తోటలో నిదురించే పాపాయి.
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 21-03-13 16:36:00
'ఫొటోలో పాపాయిని చూశారా ? గాలిలో తేలి పోతున్నట్లు లేదూ?సృష్టించిన కళాకారుడికి అభినందనలు.సింగపూర్ లోని అనేక తోటల్లో ఒక దాంట్లోని కళా ఖండం ఇది. '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చైనీయుల నూతన సంవత్సరం..
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 01-03-13 03:10:00
'చైనీయుల నూతన సంవత్సరం..మన లాగానే చీనీయులు నూతన సంవత్సర ఆరంభం చేసుకుంటారు. వాళ్ల పంచాంగంలోని (చంద్రమానం) ఆఖరి రోజునుంచీ, కొత్త మాసంలో పదిహేనో తారీఖు వరకూ.. పదిహేను రోజులు.చైనాలో, చైనా ప్రజలు ఉన్న ప్రదేశాల్లో చాలా రోజులు సెలవు తీసుకునేది ఇప్పుడే. దీన్నే వసంత పండగ అని కూడా అంటారు. (spring festival.)మన ఉగాది కూడా వసంతం లోనే కదా! మన కంటే ముందుగా వస్తుంది వీరిది.కుటుంబం లోని వారందరూ కలుసుకోవడం, పెద్దలకి బహుమతులు ఇచ్చి, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం.. అందరూ కలిసి సరదాగా గడపడం.. అచ్చు మన (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇంతింతై వటుడింతై..
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 28-02-13 04:21:00
'ఇంతింతై వటుడింతై..మొన్నా మధ్యన పక్షుల వనానికి వెళ్లాం. ఇది చాలా అరుదైన విహంగంట. ఒక రకమైన గరుడ పక్షి. ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నారు.ఇంత అమాయకంగా ఉందా.. రెక్కలు వచ్చిన వెంటనే దాని విన్యాసాలు చూడాల్సిందే.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు.
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 27-02-13 11:22:00
'జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు. తెలుగు వెలుగు లోని వ్యాసం..పెట్టిన పేరే ఎంతో బాగు బాగు.ఇది చదివాక.. నాకు నేనే అక్షింతలు వేసుకున్నాను.. ఈ మధ్యన బ్లాగులో మనసు విప్పట్లేదని.ఇంక లాభం లేదు.. ఇలా అయితే నెమ్మదిగా బాగు లోకం లోనుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.ప్రతీ రోజో, కనీసం ఒకటి రెండు పదాలయినా వ్యాయాలి అని గాఢమైన నిర్ణయం తీసేసుకున్నా..కనీసం జ్యోతి, పట్టికలో నా పేరు రాసినందుకైనా..పెద్దగా చేసే పనీ ఏమీ ఉండట్లేదు.. పుంఖాను పుంఖాలుగా ఏమీ రాసెయ్యట్లేదు.. ఎందుకమ్మా అంటే ఒకటే (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సాహితి-3
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 02-08-12 10:53:00
'4. అనంతం: రమణి కథల్లో నాల్గవది ఇంట్లోనూ బయటా ఎవర్నీ ఎదిరించ లేని, నిశ్సబ్దంగా తనలో తను కుమిలిపోతూ బ్రతుకు ఈడ్చే అనంతం ఆవేదన ని తెలుపుతుంది. రేపు చనిపోతాను అని తెలుసుకున్న అనంతం తన సమస్యల్ని అంతవరకూ తనకే తెలియని ధైర్యంతో ఎలా ఎదుర్కుని పరిష్కారం తెలుసుకుని ఆశ్చర్యపోతాడో చూస్తాం.5. ఇల్లు: ఇది ఇంటికి ఇల్లాలుకి ఉన్న అనుబంధం హృద్యంగా చెప్పిన కథ. ఇంటి సమస్యని ఇల్లే తీర్చిన వైనం హృదయాన్ని కదిలిస్తుంది.6. శిక్ష: రమణి కథల్లో పరిష్కారాలు బిన్నంగా ఉంటాయి. స్త్రీల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సాహితి -2
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 22-07-12 07:40:00
'3. రమణి కథల పుస్తకంలో మూడవ కథ "ముక్తి". ఇది ఇద్దరు స్త్రీల కథ. ఒకరి యెడ ఒకరు సానుభూతి చూపుకుంటూ ఉంటారు. చాలా పెద్ద కథ. రమణి కథల్లో నాకు నచ్చే అంశ మేమిటంటే, వర్ణనలు, ఉపోద్గాతాలు లేకుండా సూటిగా కథలోకి తీసుకెళ్ళిపోవడం. ఇంత పెద్ద కథ వర్ణనలు లేకుండా ఎలా నడిపించారూ? పాత్రల అనుభవాలు, అనుభూతులు చకచకా నడిపిస్తాయి. అన్యాయం చేసిన భర్త బాధ్యతల్ని మోస్తూ, కష్టాల్ని జీవితంలో భాగంగా.. తేలిగ్గా కాదుగానీ ఎవర్నీ నిందించకుండా స్వీకరించిన ఒరిమిగల తల్లిని ఆశ్చర్యంగా గమనిస్తాము. బాధ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సాహితి
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 19-07-12 03:54:00
'నా నవల "గ్లేషియర్" పుస్తకంగా తీసుకొచ్చాము. విశాలాంధ్ర లో ఇద్దామని వెళ్లి కింది అంతస్థులో పుస్తకాలు చూస్తుంటే బలబద్రపాత్రుని రమణి కథల పుస్తకం కనిపించింది. తీసుకుని ఇంటికి వస్తూ దారిలోనే చదవడం మొదలుపెట్టాను.రమణి కథలకి చదివించే శక్తి ఉంది. ఇంటికి వచ్చేలోగా రెండు కథలు చదివేసా.కథ ఏమిటో చెప్పను.. కానీ అందులో నాకు నచ్చిన సంగతులు చెప్తా. ఎదుకో తెలుసు కదా!1. మొదటి కథ "ప్రయాణం". మానవ సహజమైన స్వభావాలు అందరివీ. కొంచెం విసుగు, కొద్దిగా కోపం, జాలి, ప్రేమ, ఉదారత .. అన్నీ ఉంటాయి. సరదాగా, (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"స్వాతి" లో సరసమైన కథల పోటీలో బహుమతి పొందిన నా కథ.
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 01-06-12 13:32:00
' "అమ్మాయికి కావాలనిపించేది.." అనుపమ ఒకే మాట అంది. ఒక్కసారిగా ఆ హాల్లో సందడంతా సద్దుమణిగింది. పక్కలో బాంబు పేలినట్లు కుర్చీల్లోంచి లేవబోయి ధడేల్మని కూలబడ్డారు అందరూ. నిశ్శబ్దం.. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. పెను తుఫాను తరువాత ఏర్పడిన ప్రశాంతత ఆవరించుకుంది అంతటా. మూడు క్షణాలు మాత్రమే ఆ నిశ్శబ్దం.. ఇనుప డబ్బాలో గులకరాళ్ళు వేసి ఆడించినట్లు అందరూ ఒక్కసారిగా మాట్లాడ్డం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"Ground beneath her feet" నవలా పరిచయం
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 27-05-12 10:11:00
' "ది గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్" ఆధునిక రచయితల్లో సల్మాన్ రష్ది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ముంబాయిలో జన్మించి, బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. ఇతని నవల"ది గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్" ని పరిచయం చేద్దామనే చిన్న ప్రయత్నం ఇది. "సర్ అహ్మద్ సల్మాన్ రష్ది" 1947జూన్ 19న ముంబాయ్‍లో జన్మించారు. ఇతని రెండవ నవల "మిడ్‍నైట్స్ చిల్డ్రన్" 1981వ సంవత్సరంలో బుకర్ ప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బ్లాగ్ మిత్రులతో కాసేపు
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 23-04-12 06:13:00
'నిన్న చాలా మంచి రోజు.మొదటిసారి బ్లాగ్ మిత్రులు కొందరిని కలిశాను. కానీ అలా అనిపించలేదు.. అదే విచిత్రం. ఎప్పట్నుంచోతెలిసిన వాళ్ల లాగ కలిసిపోయి కబుర్లు చెప్పుకున్నాము, ఆటలాడుకున్నాము. అదే బ్లాగు మహత్యం మరి.మాలా కుమార్ ఎప్పట్నుంచో తెలుసు, కానీ ఇంచుమించు ఇరవై ఏళ్ల తరువాత ఇప్పుడు కలిసి సంగతులు కలబోసుకున్నాం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సింగపూర్ బొటానికల్ తోటలో..
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 08-03-12 12:02:00
'సింగపూర్ లో బొటానికల్ తోట చాలా బాగుంటుంది. ఇవేళ పొద్దున్న అక్కడ కాసేపు గడిపి వచ్చాం. '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాంస కృతులు - తినాలి బాగా!
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 08-03-12 01:32:00
'శుభోదయం..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. పిండి పదార్ధం.. అదే.. మన తెలుగోళ్ళం చిన్నప్పట్నుంచీ తినడానికి అలవాటు పడ్డాం చూడండి. అవేం అసలు వద్దే వద్దంట.మాకు బాగా తెలిసిన పంజాబీ ఆవిడ.. నలభై ఐదేళ్ళుంటాయి.. పూర్తిగా రోటీ వగైరాలు మానేసి.. కోడి, చేపలు .. అప్పుడప్పుడు కూరగాయలు తో ఆర్నెల్లు భోంచేసింది. ఠపీమని నలభై(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగోళ్ళ మండీ
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 07-03-12 12:27:00
'శుభోదయం..ఎందుకో.. ఈ రోజు లేచి నప్పట్నుంచీ అందరితో ఏదో పంచుకోవాలని హృదయం ఘోషిస్తోంది. చెప్పద్దూ.. చెప్పలేని చికాకుగా ఉంది.ఏం చెయ్యాలా అని ముఖ పుస్తకాన్ని తీసి తిరగేస్తుంటే సుధారాణి పంపిన పాట కనిపించింది. విందాంలే అని నొక్కా..ఎన్ని నిజాలో నిష్ఠూరంగా నా చెవిలో రొద పెట్టాయి. నిజమే.. ఉగాదినాడు కలిసిన చాలా మంది స్నేహితులం.. "హాపీ ఉగాది" చెప్పు కున్నాం. శుభాకాంక్షలు అనే మాట పెద్దదీ మరియూ కష్టమూ కదా! మా జానకి "సోకాల్డ్" రచయిత్రి వైయుండీ సిగ్గులేదూ అని తిట్టింది కూడా.మా ఎదురింటి పెద్ద మ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
"షల్మాన్ రష్దీ- ది గ్రౌండ్ బినీత్ హెర్ ఫీట్." నవలా పరిచయం.
రచయిత
: Mantha Bhanumathi
బ్లాగు
: మంథా మాటలు
టపా తేది
: 04-11-11 11:21:00
'V¸v¹ ±ÐYÂv hµ±¸öhµ ¶¢À¡õ ¶¢Ãd¹ôfµÀhµÀm¸é OµlµÃ? Ê¢À¶¢ÀÀ ËȬl¸ñs¹l³ ¶¢WÛ Èmv ËÈp¶m C±ÀÀAl¼. EOµÖfºOº ¶¢WÛ¶m¶pêdÀéAX Cv¹ SµfºWqÒhÐAl¼.. ¶pAfµÀSµvÃ, ÈpzõyµÃõ, SµÅ¶¬¶pñÊ¢¥¹vÃ, ¶ª¶¢ÃÊ¢¥¹vÃ, sûÑYm¸vÃ.. Ené ±ÐYÂvO½ ¶ª±¼¶pf¸ qÒ´ªà ÈpfµÀhµÀm¸é! ¤À M»pOµ ¶¢À±¿!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి