కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్?

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 08-09-10 08:02:00


రాత్రి ఎనిమిది అవుతుంది.ఆఫీసు వదిలాక స్నేహితులతో పిచ్చాపాటి, పేకాట ముగించుకుని ఇంటికి వచ్చాడు నారాయణ.గేటు వేసి ఉంది. అది తోసుకుని లోపలికి వచ్చి,స్కూటర్ పార్కింగ్ చేసి ఇంట్లోకి నడిచాడు. తలుపు వేసి ఉంది. లోపలినుండి ఒకటే గోల వినిపిస్తుంది. బెల్ కొట్టగానే కొడుకు తలుపు తీసి కొంపలు మునిగిపోయినట్టు వెళ్లి టీవీ ముందు సెటిలయ్యాడు.గుమ్మం ఎదురుగానే పిల్లలు స్కూలునుండి రాగానే విడిచిన బూట్లు అటోకటి , ఇటొకటి విసిరేసి ఉన్నాయి. సాక్సులు, స్కూలు బ్యాగులు , టిఫిన్ బుట్టలు సోఫాల మీద అడ్డదిడ్డంగా పడి ఉ(...)




అంతర్జాలంలో తెలుగు వెలుగులు

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 01-09-10 00:13:00


అంతర్జాలంలో తెలుగు విరివిగా వాడబడుతున్నది. బ్లాగలు, వెబ్ సైట్లు, పత్రికలు వగైరా మన తెలుగులోనే లభ్యమవుతున్నాయి. కాని ... ఇంకా చాలా మందికి కంప్యూటర్లో తెలుగు చాలా సులువుగా రాయొచ్చు అని తెలీదు. అది తెలియజేయడానికే ఈ వ్యాసం. సెప్టెంబర్ నెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడింది.. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించినందుకు అందరం పొంగిపోయాము. కాని తెలుగుభాషకు సాంకేతిక హోదా కూడా లభించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న ఈరోజుల్లో తెలుగుని కూడా సాంకేతికంగా వ్యాప్తి చేయవలసి(...)




మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం..

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 30-08-10 02:12:00


ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అను(...)




e బంధం

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 28-08-10 03:31:00


చదువులు, ఉద్యోగం కోసం ఉన్నవాళ్లని వదులుకుని విదేశాల్లో ఉన్న కొందరు మిత్రులతో మాట్లాడిన తర్వాత కలిగిన బాధ..  మాకేంటి సంతోషంగా ఉన్నాం అనుకున్నా అందరి మనసుల్లో ఏదో తెలియని దిగులు, ఒంటరితనం..ఆ వ్యక్తిని చూడగానే పెదవులపై చిరునవ్వుకళ్లల్లో, మనసులో కనిపించే సంతోషంబావున్నారా అని మనసారా పలకరింపుకరచాలనం, ఆలింగనంతో గట్టిపడే అనుబంధంఇది ఆనాటి మాటా? ఈనాటి మాటా?లేక కలల్లో, కళ్లలో దాగిన అందమైన ఊహా?మనుష్యులు దూరమైనా, సాంకేతికంగా దగ్గరయ్యామనిఅందరూ మురిసిపోతున్న ఈ జీవితం ఒక e జీవితం..వేలమైళ్ల దూర(...)




గుత్తివంకాయ కూరోయ్

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 25-08-10 11:27:00


తెలుగువారందరికీ ప్రియమైన శాకము వంకాయ. లేతగా నవనవలాడే వంకాయలతో రకరకాల వంటకాలు చేయడం మనవారి ప్రత్యేకత. అసలు ఈ వంకాయ తినడానికే కాదు ప్రేమ వ్యక్తపరచడానికి కూడా పనికొస్తుందంటారు. 'గుత్తొంకాయ కూరోయ్ బావాకోరి వండినానోయ్ బావాకూర లోపల నా వలపంతాకూరిపెట్టినానోయ్ బావా!కోరికతో తినవోయ్ బావా...'' తన ప్రేమనంతా కూరి గుత్తొంకాయ కూర చేసాను అని బావను పిలుస్తుంది ఈ వెర్రిపిల్ల.అల్లం పచ్చిమిర్చి,కొత్తిమిర వేసి వండినా, మసాలా కూరి గుత్తిగా వండినా, నిప్పులపై కాల్చి పచ్చడి చేసినా అదిరిపోయే రుచి గలది ఈ ముద్ద(...)




