ప్రతీ పరిణామం వెనుక ఓ రాజకీయ ఎత్తుగడ
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 10-05-13 10:59:00
'రాజకీయంగా పెద్ద దీర్ఘకాలిక లక్ష్యాలు, పోరాటపటిమ లేక కాంగ్రెస్ కాస్త గట్టిగా మర్యాదగా బెదిరించేసరికి చిరంజీవి పార్టీని వెంటనే విలీనం చేశాడు. దొరికిందాంతో సంతృప్తిపడ్డాడు. అదే వైఖరి తనపై చూపినా స్వతహాగా రాజకీయ చాణక్యుడు కాబట్టి కేసీఆర్ కర్ర విరగకుండా పాము చావకుండా విలీనం చేస్తా చేస్తా అంటూనే కథ అలా అలా నడిపిస్తుంటాడు. ప్రస్తుతానికి అవిశ్వాసం పెట్టకుండా, సర్కారు కూలకుండా మద్దతు ఇస్తున్నాడు కాబట్టి చంద్రబాబుపై సీబీఐ విచారణ ఉండదు. గుట్టుగా వ్యవహారం అలా అలా నడుస్తుంటుంది. మొండిగా న(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అబ్బ ఊరుకొండి బాబుగారూ... అలా వణికిపోతారు...!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 21-03-13 10:31:00
'అబ్బ ఊరుకొండి బాబుగారూ... అలా వణికిపోతారు...! మద్దతు ఉపసంహరించుకున్నందుకు కక్షతో స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులు చేస్తున్నారు అంతే. మీ పాత కేసులు ఇప్పుడు తవ్వరు లెండి... . మీరు మద్దతు ఇస్తూనే ఉన్నారు కదా, పైగా మొన్ననే సర్కారునూ గట్టెక్కించారు కూడా!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మేం రోబోలతో ఇంటి పనులు చేయిస్తాం
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 21-03-13 10:19:00
'మేం రోబోలతో ఇంటి పనులు చేయిస్తాం తెలుసా... జపాన్ . మేం గనులను తవ్విస్తున్నాం, ఫ్యాక్టరీల్లో పనిచేయిస్తున్నాం తెలుసా.... చైనా . మేం ఆయుధాలు కూడా ఇచ్చి యుద్ధాలు చేయిస్తున్నాం తెలుసా.... అమెరికా . . పిచ్చోళ్లారా, మేమైతే ప్రధాన కుర్చీల్లో కూర్చోబెట్టి పనిచేయిస్తున్నాం.... ఇండియా!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే ఏమవుతుంది...?
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 11-03-13 14:19:00
'అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే ఏమవుతుంది...? . సర్కారుపై అవిశ్వాస వోటింగ్ సమయానికి... . సభలో ఐదుగురు టీడీపీ సభ్యులు కనిపించకుండా పోతారు... . రేవంత్ రెడ్డి జలుబు టాబ్లెట్ తెచ్చుకోవడం కోసం అప్పుడే బయటకి వెళ్లినట్టు వివరణ ఇస్తాడు వరంగల్ నుంచి ఫ్లైట్ దొరకనందున సభకు రాలేకపోయానని యెర్రబెల్లి మీడియాకి చెబుతాడు బంధువులు రావడంతో చార్మినార్ చూపించడానికి వెళ్లినట్టు సీతక్క నమ్మకంగా చెబుతుంది డాక్టర్ అపాయింట్ మెంట్ ఉండి సభ నుంచి వెళ్లినట్టు మొత్కుపల్లి తెలివైన క్లారిటీ ఇస్తాడు ప్రెస్ మీట్ పెట్టి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Excellent .... Excellent...
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 11-03-13 14:18:00
'Awesome Answers In IAS Examination Q. How can you drop a raw egg onto a concrete floor without cracking it? A. Concrete floors are very hard to crack! (UPSC Topper) Q. If it took eight men ten hours to build a wall, how long would it take four men to build it? A. No time at all it is already built. (UPSC 23rd Rank Opted for IFS) Q. If you had three apples and four oranges in one hand and four apples and three oranges in the other hand, what would you have? A. Very large hands.(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగు వర్ణమాల ఎందరికి గుర్తుంది!?
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 09-03-13 12:23:00
'మన తెలుగు వర్ణమాల ఎందరికి గుర్తుంది!? . ఇందులో 9, 10, 18, 26, 29, 56 వ అక్షరాలు వాడటం లేదు... మిగిలిందిక యాభయ్యే! . 50, 51 అక్షరాల్ని ఒకేరకంగా పలుకుతున్నాం! అరసున్నా కూడా వాడటం లేదు... . అంకెల దిగువన ఉన్న సంజ్ఞలేమిటో నాకూ తెలియదు!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇవేనా సీమాంధ్ర నేతలకు డిల్లీ నేతలు ఇచ్చిన హింట్స్!?
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 22-01-13 18:28:00
'మొదటి దశ... తెలంగాణ టెరిటోరియల్ కౌన్సిల్ ఏర్పాటు... నదీజలాలు, హైదరాబాద్ వంటి కొన్ని సమస్యలపై క్లారిటీ వచ్చాక తదుపరి దశలో తెలంగాణ ఇస్తామంటూ స్పష్టత! . తదుపరి దశ... హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, పదేళ్లూ ఉమ్మడి రాజధానిగా చేస్తూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెస్తున్నట్టు ప్రకటన! . 28 కన్నా ముందే షిండే విదేశీ పర్యటనకు వెళ్తున్నందున ఈ లోపే కీలక ప్రకటన?? . ఇవేనా సీమాంధ్ర నేతలకు డిల్లీ నేతలు ఇచ్చిన హింట్స్!?'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హోటల్లో బువ్వ... వ్యాపారమా? సేవా?!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 21-01-13 11:13:00
'.అది అమ్మకంగా పరిగణిస్తే వ్యాట్ ఒక్కటే వసూలు చేయాలి...లేదూ, దాన్ని సేవగా పరిగణిస్తే సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయాలి...ఒకవేళ సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటే ఇక సర్వీస్ చార్జ్ వేయకూడదు.....దీన్ని చూడండి, ఎలాగూ ఈ బఫే లంచ్ రేట్ లోనే హోటలోడి ఆహారపదార్థాల రేట్లతోపాటు, వాడి ఇన్ కం, దానిపై ఇంకం ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, మునిసిపాలిటీ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, పార్కింగ్ ఫీజ్, కరెంటు బిల్లు, మంచినీటి పన్ను వంటి లక్షా తొంభై రకాల శిస్తులూ, రుసుములూ, పన్నులూ గట్రా గట్రా వేసుకున్నాడు... ఇక దానిపై 10(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రష్యా టూర్ ట్రావెలాగ్!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 17-01-13 08:56:00
''
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అజ్ఞానానికి వాళ్లను వదిలేయడమే అసలైన విజ్ఞ!త!!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 06-10-12 18:56:00
'ఒక్క తెలంగాణాయే కాదు, ప్రపంచంలో అనేకచోట్ల జరిగే విముక్తి పోరాటాలను, అస్తిత్వ ఉద్యమాలను, తరాలు గడిచినా అంతరించిపోని ఆకాంక్షలను అర్థం చేసుకోవాలంటే కొంత మానసిక పరిణతి కూడా అవసరం! లోతైన ఆలోచన అవసరం! కులం, ప్రాంతం, జాతి, మతం, వర్ణం... ఏదో ఒక ఆధిపత్య భావజాలం వల్ల బాధితులైనవాళ్లు ఈ పోరాటాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు...! . ఏ బలమైన కాంక్ష వందల బలిదానాలకు పురికొల్పుతుందో..., ఏ ప్రగాఢమైన ఆశ తూటాలకు సైతం ఎదురొడ్డమంటుందో.., ఏ దృఢమైన విశ్వాసం నిప్పుల దారిలోనూ నడవమంటుందో... అర్థం చేసుకోవడం (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నవ్విపోదురుగాక అన్నట్లుంది!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 25-06-12 10:57:00
'తొక్కగలడట... కానీ తొక్కనందున ఇలాగైందట! తొక్క కాదూ!! తొక్కకుండా కూర్చుంటే సైకిల్ ఎలా వెళ్ళి రాయిని గుద్దుకుంది? ఆ నడుం ఎట్లా విరిగింది? తొక్కగలిగిన సమర్థుడే అయితే తొక్కొద్దని ఎవరన్నారు? తొక్కే ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎక్కినట్లు? ఇంకా తొక్కగలిగేవాడిలా విఫల విన్యాసాలెందుకు? జనం ఇంతగా తొక్కేసినా... తొక్కతీసినా... ఈ తిక్కల ఊరడింపులేల? మూతి పళ్ళు రాలినా ఈ శుష్క దరహాసాలేల? నవ్విపోదురుగాక అన్నట్లుంది!!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వాడి తెలుగుతో కాస్త "జాగ్రత్త వహించండి..!!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 25-06-12 10:54:00
'మీ తెలివి మరీ "నల్లారి తెలుగు"లాగే ఏడ్చింది! అందమైన భాషను ఇలా ఎందుకు ఖూనీ చేస్తార్రా బాబూ? No oil - No sweat అన్న పదాలకు తెలుగులో వచ్చిన తిప్పలివి... పదో పరకో ఇస్తే ఐదో క్లాస్ పిల్లాడూ బాగా నప్పే పదాలతో సుబ్బరంగా అనువదించి పెడతాడు కదా, మరి ఇదేం రోగం రా గార్నియరోడా! వాడు ఈ బొమ్మలో చెప్పినట్టే... వాడి తెలుగుతో కాస్త "జాగ్రత్త వహించండి..!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆ దుర్వాణిశ్రీ కారెక్కి తుర్రుమంది!!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 01-06-12 09:27:00
'అలనాటి మెగా నటి వాణిశ్రీని నెల్లూరులో ఓ చోట మహిళలు చెప్పులతో సత్కరించారు... అదెందుకంటే...సుబ్బిగాడి కోసం ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లింది... ఓ చోట మహిళలు ఏమన్నారంటే... "ఈ కాంగ్రెస్ గౌర్నమెంట్ ఏం చేస్తలేదమ్మా... వోటెందుకేయాలి నువ్వే చెప్పు...?"దానికి ఈ ముసలి పిచ్చిది "పెళ్లి కాకుండానే పిల్లలు కావాలంటే ఎట్లా...?" అని వాగింది...తామేం అడిగామో, దానికి వచ్చిన జవాబు ఏమిటో అర్థం గాక రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్న ఆ మహిళలు "ఏం మాట్లాడుతున్నావే నువ్వు తిక్క్ల ము_ డా అంటూ చెప్పులు తీసి తిరగబ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గుణం పోనిచ్చుకున్నావ్ కాదూ...
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 30-05-12 19:39:00
'హలో... ప్రణబ్ సార్, ఏందీ అన్యాయం..?ఏమైంది మెగా బ్రదర్? ఒప్పుకున్నకాడికి ఇచ్చేశాం కదా?ఇచ్చారులే మహా, ఇచ్చినట్టే ఇచ్చి ఐటీ రెయిడ్స్ చేయించి పట్టుకుంటే ఎలా?అదేంటీ, నీకిచ్చిన దాంట్లో అది ఎంత చెప్పు?ఐనా సరే, ఇచ్చి లాక్కోవడం ఏంటీ అంట?నువ్వేదో చెన్నైలో ఆస్తులు కొంటానన్నావు కదా... ఇంకా నగదు ఉంటుందని మావాళ్లు అనుకోలేదులే బ్రదరూ...మీరు చెప్పినట్టే ఆమె కాళ్లపై పడి, పార్టీని కలిపేశాను కదా, ఒప్పుకున్నమేరకు మీరూ ఇచ్చేశారు కదా... మళ్లీ ఈ తిరకాసులేంటీ చెప్పు... ఐనా మన ప్రతాపం ఆ జగన్ మీద చూపించాలి గ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ బాబాయ్!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 30-05-12 11:15:00
'ఇంత ముందుగానే నీ "అతి నాయకుడి" గురించి ఇంత క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ బాబాయ్! పొరపాటున నువ్వేమైనా ఓ మోస్తరు సినిమా తీశావేమోననుకుని ఎంత భయపడ్డామో!! అసలే మండే ఎండలు, టీడీపీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళేవాళ్లకు ఇలా ముందస్తుగా ఒక హెచ్చరిక ప్రకటన జారీ చేసినందుకు బాలయ్యకు అభినందనలు!!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీకెందుకురా భాయ్ ఈ పాలిటిక్స్?
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 30-05-12 11:13:00
'డైరెక్టర్ చెప్పిన డైలాగే నీకు సరిగ్గా అర్థం కాదు... ఇంకా మూతిపై మీసమే ఇంకా మొలిచినట్టు లేదు! ముప్పై ఆరు సార్లు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నా ఇంకా ఆ విచిత్ర మొహం అంతగా కుదురుకోనే లేదు! తడిసిన ఆ తమన్నా అందాల్లో తల దాచుకోక... నేకెందుకురా అబ్బాయ్ రాజకీయాలు- హాట్ కామెంట్లు? మీ డాడీకి, మేనమామకీ అర్థం కాక పీఆర్పీ దుకాణమే మొత్తానికి మూసేశారు, హోల్ సేలు బేరం పెట్టేశారు! నాలుగు కుప్పిగంతులు, ఎనిమిది కప్పగెంతులతో జీవితాన్ని ఎంజాయ్ చేయక నీకెందుకురా భాయ్ ఈ పాలిటిక్స్? ఓ పని చేయ్... ముందు మీ అ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆయన విగ్రహాల్ని వదిలేయరా బాబూ!!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 30-05-12 11:11:00
'"మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి గానీ రోడ్డుమీద బొమ్మల్లో కాదు..." - తన అతినాయకుడు సినిమాలో బాలయ్య పంచ్ డైలాగట ఇది... ఒరేయ్, కొంపదీసి నువ్వు స్వయంగా ఆవిష్కరించిన మీ అయ్య బొమ్మల్నీ పగలగొట్టమని అవేశంలో పిలుపునిస్తావా ఏమిటీ కొంపదీసి!! పాపం, ఎన్ టీఆర్ మంచోడురా బాబాయ్, నీ వియ్యంకుడి కుట్రలకు బలైన పేదలదేవుడురా నాయనా... ఆయన విగ్రహాల్ని వదిలేయరా బాబూ!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇదండీ లక్ష కోట్ల కథ...
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 29-05-12 03:31:00
'నాటి గోబెల్స్ కూడా ఇప్పుడు బతికి ఉండి ఉంటే తన కళను లక్షరెట్లు అభివృద్ధి చేసిన చంద్రబాబు తెలివితేటలకు రోజుకు లక్షసార్లు మూర్చపోయేవాడేమో!! రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం ప్రచురించిన టీడీపీ అందులో వైఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఏవేవో లెక్కల్ని కూర్చారు. రాజకీయలపై, బాబు అబద్ధాల కళపై అవగాహన ఉన్నవాళ్లు వాటిని చదివి నవ్వుకున్నారు... సరే, రాజకీయాల్లో ఉన్నాక ఏవేవో ఆరోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు, కొన్ని అతిశయోక్తులు సహజమే కానీ ఒకరిపై బురద జల్లడంలో బాబు అండ్ కో ఏ స్థాయికి వెళ్తాయో చెప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎవరు శుద్ధపూసలు!?
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 26-05-12 19:07:00
'- మామా, మాట్రిక్స్ ప్రసాద్ ని అరెస్ట్ చేశారుగా, ఇంకా ఎవరిని చేస్తరు మామా, లక్షల కోట్ల సహజ వనరుల్ని అప్పనంగా దోచేస్తున్న ముఖేష్ అంబానీని కూడా అరెస్ట్ చేస్తారా?- వాడెందుకు అరెస్టవుతాడురా? ప్రతీ ఎన్నికలో కాంగ్రెస్ కి ఆర్థిక సాయం చేసేది వాళ్లే కదా... చివరకు వామపక్షాలూ ముఖేష్ కి ఆత్మీయులే కదా!!- ఒక కేబినెట్ ఇండస్ట్రియల్ పాలసీలను సీబీఐ ప్రశ్నిచగలదా? అలాగైతే అన్ని కంపెనీలనూ రకరకాల రాయితీలతో ఆకర్షిస్తున్న గుజరాత్ మోడీని అరెస్ట్ చేస్తారా?- అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మైండుకూ ఓ మెమరీ క్లీనర్ కావాలి!
రచయిత
: లాహిరి
బ్లాగు
: ... లాహిరి ...
టపా తేది
: 06-05-12 11:22:00
'.మరీ 'రీబూట్' అంటే కష్టమేమో గానీ, మనిషి మైండుకు కనీసం ఓ మాంఛి 'మెమరీ క్లీనర్" ఎవరైనా కనిపెడితే ఎంత బాగుండు...!చేదు జ్ఞాపకాలతో సిస్టం మరీ స్లో ఐపోకుండా, అప్పుడప్పుడూ హ్యాంగ్ కాకుండా, ఎప్పటికప్పుడు ఆటోరీఫ్రెష్ అవుతూ ఎంత బాగుండు...!ఈ వర్కింగ్ స్టేషన్ రీసైకిల్ బిన్ లోకి వెళ్లేలోగా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సరిగ్గా పనిచేయడానికి... తరచూ వైరసుల్లాంటి చేదుజ్ఞాపకాల్ని ఆటోడిలిట్ కొట్టే ప్రోగ్రాం ఉంటే నిఝంగానే ఎంత బాగుండు...!! '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి