గృహిణి ప్రతిభ ఎందులో తక్కువ???
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 14-05-13 00:50:00
'; http://andhrabhoomi.net/content/home-maker-0ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలైనా కూడా మగవాళ్లు పనికెళ్తే మహిళలు కుటుంబ నిర్వహణ మొత్తం తీసుకునేవారు. ఇలా ఒక సంసారం సమతుల్యంతో చిన్న చిన్న ఒడిదుడుకులతో గడిచిపోయేది. కాని ఈనాడు కుటుంబం చిన్నదైనా, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినా పెరుగుతున్న ధరలు, ఖర్చులతో ఇధ్దరూ పని చేయక తప్పడం లేదు. ఈనాడు భార్యా, భర్తా ఇద్దరూ ఉద్యోగాలో, వ్యాపారమో చేయకుంటే ఇల్లు గడవడం. పిల్లల చదువులు , ఇంటికి కావలసిన సౌకర్యాల అమర్చుకోవడం అసాధ్యం కాకున్నా చాలా కష్టం.  (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాలిక పత్రిక చైత్ర మాస సంచిక విడుదల
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 01-05-13 15:43:00
'మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక. ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి , ఆలస్యమైనా మరచిపోకుండా తన రచనను పంపిన బ్నిం మూర్తిగారికి, మిగతా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.ఈ సంచ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాలిక పత్రికలో అతడే ఆమె సైన్యం ( యండమూరి )
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 22-04-13 10:35:00
'అతడొక ఫేమస్ తెలుగు సినిమా హీరో. ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా జరిగిన యాక్సిడెంట్‌లో స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతను ఒక ఆసుపత్రిలో ఉన్నాడు. కాని అక్కడి డాక్టర్లు, నర్సులు అతడిని ఒక హీరోగా కాకుండా సెక్రెటేరియట్‌లో పని చేసే ఒక గుమస్తా సుబ్బారావు అని అంటున్నారు. దానికి సాక్ష్యంగా పోలీసులు అతడి భార్య, కొడుకును, అవసరమైన సర్టిఫికెట్లను చూపిస్తున్నారు. కాని తను ఒక సినిమా యాక్టర్‌ని అతను ఎన్ని విధాల చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. అక్కడినుండి తప్పించుక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అహో...భోజా... ( మన శంకర్ )
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 14-04-13 00:41:00
'మన జీవన ప్రయాణంలో రక్తసంబంధీకులు, బందువులు, స్నేహితులేకాక ఎంతోమంది పరిచయమవుతారు. అందులో కొందరు ఆత్మీయులుగా మారతారు. వారితో అనుబంధం ఎప్పటికి మరువలేకుండా ఉంటాం. అలాటి అనుబంధాలు మన తెలుగు బ్లాగ్ లోకంలో, ప్లస్సులో ఉన్నాయి. ముఖ్యంగా బజ్జ, ప్లస్సులో ఐతే ఒక కుటుంబంలా రోజూ మాట్లాడుకోవడం తప్పనిసరి. తమవారికి దూరంగా ఉన్నవాళ్లు కూడా ప్లస్సు మూలంగా ఆ వెలితిని కొంతవరకైనా పోగొట్టుకుంటారు. ఎవరైనా కొద్దిరోజులు కనపడకుండే వారికోసం గాలింపు మొదలవుతుంది. సరదాగా ఆటలు, మాటలు, పండగలు, పుట్టినరోజులు అల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాలిక పత్రికలో సంభవం (సూర్యదేవర రామ్మోహన్ రావు)
