Skip Navigation Links


గోరాశాస్త్రి గారి రేడియో నాటికలు!!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 21-05-13 03:58:00

'గోరాశాస్త్రి గారి ఈ క్రింది రేడియో నాటికలు, ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుండి ప్రసారం చేయబడ్డవి ఎవరివద్దనైనా ఉన్నవా? ఉంటే వినే అవకాశం కల్పించగలరా? ఆశ ఖరీదు అణాఆమె నవ్విందిరాగద్వేషాలుతీయని తలపులుపరువుకోసం పోతే'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మృదంగ చక్రవర్తి శ్రీ మహాదేవు రాధాకృష్ణరాజు

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 20-05-13 04:34:00

'మృదంగ చక్రవర్తి, మృదంగ విద్యావిశారద శ్రీ మహాదేవు రాధాకృష్ణరాజు గారితో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారు 17-6-1976 రోజున మృదంగబోధిని పత్రిక కోసం చేసిన ఇంటర్వ్యూ మిగిలినవి చదవాలనుకుంటే వెబ్సైటుకు వెళ్ళి, అపూర్వ సాహిత్యము సెక్షనులో చదువుకోవచ్చు'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సాలంకార కృష్ణదేవరాయలు!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 12-05-13 13:36:00

'సహస్రావధాని శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తె జంధ్యాల కుసుమకుమారి గారు, వారి తండ్రిగారు రచించిన - సాలంకార కృష్ణదేవరాయలు - పుస్తకాన్ని సైటులో ఉంచమని అందించినందుకు వేల కృతజ్ఞతలతో.ఆరు ఆశ్వాసాలు, దాదాపు 170 అలంకారాలతో నిండిన ఈ పుస్తకం అలంకార ప్రియులకు షడ్రసోపేతభోజనమే.కృష్ణదేవరాయలవారి చిత్రం చాలా బాగుంది.ఎక్కడ చదవవచ్చా ?వెబ్సైటుకు వెళ్ళి, సాహిత్య భండారము పుటలో చివరి లంకె నొక్కటమే'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఈ అసంపూర్తి కథను పూర్తి చేసిన వారికి 1116/- రూపాయల బహుమానం.

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 26-04-13 11:29:00

'ఈ అసంపూర్తి కథను పూర్తి చేసిన వారికి 1116/- రూపాయల బహుమానం. బహుమానం కథకి ఉపోద్ఘాతం: అప్పుడప్పుడు చిన్న చిన్నగా కథలు కాకరకాయలు రాసుకుంటూ ఉంటా. అవి ఎవరికీ చూపించలేదు, అవసరమూ పడలా, అది వేరే సంగతి. అలా నేను రాసుకున్నవాటిల్లో నాకు బాగా ఇష్టమైన - కథ అనుకోండి, చిన్న కథ అనుకోండి - ఈ కింద ఇస్తున్నా. ఎప్పుడో ఏడేళ్ళ క్రితం రాసుకుని, చివర్లో వదిలేసా.  వదిలేసా.అనటం కన్నా, రాసుకున్న చివరి భాగం, ఆ కథ ముగింపు నచ్చలా. ఆ రాసుకున్న చివరి భాగం చించవతల్ పారేసా.. ఇప్పుడు ఆ కథ ముగించే ఓపికా లే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Anthology of children's literature - Book Review - (2)

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 20-04-13 04:57:00

'Day 3 - Part 1 Rolling in hay of rhymes in the hypnotic cave, definitely brought back memories, good ones, nonsensical ones, everything. From the haystack, some ridges for you below. Before you get the taste of it, have some hay What a world in miniature that touches upon even the greatest themesThe recurring miracle of phrase that evokes such images of pure delight as to reverberate through the mind, echo upon echoWilliam Shakespeare himself had fed upon the fruit of the great tree(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Day 2 - Part 3 - Anthology of children's literature

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 19-04-13 04:03:00

'Day 2 - Part 3 Continued from part 2 - As the authors define the signatures of literature, some fantastic lines start to pop up in those definitions. Here are somea)Fantasy invites originality by the nature of its being.b)Literature only exists to express and develop that imaginative world which is our life. the kingdom which is with in us.c) Mere literary knowledge is of slight importance. The only thing that matters is, how it is known. The facts related are nothing. (Quote by Alf(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Day 2 - Part 2 - Anthology of children's literature

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 18-04-13 14:06:00

'Day 2 - Part 2Wondering about the recording children literature in our land did not do any wonders, so went back to the book. The next two pages will be part of this episode. Well, we'll see if it can be more than that. Authors go on to say Read as deeply as you can, and after a while you will recognize for yourself the signatures of literatureThis is true in the sense, but not limited to, factoring on how deep the receiver or reader's capabilities are. While most of the reading bre(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

