కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

srikaaram(5)

madhu's(5)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

శరత్ 'కాలమ్'(3)

seenu(3)

we3ours3(3)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

SPLENDOR OF YOGA(2)

మురళి కృష్ణ(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Chandu(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

CCKRao(2)

Rajesh(2)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

jois(1)

viplove(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Naveen(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


క్రమాలంకార ద్వికర్ణ కంద బంధం

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 28-08-10 06:29:00


క్రమాలంకారం అంటే నాకర్ధమైనదాని ప్రకారం, పద్యంలోని కొన్నిపాదాల్లొ ప్రశ్నలకి సమాధానాలు అదే పద్యంలో (చివరిపాదం) లో లభ్యమౌతాయి.ఇప్పుడు అదే ప్రయోగాన్ని, బంధ కవిత్వంగా మార్చాలని చిన్న ప్రయత్నం. ఇంతకుముందు, కర్ణబంధ కందాన్ని ప్రయత్నించాను. ఇప్పుడు అదే ప్రక్రియని 8 x 8 మాత్రిక లోనె రెండు ప్రధాన కర్ణాలకి వర్తింప జేస్తే, అది ద్వికర్ణ బంధకందం అవుతుంది. ఇప్పడు ఆ రెండు కర్ణాలలో, పద్యం లో అడిగిన ప్రశ్నలకి సమాధానాలుంటే, క్రమాలంకార ద్వికర్ణ బంధ కందం అవుతుందన్న మాట.Imagine a chess board. Assume tha(...)




కర్ణ బంధ కందం - how to

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 27-08-10 23:11:00


అంత భావగర్భితం కానప్పటికి, కర్ణబంధ కందం ఒక ప్రయోగం. అనగా, ఒక సర్వలఘుకంద పద్యంలోని అక్షరాలని 8x8 మాత్రికలా అమరిస్తే, ప్రధాన కర్ణం (principal diagonal) లో అక్షరాలు ఒక అర్ధవంతమైన వాక్యాన్నివ్వాలి అన్నది, ఆ ప్రయోగం. ఆ కర్ణంలో ఇమడ్చదల్చుకున్న వాక్యం - రుధిరనిధి నలుపు (Black blood bank). ఈ మధ్య వార్తల్లో వస్తున్న రక్తనిధినుద్దేశిస్తూ అనుకున్న వాక్యం. పద్యానికి, ఈ వాక్యానికి ఎటువంటి సంబంధం ఉండకూడదు అన్నది, మరొక (optional) నిబంధన. ఒక విధంగా పరికిస్తే, బంధ కవిత్వం అనేది, న్యస్తాక్షరే.Step-(...)




కర్ణ బంధ కందం - (సెగటు/Bishop move)

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 26-08-10 00:45:00


చ‘తురంగ’గతి బంధ కందము ఇక్కడ. మరి వెరే ఏరకంగా ప్రయత్నంద్దాం అనుక్కుంటే, కర్ణం (main diagonal) తీసుకుంటే అనిపించింది.కం||లలితపద వనరుహనయని,జలధిని సమకొను సురసరజని, విభుని తపంబులను, ధిషణు వచనముననుపులకరములు బడయునటుల పురిగొలుపు భువిన్.ఎఱ్ఱరంగులో ఉన్నవి న్యస్తాక్షరాలు. పద్యాన్ని, 8 x 8 మాత్రిక గా అమరిస్తే,ల లి త పద వ న రుహ న య నిజ ల ది నిస మ కొ నుసు ర స రజ ని వి భుని త ప ౦బు ల ను ధిష ణు వ చన ము న నుపు ల క రము లు బ డయు న టు లపు రి గొ లుపు భు వి న్కర్ణ బంధం కావించబడ్డ వాక్యం (బలిసిన మనుజుల)(...)




చ‘తురంగ’గతి బంధ కందము

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 25-08-10 13:49:00


చ‘తురంగ’గతి బంధ కందము రాయాలంటే, ముందు సర్వలఘుకందం ఒక్కటైనా రాయాలని, నిన్న ఒకటి రాసాను. ఆంధ్రామృతం బ్లాగులో మొదటగా చూసిన చ‘తురంగ’గతి బంధ కందము ప్రయత్నిద్దామని సంకల్పిచాను. కాకపోతే ఆచార్య చింతా రామకృష్ణారావుగారు చేసిన ప్రయోగం కొంచం కష్టమనిపించి, సరళమైన విధంగా తురగాన్ని బంధించాను.కం||కలువ తళుకుబెళుకుల చెలియల కులుకులొలుకు కనులవియగు జిగిబిగి సొంపుల శ్రుతిలయగతులు కవనగొలుసులు ముడిపడి అలజడి గొలిపె నిలకడన్8 x 8 పట్టికలో అమరిస్తేకం|| క లు వ త ళు కు బె ళు కు ల చె లి య ల కు లు(...)




కాంగిరేసు బానిసల ప్రార్ధన - సర్వలఘు కందం

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 24-08-10 04:56:00


కం||అనుదినము కొలిచెదను, మరినిను తలచెదను, వలచెదను, నిజము వొలిచెదన్.వినుడు అతిశయము విడి, వడిగను ఒసగుము పలు పదవులు గణములు గనులున్.




నెలనెలా వెన్నెల్లో జె.వి.రమణమూర్తి గారి మెరుపు

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 23-08-10 04:09:00


ఈ నెల "హ్యూస్టన్ లో నెలనెలా వెన్నెల"లో జె.వి. రమణమూర్తి గారు ప్రత్యేక వక్తగా పాల్గొన్నారు. వింజమూరి అనసూయ గారు కూడా పాల్గొన్నారు.రమణమూర్తిగారి -కంచు కంఠం, స్ఫురద్రూపం, స్పష్టమైన ఉఛ్ఛారణ, అన్నిటికీ మించి, నాటకం పట్ల ప్రేమ - ఆయన్ని రంగస్థలం పై అత్య్త్తమనటుడిగా తీర్చిదిద్దాయనడంలో సందేహంలేదు. అసలు నటన అంటే నిర్వచనం ఆయన మాటల్లో - acting is the art of listening. అలాగే దర్శకుడు అంటే - expert audience. సినిమాకి, నాటకానికి ఉన్నతేడా, సినిమాలో దర్శకుడి పాత్రఏంటి -ఇంకా ఎన్నో విషయాలు ప్రేక్ష(...)




ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము - తెరవెనుక పాట

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 22-08-10 18:58:00


జె.వి. రమణమూర్తి గారు "కన్యాశుల్కం" నాటికాన్ని (ఇప్పటికీ) ఒక యజ్ఞం లా నిర్వహిస్తున్న సోమయాజి. రంగస్థలంపై ఆయన అనుభవం 64 సంవత్సరాలు. ఆయన్ని "హ్యూస్టన్ లో నెలనెలావెన్నెల" లో భాగంగా కలిసే అదృష్టం కలిగింది. ఆయన సినీ రంగ ప్రవేశం గురించి వివరిస్తూ*"....నా సినిమా ప్రవేశానికి ప్రధానకారణం "కాళరాత్రి" అనే నాటకం. ఈ నాటక ప్రదర్శనని హైదరాబాదులో చూసిన కొంతమంది సినీ ప్రముఖులు, నన్ను సినిమాల్లో ప్రయత్నించ వలసింది గా కోరారు. అలా ఎల్.వి. ప్రసాద్ గారు మొదటి సినిమా కోసం పిలిచినా, వారి మేనల్లుడు తిలక్ (...)




రాముడు. ముదమున ఖురాను చదివె

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 21-08-10 03:39:00


శంకరాభరణం బ్లాగరి ఆచార్య కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణంరాముడు ముదమున ఖురాను చదివెనా పూరణకం||నరలోకపు భూకబ్జాసురులంతంబొందగ సురసురమని విడిచెన్శరములు రాముడు. ముదమునఖురాను చదివెను రహీము కుశలము తోడన్.




బేరుమనేడ్వగలన్ కృపాకరో

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 20-08-10 14:16:00


వృత్తం రాయాలంటే, అమ్మో అంత పెద్ద పద్యం ఎలారాయగలం అని ఒక భయం ఉన్నాది (ఉండేది). అప్పుడొచ్చిన ప్రశ్నలు:వృత్తాల్ని ఎందుకు కుదించకూడదుభరనభభరవ, ఈ వరుస క్రమాన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఎలా ఎన్నుకున్నారు. సంగీతంలో కొత్త రాగాలు కనుక్కుంటున్నారు. మరి ఛందస్సులో కూడా కొత్త వృత్తాలో, జాతులో, మరో వర్గాన్నో తయారుచెయ్యలేమే. చెయ్యాలంటే, దానికి పద్ధతి అంటూ ఏమైనా ఉందా?ఉదాహరణకి, ఉత్పలమాల తీసుకొంటే:భ ర న భ భ ర వU I I U I U I I I U I I U I I U I U(...)




జయహో సర్దార్

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 20-08-10 03:24:00


నాకు సర్దార్జీలంటే చిన్నప్పట్నుంచీ ప్రత్యేక అభిమానం. కారణాలనేకం. మొదటగా, సైన్యంలో ఎక్కువ కనిపించేది ఈ జాతే వారేకదా. డీడీ-౧ లో అప్పట్లో పరమవీరచక్ర ధారావాహికం వచ్చేది. అందులో కూడా పునీత్ ఇస్సార్ (ధుర్యోధనుడు) సర్దార్ పాత్ర ఇప్పటికీ గుర్తుంది. ఇవి కాకుండా, వాళ్ళ భాంగ్డా నృత్యాలు, మరీ ముఖ్యంగా ఢోల్ వాయిద్యం. వాళ్లు పలకరించే విధానం, నిష్కల్మష హృయం, శ్రమించే తత్వం, శరీర ధారుడ్యం - ఇలా ఎన్నో ఉత్తమ గుణాలు ఈ జాతిలో నాకు కనిపిస్తాయి. అటు సైన్యంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, గోధుమలు వగైరా(...)




my experiences with poetic meter

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 19-08-10 15:59:00


In my view, there are two components to writing a poem with meter: technique and art.1) Technique, the method of construction, can be learned and we need someone to teach us or we need to have sufficient resources for self-help. The online resources like the blogs by few telugu pandits/enthusiasts complement and enhance one's understanding, and sustain the interest, but they are not really a substitute for a formal training session on lines of a one-on-one with instant feedback.2)(...)




కీర్వాణెవరయ్యా? హింసకు హేతువయా (అందరి బంధువయా పాటకి పేరడి)

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 18-08-10 19:02:00


ఈ మధ్య సంగీత దర్శకులు వాళ్ళ సినిమాల్లో టైటిల్ సాంగా, ఐటం సాంగా అన్న తేడాల్లేకుండా అన్నిపాటలు పాడేసి శ్రోతలని తెగ విసిగించెస్తున్నారు. అందులో అగ్రస్థానం కీరవాణిది. తరువాత, చక్రి, హీమేష్ మొదలైనవారు. వీళ్ళని - స్వరకర్తలు, స్వతహా పాటగాళ్ళు అయిన, ఘంటశాల, రాజేశ్వరరావు, ఇళయరాజా, రెహ్మాన్ - లతో పోలుస్తూ, సరదాకి అందరి బంధువయా టైటిల్ సాంగ్ - సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా కి పేరడి (అసలుపాట నలుపురంగులోను, పేరడీ నీలంరంగులోనూ ఉంచబడ్డాయి) గా ఒక పాట.సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయాచంద్రుడు (...)