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 13-04-13 10:42:00
'మాలిక పత్రిక మెల్లిమెల్లిగా తన ప్రమాణాలను మెరుగు పరుచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. అందులో భాగమే అంతర్జాల అవధానాలు.. మరో విశేషం .. మే నెలనుండి మాలిక పత్రికలో ప్రముఖ అనేకంటే సంచలన రచయిత సూర్యదేవర రామ్మోహన్ రావుగారు రచించిన సంచలనాత్మక నవల " సంభవం" సీరియల్ గా రాబోతుంది.. ఈ సందర్భంగా రచయిత సూర్యదేవర రామ్మోహన్ గారితో చిన్న మాటామంతి ఏర్పాటు చేయడమైంది. మీరు కూడా ఆయనను ఏమైనా అడగాలనుకుంటున్నారా. వ్యాఖ్యల ద్వారా మీ ప్రశ్నలను పంపించగలరు. మీ తరఫున నేను అడుగుతాను. ఆయన (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ శాకంబరి అంతర్జాల అష్టావధానం (మాలిక పత్రిక సౌజన్యంతో)
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 30-03-13 06:07:00
'మాలిక పత్రిక తరఫున రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం 6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరి అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో.... ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరి పేరిట ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది.(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం (మాలిక పత్రిక )
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 28-03-13 00:17:00
';;;; శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం31st March 2013 సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిదివరకుపూర్తి వివరాలు ఎల్లుండి విడుదల చేయబడతాయి...గతంలో విజయదశమి సంధర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన మొదటి అంతర్జాల అవధానం మిక్కిలి ప్రశంసలు పొందింది. ఈ ఉత్సాహముతో విజయనామ నూతన సంవత్సరాది సందర్భంగా మరోమారు ఈ అంతర్జాల అవధాన ప్రయోగాన్ని చేయ తలపెట్టింది. కాని ఈసారి కాస్త ప్రత్యేకత ఉంది. ఈసారి అవధాన కార్యక్రమంలో మొత్తం అందరికీ ఇష్టమైన ఆహారం గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది. అందుకే శ్రీ శాకంబరి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి ప్లీజ్..
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 23-03-13 00:42:00
' చాలాకాలంగా మిత్రులెందరో నన్ను కధలు రాయడం మొదలుపెట్టండి అంటూనే ఉన్నారు. కాని నాకే ధైర్యం చాలడం లేదు. వ్యాసాలు రాయడం ఐతే పట్టు దొరికింది కాని కధలు అంటే అమ్మో అనుకున్నా. అందుకే ముందు కధలు చదవడం మొదలుపెట్టాను. ఎలాగోలా ధైర్యం చేసి ఈ చిన్ని కధ (పేజీల లిమిట్ ఉండింది మరి) రాసా. బావున్నా, బాలేకున్నా చెప్పండి. సర్ధుకుని, మరింత ధైర్యం తెచ్చుకుని కధలు రాయడం కంటిన్యూ చేస్తాను. :)ఆదివారం సెలవు కావాలంటే వెక్కిరించారు. గేలి చేసారు. సినిమాలు తీసారు. ఐనా ఎవ్వరూ మారలేదు. అందుకే ఇలా చేస్తే బావుంట(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Happy Women's Day
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 14-03-13 11:31:00
';;;; "హలో!""హలో! ఎవరూ! శ్యామలా?" ఏంటి చెప్పు? చాలా రోజులకు కాల్ చేసావ్?""Happy Womens Day వదిన...""..........................""హలో వదిన!! ఉన్నావా? ఏంటి సైలెంట్ అయ్యావ్ .. మాట్లాడటం లేదేంటి? హలో..""ఉన్నా! పొద్దుటినుండి పేపర్లలో, పత్రికలలో, టీవీలో, రేడియోలో, ఫేస్‌బుక్‌లో ఈ వుమన్స్ డే గోల చూసి తిక్కతిక్కగా ఉంది. అందుకే నీ మాట వినగానే కోపంతో తిట్టలేక సైలెంట్ అయ్యా""కోపమా? ఎందుకు? ప్రపంచమంతా జరుపుతుంటున్నారు కదా అని నేను విష్ చేసా.. తప్పా?""తప్పా! తప్పున్నరా!!... అసలు ఈ వుమన్స్ డేని కనిప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాలిక పత్రిక మాఘ (సాహితీ) సంచిక విడుదల
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 01-03-13 13:18:00
'మాలిక పత్రిక మాఘమాసపు సంచిక ప్రత్యేక వ్యాసాలతొ సాహితీ సంచికగా వెలువడింది. ఈ సంచిక కోసం తమ అమూల్యమైన రచనలను పంపిన రచయితలందరికీ కృతజ్ఞతలు. మా పత్రిక కోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.orgఈ సంచికలోని ముఖ్య రచనలు: 0. సంపాదకీయం:ఆలోచనలకే అక్షరరూపమిస్తే 1. పాటే (మాటే) మంత్రము 2. బంధ కవితలు 3. చైతన్య స్రవంతి నవలలు - నవీన అంపశయ్య 4. విజయ చిత్రములు 5.వలస పోతేనేమి .. విద్వత్తు ఉంటే 6. నిఘంటువులు 7. ఆధునిక కవిత్వం 8. ఈశాన్యంలో బరువు 9. ఉద్యోగ పర్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
షడ్రుచులు ebook
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 28-02-13 09:44:00
'షడ్రుచులు సిరీస్ 1 – స్నాక్స్ అన్నదాతా సుఖీభవఃకడుపునిండా రుచికరమైన భోజనం తినగానే వచ్చే మాట ఇది. ఆకలి ఎరిగి అన్నం పెట్టినవారిని సాక్షాత్తు అన్నపూర్ణగా భావించే పవిత్ర సంప్రదాయ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మహిళాబ్లాగర్లు - ఈనాడు తెలుగు వెలుగు
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 27-02-13 10:18:00
'ఈనాడు సంస్ధనుండి వెలువడుతున్న తెలుగు వెలుగు మాస పత్రిక మార్చినెల సంచికలో తెలుగు మహిళా బ్లాగర్ల మీద రాసిన వ్యాసం... అమ్మలూ బ్లాగు బ్లాగు.....;;;; &nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాలిక పదచంద్రిక - 8 ఫలితాలు
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 25-02-13 07:58:00
' మాలిక పత్రిక ఆశ్వయుజ సంచికలో సత్యసాయి కొవ్వలిగారు కూర్చిన పదచంద్రికకు 5 పూరణలు వచ్చాయి. అందులో తప్పులు లేకుండా అన్నీ పూరించిన వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మి... రెండు (అడ్డం, నిలవులు కలిపి) తప్పులతో పూరించిన వారు శ్రీ మాచర్ల హనుమంతరావుగారు మరియు అవసరాల కౌస్తుభ గార్లు. ఇంకో రెండు తప్పులెక్కువగా పూరించిన వారు శ్రీమతి తన్నీరు శశి మరియు శ్రీమతి కొత్తూరి నారాయణి గార్లు. సూర్యలక్ష్మిగారికి అభినందనలు. మీ బహుమతి సొమ్ము త్వరలో మీకు అందజేయబడుతుంది..'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రవాహమే గంగా ప్రవాహమే ....
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 17-01-13 10:21:00
';;;; మనం ఎన్నో పాటలు వింటున్నాం. కాని కొన్ని పాటలు బాగా నచ్చుతాయి. మరి కొన్ని ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఆ పాటల్లో ఉన్న శక్తి ఏమో కాని మనలో తీవ్రమైన స్పందనను కలిగిస్తాయి. వాటిని మన జీవితానికి అన్వయించుకుంటాం. సంతోషిస్తాం, బాధపడతాం, ఆలోచిస్తాం దానికి కారణం ఆ పాటలోని సాహిత్యం, సంగీతం, గాన మాధుర్యం. ఏదైనా కావొచ్చు.(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సంప్రదాయ ముగ్గులు - కినిగె ebook
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 12-01-13 11:05:00
'సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని ప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాలిక పత్రిక 2013 - మార్గశిర సంచిక విడుదల
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 07-01-13 14:13:00
'మాలిక పత్రిక మార్గశిర సంచిక విడుదల చేయబడింది. ఇప్పటినుంఢి ఈ పత్రిక ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి ప్రచురించబడుతుంది. ఇటీవల మాలిక పత్రిక తరఫున నిర్వహించబడిన అంతర్జాల అవధానం కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. ముందు ముందు ఇటువంటి సాహితీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాలిక పత్రిక యోచిస్తూ ఉంది. మీకేమైనా ఆళోచన ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు.మాలిక పత్రికకు మీ రచనలకు ఎల్లప్పుడు స్వాగతం. మీ రచనలను మాకు పంపాల్సిన చిరునామా:editor@maalika.org0. సంపాదకీయం: మార్పు 1. మూడవ కన్ను ఒక అంతర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
‘పుట్టింటి జోక్యం’ శ్రుతిమించితే అనర్థాలే!
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 02-01-13 00:36:00
'-జ్యోతి వలబోజు02/01/2013 http://andhrabhoomi.net/content/p-532ఆలుమగల అనురాగానికి గుర్తుగా నవమాసాలు మోసి బిడ్డను కంటుంది స్ర్తి. పిల్లలు తను చెప్పినట్టుగా ఉండాలని అనుకుంటుంది ఆ తల్లి. ఆ మమకారం, ప్రేమ, స్వార్థం- పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా తగ్గకుండా అలాగే ఉంటుంది ఆమెలో. కొడుకు పెళ్లయ్యాక తనను మరచిపోతాడేమో, పట్టించుకోడేమో అని కోడలిని అనుమానిస్తుంది, సాధిస్తుంది ఆ తల్లి. అలాగే, కూతురికి పెళ్లి అయ్యాక- తన బిడ్డను అత్తవారింట ఎలా చూసుకుంటున్నారో? అనే బెంగ, అనుమానం తల్లిని (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Happy Birthday Jo...
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 21-12-12 22:30:00
' ఏం చెప్పను? ఎన్నో చెప్పాలనుంది. కాని ...మనసు మూగబోయింది. మాట రానంటుంది. మౌనమే నీ బాష అంటుంది.. కాని ఈ ఒక్క మాట నాకు నేను చెప్పాలనుకుంటున్నాను..హ్యాపీ బర్త్ డే జో..'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇల్లలకగానే (ఆడియో కధ)
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 06-11-12 09:51:00
' పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవాళ్లు రాన్రాను తగ్గిపోతున్నారు. పుస్తకాలు కొనడం, దాచుకోవడం అన్నది అసాధ్యంగా అయిపోతుంది. ఒకటి స్ధలము, రెండోది సమయము. అందుకే ఇప్పుడు e పుస్తకాలు మొదలయ్యాయి. ఏ దేశంలో ఉన్నా కావలసిన పుస్తకం కొనుక్కుని తమ కంప్యూటర్లో, ఫోన్ లో, ఐపాడ్ లో చదువుకోవచ్చు. ఆ పాటి చదువుకునే సమయం, వీలు లేనివారికోసం ఆడియో పుస్తకాలు మంచి అవకాశం.. ఏమో.. ముందు ముంధు అవే కావాలంటారో? ఏమో? అందుకే ఈ మొదటి ప్రయోగం.. ఎలా ఉంది చెప్పండి.సలహాలు, సూచనలు.. ఇంకా మెరుగుపరుచుకునే విషయాలు కూడా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Happy Birthday My Friend ................
రచయిత
: జ్యోతి
బ్లాగు
: జ్యోతి
టపా తేది
: 28-10-12 19:00:00
'Many Happy Returns of the Day My Dear Friend.. What can i give you as birthday gift this time?? I dont have anything special to give you except my achievements.. Thanks for everything....'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి