దేశంలో ఎవరినైనా అదిలిస్తా
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 07-09-10 08:34:00
ఎదిరించడం.. తిరుగుబాటు చేయడం మానవసహజమైన లక్షణం. ఈ లక్షణం కొందరిలో అంతర్గతంగా ఉంటుంది. ఇంకొందరిలో బయటికే కనిపిస్తుంది. భావాలుంటాయి.  ఉద్వేగాలుంటాయి. బయటికి కనపడనీయరు. చాప కింద నీరులా తమ పని తాము చేసుకునిపోతుంటారు కొందరు. రెండో రకమలా కాదు.. వీరికి చాప కింద నీరుగురించి అంతగా తెలియదు. తెలిసిందల్లా బాలయ్య సినిమాల గురించే. నీ ఇంటికొస్తా.. నీ నట్టింటిలో కాలు పెడతా.. తొడగొడతా అనే రకమిది. ఈ రెండు లక్షణాలకు ప్రతీకలు జగన్, పురంధేశ్వరీ. ఇందులో ఎవరు ఏ రకానికి చెందిన వారో  ప్రత్యేకంగా చ(...)
... ఇందుకేనేమో మనోళ్లకు తమిళ దర్శకులంటే యమా మోజు
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 06-09-10 06:48:00
గ్రూప్ వన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నరసింహన్ నిర్వహించినట్లు ఆంధ్రభూమిలో కథనం. మొత్తం పర్యవేక్షణంతా గవర్నర్ దేనని.. రోశయ్యది కేవలం డమ్మీ పాత్ర అనేది ఆ కథనం సారాంశం.  చిత్రమేంటంటే ఇంతటి కీలకపాత్ర పోషించిన గవర్నర్ సింహాన్ని తెరాస సహా ఏ పార్టీ నాయకుడు పల్లెత్తు మాట అనకపోవడం. గవర్నర్ ఊసే తేవడం లేదు కాంగ్రెస్ నాయకులు. ఎంతసేపూ రోశయ్య, డీజిపీ చుట్టూనే తిప్పుతున్నారు ఆరోపణల చక్రాన్ని.  ఎందుకు వేడి రగిలిస్తారంటూ తనను రాజ్ భవన్లో కలిసేందుకు వచ్చిన తెరాస ప్రతినిధులను సింహం నిలదీసిన(...)
.. ఈటీసీ.. ఈటీసీ..
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 05-09-10 21:15:00
నేడో రేపో జగన్ కు ఉద్వాసనసోనియా గరగరంజగన్ మెగాస్టార్ తో చెక్వేటు ఖాయం. అదిష్ఠానం సంకేతాలుప్రణబ్ ముఖర్జీకి కోపమొచ్చిందిజగన్ ఎవ్వడు ఓదార్పు యాత్ర కాదు ధిక్కార యాత్రఇక అయిపోయాడుజ గన్ పై సోనియా ఫైర్..... ఈటీసీ... ఈటీసీ.. .
చంద్రబాబు ప్రశ్నకు సమాధానం మీదగ్రరుందా
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 05-09-10 07:50:00
"గత ఆరేళ్లలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా, నిలువుగా దోచుకొన్నారని అందరికీ తెలుసు. పాలన కుప్పకూలింది. రోశయ్య అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారు. సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మనం దూసుకుపోగలగాలి. కానీ మనకు రావాల్సినంత అడ్వాంటేజీ రావడం లేదు. ఎందుకీ స్తబ్దత? లోపం ఎక్కడ ఉంది!?''-   ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులకు వేసిన సూటి ప్రశ్న.
ఏం తమ్మీ.. నీకు వెన్నుపూసెలెన్నున్నాయ్
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 04-09-10 07:24:00
మనిషికి వెన్నుముక చాలా కీలకమంటారు. రాజకీయ నాయకుడికి మాత్రం కాదు. అదీ కాంగ్రెస్ నాయకుడికైతే వెన్నుపూసలు (వెన్నుముకలో మొత్తం 33 వెన్నుపూసలుంటాయట) ఎన్ని తక్కువంటే అంత మంచిది. ఈ విషయం కిందిన నాట్యం చేస్తున్న హనుమంతుకు తెలిసినంతగా ఇంకెవరికైనా తెలుసంటారా?
ఈ సూరీడేమయ్యాడో
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 02-09-10 05:58:00
రాధాక్రిష్ణ మరో రామచంద్రమూర్తా?
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 31-08-10 09:30:00
ఏందయ్యో . పత్రికుంటే రాధాక్రిష్ణ సేవలు శ్లాఘనీయం.. పాలడుగు అని హెడ్డింగ్ తో ఒక వార్తేసుకో. కానీ ఎడిటోరియల్ పేజీనెందుకయ్యా కరాబు చేస్తావ్. ఎవరు నీతిమంతులని ఏమయ్యా పాలడుగు ఎత్తుకోవడం ఎత్తుకోవడమే భజనతో ఆరంభించావేంది. రాధ గురించి రాసుకోవాలంటే రాయు. మధ్యలో రామచంద్రుడు నీకేం ద్రోహం చేశాడయ్యా'హెచ్ఎంటివి' సిఇఓ కె. రామచంద్రమూర్తి గారికి, 'ఆంధ్రజ్యోతి' అధినేత వేమూరి రాధాకృష్ణ గారికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్, విభజన, సమైక్యత సమస్యపైన ప్రజల మనస్సు తెలుసుకోవడానికి, ఉద్రిక్తతలు లేని ఆలోచన కోసం ర(...)
జ్యోతి వంటకం ఈ సారి పిట్టల కూర
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 28-08-10 05:17:00
మళ్లీ వంటకాల పోటీలో ఆంధ్రజ్యోతే  విజేతగా నిలిచింది. ఈ వంటకాలేంటి అని ఆశ్చర్యపోయేవాళ్లు ఇక్కడ నొక్కి చూడండి. ఈ సారి రాధాక్రిష్ణ గ్రూపు పిట్టల కూర వండింది.  కూర సరిగా ఉందో లేదో బ్లాగ్ మిత్రులు చెప్పాలి.  కూర పేరు దెబ్బకు వంద పిట్టలు. అంటే ఈ కూర తింటే వంద కూరలు తిన్నట్లే. ఢిల్లీ ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల గురించి ఎంతో శ్రమించి ఈ వంటకం చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందులో మసాల దినుసులు మాత్రం రాధాక్రిష్ణ ప్రత్యేకంగా వేశారని బోగట్టా. అయితే రె(...)
మరో శివరాజ్ పాటిల్
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 27-08-10 20:36:00
తెలిస్తే తెలిసినట్టుండాలి. తెలియకపోతే అమాయకుడిలా నోరైనా మూసుకోవాలి. కానీ ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నటించేవాడిని ఏమనాలి. చిదంబరమనాలేమో. నాకైతే సందేహమే లేదు.  రేపటి నుంచే ఆషాడ మాసం అమ్మకాలంటూ  చందనవాడిచ్చే ప్రకటనంత తేలిగ్గా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నమంటూ ఓ మాట అనేసి రాష్ట్రంలో మంటలు రేపాడు.  తర్వాత నక్సలైట్ల ఏరేస్తం. పారేస్తం.. సైన్యాన్ని దించేస్తం... అంటూ తొడలు గొట్టి అమాయకులైన జవాన్ల ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి కారణమయ్యాడు. ప్రశాంతంగా ఉన్న (...)
నరసింహన్ నువ్వు చేస్తున్న పనేంటి
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 27-08-10 07:51:00
గవర్నర్ ఏం చేయాలి. రాజభవన్ లో తొంగోవాలి. సాయంత్రమైనాక అందంగా ముస్తాబై ఏ రవీంద్రభారతీలోనో , ఫలక్ నుమా ప్యాలెస్ లోనో గానా బజానాకు ముఖ్య అతిథిగా పోయి దండలేసుకుని  తిరిగి రాజభవన్ కు రావాలె. లేకుంటే తివారీలా రాజ్ భవన్ ని పెద్దాపురంగానైనా మార్చేయాలె. కానీ నరసింహన్  నువ్వు చేస్తున్న పనేంటి. యూటీ చేస్తావా. కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం పిలుపు మేరకు బయల్దేరి వచ్చిన గవర్నర్.. తన వెంట ఓ కీలక నివేదికనూ తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని విభ జించాల్సి వస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాం(...)
నేటి వంటకం ఆంధ్రజ్యోతివారిది
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 26-08-10 08:21:00
విశ్వసనీయవర్గాల సమాచారం. తెలుస్తోంది. చెబుతున్నరు. అంటున్నరు. వినవస్తోంది. అభిజ్న వర్గాల బోగట్టా. భావిస్తున్నరు. ఇలా అమ్మకి అబ్బకి చెందని వార్తలు రోజూ పత్రికల్లో; చానళ్లలో కనిపిస్తుంటాయి. విశ్వసనీయ సమాచారం పేరుతో ఇలాంటి వార్తల్లో విశ్వసనీయతకు మాత్రం పూర్తిస్థాయిలో పాతరేసే కార్యక్రమం జరుగుతుంటుంది. చాలా వరకు ఇలా వండి వడ్డించిన వార్తల్లో నిజాలు శాతం పది కంటే తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు పీసీసీ అధ్యక్ష పదవి ఓ పది మందికి వస్తుందని రాశారానుకోండి. అందులో ఒక్కడికి దక్కొచ్చ(...)
కేవీపీ బత్తి
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 25-08-10 08:28:00
ముఖ్యమంత్రి రోశయ్య పదవి ఇయ్యాలో రేపో అన్నట్టుందట. నిజామాబాద్ శీను పనైతే సిరిగిపోయిందనే గుసగుసలు. పీసీసీ రేసులోని పెద్దోళ్లంతా జనపథ్ ముందు భజన  పెట్టారు. హనుమంతు జానా.. కేశవ వీళ్లంతా గద్దలైతే కాదు కదా అయితే సూర్య పత్రిక ఈ రోజు ఇంకో పెద్ద గురించి ఓ చిన్ని  కథనం ప్రచురించింది. అదంటేంటే భగవంతుడికి భక్తుడిగా అనుసంధానంగా పనిచేయడానికి కేవీపీ బత్తి సరేనందట.పీసీసీ రేసులో కేవీపీ ?(సూర్య ప్రధాన ప్రతినిధి)ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి రేసులో సమీకరణలు ఆశ్చర్యకరమైన ర(...)
ఇలాంటి టీవీ9 నుంచి జనం క్లీన్ చిట్లు తీసుకోవాలా
రచయిత
వెన్నెల రాజ్యం'
బ్లాగు :వెన్నెల రాజ్యం
టపా తేది: 23-08-10 09:12:00