ఈమె ఎవరో గుర్తు పట్టగలరా?
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 07-09-10 02:48:00
SEPTEMBER 2010 - DAILY BALANCE SHEETBALANCE AS ON 31.08.2010 18,615 /-01- 09-10 - 500/- Alla Bakash, Umadevi, Krishna murthy, Suguna ( 19,115 /- )02- 09-10 - expenditure 1000/- ofice asst. salary ( 18,115 /- )03- 09-10 - expenditure medical satish,akanksha 670 /- ( 17,445 /- )04- 09-10 - 3320/- RESIDENTS SANTOSH NAGAR, KURNOOL ( 20,765 /- )05- 09-10 - 500/- V. RAJU (21,265 /- )06- 09-10 - NIL07- 09-10 -SCHOOL FEES DEATAILSTOTAL FEES TO BE PAID 2,66,000/-PAYMENT DEAILS40,000/- 20.06.(...)
మంచు పల్లకీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 05-09-10 14:47:00
మంచు పల్లకీ గారు తన పుట్టిన రోజు ( సెప్టెంబర్ 6 ) సందర్భంగా జీవనికి 13000/- విరాళం అందించారు. జీవని పిల్లల తరఫున మంచు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు కృతఙ్ఞతలు తెలుపుతున్నాం.
మేనరికపు వివాహాలు వద్దు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 01-09-10 10:43:00
మేనరికపు వివాహాలు ఇంకా చేసుకుంటున్నారా? ముందుకంటే ఇప్పుడు తగ్గాయి అనుకోవచ్చు. ఎక్కడైనా మేనరికపు వివాహం జరుగుతుంటే మీ వంతుగా వాటిని ఆపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే...నాకు దగ్గరి మిత్రుడు మేనరికపు వివాహం చేసుకున్నాడు. వారికి ఒక అబ్బాయి. చాలా ముచ్చటగా ఉంటాడు. 7 సంవత్సరాల వరకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఆ తర్వాత కంటి చూపు క్షీణించడం మొదలైంది. మూడేళ్ల వ్యవధిలో పూర్తిగా మందగించింది. కేరళ వైద్యం వాడారు. కానీ ఫలితం లేదు. ఇప్పుడు తాజాగా స్పర్శ కోల్పోతున్నాడు. కేరళ వైద్యం వాడటం వల్ల వచ్చిన దు(...)
పాశ్చాత్యులకు, ఆసియన్లకు ఉన్న తేడాలు - 3
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 31-08-10 16:04:00
Westerners: Good meal for once a day is sufficed. Asians: At least 3 good meals a day.Westerners: Before drove cars, now cycling for environmental protection. Asians: Before no money and rode a bike, now got money and drive a car Westerners: When old, there is snoopy for companionship. Asians: When old, guarantee will not be lonely, as long as willing to babysit grandkids. Westerners: The logic is: rain is pain. Asians: More rain, more prosperity Westerners: Take any steps to solve (...)
పిల్లలకు రాఖీలు పంపిన కలల ప్రపంచం స్వప్న గారు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 25-08-10 15:58:00
కలల ప్రపంచం స్వప్న గారు పిల్లలు అందరికీ రాఖీలు పంపారు. అలాగే అమ్మాయిలకు చెవి రింగులు పంపించారు. మోడల్స్ బావున్నాయని అమ్మాయిలు ఖుష్ అయ్యారు. స్వప్న గారు పంపిన గ్రీటింగ్ కార్డును ఆసక్తిగా చూస్తున్న పిల్లలు.
ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ పై అవగాహన
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 23-08-10 14:22:00
అనంతపురానికి చెందిన SRNIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ఇంజనీరింగ్ విద్యార్థులకు కాలేజీలు బ్రాంచిలు తదితర విషయాలపై నిపుణులు ప్రొఫసర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరింది.తేదీ: 25.8.2010 సమయం: 10.30 ఉ. స్థలం: లలిత కళా పరిషత్
జీవనికి 25,000/- విరాళం
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 22-08-10 17:17:00
అనంతపురానికి చెందిన ఒక వ్యక్తి జీవనికి 25,000/- విరాళంగా ఇచ్చారు. తన పేరు తెలియజేయవలసిన అవసరం లేదని వారు చెప్పడంతో వివరాలు పెట్టడం లేదు. జీవని తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. AUGUST 2010 - DAILY BALANCE SHEETBALANCE AS ON 31.07.2010 21,691/-01- 08-10 - NIL02- 08-10 - expenditure 5000/- school fees ( 16,691 /- )03- 08-10 - 200/- uma devi, suguna04- 08-10 - expenditure 410/- medical bill lavanya ( 16,291 /- )05- 08-10 - NIL06- 08-10 - expenditure soaps, oils etc.. 526/- ( 1(...)
జీవనికి 10000/- విరాళం
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 19-08-10 01:43:00
రాజ్ గారు జీవనికి పదివేలు విరాళం పంపారు. ఆయన పూర్తి వివరాలు తెలియజేయవలసిందిగ కోరాము. అయితే ఇంకా స్పందించలేదు. జీవని పిల్లల తరఫున రాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
పాశ్చాత్యులకు, ఆసియన్లకు ఉన్న తేడాలు - 2
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 17-08-10 10:52:00
Westerners: Queuing in an orderly manner.Asians: Queuing?! What's that?Westerners: Enjoy weekend relaxing peacefully.Asians: Enjoy weekend in crowded places, like going to the mall.Westerners: Only gather with their own group. Asians: All focus on the one activity that is hosted by the CEO.Westerners: Talk softly and gently in the restaurant.Asians: Talk and laugh loudly like they own the restaurant.Westerners: Love sightseeing and enjoy the scenery. Asians: Taking picture is the mo(...)
పాశ్చాత్యులకు, ఆసియన్లకు ఉన్న తేడాలు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 15-08-10 16:27:00
Westerners: Talk to the pointAsians: Talk around the circle, especially if opinions are different Westerners: individualism, think of himself or herself. Asians: enjoy gathering with family and friends, solving their problems, and know each other's business. Westerners: on time. Asians: in time.Westerners: Contact to related person only.Asians: Contact everyone everywhere, business very successful. Westerners: Show that I am angry. Asians: I am angry, but still smiling... (Beware!)ఒ(...)
పిల్లలకు కాస్మొటిక్స్, స్టేషనరీ పంపిణి
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 11-08-10 16:16:00
చి. వైష్ణవ్ మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా తల్లిదండ్రులు డా. లక్ష్మీ నరసింహా రెడ్డి, శ్రీ లక్ష్మి దంపతులకు నిన్న పిల్లందరికీ సబ్బులు, పేస్టులు, పెన్నులు, పెన్సిళ్లు మొదలైన స్టేషనరీ అందజేసారు. వైష్ణవ్ కు జీవని తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెల్పుతున్నాము. సెల్ లో తీసిన ఫోటోలు సిస్టం లో లోడ్ కాక పోవడం వల్ల ఫోటోలు పెట్టలేకపోతున్నాము. AUGUST 2010 - DAILY BALANCE SHEETBALANCE AS ON 31.07.2010 21,691/-01- 08-10 - NIL02- 08-10 - expenditure 5000/- school fees ( 16,691 /- )03- 08-(...)
పిల్లల ఆటలు పాటలు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 08-08-10 16:19:00
నిన్న సాయంత్రం పిల్లల్ని పార్క్ కు తీసుకెళ్లాము. శ్రీనివాసుల రెడ్డి ( సబ్ రిజిస్ట్రార్, అనంతపురం రూరల్ ), సాల్మన్ రాజు ( ప్రిన్సిపాల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అనంతపురం ) గార్లు తమ కుటుంబ సభ్యులతోనూ, ఎప్పటిలా మా కుటుంబం వెళ్ళాము. వర్షం బాగా అంతరాయం కలిగించినా చివర్లో తగ్గిపోయింది. పిల్లలు ఆట పాటలతో పార్కుకు వచ్చిన ఇతరులను కూడా ఆకట్టుకున్నారు. ఇతర పిల్లలు తల్లిదండ్రులు మా చుట్టూ మూగారు.శివకుమార్ అని ఒక చిచ్చర పిడుగు ఉన్నాడండీ! వై.యస్., చంద్రబాబు, గార్లను అద్భుతంగా అనుకరిస్తూ మిమిక్(...)
ఈ చిరునవ్వుల పూవులను మీరూ పూయించవచ్చు....
