గాయం-2 సమీక్ష
రచయిత
వంశీ'
బ్లాగు :చుక్కల పల్లకి
టపా తేది: 03-09-10 20:11:00
 కర్త క్రియేషన్స్ పాతకం పై, రామ్ గోపాల్ వర్మ సమర్పణలో, జగపతి బాబు, విమల రామన్, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, కోట ప్రసాద్, హర్ష వర్ధన్, ప్రధాన తారాగణంగా ప్రవీణ్ శ్రీ దర్సకత్వంలో   Dr. C ధర్మకర్త  నిర్మించిన చిత్రం గాయం-2.     17 సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్సకత్వం లో వచ్చిన గాయం చిత్రానికి ఇది శేషము. కథ:      రామ్(జగపతి బాబు) బాంగ్-కాక్ లో కాఫీ షాప్ ఓనరు. తన భార్య విద్య(విమల), కొడుకు కార్తీక్, అమాయకపు (...)
కత్తి; వైజాగ్ కత్తి; ఏడ్చే రకం కాదు; ఏడిపించే రకం
రచయిత
వంశీ'
బ్లాగు :చుక్కల పల్లకి
టపా తేది: 19-08-10 19:05:00
సై ఆట చిత్రం సమీక్షగమనిక: ఇది చదివి నన్ను తిట్టొద్దు.నా జీవితం లో ఇంత కామెడీగా ఏ సినిమాని చూడలేదు. బాల్కనీ లో వెల్ల మీద లెక్క వెయ్యడం కూడా దండగ ఇద్దరం.దయ చేసి ఎవరు వెళ్ళకండికథకి వస్తే, శంకర్ బాబాయ్(కోట) పండిట్(శివ ప్రసాద్) శత్రువులు, ఒకరి మనుషుల్ని ఒకరు చంపుకుంటూ ఉంటారు.దుర్గ మల్లేశ్వరి - వైజాగ్ కత్తి(చార్మి) డాన్సు చొరెఒగ్రఫెర్ పిల్లల్ని వేసుకుని ఓంకార్ గాడి ఆట షో లో పర్తిసిపతే చేయడానికి వస్తుంది.  ఓంకార్ వాళ్ళకోసం ఒక ఇంటిని చూస్తాడు, ఆ ఇంటి పక్కనే శంకర్ బాబాయ్ మనుషులతో గొడవ (...)
డాన్ శీను - సమీక్ష
రచయిత
వంశీ'
బ్లాగు :చుక్కల పల్లకి
టపా తేది: 06-08-10 19:22:00
కె అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్ ఆర్ మూవీ మేకేర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్సకత్వం లో "మాస్ రాజ" రవి తేజ, శ్రేయ, "రియల్ స్టార్" శ్రీహరి, షాయాజీ షిండే, మహేష్ మంజ్రేకర్, అంజన, బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ ప్రధాన తారాగణంగ విడుడైలైన చిత్రం "డాన్ శీను"కథఆమితభ్ భాచన్ నటించిన "డాన్" చిత్రం ప్రభావం వలన శీను(రవి తేజ) చిన్నపాటి నుంచి "డాన్ శీను" గా పిలిపించుకునే వాడు. డాన్ అవ్వడం ఒకటే శీను లక్ష్యం. అందుకే హైదరాబాద్ కి వస్తాడు. తను గుర్తింపు తెచ్చుకోడానికి డాన్(మనోజ్ మంజ్రేకర్) కొడుకున(...)
నా సైకిల్ ని ఎవరో కిడ్నాప్ చేసారు :(
రచయిత
వంశీ'
బ్లాగు :చుక్కల పల్లకి
టపా తేది: 03-08-10 15:00:00
ఈ  చిత్రం లో ఉన్న సైకిల్ ని ఆదివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని ఆగంతుకులు కిడ్నాప్ చేసారు. కాలుష్య నివారణకు నా వంతు సాయం చేద్దాం అనుకుని, ఎంతో ముచ్చట పడి రోజు ఆఫీసుకి నా సైకిల్ మీద వెళ్ళేవాడిని. నన్ను చూఇసి మా మేనేజర్ తో సహా పలువురు సైకిల్ మీద ఆఫీసుకి రావడం మొదలెట్టారు.ఇలాంటి సమయం లో నా సైకిల్ ని కిడ్నాప్ చేయడం ఏ మాత్రం న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను.నా సైకిల్ ని కిడ్నాప్ చేసిన విషయం దేగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాను. వారు(...)
బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం - సమీక్ష
రచయిత
వంశీ'
బ్లాగు :చుక్కల పల్లకి
టపా తేది: 29-07-10 21:06:00
 రాజేంద్ర ప్రసాద్, శివాజీ, జయప్రకాశ్ రెడ్డి, సోనియా ప్రదాన తారాగణంగా లక్కీ మీడియా వారి నిర్మాణం లో గొల్లపాటి నాగేశ్వరరావు దర్సకత్వం లో విడుదలైన చిత్రం 'బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం'.కథ బ్రహ్మ (రాజేంద్ర ప్రసాద్) , సరస్వతి దేవి(కళ్యాణి) తో గొడవ పది చిరాకు లో ఒకరి తలరాత వివాహమైన మరుక్షణం మరణం అని రాసి వదిలేస్తారు.కొన్ని సంవత్సరాల తరవాత, శ్రీను (శివాజీ) డిగ్రీ పాస్ అవ్వడానికి కస్తపదుథూ ఉంటాడు. శ్వేత(సోనియా) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. శ్రీను స్నేహితుడైన శోభన్ బా(...)
మర్యాద రామన్నా - సమీక్ష
రచయిత
వంశీ'
బ్లాగు :చుక్కల పల్లకి
టపా తేది: 26-07-10 14:00:00
ఆర్క మిడియ వర్క్స్ వారి నిర్మానం లొ ఎస్ ఎస్ రాజమౌలి మిగత చిత్రాలకు బిన్నంగా సునిల్ తొ చెసిన సరికొత్త ప్రయత్నం "మర్యాద రామన్న". కథ గండికోట, 1982 లో జరిగిన కుటుంబ కలహాల వల్ల రామినీడు తమ్ముడు నాగినీడు చనిపోతాడు. తన తమ్ముడి చావుకి కారణం అయిన కుటుంబం మొత్తం ని అంతం చేయాలనీ తన ఇద్దరి కొడుకులతో ప్రమాణం చేయించుకుంటాడు రామినీడు. 28 సంవత్సరాల తరవాత  హైదరాబాదు, రాము(సునీల్)  తన సైకిల్ మీద పచారి కోట్లకి బియ్యం వేస్తూ ఉంటాడు. ప్రతి సారి ఆలస్యం అవుతుండటం తో మిల్లు యజమాని ఆటో ఉంటె కాని (...)