Skip Navigation Links


జార గుణంబుగల్గుసతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 21-05-13 01:35:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-05-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - జార గుణంబుగల్గుసతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.ఉత్పలమాల: ఆ రఘు రాము నమ్మి మది నగ్నిని దూకెను మాత సీతయేమీరిన కష్టముల్ గలిగి మీరక నాధుని మాట తా మదిన్కోరక రాజ్య సౌఖ్యములు గొప్పగ నిల్చె నటంచు నశ్రువుల్జార, గుణంబుగల్గుసతి, సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వర్ణ (న) చిత్రం - విశ్వనాథ

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 20-05-13 01:25:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - విశ్వనాథ ఆటవెలది: ఏకవీర నిచ్చె  నెక్కె ఙ్ఞానపుపీటకల్పవృక్ష మిచ్చె కవుల రాజువేయి పడగలిచ్చె  విశ్వనాథుడు  సత్యమితడు శారదాంబ కితర రూపు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 19-05-13 02:03:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.తేటగీతి: కనగ జనులను ముంచిన ఘనులె యైనకోట్ల ధనమును కాజేసి కొండలయ్యభాగ మింతని ముడుపులు  భక్తి నిడినఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాండు తనయుల మించిన పాపులెవరు

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 16-05-13 01:40:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - పాండు తనయుల మించిన పాపులెవరుతేటగీతి: ధర్మ మేనాడు వీడక ధరణి లోనపదియు మూడేండ్లు సైచిరి పరమ కష్టములను పాపమ్ము దలచిరి మూర్ఖులపయిపాండు తనయుల మించిన పాపులెవరు?'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జటాయువు వధ

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 15-05-13 01:33:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.  వర్ణ (న) చిత్రం - జటాయువు వధ కందము: ఆయువు తీరుట వలననెఆయమ సీతమ్మ బట్టి యసురుడె వెడలెన్సాయము జేయగ రాగ జటాయువునే నరికె నప్పు డాకస మందే.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 13-05-13 01:43:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్. కందము: మహిలో తాటక పూతనమహిళలనే రామ కృష్ణ మాన్యులె చంపెన్మహిలో చెడు వర్తన గలమహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

భీష్మ ప్రతిజ్ఞ

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 12-05-13 02:05:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం: భీష్మ ప్రతిజ్ఞ   తేటగీతి:  దాశ రాజ మీ మనసునం దాశ గని వివాహ మాడననంటిదే వ్రతము నాకువ్రతము దప్పిన నే దేవవ్రతుడ గానుకూతు నిమ్మంటి మాతండ్రి కోర్కె దీర.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాదరసమన్న తీయని పానకమ్ము

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 11-05-13 01:24:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - పాదరసమన్న తీయని పానకమ్ముతేటగీతి: ఆంజనేయునికిష్టమౌ ఆకు పూజ వడల మాల నివేదించి భక్తి తోడపాదరసమును సేవించ బరగు సుఖము'పాదరసమన్న తీయని పానకమ్ము''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 10-05-13 01:41:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్కందము: ఏ గ్రీవుండయితేనేంమా గ్రామమునందు కుక్క మహ పిచ్చిదిగాఉగ్రత తో నదలించగసుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

విపరీతపు బులుసుకూర,విస్తరి మ్రింగెన్.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 09-05-13 01:33:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - విపరీతపు బులుసుకూర,విస్తరి మ్రింగెన్. కందము:చపలాక్షి వేయ కూరనుచపలయ్యే తినక మడిచి సందున వేసెన్ఉపవాసమున్న మేకయెవిపరీతపు బులుసుకూర,విస్తరి మ్రింగెన్.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చేప చన్నులలో పాలు చెంబెడుండె.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 08-05-13 01:40:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - చేప చన్నులలో పాలు చెంబెడుండె.తేటగీతి: పితుకగానిచ్చు నీ గేదె  బిందెడైన  రోగమేమాయె పాలనీ రోజు జూడమూతి వెట్టుచు దూడేమొ మురిపెమలరచేప, చన్నులలో పాలు చెంబెడుండె?'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పది కథలు జెప్ప గలవాడు పండితుండు.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 07-05-13 01:31:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - పది కథలు జెప్ప గలవాడు పండితుండు.తేటగీతి: భాష తెలిసిన వారలే బాగ తగ్గెనుప్పుకప్పుర పద్యంబు నప్ప జెప్పిసగము తెలుగును వ్రాయగా సరస కవియుపది కథలు జెప్ప గలవాడు పండితుండు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చెప్పునకు లభించె చెఱకు తీపి.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 06-05-13 01:19:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - చెప్పునకు లభించె చెఱకు తీపి.ఆటవెలది: చెప్పు చేరియుండె చెత్తకుప్పను భామచేరి వేసె నందు చెరకు పిప్పికుక్క చెప్పు బట్టి మెక్కుచు నుండగాచెప్పునకు లభించె చెఱకు తీపి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 05-05-13 01:58:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - శంకరుఁడు సకలశుభ నాశంకరుండు. తేటగీతి: శంక యేటికి నిక్కము శంకరుండుసకల శుభకరుం డతనికి సాటి లేరుతప్పు చెప్పకు మెప్పుడు తలచ కిట్లుశంకరుఁడు సకలశుభ నాశంకరుండు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేల వ్రాలిన వాలి

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 04-05-13 02:03:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.వర్ణ(న)చిత్రం :  నేల వ్రాలిన వాలి     కందము: తేలెను తెలివియె తలలోమేలగు  సుగ్రీవుడతడు మును మిత్రుడవన్వాలిని రాముడు గూల్చగవ్రాలెను ధర వాని తెలివి వాలము నందే.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 03-05-13 01:49:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్. కందము: వినుమా మనమన మనమునకనుపించక నున్న భయము కదలని దయ్యాలను పట్టి వేటు వేయునుహనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వర్ణ (న) చిత్రం: దశరథ శ్రవణకుమారులు

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 01-05-13 01:44:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం: దశరథ శ్రవణకుమారులు  తేటగీతి: తప్పు నీదేమి లేదులే దైర్య మందికడవ నీరంది వెంటనే కడకు బోయిదప్పి దీర్చుము నల్లదే తల్లి దండ్రిపోవు చుంటిని రారాజ పోయి రమ్ము.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కోపమే భూషణము నీతికోవిదునకు

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 30-04-13 01:29:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - కోపమే భూషణము నీతికోవిదునకు తేటగీతి: మంచి మాటలు వినని సమాజమునకుధర్మ బోధల చక్కని దారి జూపువేళలందున గురువుగా వెలుగు వేళకోపమే భూషణము నీతికోవిదునకు'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బోడి గుండంట జడలేమొ బోలెడంట.

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 29-04-13 01:30:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - బోడి గుండంట జడలేమొ బోలెడంట.తేటగీతి: ఒడుగు ప్రక్రియ పూర్తాయె నుదయముననెవటువు కక్కలు నల్గురు వరుసగానుచుట్టు ముట్టిరి ముద్దిడ, చూడగానుబోడి గుండంట జడలేమొ బోలెడంట.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కరము కరము మోదకరము గాదె

రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి      బ్లాగు : సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా తేది : 28-04-13 02:11:00

'శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.సమస్య - కరము కరము మోదకరము గాదె ఆటవెలది: కరము కరము మోద కలహంబులే హెచ్చుకరము కరము కలుప కలియు మనసుకలహ మునకు గాక కలియుటకు గలుపకరము కరము  మోదకరము గాదె !'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(6)

SPLENDOR OF YOGA(3)

nagarani yerra(3)

మోహన(3)

pendem(2)

nihar(2)

jeevani(2)

మన తెలుగు పదాలు(2)

Gijigaadu(2)

చెప్పాలంటే......(2)

వసుంధర(2)

Hymavati Devi(2)

కంది శంకరయ్య(2)

ధర్మస్థలమ్(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

పంతుల జోగారావు(1)

భండారు శ్రీనివాస రావు(1)

సాహితి (1)

kn murthy(1)

గోలి హనుమచ్ఛాస్త్రి(1)

శ్యామలీయం(1)

మిస్సన్న(1)

NS Murty(1)

Subba Reddy(1)

swarajyam(1)

Addanki Anantharam(1)

Sudhakar(1)

Purnachand Gangaraju(1)

Manam Bharatiyulam(1)

the tree(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

K V V S Murthy(1)

RAJ A(1)

durgeswara(1)

C.Chandra Kanth Rao(1)

మాగంటి వంశీ మోహన్(1)

Padmarpita(1)

swatee sripada(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

Murthy(1)

Vellala Neeha(1)

తెలుగు భావాలు(1)

పల్లా కొండల రావు(1)

Dr.Acharya Phaneendra(1)

http://www.koumudi.net(1)

వెంకట్ శిద్దారెడ్డి(1)

Jampala Chowdary(1)

Sharma(1)

reddy Tarun(1)

Rajasekhar Panigrahi(1)

Karnakar Rayarakula(1)

Sravani Nalla(1)

chennapragada v n s sarma(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