అంకెలలో పద్య సంకెలలు

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 23-08-10 08:15:00


బ్లాగు మొదలెట్టిన తొలిరోజులలో రాసిన వ్యాసం ఇది. దాదాపు మూడేళ్ల క్రింద అనుకుంటా పొద్దులో ప్రచురించబడింది. పాత మెయిల్స్ చూస్తుంటే ఈ వ్యాసం కనపడింది. సరే మరోసారి చదువుకుందామని ఇలా టపాయించేస్తున్నాను. ఆచార్య తిరుమలగారి నవ్వుటద్దాలు పుస్తకంలోని ఒక రచన ఆధారంగా ఈ వ్యాసం రాసాను.అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము . జ్ణానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు.అసలు అంకెల ఆధారిత పేర్లు ఎన్నో . ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖు(...)




ఏందిరా భాయ్ ఈ సెల్లు లొల్లి

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 16-08-10 10:59:00


నమస్తే ! మీ నంబర్ ఏంటి?... ఇది ఒక వ్యక్తీ పరిచయం కాగానే అడిగే మొదటి మాట . ముందు అతని నంబర్ సేవ్ చేసుకుని తర్వాత మిగతా ముచ్చట్లు. ఇంతకూ ముందు ఐతే ఇంటికో ఫోన్ ఉండేది. దానికి కాల్ చేస్తే ఇంట్లో ఉంటే మాట్లాడతాడు లేకుంటే వచ్చాక మాట్లాడొచ్చు అని ఉండేది. కాని ఇపుడు ఏ వ్యక్తినైనా ఏ సమయంలో అయినా పట్టుకునే సులువైన మార్గం మొబైల్ ఫోన్. అవసరానికి పనికొచ్చే వస్తువుగా ప్రారంభమైన ఈ సెల్లు వాడకం ఇపుడు అత్యవసరం ఐపోయింది. ఎంతగా అంతే బాత్ రూం లోకి కూడా తీసుకెళ్తున్నారు. గుళ్ళో దేవుడికి పూజ చేసే పంతుల(...)




జై శ్రీరామ్

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 08-08-10 08:48:00


పువ్వు పుట్టగానే పరిమళిస్తుందా? ఏమో కాని కృషి ఉంటే సాధన చేస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఒక యువకుడు ఈరోజు సంగీత ప్రపంచపు సింహాసనానికి చేరువలో నిలిచాడు. అతని ప్రతిభను ఎన్నో వారాలుగా సోనీ టేవీలో చూస్తూనే ఉన్నాం. సుమారు రెండులక్షలమంది ఔత్సాహికులలో ఎన్నికైన 120 మంది పోటీదారులలో తలపడి ఇండియన్ ఐడల్ కిరీటాన్ని అందుకోవడానికి అతి చేరువలో ఉన్న శ్రీరామచంద్ర. గతంలో ఈటీవీ వారు నిర్వహించిన ఒక్కరే పాటల పోటీలో గెలిచిన శ్రీరాం తన స్వరప్రస్థానాన్ని జాతీయ స్(...)




సృష్టిధర్మంలో పావులం! ఆగస్ట్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 06-08-10 06:05:00


ఏదైనా ఒక పని జరిగినా, ఇద్దరు మనుషులు కలిసినా, మరో సంఘటన ఏదైనా తటస్థించినా ఈ సృష్టిలో ప్రతీ దానికీ ఓ లక్ష్యం, గమ్యం నిర్దేశించబడి ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల స్థాయి నుండి యావత్‌ ప్రపంచపు స్థాయి వరకూ ప్రతీదీ మన అంచనాకంటూ అందని ఓ లయబద్ధమైన అమరికలో నడిచిపోతూ ఉంటుంది. మన వరకూ మనం ఈ క్షణం మనకు ఎదురైన అనుభవాన్ని విశ్లేషించి కుంగిపోవడమో, పొంగిపోవడంతోనో సరిపెట్టుకుంటూ ఉంటాం తప్ప.. ఈ సంఘటన ఓ గొలుసుకట్టు చర్యల క్రమంలో ఒక భాగమని గ్రహించం! అన్నింటికన్నా ముఖ్యంగా మన జీవితంలో ఎదురైన ఓ సంఘటన(...)




అందరూ అందరే...ముఖస్తుతి

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 02-08-10 08:34:00


ఉ.భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వ పూ రాజు కళంకు, దైవత ధరాజము డొంకు, పయోధి యింకు అం భోజ భవుండు పంకు, ఫణి భూషణ దేవుడు సంకు, పద్మినీ రాజ హితుండు క్రుంకు , సరిరారు గుణంబుల నీకు ధారుణిన్.ఎంత శపించే శక్తి ఉంటే మాత్రం ఈ కవి ఇలా తిడుతున్నాడేంటి అనుకుంటున్నారా? చమత్కారమంటే అదే మరి..భోజుడు మంకు మనిషి. మొండి పట్టు వదలని విక్రమార్కుడు.ధర్మజుడు బొంకు తాడు. అశ్వద్ధామ విషయంలో బొంకినవాడు కదా..శచీపతి ఇంద్రుడు అహల్యతో రంకు నడిపినవాడు.కలువల రాజు చంద్రుడు కళంకుడు. మచ్చ కలవాడు.దైవత ధరాజ(...)




నేస్తమా నేనున్నాను.....

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 31-07-10 22:19:00


బ్లాగ్ మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....స్నేహమంటే మీరు చెప్పే నిర్వచనం ఏంటీ??అరమరికలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే తోడు స్నేహం. ఆడ మగ అన్న తేడాలు , వయసు అంతరాలు లేకుండా తప్పు చేస్తే నిలదీసి సరియైన మార్గం చూపేవాళ్లే అసలైన మిత్రులు. శ్రేయోభిలాషులు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇస్తూ ఓదార్చే స్నేహితులను పొందినవాళ్లు నిజంగా అదృష్టవంతులు, మిక్కిలి ధనవంతులు . ఒక్కోసారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని విషయాలు మనసు తెలిసిన స్నేహితులతో పంచుకుని(...)




తనువూ .. మనసు.

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 30-07-10 09:02:00


ఈ టపా రాయడానికి కారణం నిన్న మా డాక్టర్ చెప్పిన మాటలు. ఇవే మాటలు నేను ఎంతో మందికి ఎన్నో సార్లు చెప్పాను. విన్నాను కూడా.కాని ఎందుకో ఈసారి ఈ మాటలే నా మనసును కెలికి ఆలోచింప చేసాయి. ఏంటంటే.. జీవితం అన్నప్పుడు ప్రతీ ఒక్కరికి సంతోషం, బాధ , ఆవేదన, ఆవేశం ,ఆనందం అన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అనుభవం. ఒక్కో ఆలోచన. ఈ మనసు ఉందే. చాలా చిత్రమైంది. అది మనలను ఆడిస్తుందా? మనం దానిని ఆడిస్తున్నామా? అర్ధం కాదు. ఎటువంటి సంఘటనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి , నెగటివ్ గా ఆలోచించొద్దు అంటారు. కాని ఎంత మంద(...)




సాక్షిలో నవపారిజాతాలు

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 25-07-10 00:53:00


ఈ రోజు సాక్షి ఫండే లో నవపారిజాతాలు పుస్తక సమీక్ష పరిచయం ప్రచురించబడింది. ఇంతకు ముందు ఇదే పుస్తకం మీద మరింత వివరంగా పుస్తకంలో రాసిన సమీక్ష కింద ఇస్తున్నాను..“షట్కర్మయుక్తా కులధర్మ పత్నీ” అన్నారు మన ప్రాచీనులు. మరి ఈ మాటను ఎంతమంది పాటించారో, పాటిస్తున్నారో తెలీదు. నేటి మహిళ ఇల్లాలుగా, కోడలిగా, అమ్మగా, అత్తగా ఇంట్లో ఉండి ఎన్నో పాత్రలు విజయవంతంగా పోషిస్తుంది. తనవారిని ఆదరిస్తుంది. ప్రేమిస్తుంది. అదే విధంగా కుటుంబ నిర్వహణలో నేనున్నానంటూ భర్తకు తోడుగా పని చేయడానికి గడపదాటి బయట కూడా (...)




వెండి వెన్నెల జాబిల్లి - సుశీల

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 21-07-10 06:26:00


మధుమాసపు ప్రత్యూషమా మత్తకోకిల మధురస్వరమా ఉత్పలాల సోయగమా, చంపకాల అందమాపారిజాత పరిమళమా, మందార మకరందమాగోదావరి తరంగమా, వెన్నెలమ్మా సంతకమాగంగానిర్ఝరీ ప్రవాహమా, తెలుగుభాష తీయందనమానవరసాల సారమా, వైవిధ్య భరితమావాసంతపు వాక్సుద్ధీ, గ్రీష్మాదిత్య నైశిత్వంవర్షఋతువు ఆర్ద్రత, శరదృతువు స్వచ్చత.శిశిరపు ఒద్దిక, హేమంతపు పొందికఎన్నో… ఎన్నెన్నో… సుశీలమ్మ స్వరాల సుగంధాలునవరసాల్ని నవకంగా, సన్నివేశపరంగా, సరసంగా ఆవిష్కరించగలిగిన ప్రజ్జాశాలి శ్రీమతి సుశీల. సరస సంగీతసాహిత్య సీమలో సరిలేని సుమధుర గాయని ఆమె. గ(...)




సాక్షిలో సౌశీల్య ద్రౌపది

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 18-07-10 00:33:00


ఈరోజు సాక్షి ఫండేలో ప్రచురించబడిని సౌశీల్య ద్రౌపది పుస్తక సమీక్ష..రామాయణ, భారతాది పురాణాలు భారతీయ జీవనవిధానంలోని ఔన్నత్యాన్ని ప్రదర్శించి మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఈనాడు ప్రతి మానవుడు ఎదుర్కుంటున్న సమస్యలకు , సందేహాలకు తగిన సమాధానాలు ఈ పవిత్ర గ్రంధాలలో లభిస్తాయి. అందుకే ఈ పురాణగ్రంధాలు ముఖ్యంగా రామాయణ, భారతాలు సజీవంగా ఉన్నాయి. ఈ పురాణగాధలలో తరచి చూస్తే ఎన్నో అద్భుతమైన జీవితపాఠాలు ఉన్నాయి. రచయిత కస్తూరి మురళీకృష్ణగారు తన నవల “సౌశీల్య ద్రౌపది” లో నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్(...)




ఓట్స్ ఫర్ బ్రేక్ ఫాస్ట్

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 17-07-10 00:46:00


ఈ బిజీ బిజీ లైఫ్ లో ఆహారం మీద శ్రద్ధ తీసుకోవడం తగ్గుతుంది. అందుకే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఓట్స్ ను మీ బ్రేక్ ఫాస్ట్ లో తప్పక చేర్చుకోండి. మరి అవి ఎలా తయారు చేసుకోవాలి అంటారా? ఐతే ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ఓట్స్ వంటకాలు చూసి నేర్చుకోండి. చాలా ఈజీ..