My 2 cents on Anthology of children's literature

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 18-04-13 02:50:00

'My 2 cents on 2 pages of Anthology Of children's literature - 4th edition (1970) - By Johnson - Sickels - Sayers1300 pages hard bound book. Very interesting read. Starts with a song, a english folk song "Oh lady, I will give you The keys of canterbury... "and as it delves into prose the authors say -"The old singing game evokes a melody in the mind and an image of incomparable treasure. Part of the spell, to be sure, lies in the music which accompanies it, but the words in themselve(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సోది ఆపి సంగతి చెప్పు!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 08-04-13 17:10:00

'టైము లేదునీకా? టైముకా?కాదు నీకుసోది ఆపి సంగతి చెప్పుఅసలు టైము దొరకట్లేదుదేనికి ?దేనికైనాఅంటే?ఎవరితో మాట్లాడ్డానికైనానాతో మాట్లాడుతున్నావుగాచెప్పనిస్తావా?కానీబిజీ బిజీ అయిపోతున్నాబిజీనా? అంటే?అంటే ఒక్క నిముషం ఖాళీ లేకుండా అనిమరి ఇంకేం సంతోషమేగాఆ బిజీ ఏమిటో అర్థం కాకే ఈ గోలనీ టైము, నీ బిజీఅందుకే నీకు ఫోన్ చేసిందిఅందుకేనా? అంటే?కనుక్కుందామనిఏం కనుక్కుందామని ?నీకంత టైము ఎలా దొరుకుతోందని?దేనికి?అన్ని పనులు చేస్కోటానికిఅన్ని అంటే ఎన్ని?బోల్డుమీద అన్నిఇంకా బోల్డున్నాయిఅది పక్కనబెట్టుటైము ద(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నువ్వే కనక నాకు బయటెక్కడన్నా కనపడుంటే దుమ్ము రేగిపోయేది కాదూ ?

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 08-04-13 04:52:00

'ప్రదోషం, శివాభిషేకం, హాజరు పట్టికలో పేరు, ప్రెజెంట్ సార్, పంచెకట్టు, ఉత్తరీయం. అరగంట ఉందనగా ఫోను, శివాభిషేకానికి గోత్రనామాలిస్తా, ఒకవేళ సంకల్పం చెప్పే లోపల రాలేకపోతే ఈ మా గోత్రనామాలు చదవండి అని ఒహాయన ఆర్డరు స్వరంతో. అరే, ఈయనెవరో విచిత్రంగా ఉన్నాడే అనుకుని, ఆర్డరేసిన గోత్రనామాలు రాసుకుని పెట్టా. ఆయన అదృష్టం కొద్దీ, ఈవేళ గుడి మొత్తాన్ని సంభాళించుకుంటున్న మా చిన్న గురువుగారు అభిషేకం మొదలుపెట్టటం ఆలస్యమవ్వటంతో సపరివారసమేతంగా ఆర్డరు వారు అట్టహాసంగా దిగారు. చ్యవన్ కళ్యాణులా ఉ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

One of the most ridiculous book I have ever read!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 29-03-13 16:18:00

'One of the most ridiculous book, and meaning it seriously - I have ever read on a comical scale.Before I introduce you to this book experience of mine, I need to tell you that this book and me have a story to tell , a synopsis of which goes like this - a red necked east indian friend, yes from our own land who is into crude jokes and raunchy stuff all the time from whom I stayed away for long, hit me with this book and won the battle. Brief win it will be, that I am sure. And that h(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హాలీవుడ్డోళ్ళ మహాభారతం "ట" !! "ట" "ట" "ట" "ట"

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 28-03-13 18:38:00

'RK Kuppala sent me this link from quora.com where Goutham Govindhan lists his choice of hollywood actors, if they were to play in a movie - Mahabharata. RK also wanted to see my list. So here it is, where my choice is mostly from the golden era / contemporary era of hollywood.Ok here they come and to say that picking this lot from my big list of favs was tough is one hundred percent in the bulls eye, but I did it...Shantanu - James Stewart / Nicholas CageGanga - Marilyn Monroe / Cat(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అసలు చదవకుండా ఫీల్ అవుతానో లేదో ఎలా తెలుస్తుందిరా?

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 19-03-13 20:00:00

';;; ఫీల్ అయ్యేవాళ్ళు, ఫీల్అయిపోతాను అనుకునేవాళ్ళు ఈ కింద రాసిందిచదవొద్దు. అసలు చదవకుండా ఫీల్అవుతానో లేదోఎలా తెలుస్తుందిరామగడా?అదే తెలివంటే! సరే నీ ఫీలింగులిటుక్కుతోనాకేటి పనిగానీ– నేను చెప్పాలనుకున్నదిచెపుతా. ఆచెప్పింది చదివాక (చెప్పాక చదవాలా, వినాలిగా? – ఓసోస్! అదే మరి) తర్వాత నువ్వులింగు అంటావో, లిటుక్కు అనుకుంటావో నీ ఇష్టం. నువ్వేమనుకున్నానాకు సంతోషమే!ఇంతకీ సంగతేంటంటే – ఈవేళపొద్దున్న లేచాక పెయింటింగు చెయ్యబుద్ధి కాక, పుస్తకమొకటి పుచ్చుక్కూర్చున్నా. ఆఅపుస్తకం చదూతుంటేమెరిసిన ఆలోచన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కాబేజీ శతకము!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 16-03-13 03:59:00

'బాబూ, పాపా, అమ్మా, అయ్యా - ఇదిగో ఒక శతకము మొదలుపెట్టితినిపేరు "కాబేజీ శతకము"...పూర్తవుతుందో లేదో తెలియదు కానీ - ఇప్పటికి ఈ నాలుగు బే జీ లు అందుకోండికాబేజీని చూస్తే పరమ చిరాకు - అందువలన కలిగిన పైత్యము ఈ కవిత్వము, కాబేజిత్వము - ఓం తత్సత్  వంటలక్కల దయచేతనునారూఢిగ సకల జనులు నౌరాయనగాధారాళమైన వాయువులుప్రాపూరగ జవులు పుట్ట నుడివెద కాబేజీఅక్కఱకు రాని వంటలక్కమ్రొక్కిన ఉడకని కాబేజీ, మొహరమున దానేసిన బాఱని తాళింపుగ్రక్కున కక్కవలయున గదరా వంశీఅడిగిన కమ్మదనంబియ్యనిమిడిమేలపు కాబేజీని చూచి మిడుక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ముంజులూరి కృష్ణకుమారి గారు - తాతా రమేష్ బాబు గారితో జరిపిన పరిచయం

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 15-03-13 04:59:00

'ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ముంజులూరి  కృష్ణకుమారి గారు,  'జానపద కళా  చైతన్య యాత్ర'  నిర్వహిస్తున్న తాతా రమేష్ బాబు తో జరిపిన పరిచయం . ది. 6. 8. 2012 ఉదయం 7.30 ని.లకు. వెబ్సైటు ఆకాశవాణి పరిచయాలు సెక్షన్లో సౌజన్యం: తాతా రమేశ్ బాబు గారుభవదీయుడువంశీ'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఒక పోష్టులోని లైను చదివిన తర్వాత కలిగిన ఆవేశం!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 13-03-13 17:43:00

'కవితనై అరుస్తాన్కవినై కరుస్తాన్కవితనై చరుస్తాన్పెన్నుతో పొడుస్తాన్కవితనై ముంచుతాన్కాన్సరై చంపుతాన్కవితనై కాలుస్తాన్బుర్రలే తినేస్తాన్కవితనై నరికేస్తాన్పారుకునేట్టు చేసేస్తాన్కవితనై తిట్టేస్తాన్పచ్చడి కింద కొట్టేస్తాన్కవితనై భయపెట్టేస్తాన్పంచెలు తడిపేస్తాన్కవితనై కాటేస్తాన్విషం చిమ్మేస్తాన్మార్గశిరంలో మంచుకత్తిలాకార్తీకంలో కుడితికుండలాఅన్నీ నేనై చేసేస్తాన్అందరినీ వేటాడేస్తాన్పడండి, భయపడండిభ్రాంతులవ్వండి, భయభ్రాంతులవ్వండినిశాచరమై, పిశాచరమై వస్తాన్నిద్ర లేకుండా చేసేస్తాన్పారాహుషార్ పెట(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

What baffles me is.......

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 13-03-13 00:02:00

'Mr Mahanthi (Ex DGP) and Mr A K Khan (From Penukonda, Hyd Comm Of Police) - Interviews with RK, made my day.Very interesting interviews. Particularly Mr Mahanthi one. One for his language, cho chweet, and the other for his pleasant sense of humoronicalist attitude, what ever that is.Both were pleasant and gives a fair insight of IPS cadre. Though agreeing with some of their logic and explanations - What baffles me is their statement of fact that there are tonnes and tonnes of good o(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అదండీ!

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 06-03-13 16:01:00

'అదండీ!ఈ మధ్యలో, అనగా గత నెలలో  నేను వేసిన వాటిల్లో నాకు నచ్చినవి... '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

First ever portrait painting! Lovely

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 27-02-13 05:38:00

'First ever portrait painting. Yes for me!Extremely happy with the progress of this painting. It was a six step painting as guided in a book. Fixed everything including background and other colors to my liking in the last step. That darn last step took more than couple hours, but it was time well spent.Am I glad or what that now I know how to make a portrait painting. Yeah, yeah - BOASTING! Worthy boasting.Do not know who he is, and he is no where close to the portrait in the book, a(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Any one?

రచయిత : మాగంటి వంశీ మోహన్      బ్లాగు : జానుతెనుగు సొగసులు      టపా తేది : 23-02-13 05:03:00

'Can any one pls throw some details / detailed bio of Sri Ch. Bhimasankara Rao , A I R , hyderabad ?Pls send an email to contact at maganti dot orgLooks like he was very well known artist during 1960's..In my external hard drive I had this picture, but no other details...BTW - Upon internet search on his name very interesting link is found and here it isLINKThanksVamsi'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