తడిసిన కన్నుల ధ్యానము ...
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 03-05-13 13:48:00
'తడిసినకన్నులధ్యానము ...కృష్ణా నీమీదిమోహము ...ఎడబాటుమంటలదాహము ...కుదురుకున్నఎదురుచూపు వెదురైపోతే ...నిదురంతానీ తోనేకలైపోతే...ఆవేదనతో తనువెల్లాకాలిపోతే...నివేదనతోఅంతరంగంఖాళీ ఐపోతే...ఆలాపనగాయాల్లోంచిరాగము ..బ్రతుకువిరహగానము ...నీ ప్రేమే అమ్రృతపానము ... --సత్య '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కవిత్వమంతా మూర్ఖత్వమే ....
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 30-04-13 05:35:00
'కవిత్వమంతా మూర్ఖత్వమేమాటలు పెంచిన మమత్వమేమారిందీ లేదూ మార్చిందీ లేదుబతుకులో విలివల్ని కూర్చింది లేదుపిలిచిందీ లేదు పలికిందీ లేదుఆర్తులకి హస్తాన్ని చాచింది లేదునా కవిత్వమంతా మూర్ఖత్వమేమాటలు పెంచిన మమత్వమేకదిలిందీ లేదు కదిపిందీ లేదుజడమైన హృదయాల కుదుపింది లేదు తెలిసిందీ లేదు తెలిపేదీ లేదుమనసుల్నీ తట్టీ ఆడిగింది లేదు నా కవిత్వమంతా మూర్ఖత్వమేమాటలు పెంచిన మమత్వమేకోరిందీ లేదు ఇచ్చిందీ లేదూ పదాల ప్రశాంతత తెచ్చిందీ లేదు అక్షరాలు అందుకున్న ఆదర్శముఆచ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను " పై కవితా పోటీ విజేత - వివరాలు .....
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 20-04-13 15:14:00
'|| జై శ్రీమన్నారాయణ ||ఆదరనీయులైన పాఠకులకి నమస్కారాలు.నీలహంస బ్లొగ్ లో విజయ నామ సంవత్సర ఉగాది సందర్భముగా నిర్వహింపబడిన కవితా పోటీలో “ కొలను “ కవితకు గాను విజేతగా నిలిచిన శ్రీమతి పి. వసంత లక్ష్మి గారికి నా హృదయ పూర్వక అభినందనలు ...వారికి 116 రూ ॥ పారితోషకమివ్వబడుతుంది . పాఠకులు కూడా వారి అభినందనలు వసంత లక్ష్మి గారికి అందజేయగలరని సవినయంగా కోరుతున్నాను (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
" తీపి కొలను "
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 19-04-13 09:49:00
'" తీపి కొలను " ఆ కనుల చూస్తూఓడిలొన పవళిస్తూ మురిపాల మాటల్లో తేలిపోతూ....ఒడ్డుకడ కూర్చోనిఆ లేత పాదాలునీటిలో ముంచిఆడిస్తూ ఉంటే... తీరనీ కోరికలఈరేటి బంధాలతీపిగుర్తులనిచ్చే తీపి కోలను! పైట సవరించినడుమున బిగించితేట నీటి కోసంఒంగేనో పడుచు..బిందె నిండా నీళ్లునడుమొంపున నిలిపిసాగనొంపుతుపుంది తీపి కొలను! రుచులెరుగక మెతుకుఆశనొదలక బ్రతుకుకృంగని ధైర్యాల దారుల్ని వెదుకు...నడి నీట జాలరివిసిరేసిన వలనుచేపలతో నింపిందితీపి కొలను!లోతులకి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై లలిత గారి కవిత ...
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 18-04-13 17:07:00
'"కొలను" పై లలిత గారి కవిత (పిల్లల కోసం) : పిల్లలు ఆడుకునే తోటలోనేపెద్దలు నడవడానికో బాటబాతులు నడుస్తుంటాయి ఆ త్రోవలో,కొలను ఒకటుంది కదా మరి ఆ చోటులోనే!బాట మధ్యలో వంతెన ఒకటుందికొలను దాటడానికి అది ఉపయోగపడుతుందిదాని క్రింద నీళ్ళలో తిరుగాడుతుంటాయితిండి కోసం తాబేళ్ళు కొన్ని.ఆ తోటకి వచ్చినప్పుడు ఒకసారి,పెద్దవాడు తీశాడు ఒక బొమ్మచిన్నవాడు వేశాడు ఒక బొమ్మవాటిని దాచుకుంది గుర్తుగా వాళ్ళ అమ్మ - లలిత లలిత గారి బ్లాగ్ : http://balasahityam.wordpress.com/2013/04/10/k(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై డా॥ . ఆచార్య ఫణీంద్ర గారి పద్యము ,,,
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 09-04-13 23:07:00
'ప్రముఖ కవి డా॥ . ఆచార్య ఫణీంద్ర గారు పంపిన ఈ పద్యాన్ని సగౌరవ కుసుమంగా స్వీకరిస్తూ, పంపినందుకు వారికి ఎన్నో ధన్యవాదాలు తెలుపుతున్నాను. తలయు, తోక లేదు - కలదు పెద్ద కడుపు!నింపుకొందు దాని నీటి తోడ!కప్పుకొందు మేన - కలువ పూల 'గౌను'!'కొలను' నేను - ముద్దు గొలుపుచుందు!-డా॥ . ఆచార్య ఫణీంద్ర వారి బ్లాగ్ : http://dracharyaphaneendra.wordpress.com/మరిన్ని వివరాలకై ....... neelahamsa.blogspot.in/2013/03/blog-post_29.html'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై రామ్ కిషన్ (Raki) గారి కవిత ..
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 09-04-13 16:29:00
'. “అల (జడి’ లేని )కొలను “కొలనును నేను....మెలికలు తిరిగే వయ్యారాలతో వగలోలకబోసే కొండవాగును కాను-గిరి శిఖరాల పదపడి వడి దూకే ఉధృత జలపాతమూ కానుకొలనును నేను....ఉరుకులు పరుగులతో ముంచెత్తే వరదలతోసాగే నిరంతర చైతన్య స్రవంతిని కాను...ఉత్తుంగ తరంగాలతో ఉన్మత్త కెరటాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూఅగాధాల బడబానలాలుఅగమ్య తీరాలు కలిగిన కడలిని కానుకొలనును నేను....నాదో చిన్ని ప్రపంచం –నా బ్రతుకు తీరు ప్రశాంతంనా లోగిళ్ళు కలువలకు నెలవులునా దోసిళ్ళు చిరుచేపల కొలువులుపున్నమి చంద్రు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై రసజ్ఞ గారి కవిత ...
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 09-04-13 13:43:00
'మావూరినడిబొడ్డున కలదు మంచినీళ్ళ కొలనువూరూరా కలదు ఈరీతిగ కొలనుకొలను లేని వూరు వూరే కాదుసంకల్ప బలము లేని సాధనౌ సుమీకళకళలాడును వర్షాకాలమందు వయ్యారి కొలనునిప్పులకోలిమిజేయు కాలమునతనబలిమి పోయి నోరెళ్ళపెట్టును విరాగి కొలనుసమతూకమౌ చలికాలమందు వేకువఝామున పొగమంచు మ్రింగగాఅంచులు కానరాని అందాలు అందించు కుందనాల కొలనుసూర్య కిరణాలు తాకి పులకరించే పుడమి గారాలపట్టి కొలనునెలరాజు రాకకై ఎదురుచూచు సుకుమారకలువలకు ఆలవాలమౌ అందాల కొలనుపండు వెన్నెల వేళ రాయంచలవినోద క్రీడా రాజధాని వెండి కొలనుమండూక మీన మకరాది జల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై జానకి గారి కవిత ....
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 09-04-13 11:30:00
'నా అంతరంగపు కొలనులో వికసించెను వింతసోయగపు కలువ నిండైన భక్తిపుష్పము కొంతైనను రాగద్వేశాది పంకము నంటక అంతరేంద్రియములు చంద్రునికై పరితపించు కలువవోలె నే అంతః శుద్ధిన ధ్యానించెద అంతర్యామిని - జానకి '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై వసంత లక్ష్మి గారి కవిత ....