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 05-08-10 01:22:00
మేము...గూడులేని గువ్వలం... రాలిపోయిన పువ్వులం...తెగిన పేగు బంధాలకు ఆనవాళ్ళం అందుకే అందరి వాళ్ళంఈ లోకం మాదే మా జీవన శిల్పులు మీరే...ఆశ మా ఊపిరి మీ ఆశీస్సులు మా సిరి.మాకోసం...కనురెప్పల జోలిని విప్పుకున్నాం...గోరంత గోము కాసింత ప్రేమ కురిపించండి.ప్రేమ కోసం గుండె పరచి ఉంచాం...మీ కంటి చూపులు ప్రసరించండి ఆత్మీయాక్షరాలుగా మా మౌన భాషలోకి అనువదించుకుంటాం...!(courtesy: మల్లెల నరసింహమూర్తి, ప్రముఖ కవి, అనంతపురం)jeevani.sv@gmail.com
రహస్య కెమెరాలను ఇలా గుర్తించొచ్చట !!
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 30-07-10 01:46:00
Infront of the trial room take your mobile and make sure that mobile can make calls....... .Then enter into the trial room, take your mobile and make a call.....If u can't make a call......!! !!There is a hidden camera...... This is due to the interference of fibre optic during the signal transfer.... ..
ఒక అఙ్ఞాత దాత 14000/- పంపారు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 28-07-10 02:05:00
మిత్రులారా జీవని ICICI అకౌంటులోకి శనివారం సాయంత్రం 13955/- ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. అది NRI అకౌంటు నుంచి బదిలీ అయింది ఎవరని ఇంతవరకూ సమాచారం లేదు. పంపిన వారికి ధన్యవాదాలు. అయితే ప్లీజ్ ప్లీజ్... దాతలు దయచేసి సమాచారం ఇవ్వండి. ఒక చిన్న మెయిల్ పెట్టండి. పేరు చెప్పడం ఇష్టం లేకపోతే కొత్త మెయిల్ అకౌంటు ఏదో ఒక పేరుతొ క్రియేట్ చేసి ఫలానా చోటు నుంచ్ పంపాము అని అయినా తెల్పండి. . ఇంకా నెల నెలా పంపేవారు వున్నారు. వారిలోనూ కొందరు అఙ్ఞాతలు ఉన్నారు. మా సమస్య ఏమంటే దాతలకు జీవనికి సంబంధించిన వి(...)
పిల్లలకు యూనిఫాం రెడీ...
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 27-07-10 02:56:00
మొత్తం 6 జతల యూనిఫాం కావాలి. నిన్న రెడీమేడ్ 3 జతలు కొన్నాం. మరో మూడు టైలర్ దగ్గర ఉన్నాయి. యూనిఫాం కోసం శ్రీమతి సునీత మరియు శ్రీ సుబ్బారెడ్డి దంపతులు 11,000/- , మహిళా బ్లాగర్లు ప్రమదావనం తరఫున 5000/- అందించారు. వీరికి జీవని పిల్లలు ధన్యవాదాలు తెల్పుతున్నారు.
ఫన్నీ ఫోటోలు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 26-07-10 01:27:00
జీవనికి ప్రమదావనం 5000/- విరాళం
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 23-07-10 06:30:00
సహాయ సహకారాల్లో ఎప్పుడూ ముందుండే మహిళా బ్లాగర్లు ప్రమదావనం తరఫున జీవనికి 5000/- విరాళం అందించారు. దీన్ని పిల్లల యూనిఫాం కు వాడాలని వారు సూచించారు. మొదటి విడతగా పిల్లలకు ఒక్కొక్కరికి 3 జతలు కుట్టించాము రెండో విడతలో ఇప్పుడు ఈ విరాళాన్ని వినియోగిస్తాము. కర్నూలు వరదబాధితులకు సహాయం చేసినప్పుడు కూడా వారు తమ వంతు సహకారం అందించారు.జీవని పిల్లల తరఫున ప్రమదావనం సభ్యులందరికీ మా ధన్యవాదాలు.
జీవనికి ప్రపీసస 27,000/- విరాళం
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 15-07-10 12:51:00
మిత్రులారా ప్ర.పీ.స.స అంటే బ్లాగు లోకంలో దాదాపు అందరికీ తెలుసు. తమ గ్రూపు తరఫున ఇద్దరు పిల్లల్ని స్పాన్సర్ చేస్తూ జీవనికి వారు 27,000/- విరాళం అందించారు. వారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అరుదైన సన్నివేశాలు
రచయిత
jeevani'
బ్లాగు :జీవని
టపా తేది: 13-07-10 01:58:00