళున్నరు)అన్నీ చూసాము.ఖైదీలందరితోను మాట్లాడాం.వాళ్ళ కేసుల గురించి చర్చించాం. చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళ కేసుల పరిష్కారం కోసం జైల్ అదాలత్ పెట్టాలని నిర్ణయమైంది. ఖార్ఖానాలో చక్కటి




నిన్న రాత్రి నేనో కల కన్నాను

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 07-08-10 04:27:00


ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద నేనొక అడుగు ముందుకెయ్య లేదు నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు సమానంగా అడుగుల లయలో ఏకబిగిన నడుస్తున్నాం ఏవేవో అడ్డంకులులు ఎవరెవరివో ఆర్తనాదాలు సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు ఆడపిల్లల శవాల దృశ్యాలు హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద మగమౄగాల దాడులు చదువుకునే చోట




మాట్లాడుకోవాలి

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 03-08-10 17:40:00


ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మే నెలలో హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణాగ్రత. ఈ రోజు ఇరవై ఆరు. నిన్నటికి ఇవాల్టికి ఎంత తేడా. బంగాళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు లైలా! క్రితం సంవత్సరం వచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంశం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లు ఎందుకు పెడతారో! మురళి, మాధవి బయట పచ్చటి




సి 112 పాటిగడ్డ కాలని

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 01-08-10 18:52:00


1975 లో నేను మా సీతారామపురం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాను.మా నాన్న నన్ను తీసుకొచ్చాడు.మేము రైల్లో వచ్చాము.రైల్లో కూర్చున్నప్పుడు నా ఎదుటి సీట్లో ఒకాయన పొరపాటున కాలు తగిలితే గబుక్కున ఒంగి కాళ్ళు పట్టుకుని మరీ సారీ చెప్పినప్పుడు నేను భయపడి కాళ్ళు వెనక్కి లాక్కున్నాను.అంతవరకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. మా నాన్న నేను రైలు దిగి ఆటోలో పాటిగడ్డ కాలనీకి,మా చిన్నాన్న గారి ఇంటికి వచ్చాం.అక్కడే




స్నేహానికి అక్షర నీరాజనం

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 01-08-10 11:22:00


స్నేహం......మూడు అక్షరాల పదం. ఆ పదాన్ని పలుకుతుంటేనే జుంటితేనే జాలువారుతున్న అనుభూతి అక్షరాలు ఈ అనుభూతిని వ్యక్తీకరించగలవా? మానవ హృదయం నిమిషానికి డెబ్భై రెండు సారు కొట్టుకుంటుందట. లబ్.....డబ్.....ఒకటే లయ. ఈ లబ్ డబ్ లయలో ఇమిడిపోయింది నీ పేరు గుండె గవాక్షం లోకి చొచ్చుకు వచ్చింది నీ స్నేహం నవ్వుల నదిలో పువ్వున వాన నీతో నెయ్యం ఎన్ని అనుభూతుల కలనేత మన స్నేహం ఎన్నింటిని గుర్తుచేసుకోను ఈ స్నేహ




మా సీతారంపురం కధలూ,కబుర్లు-చిరంజీవి మా బస్ మేట్

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 31-07-10 08:17:00


మొన్న ఒకాయన మీ సీతారాంపురం ఎక్కడ అని అడిగారు.మా ఊరికి ఒక పక్క గోదావరి మరో పక్క సముద్రం ఉంది.నర్సాపురానికికి, మొగల్తూరికి మధ్యలో ఉంది మా ఊరు.మొగల్తూరు అంటే గుర్తొచ్చింది.సినీ స్టార్,ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రోజూ మేము వెళ్ళే బస్సులోనే కాలేజికి వెళ్ళేవాడు.చిరంజీవి వాళ్ళు పాతకాలవ అనే ఊళ్ళో ఉండే వాళ్ళు.అతను శ్రీ వై ఎన్ కాలేజి,నేను బిజిబిఎస్ వుమన్స్ కాలేజి.అప్పట్లో అతని పేరు శివశంకర ప్రసాద్.




మా సీతారాంపురం కధలూ,కబుర్లూ

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 29-07-10 16:17:00


ముసురుపట్టిన ఈ సాయంకాలం పదే పదే మా ఊరిని గుర్తుకు తెస్తోంది.ఇలాంటి సాయంకాలాలంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఉండేది. వర్షం మీద ఇష్టం కాదు.ముసురు పట్టిన సాయంకాలాల్లో మాత్రమే చేసే చింతపండు,ఆవపిండి తో చేసే ఘాటైన పులిహోర మీద ప్రేమ.ఇంకేమీ వండే వాళ్ళు కాదు.కంచం నిండా కావలసినంత పులిహోర,ఆవకాయ ముక్క.అంతే.అబ్బ! ఎంత బావుండేది.ముక్కులు ఎగపీల్చుకుంటూ వేడి వేడిగా తిటుంటే నా సామి రంగా! ఆ ఘాటు, ఆ రుచి తిని చూడాలే




చల్లగా కల్లు లాగించేసి .........

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 29-07-10 04:34:00


కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం. నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం. శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని నేనే నడుపుతున్నా మీరు చూడాల్సిందే "




చల్లగా కల్లు లాగించేసి .........

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 28-07-10 18:10:00


కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం. నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం. శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని నేనే నడుపుతున్నా మీరు చూడాల్సిందే "




నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం

రచయిత Satyavati'      బ్లాగు :మా గోదావరి      టపా తేది: 27-07-10 18:23:00


నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం అలాగని చావంటే భయమేలేదు పుట్టిన క్షణమే చావూ సిద్ధమయ్యే ఉంటుంది అలాగని క్షణక్షణం చావక్కరలేదుగా బతకడం ఎంత సంబరమో కొందరికి చెట్టుని చూస్తే సంబరం పిట్టని చూస్తే రివ్వున ఎగరాలన్నంత ఉత్సాహం ఆకాశంలోని నీలం రంగు అవని అంతా కమ్ముకున్న నల్ల రంగు,ఎర్ర రంగు తొలి వేకువలో తూరుపు సింధూరం సాయం సంధ్యలో కెంజాయ ఆషాడమాసంలో ఉరుముతూ వేంచేసే తొలి మేఘం నిట్టనిలువునా పులకింతలు రేపే తొలకరి

పత్రికా హారం