వాన ముచ్చట్లు..

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 15-07-10 14:18:00


మొన్న కల్లా కపటం తెలీని అమాయకపు బాల్యం. అమ్మ కథలు చెప్తూ బతిమాలి పెట్టిన బువ్వ తిని, బుద్ధిగా స్కూలు పాఠాలు చదువుకుంటూ గడిచిపోయిన అందమైన పసితనం అది. శనివారం సగం దినం స్కూలు అంటేనే ఆ రోజు సగం, మరునాడు ఆదివారం మొత్తం పండగలా గడిచిపోయేది. కాదంటారా? ఆదివారం రాత్రి అవుతుంది అంటేనే గుండెల్లో గుబులు మొదలు. అమ్మో! రేపు స్కూలుకెళ్లాలి.. మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయో?. ఎప్పుడు వాన పడుతుందా? అని ఎదురుచూడడం. ఆ వాన కూడా స్కూలుకు వెళ్లకముందే రావాలి. రాత్రి రావొద్దు. అలా వస్తే తెల్లారేసరికి(...)




చిత్రలో బోనాలు పండుగ

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 12-07-10 10:13:00


తెలంగాణ ప్రాంత ప్రజలందరు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ ఆషాడంలో వచ్చే బోనాల పండగ. ఈ పండగ గురించి నేను రాసిన వ్యాసం ఈనెల చిత్ర మాసపత్రికలో ప్రచురింపబడింది. పండగ కూడా ఈ నెలలోనే కదా జరుపుకునేది. భారతావనిలో పండగలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగ వెనుక ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి.   వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలుగువారి ముఖ్యంగ(...)




ధిక్కార స్వరం - కధాజగత్ పోటి

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 12-07-10 02:42:00


కథాజగత్ కధలపోటి లోని పంతుల జోగారావుగారు రాసిన ధిక్కార స్వరం నాకు చాలా నచ్చింది. దాని గురించి కొన్ని మాటలు. అనువుగాని చోట అధికులమనరాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. కాని ఎప్పుడూ పరిస్థితులకు, వ్యక్తులకు భయపడి అణగిమణగి ఉండడం కూడా మంచిది కాదు. ఇది జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు కాని, ఉద్యోగంలో నిత్యం ఎదురయ్యే సమస్యలు కాని అవసరమైనప్పుడు మనలోని ఆలోచనలను, ఆవేశాన్ని బయటకు ధైర్యంగా చెప్పాలి తప్పదు. లేకుంటే అందరు మనని చేతకానివాడనుకుని పెత్తనం చెలాయిస్తారు. అలా అని ప్రతీసారి ధిక్కార స్వరంతో&nb(...)




వివాహ శుభాకాంక్షలు

రచయిత జ్యోతి'      బ్లాగు :జ్యోతి      టపా తేది: 11-07-10 00:27:00


నిజంగా ఈ జీవితం ఎంత విచిత్రమైనది. ఎప్పుడు ఎవరు ఎలా కలుస్తారో,వారితో ఎలాంటి అనుబంధం ఏర్పడుతుందో?అది ఎంతకాలం ఉంటుందో మనకు ఊహలో కూడా తోచదు. కాని మన జీవన ప్రయాణంలో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు కలుస్తారు. వారితో మనము ఊహించనంత ఆత్మీయత, అనుబంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు ప్రత్యక్షంగా పరిచయంలేని ఈ అంతర్జాలవిహారంలో నాకు ఇలాంటి ఎంతొమంది ఆత్మీయులు చేరువయ్యారు. కొందరు మిత్రులైతే,కొందరు సోదరులు, మరికొందరు మా పిల్లలలాంటి వారే. అలాటి ఇద్దరు పిల్లల గురించి ఈరోజు కొన్ని మాటలు. వీరి పరిచయం కలిగి సుమారు ఏ(...)

పత్రికా హారం