జనగణమన (కొత్త సంకలనం)

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 15-08-10 01:56:00


రెహ్మాన్ "జనగణమన" స్వరకల్పన అనేక రూపాల్లో శబ్దీకరించబడింది. వాయిద్యాలతో మాత్రమే, గాత్రంతో మాత్రమే ఇలా. వాటిని మూలంగా తీసుకొని, రూపొందించినదే ఈ క్రింది వీడియో. ఉదాహరణకి, ప్రధమభాగంలో వాయిద్యాలతో కూడుకొన్న "జనగణమన", చివరికి "జయ జయ జయహే" అంటున్నప్పుడు - గాత్రం version తోఈ ముగుస్తుంది. వీడియో కు మూలం - వందేమాతరం, బేక్ టూ స్కూల్, + మరికొన్ని వీడియోలు.- స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో




సత్సంపద లొనగూరునె సత్సంకల్పబలమున్న

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 13-08-10 01:38:00


కం||సత్సంప్రదాయము నిలుపు,సత్సంఘము నెఱుపు, వెలయ సద్భావనముల్.సత్సంపద లొనగూరునెసత్సంకల్పబలమున్న (ఓ) సద్గుణరాశీ!- సుస్మితకి స్నాకోత్సవ శుభాకాంక్షలతో




సొగసరి చిటుకున కనుమరు గయ్యెన్

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 07-08-10 04:10:00


దాదాపు పది సంవత్సరాలు పాటువిజయనగరం - విజయవాడ -చెన్నయ్ - బెంగుళూరురైలుమార్గం లో చదువు/ఉద్యోగరీత్యా శెలవులకీ, గట్రా తిరగడం మూలాన, ఆ ప్రయాణాల్లొ ఎన్నో అనుభవాలు ఎదురయ్యేవి.అది విశాఖపట్నం ఒకటో, అయిదో ప్లాట్ ఫాం. రత్నాచల్ కోసం కాబోలు నిరీక్షుస్తున్నా, బల్లమీద కూర్చుని. ఇంతలో ఇంకేదో రైలు వచ్చి ఆగింది, ఒక పెట్టె తలుపులోంచి అవతలి ప్లాట్ ఫాం కనిపంచే విధంగా. ఏదో పరధ్యానంగా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉన్న నన్ను ఈ లోకంలోకి లాక్కొచ్చింది, అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతి.కం|| అరవిరిసిన (...)




దేవుపల్లి - దేవునిపల్లే

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 05-08-10 18:36:00


కథలు, నవలలు, కవితలు, పుస్తకాలు - చదవడం పెద్దాగా ఇష్టపడని నేను పొరపాటున గొల్లపూడి మారుతీరావు గారి వెన్నెల కాటేసింది నవల(?) కొన్ని పేజీలు తిరగేస్తుంటే, "దేవుపల్లి" ప్రస్తావరావడంతో, ఒకసారి గతంగుర్తుకొచ్చింది.దేవుపల్లి - విజయనగరం జిల్లా గజపతినగరంకి ఒక ఆరు కి.మీ. దూరంలో, తూర్పుకనుమలకి ఆనుకుని ఒక గ్రామం. ఊరి చివర కొండ దగ్గర, ఒక పాడుబడిన కోట (అంటే ఒక నాలుగు గోడలు) ఉండేది. గజపతి రాజులు అసలు ఇక్కడే కోట కడదామనుకున్నారని, కాని కొండమీదనుంచి శతృవులు సులువుగా దాడి చెయ్యొచ్చని, విజనగరంలో నిర్మిం(...)




మరపురాని మొదటి, "పెళ్ళివీడియో"

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 04-08-10 02:17:00


విరామాన్ని జాగ్రత్తగా గమనించండి. "మొదటి, పెళ్ళివీడియో". యూట్యూబ్ ఇంకా ప్రపంచానికి "పూర్తిగా" తెలియనప్పుడె మా వీడియో వికారం మొదలైంది. అది కూడా, ఇండియా అసోసియేషన్ అధ్యక్షపదవికి జరిగే వార్షిక ఎన్నికలతో. అప్పటినుంచి కొనసాగుతూ, మొత్తం ఒక 22 వీడియోలు రూపొందించడంలో ఏదో ఒక పాత్రపోషించాను. వీటన్నిటికీ విభిన్నమైనదే పెళ్ళివీడియో కి వీడియోగ్రాఫర్ గా పనిచెయ్యడం."మా పెళ్ళి ఫలానా తారిఖున జరగబోతోంది. వీడియోగ్రాఫర్ ని కుదుర్చుకోవడానికి సమయం సరిపోలెదు. అందుకని మీ క్లబ్ లో ఎవరైనా అందుబాటులో ఉంటే నన్ను(...)




సమస్యా పూరణ - కారు నెక్క బోయె కలికి యలిగి

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 01-08-10 05:35:00


సత్యదేవ్ చిలుకూరి గారిచ్చిన సమస్యకారు నెక్క బోయె కలికి యలిగిఆటవెలదిలో పూరించాలినా పూరణ - 1ఆ.వెనీవు కలివి. ఔను, నీవు నా కలివి నాఆకలివి. అరెనువు ఆశనివిగ.పొఫ్ఫొ! యనదలింప, పోయి రైరయ్యనికారు నెక్క బోయె కలికి యలిగి నా పూరణ - 2ఆ.వెకారు మబ్బు కమ్మె, కటిక చీకటి చిమ్మెకన్నె కలికి వన్నె గన్న వెఱ్ఱెక్కినకుఱ్ఱకారు కారుకూతల జోరుకుకారు నెక్క బోయె కలికి యలిగిసత్యదేవ్ చిలుకూరి గారి అద్భుత పూరణఆ.వెచీర వంద కాదు ఆరేడు డాలర్లుబేరమాడు చుండె బేల యొకతెబోరు కొట్టి మగడు భోర్భోరునేడ్వగాకారునెక్క బోయె కలికి యలిగి




మత్తేభ ఘీంకారమా? మూషికా చుంచునాదమా?

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 29-07-10 03:38:00


మత్తేభ ఘీంకారమా? మూషికా చుంచునాదమా?హ్యూస్టన్లో జరగబోయే అష్టావధంలో పృచ్ఛకుడిగా ఉండమని శాయి రాచకొండ ఆఙ్ఞాపించారు, నేనేదో పద్యాల్లో పిస్తా అనుకొని. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా, ప్రయత్నించి విఫలమవ్వడమే ఉత్తమమని, అంగీకరించాను. అప్పుడు ఆంధ్రామృతం, శంకరాభరణం, తెలుగు పద్యం, బ్లాగాడిస్తా, ఊకదంపుడు, ప్రజా బలం, ఇలాంటి కొన్ని పద్య ప్రియుల బ్లాగుల్ల్ని శోధించి, ఈ దత్తపది తయారుచేసుకొన్నాను.కాఫీ అట్టు, ఇడ్లీ, పూరీ, ఉప్మా - ఈ పదాలను ఉపయోగిస్తూ, ముంబాయి మారణకాండని గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ,(...)




వద్దిపర్తి ప్రభాకర్ గారి అష్టావధానం - హ్యూస్టన్ విశేషాలు

రచయిత అసంఖ్య'      బ్లాగు :అసంఖ్య      టపా తేది: 28-07-10 17:45:00


అవధాని - వద్దిపర్తి ప్రభాకర్ (ఏలూరు)నిర్వహణ - శాయి రాచకొండసభాధ్యక్షుడు - జె.వి. రమణమూర్తిశాలువ - ముత్యాల భాస్కర రావు1. అప్రస్తుత ప్రసంగం - వంగూరి చిట్టెన్ రాజ2. సమస్య - మురళి అహోబిల వఝ్ఝల - ఉత్పలమాలరాముడు పార్వతీ తనయు డారయ సీత మహేశు పత్నియేశ్రీమహిళా శిరోమణి వరిష్ఠ విశిష్ఠ పదమ్ములంటి శోభామయ జీవితమ్మునకు వత్తురటంచునమ్మి నమ్మి సుత్రాముడు పార్వతీ తనయుడారయ సీత మహేషు పత్నియున్క్షేమము స్థే*మము కలుగ చెంతకుకుచేరి నమస్కరించరే3. దత్తపది -సోమశేఖర్ ధవళ అట్టు, ఇడ్లీ, పూరీ, ఉప్మా - ఈ పదాలను ఉపయో(...)

పత్రికా హారం
పుట 1 , మొత్తం 3 1 2 3 తరువాత తుది పుట