Skip Navigation Links


తిరుపతి వేంకట కవులు .. పాండవోద్యోగ విజయాలు .. కొన్ని పద్యాలు .. భావాలతో ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 18-06-13 04:07:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాండవోద్యోగ విజయాలు ... తిరుపతి వేంకట కవులు .. పద్యాలు ... భావాలతో ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 18-06-13 03:47:00

'<div data-configid="1787413/3545495" style="width: 525px; height: 1050px;" class="issuuembed"></div><script type="text/javascript" src=" http://e.issuu.com/embed.js" async="true"></script>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చూసే వాళ్ళు మంచి వాళ్ళయితే ఎన్ని వేషాలయినా వెయ్యొచ్చు !

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 14-06-13 12:43:00

'నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అలమండయినా ... అమలాపురం అయినా ... వాళ్ళంతే ! ... సెబాసో ..పతంజలీ !

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 06-06-13 09:11:00

'కోనసీమలో 1996 లో పెద్ద గాలి ... వెర్రిగాలి వీచి లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూలి, రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయిన విషయం తెలుసు కదా ? అప్పటి వరకూ డబ్బుకు చింత లేకుండా హాయిగా గడిపిన వాళ్ళెందరో ఒక్క రోజులోకుదేలయి పోయేరు. అక్కడి వాళ్ళు అన్న పానాదులకు కూ డా విలవిలలాడి పోయేరు. ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల నుండి ఎందరో వారిని ఆదుకోడానికి వచ్చేరు..ఆ రోజులలో నేను విజయ నగరం జిల్లా సాలూరు ప్రభుత్వ కళాశాలలో అనుబంధంగా ఉండే ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ఉండే వాడిని. మా సోదర ఉపాధ్యాయు లిద్దరితోనూ, మా (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Gundamma Katha (గుండమ్మ కథ) Full Movie

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 04-06-13 03:10:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తింగరి బుచ్చి తింగర్యోపన్యాసమ్ : : .‘‘ గొప్పవాళ్ళ అసంపూర్ణ రచనలు ...’’: :

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 26-05-13 04:22:00

'ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు. ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వె(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీ మతం మండా ... పతంజలి కవిత ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 21-05-13 01:12:00

'నీ మతం మండా  కత్తి పెట్టి దేవుడ్ని ఒక పోటు పొడిస్తే గానీ పొడిచి, వాడి నెత్తురు కళ్ళారా చూస్తే గానీ నీ మతం నిలబడదు నీ మొగం మండా నీ మతం మండా అప్పటిగ్గానీ నీ మతం నిలబడదు నీ కాళ్ళు లేని మతం నీ కళ్ళు లేని మతం ముక్కూ మొగమూ లేని నీ కదల్లేని మతం ( నీ పొగ మూజూడా) అసియ్యకరమైన నీ మతం ప్రాకటానికి భగవంతుడి కళేబరం కావాలి అది బలిసి పుర్రెల పూలు పూయడానికి నరమాంసపు టెరువు కావాలి ఛీ ! నువ్వూ నీ మతమూ నీ మతమూ నువ్వూనూ ఛీ ! ఛీ !'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథా మంజరి బ్లాగు పేరు త్వరలో మార బోతోందా ?! ....

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 25-04-13 01:19:00

'బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి ప్రవీణ్యం అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చాటు పద్యాలు రెండు వందలు ...భావాలతో ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 23-04-13 11:52:00

'చాటువు అంటే శ్రీనాథుడు గుర్తుకు వస్తాడు.  శ్రీనాథుని చాటువులతో పాటు దాదాపు రెండు వందల చాటు పద్యాలు ఇక్కడ చూడండి ...<div><object style="width:420px;height:272px" ><param name="movie" value=" http://static.issuu.com/webembed/viewers/style1/v1/IssuuViewer.swf?mode=embed&amp;layout= http%3A%2F%2Fskin.issuu.com%2Fv%2Fcolor%2Flayout.xml&amp;backgroundColor=61A900&amp;showFlipBtn=true&amp;documentId=130423095415-b11ce35b2b5840189d48094a17b6fd31&amp;doc(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

200 చాటు పద్యాలు ... భావాలతో ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 23-04-13 09:28:00

'చాటు పద్యాలు అంటే, ముందుగా మనకి గుర్తుకు వచ్చేది శ్రీనాథుడు. శ్రీనాథుని చాటు పద్యాలతో పాటు, మరి కొన్న, దాదాపు రెండు వ్దల చ,ాటు పద్యాలు భావాలతో కూడ ఇక్కడ చదవండి !<div data-configid="1787413/2160748" style="width: 525px; height: 340px;" class="issuuembed"></div><script type="text/javascript" src="//e.issuu.com/embed.js" async="true"></script>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జానెడు మీసం ... బారెడు బ్లాగు టపా !