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 08-04-13 11:19:00
' కొలను కొలను .. అక్కడెక్కడో ,ఒక ఊరి మధ్యలోనో ఊరి చివరో కాదు.. కొలను అనగానే వికసించిన కమలాలు, బద్దకించి ముకుళించని మొగ్గలు నిదానం గా చెరువులో తలలు ఒంచి నీరు తాగే పశువులు , బిందెలు నీటిలో ముంచిఊరి వార్తల ఊట విప్పి , ఊరించుకునే పల్లె స్త్రీలు ,గోచి బిగించి, తల దించి బుడుమ్గమని మునిగే పల్లె&n(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను " పై శ్యామల రావు గారి మరో కవిత "మాయమైన ఊరి కొలను "
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 03-04-13 10:29:00
'--------------------------- మాయమైన ఊరి కొలను --------------------------------ఊరి మధ్యన కొలనొక టుందికొలని గట్టున కోవెల ఉందికోవెల వెనుక తోటొక టుందితోట నిండుగా సందడి ఉందిదగ్గరలోనే బడి ఒక టుందిబడి పిల్లల సందడి ఉందిసందడి చేసే పిల్లలందరికికోవెలతోట విడిదే నండిచెట్ల మీద పలు చిలకల కిలకిలచెట్ల కింద మన పిల్లల కిలకిలబాలల పరుగుల కటునిటు చెదరిఎండుటాకుల గలగల గలగలమధురఫలాలూ పరీమళాలుసీతాకోకచిలుకల తళుకులుఆటల పాటల ఆనందాలుబాలలస్వర్గం ముచ్చటలుఆటలు ఆడి పాటలు పాడికోనేటను జలకాలాడిగుడి దేవుడితో ముచ్చటలాడిపె(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై లక్కరాజు శివరామక్రిష్ణ రావు గారి కవిత ... "సూర్యుని కోసం"
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 03-04-13 08:23:00
'"సూర్యుని కోసం" ఉరుకు పరుగుల తోటి ఉప్పొంగి పోయాను సన్న జల్లుల తోటి స్నాన మాడాను వర్ష కాలపు నడుమనలిగి పోయానుశీత కాలము వచ్చె చల్లగా ఉండె నీలి మబ్బుల నడుమ నింగిలో నువ్వు ఆడుతూ పాడుతూ గంతులిడు తున్నావు నా దరికి రావా నన్నేలు కోవా కలువ పూవులు పెట్టి పచ్చగా చెండేసి తామరాకుల తోటి పైట కప్పాను నాకు కవితలు రావు కవనాలు నే చేయ నీ అరుణ కిరణాలునా మీద వాలాలి వెచ్చనీ నీ స్పర్శ నాకు కావాలి అర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై కాదంబరి గారి కవిత ! -3
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 29-03-13 23:57:00
'సరసు తరగల తీవియలపై గగన నీలిమల "స'రాగాలు' " నా అంతరంగం - సహస్ర దళ నళినమై విరబూయు చున్నది,ప్రియ సఖీ! హృదయమున్నది మనిషికేగా! కలలు, కల్లలు ఎడదకేగా! కొలను ఒడ్డున కాస్త సేపు ఆసీనులయ్యీ గడిపితే; కలత దీరును కాస్తసేపు; మరి, ఆ కొన్ని క్షణాల తీపిదనపు తూకమెంతో తెలుపగలవా!?ఆ కొన్ని నిముషమ్ముల కొలత ఎంతో చెప్పగలవా!!? నేస్తమా! కలవరమ్ముల నపనయించే లిప్తపాటులు-కలకండల మాధుర్యాల అంత! యోచనేల? (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" పై తాడిగడప శ్యామలరావు గారి కవిత
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 29-03-13 16:16:00
'శ్యామలరావు గారి కవిత . కాలమేఘవృష్టికల్లోలితం నా మనస్సరోవరంకోలుకోవటానికి తప్పక కావాలి నీ సహాయం బాలార్కకోటిసుందరతరమైన నీ దరహాసంనాలో ప్రతిఫలించటం లేదే అని నా విచారం నాలుగుమూలలా నాలుగుపురుషార్థాల ఒడ్లుకాలం చేసిన దెబ్బలకు చాలా గండ్లు పడ్డాయిచాలా ఆశాశోకమోహాల చచ్చు బురద వచ్చినాలో పేరుకుపోయిందనే నా కున్న విచారంనీ మనసైన నా మనసు కొలను పాడుబడిందేఏమని చెప్పేది దాని ఉనికి మొత్తంగా చెడిందేనా మనవిని యిప్పటికైన నువ్వు వి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"కొలను" - కవితా పోటీ కి వచ్చిన మంజు గారి మొదటి కవిత
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 29-03-13 08:59:00
'"కొలను" - కవితా పోటీ కి వచ్చిన మంజు గారి మొదటి కవిత :" జీవిత కొలను "అంతరంగపు కొలనులో అలజడి రేపే ఆలోచనా తరంగాలు అలల సుడిగుండాలు ఎన్నో....!!కలువల అందాలు కొన్ని... ఆరాధనతో స్పృశిద్దామంటే... చుట్టుకునే అడ్డుతీగలు ఎన్నో....!!సూర్య చంద్రుల కిరణాల తాకిడితో... అచ్చెరువందే ఆనందంతో పులకరించే కలువ తామరలు జీవిత గమనాన్ని చూపే దిక్చుచీలు....!!మది అంతరంగం ఆలోచనాతరంగం కొలనుకు ప్రతి రూపం...!!ఆనందం ఆహ్లాదం కలువ తామరలు...!!కష్టం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ముచ్చటగా మూడోసారి... " కొలను " కవితా వస్తువుగా కవితా పోటీ! బహిరంగ సవాల్ !!