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 19-04-13 11:54:00

'‘ మీసము పస మగ మూతికి ’ అని చెప్పారు పెద్దలు, మగాడికి మీసమే అందం, అది పౌరుష చిహ్నం కూడానూ. . మీసాలూ, గడ్డాలూ ఒక వర్గానికి చెందినవే. కాస్త రూప భేదం కానీ, వేరు కాదు, అయితే గడ్డాలు శాంతికీ, వైరాగ్యానికీ, సాత్విక గుణానికీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మీసాలు లేని రాజులనూ, వాటితో పాటూ గడ్డాలూ లేని ఋషులనూ ఊహించు కోలేం ! గడ్డం సాత్విక గుణ ప్రతీక అయితే, మీసం తామస గుణ ప్రతీకగానూ చెప్పు కోవచ్చును, హీరోలకి అందమైన మీస కట్టు ఉంటే, విలన్లకి కోర మీసాలు ఉండడం మనకి తెలిసినదే. మీసాలలో చాలా రకాలు ఉన్నాయి. వె(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సూది పురాణమ్ ....

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 10-04-13 01:30:00

'సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది. అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ దొరికి కుడదామని కూచుంటే, సూదిలోకి దారం కళ్ళ జోడు లేనిదే ఎక్కించ లేం !. అదెక్కడ పెట్టామో గుర్తుకు రాదు. దాంతో విసుగొచ్చి సూదీ దారాలని పక్కన పడేస్తాం. తర్వాత కళ్ళ జోడు జాడ కనిపించి, కొంచెం తీరిక దొరికింది కదా అని ఏరాత్రి పూటో కుట్టడానికి కూచుంటామా ! కరెంట్ ఠక్ న పోతుంది. జీవితంలో ఐరనీ ఇదే. మన దినాలు బావుండక పోతే అన్నీ ఇలాగే జరుగుతాయి ! ... సరే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఓ పాలేటయినాదంటే ... (బదగద్గీత పెవచనమ్ )

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 08-04-13 07:52:00

'పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతఁవూ ?  మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...ఓ పాలేటయినాదంటే ... మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు  ఏసంకాలం,అలపొద్దులేళ నానూ,  నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట  అందిల కూకున్నాఁవా ?  మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తమాషాగా లేదూ ? ! ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 30-03-13 23:52:00

'అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని  పట్టు కోవచ్చును. విజయ విలసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పక్షుల, జంతువుల భాష చాలా వీజీ !!

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 26-03-13 02:24:00

'ఆ మధ్య నేను హిమాలమాలకు వెళ్ళి నప్పుడు (హరిద్వార్ , ఋషీకేశ్ వరకూ మాత్రమే అనుకోండి. )  అక్కడ నాకు ఎదురయిన ఒక మహా ముని వద్ద  ( ఆ ముని నన్ను టీ నీళ్ళ కోసం డబ్బులు అడిగిన విషయం ఇక్కడ అప్రస్తుతం అనుకోండి )  పక్షులూ జంతువుల  భాష నేర్చ కున్నాను. ఆ విద్యతోనే యాగంటి కాకుల కథ అనే టపా రాసాను. కావాలంటే దానిని ఇక్కడ చూడండి.పక్షులూ. జంతువులతో మాట్లాడ గలిగే నా భాషా పటిమను ఉదాహరణ ప్రాయంగా కొంచెం వివరిస్తాను. చూడండి :నేను :  మేకా ! మేకా ! ఏప్రియల్ తరువాత వచ్చే నెల ఏదమ్మా (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఈ ఇష్గాలంటే నా కెంతో ఇష్టం !!

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 24-03-13 06:09:00

'నాకు మా విజయ నగరం అంటే చాలా ఇష్టం.తెలుగు కథకు పురిటి గడ్డ కనుకయిష్టం. గురజాడ తిరిగిన తావు కనుక ఇష్టం. కన్యా శుల్కం లాంటి గొప్ప నాటకం వెలిసిన ఊరు కనుక యిష్టం. ఆ నాటకం తొలి ప్రదర్శన జరిగిన ఊరు కనుక ఇష్టం. తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో నేల కనుక యిష్టం.    నాకింకా చాలా ఇష్టాలు ఉన్నాయి. తడియారని అచ్చు వేసిన కొత్త పుస్తక మయితే ఇష్టం. అది కథల పుస్తక మయితే మరీ మరీ  ఇష్టం.  మా ఊరి  కోట,  పెద్ద చెరువు, గంట స్తంభం,  మూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు,అయ్య కోనేరు,(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

యాగంటి కాకుల కథ .... (సరదాకి ...)

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 20-03-13 16:38:00

'పక్షులు మనకు విపక్షులు కావు. వాటికీ మంచీ చెడూ తెలుసును.  మాట్లాడతాయి కూడానూ. నల దమయంతుల కథలో హంస నలుడితో మాట్లాడడమే కాకుండా నల దమయంతుల మధ్య రాయబారం కూడా నడిపింది కాదూ ?  సీతమ్మ తిలని రావణుడు ఎత్తుకు పోతుంటే జటాయువు  వద్దని వారించ లేదూ ? ఆ మూర్ఖుడి చేతిలో చావు దెబ్బ తినీసిందను కోండి ... వెనుకటి కాలంలో పావురాలు కొరియర్ సర్వీసు చేసేవని తెలిసిందే కదా ? పావురాల వేటతో  పడరాని పాట్లు పడిన సారంగధరుడిని ఓ సారి తలుచుకోండి ... పక్షుల గురించి చాలా భోగట్టాలు రాయొచ్చు కానీ ప్ర(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తేనె లొలికే తెలుగు పద్యం ...

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 18-03-13 05:17:00

'ఆంధ్ర భూమి సచిత్ర మాస పత్రిక, ఫిబ్రవరి నెలలో తేనె లొలికే తెలుగు పద్యం శీర్షికన ప్రచురణ.Open publication - Free publishing - More jogh'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మా గురువులు బోధిప్తే గోడలకు కూడా పాఠాలు వచ్చేవి ..

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 15-03-13 01:04:00

'తే 20- 2 - 2013 దీ  నవ్య వార పత్రికలో డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి గారితో ఇంటర్వూ'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొత్త కథల పుస్తకం - వేద ప్రభాస్ కథలు

రచయిత : పంతుల జోగారావు      బ్లాగు : కథా మంజరి      టపా తేది : 14-03-13 02:51:00

'మిత్రుడు వేద ప్రభాస్ ( జె.వి.బి. నాగేశ్వర రావు)  కొత్త కథల సంపుటిని వెలువరించాడు. సాహిత్యం లో కథానికకు ప్రపంచం లోనే  ఆద్యుడైన ఎడ్గార్ ఎలెన్ పో కథను  అత్యంత వేగంగా అన్ని దేశాలకూ అన్ని భాషలకూ పంప గలిగాడంటే కథా ప్రక్రియ ఎంత లలిత మైనదో,  తెలిసి పోతుంది. ఒక మంచి కథ చదివి నప్పుడు కథ ఎంత బలమైనదో కూడా అంతే  తేలిగ్గా తెలిసి పోతుంది. అంటూ తన మాటగా చెప్పుకొన్న వేద ప్రభాస్ విద్యా రంగంలో ఉపాధ్యాయునిగా మొదలిడి అనేక పదవులు నిర్వహించి, రాజీవ్ విద్యా మిషన్ లో విజయ నగరం .జిల(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


BVenkata prasad(7)

Bukya Sridhar(5)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(4)

SPLENDOR OF YOGA(3)

ambatisreedhar(3)

Hrishi Sunny(3)

liferisk(3)

Anu Radha(3)

sateesh devalla(2)

కంది శంకరయ్య(2)

kn murthy(2)

Ajit Kumar(2)

gdurgaprasad(1)

Srikanth K(1)

Y.V.Ramana(1)

gdurgaprasad(1)

Indian Minerva(1)

anrd(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

భండారు శ్రీనివాస రావు(1)

Chakradhar Sarma Rayapati(1)

సాహితి (1)

Ramu S(1)

అతిథి(1)

సీత(1)

వేణూశ్రీకాంత్(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

Raagamayi(1)

bonagiri(1)

Rani(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

SRRao(1)

buddha murali(1)

జాన్‌హైడ్ కనుమూరి(1)

తెలుగు బైబిలు(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

cbrao(1)

durgeswara(1)

C.Chandra Kanth Rao(1)

Hyderabad Book Trust(1)

jeevani(1)

జ్యోతి(1)

liferisk(1)

శ్యామలీయం(1)

kastephale(1)

Sharma(1)

Rajasekhar Panigrahi(1)

chennapragada v n s sarma(1)

Ajit Kumar(1)

Kasi Venkoba Rao (kasirao)(1)

Purnachand Gangaraju(1)

జలతారు వెన్నెల(1)

Manam Bharatiyulam(1)

శ్రీ(1)

Parakrijaya Pantula(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

chittiguduru(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)

మన తెలుగు పదాలు(1)

తెలుగు భావాలు(1)

లలిత (తెలుగు4కిడ్స్)(1)

మనోహర్ చిమ్మని(1)

vruttanti.blogspot.com(1)

Novel thoughts...(1)

venkatesh gurrala(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