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 29-03-13 04:41:00
'|| జై శ్రీమన్నారాయణ ||ఆదరనీయులైన పాఠకులకి నమస్కారాలు!భావకులకిదే ఆహ్వానం! తరలిరండి!!...కవితా వస్తువు లో దూరి అంతరాత్మగా మారండి...ఆగిపోయిన అంతరంగాన్ని స్పృశించండి...అందిన అలోచనలని కవితగా రాయండి..." కొలను " దీనిని కవితా వస్తువుగా తీసుకొని, ఉగాది-కవితగా బ్లొగర్లకందించ గలరని మనవి."కాదేదీ కవితకనర్హం" ఇది బహిరంగ-సవాల్ (open challenge)!ఆలోచించకండి .... ఆలసించకండి ... వ్యక్తీకరించండి! .... మీ సహజ భావాలని , అప్రతిహత మనో మధుర మధూధారలని ఒలికించండి !&nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కిరణం ...
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 02-02-13 05:28:00
'అసంపూర్తిగా ఆగిపొయిన సగం ఆలోచనలుమలుపుతిరిగి తిరునాళ్లలా మళ్ళీ వస్తున్నాయి ఈ రేయి లో... నిశి మసిలో రగులుతున్న చల్లని వెన్నెలబోరున గోడుని వెల్లబోసుకుంటుంది ఈ రేయి లో...బరువెక్కిన కనురెప్పలు అసహాయయంగానిలుపుకోలేని నీళ్ళని వదిలేస్తున్నాయి ఈ రేయి లో..తళుకు-బెళుకు తారలు లక్షలు కలిసొచ్చినానా తిమిరాన్ని తొలగించలేకున్నాయి ఈ రేయి లో ..నీ వెచ్చని తొలికిరణం ఒక్కటి చాలు ప్రభూ చీకటితెరలని చీల్చడానికి మునిగిన నన్ను తేల్చడానికి ఈ రేయి లో.. -satya'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమానత్వం కూడా అలాంటిదే .....
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 13-01-13 06:01:00
'ఆడ-మగ, పెద్దా-చిన్నా, ధనిక-పేద, ముందు-వెనకా, ఇలా ఎన్ని చెప్పుకున్నా.... సమానత్వం అనేది ఓ ఆదర్ష పదం...చిన్నప్పుడు సామాన్య శాస్త్రంలో చదుకున్నట్టు ఆదర్ష-వాయువు ఆదర్ష జలం లాటి సిధ్ధాంతాలుంటాయి కాని వాస్తవానికి అవి లోకంలో ఉండవు... సమానత్వం కూడా అలాంటిదే .....లోకంలో మనము ప్రత్యేకమని మనకి ఎప్పుడైతే తెలిసొస్తుందో , అప్పుడే మనం పోల్చికోవడం మానేస్తాము... సరిచూసుకోవడం, సమానం కావాలనుకోవడం పోలికతోనే మొదలౌతాయి... ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడమే జీవితం... సమానత్వం కూడా ఓ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వివేకానందుడంటే ఎంటో ..... !!! ????
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 12-01-13 03:58:00
'ఆస్వాదించ లేనిదే అందించ లేము ....బాధ్యతలు నిర్వర్తించ లేనిదే బంధాలనుంచి బయటపడలేము ...ప్రేమించ లేనిదే ప్రేమేమిటో చెప్పలేము ... 'వివేకానందు' లం కాకుండా వివేకానందుడంటే ఎంటో తెలుసుకొలేము ... -సత్య'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీ మత్తు మధూ ధారలు...
రచయిత
: సత్య
బ్లాగు
: నీలహంస
టపా తేది
: 31-12-12 15:38:00
'--ముడుచుకున్న పూరెక్కల మాటుననీ మత్తు మధూ ధారలు త్రాగి,నీ గుండెలపై రాత్రంతా నిద్దురపోయి,తెలియనట్టుగా తిరిగి వెళ్ళే తుమ్మెద కోసంఎదురు చూసి చూసి, తేరుకొని,నిరీక్షణలోంచి తేరుకుని, విచ్చుకున్నచిరునవ్వేమో నీ రూపం !!పరువాల పంకం లోంచి పైకుబికినపరిణతి లావుంది నీ పరిమళం!!!-సత్యనూతన సంవత్సర శుభాకాంక్షలతో...మీ -సత్య '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి