సతాయింపు వారి సహజ గుణము !
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 08-09-10 01:22:00
ద్వా విమౌ పురుషౌ లోకే, శిరశ్శూల సమౌ మతౌ,గృహస్థశ్చ నిరారంభో, యతిశ్చ సప్రతిగ్రహ:లోకంలో ఇద్దరి వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు మనకు తల నొప్పిగా పరిణమిస్తారు.ఎవరయ్యా వాళ్ళు, అంటే,ఏపనీ చేయని ఇంటి యజమాని ఒకడు.రెండో వాడు సన్యాసం తీసుకుని కూడా గృహస్థుల దగ్గర డబ్బు ఆశించే యతి.వీళ్ళిద్దరితో తల నెప్పి ఇంతా అంతా కాదు. శ్లోకంలో శిరశ్శూల సమౌ అనే పదం వీళ్ళు మనకి తల నెప్పితో సమానం అని చెబుతోంది.నిజమే కదూ, ఏపనీ చేయకుండా, నిర్వ్యాపారంగా ఇంట కూర్చుని తింటూ, అలాగని ఊరు కోకుండా ప్రతి దానికీ సతాయిస్తూ ఉండ(...)
ఆట పాటల మేటి
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 07-09-10 02:10:00
ఆట పాటల మేటి, హరి కథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు విజయ నగర ప్రభువులు ఇచ్చిన ఒక సమస్యను ఈ విధంగా పూరించారు. చూడండి:సానుల యొద్ద నిచ్చకము సల్పుచు లొంగుచునుంట కర్షమౌదానము సేయ కుంటకు వృధా దినముల్సరి పుచ్చుకుంటకున్ఙ్ఞానియు జాణయైన తన నాథుని గన్గొను నప్డు కున్మానము ప్రేమ లజ్జయును మాటికి బోరగ బ్రీతి మీరెడున్.నారాయణ దాసు గారి గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి.దాసు గారి జీవిత చరిత్ర నా యెరుక చదవడం ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది.హరి కథనే కాదు, అవసర పడితే గిరి కథ కూడ చెప్పటల దిట్ట(...)
సోనిద్దురూ ...!!
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 06-09-10 01:11:00
ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా:ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాంగిరిశిఖరగతా2పి కాక పంక్తి:పులినగతై ర్న సమత్వమేతి హంసై:లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు.మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు.కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి.మరి హంసలో ? నేల మీద నదీ పులినతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !ఇదీ ఈ శ(...)
గురు పూజోత్సవం సందర్భంగా నా కథ - గురు దక్షిణ.
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 05-09-10 14:02:00
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. నేను తెలుగు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో 35 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ చేసాను. 1968 లో నేను వ్రాసిన ఈ కథను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీముందు ఉంచుతున్నాను. తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయునికి ఒక వ్యక్తి సమర్పించిన గురు దక్షిణ ఎలాంటిదో ఈ కథలో చూడ వచ్చును.సంక్లిష్టమైన మానవ మనస్త్తత్వాన్ని ఇందులో చిత్రీకరించడానికి ప్రయత్నించాను.బడి నేపథ్యంలో నేను రాసిన కొన్ని కథలలో ఇది ఒకటి. ఈ కథ తే 24- 7-1968 దీ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురితం.Open publicati(...)
గెటే నృత్యం చేసాడంటే, చేయడూమరి !!
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 05-09-10 02:46:00
మహా కవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక రచనలలో ఒక అపూర్వ కళాకృతి. మహోన్నతమైన రచన. గెటే పండితుడు ఈ నాటకాన్ని చదివి ఆనందం పట్ట లేక, నృత్యం చేసాడుట !మానవ జీవితంలో సుఖ దు:ఖాలు, కష్ట సుఖాలు, హిత అహితాలు, కలిమి లేములు, మంచి చెడ్డలు, స్నేహ విరోధాలు, చీకటి వెలుగులు, విషాద వినోదాలూ .. ఇలా చెప్ప లేనన్ని ద్వంద్వాలు తారస పడుతూనే ఉంటాయి. నిత్య నైమిత్తిక జీవితంలో వాటికి తుల్య ప్రాధాన్యమిచ్చిజీవనయానం సాగించాలి. ఈ అర్ధాన్ని బోధించే చక్కని శ్లోకం ఒకటి అభిఙ్ఞాన శాకున్తమ్ నాటకంలో చతుర(...)
కత్తి మీద సాము ...
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 26-08-10 00:05:00
సేవా ధర్మం చాల కష్టతరమైనది. నిజానికది కత్తి మీది సాము లాంటిది. రాచ కొలువు లభించడం ఎంత కష్టమో, దానిని నిర్వహించడం అంతే కష్టం. ప్రభువుల వారికి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. ఎంతో మెళకువతో మెలగాలి. ఈ శ్లోకం ఆ అర్ధాన్నే వివరిస్తోంది:మౌనా న్మూర్ఖ: ప్రవచన పటు:, నాతులో జల్పకో వా,ధృష్ట: పార్న్వే వసతి నియతం చూరతశ్చా: ప్రగల్భ:క్షాంత్యా భీరు ర్యది న సహతే ప్రాయశోనా2భిజాత:సేవాధర్మ: పరమ గహనో యోగినా మస్యగమ్య:సేవలు చేసి మెప్పు పొందడం చాల కష్టమైన పని. అది నిర్లిప్తంగా ఉ(...)
భగవంతుడు భక్త సులభుడు !!
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 25-08-10 02:59:00
వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా,కుబ్జాయా: కిము నామరూపమధికం కిం వా సుధామ్నో ధనం.వంశ: కో విధురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం,భక్త్యా తుష్యతి కేవలం న చ గుణై: భక్తప్రియో మాధవ:భగవంతుడు భక్త సులభుడు. భక్త జన పక్షపాతి. ఆ పరమార్ధాన్ని ఈ శ్లోకం వివరిస్తున్నది.గుహుని నడవడి ఎలాంటిది? పడవ నడుపుకునే వాడు. ఒక నిషాద రాజు. రామ భక్తుడు. ఇతని నగరం శృంగిబేరి పురం. దండకారణ్యానికి బయలు దేరిన సీతా రామ లక్ష్మణులను గంగానదిని దాటించాడు. కేవల నిషాదుడయిన గుహుని ఎంతో ఆదరంతో రాముడు చూసి అతన(...)
శాంతము లేక, సౌఖ్యమూ లేదూ ...
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 21-08-10 03:15:00
తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో: న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్. కోపం మంచి వాళ్ళకి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులని బాధిస్తుంది. చందనం చెట్టునయినా, తుమ్మ చెట్టునయినా అగ్ని ఒక్కలాగే దహించి వేస్తంది కదా? కోపం అగ్ని లాంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతంగా ఉండండర్రా అని చెబుతూ ఉంటారు. తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము, తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ ! అన(...)
మన ఓటు మంచికే !
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 20-08-10 02:23:00
సంత స్తృణోత్పారణ ముత్తమాంగాత్,సువర్ణకోట్యర్పణ మామనంతిప్రాణ వ్యయేనా2పి కృతోపకారా:ఖలా: పరే వైర మివోద్వహంతిమంచి చెడుల తారతమ్యం ఎప్పుడూ ఉండేదే. మంచి వారికీ, చెడ్డ వారికీ ప్రవర్తనలో భేదం స్పష్టంగా కనిపించి పోతూనే ఉంటుంది.తల మీద ఉన్న గడ్డి పోచను తొలిగించినంత మాత్రాన , వాళ్ళేదో మనకి మహోపకారం చేసినట్టుగా సత్పురుషులు భావిస్తూ ఉంటారు. అంటే, మనం వారికి ఏ చిన్న ఉపకారం చేసినా అది మహోపకారం చేసినట్టుగా కృతఙ్ఞత కనబరుస్తారు. చేసిన మేలు ఎప్పటికీ మరిచి పోరు.అదే, చెడ్డ వారయితేనా, మన ప్రాణాలు పణంగా పెట్(...)
ఏ నిముషానికి ఏమి జరుగునో ... ...
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 19-08-10 04:01:00
మరు నిముషంలో ఏమి జరుగుగుతుందో మనకి తెలియదు. క్షణం మనది కాదు. ఈ శ్లోకం చూడండి: కాంతం ప్రాహ కపోతికా22కులతయా కాంతాంతకాలో2ధునా వ్యాధో2ధో ధృతచాప పాణిత శర: శ్యేన: పరిభ్రామ్యతి ఇత్థం సత్య2హినా స దృష్ట ఇషునా శ్యేనో2పి తేనాహత: తూర్ణం తౌ తు యమాలయం పరిగతౌ దైవీ విచిత్రాగతి: ఓ చెట్టు మీద పావురాల జంట కులాసాగా కాపురం చేస్తున్నది. ఇంతలో ఆడు పావురం మగనితో అంది కదా: ‘‘ ఓ ప్రియుడా ! మనకి లోకంలో ఇక నూకలు చెల్లిపోయేలా ఉంది. అంత్య కాలం దగ్గర పడినట్టుగా ఉంది. అదిగో, అలా చూడు ! బోయ ఒకడు బాణాన్ని (...)
ముఖ్య గమనిక : ఇంటి ఓనర్లు చదువ రాదు !
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 18-08-10 16:31:00
తిన్నను నేడ్పు, కార్లపయి తిరిగిన నేడుపు, క్రొత్త వస్తువుల్కొన్నను నేడ్పు , స్నేహితులు కూడిన నేడుపు, ముఖ్య బంధువుల్మన్నన చేయ నేడుపిటు మాటికి మాటికి నేడ్చుచుందురాకన్నులు కుట్టు వారు కలి కాలము నందలి హౌసు వోనరుల్ !మనకి కలిగినది ఏదో చేసుకుని తిందామంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. అప్పో సొప్పో చేసి, అర్ధాంగి మోజు పడిందని, మన ఉబలాటమూ తీరుతుందని కారు కొనుక్కుని తిరగ బోయేమా, అందుకూ ఏడుస్తాడు. కొత్త వస్తువ లేవయినా ఇంట్లోకి కొనుక్కుంటే మరీ మరీ ఏడుస్తాడు. ఇంటికి నలుగురు స్నేహితులొచ్చినా ఏడుపే, బం(...)
వేటి వలన ఏవి శోభిస్తాయి ?
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 18-08-10 02:03:00
గత టపాలో ఏవి ఉంటే ఏవి ఉన్నట్లే అవుతుందో చూసాం. ( ఇక్కడ చూడండి) ఇవాళ ఏవి ఉండడం వలన వేటికి శోభ కలుగుతుందని పెద్దలు చెప్పారో చూదాం ...ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమ:ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయ:అక్రోధ స్తపస: క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతాసర్వస్యాపి హి సర్వ కారణ మిదం శీలం పరం భూషణమ్ .ఐశ్వర్యం వల్ల ఏది శోభిస్తుంది ? మంచితనం. ( సంపదకు మంచి తనమే అలంకారం. )పరాక్రమం దేని వలన శోభిస్తుంది ? మాట మంచితనం ( ఎంత పరాక్రమం ఉ(...)
ఇవి ఉంటే అవి అక్కర లేదు !!
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 17-08-10 12:17:00
క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యావ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఒక కవి ఈ శ్లోకంలో చక్కగా వివరించాడు. చూడండి ...ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.( ఆ సహనమే అతనిని కాపాడుతుంది.)కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.( ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.)దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు. ( ఆదాయాదులే మన కొంపక(...)
అమ్మా, నీకు వందనం
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 15-08-10 02:09:00
స్వాతంత్ర్యం వచ్చినాసమ భావం కలగ లేదుఇంటి లోని గొడవలుఇంకా చల్లార లేదుమధు మాసం వచ్చినామల్లెలు వికసించ లేదుభానూదయ మయెను కానిమనుషులు మేల్కొన లేదుకత్తి వైరము కాల్చండనినుడివిన కవి దేశముకత్తులపై నడయాడుటనమ్మ లేని సత్యముప్రతి మనిషీ ప్రక్క వానిపచ్చ దనం ఓర్చ లేడుఏ గుండె ఎదుటి వానిదరహాసము శ్లాఘించదుపదవి మీద వ్యామోహంప్రతి వాడూ వీడ లేడునాయకమ్మన్యులు అంతాచేయబోరు సమన్యాయం !అయినా మన పవిత్ర దేశంఎన్ని ఆటు పోటులనో తిన్నది.అంతు లేని అవరోధాలనుశాంతంగా అధిగమించినదికమ్ముకున్న ఈ చీకటికడ వరకూ ఉండ బోదుచిమ్మిన (...)
బక్క రైతుల బతుకు గోస - దుక్కి
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 14-08-10 13:10:00
అచ్చమయిన రైతు కవి చింతా అప్పల నాయుడు. తన చుట్టూ విషాదంగా పరుచుకుని ఉన్న ఛిద్ర జీవితాన్ని రైతు భాషలో వినిపించేడు. శ్రీకాకుళపు బడుగు రైతుల బతుకు గోసని గుండెలు పిండేసే లాగున మనకి వినిపించేడు.నాయుడు నేనెరిగిన వ్యక్తి. ఎప్పుడూ చిరు నవ్వు నవ్వుతూనే ఉంటాడు. కాని ఆ నవ్వులో ఏదో అనంత విషాద వీచిక కదలాడుతున్నట్టుగా నాకనిపిస్తూ ఉంటుంది.మట్టి మనుషుల జీవితాలను వారి భాషలోనే చిత్రం కట్టి చూపించేడు. భద్ర జీవుల కలలోకి కూడా రాని బతుకులవి. అనుభవించి పలవరించిన కరకు వాస్తవాలు. 2008 సంవత్సరానికిగాను ఫ్రీవ(...)
పూల బాసలు ...
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 14-08-10 02:41:00
తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమైతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది. ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అం(...)
ఏవి అసలైన పూజా పుష్పాలు?
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 13-08-10 07:13:00
తెలుగు నాట భక్తి రసంతెప్పలుగా పారుతోందిడ్రైనేజీ స్కీము లేకడేంజరుగా మారుతోంది ...అని, కవి గజ్జెల మల్లారెడ్డి ఏనాడో హెచ్చరించారు. భక్తి భావం మంచిదే కానీ, భక్తిని ప్రదర్శించు కోవడం కోసం చేసే చేష్టలు మాత్రం సమర్ధించ దగినవి కావు. వీర భక్తునిగా, లేదా భక్తురాలిగా అందరి దృష్టినీ ఆకర్షించడం కోసం కొందరు వేసే వేషాలూ, పోయే పోకడలూ చిత్రంగా ఉంటాయి.నిశ్చలమైన భక్తి భావంతో భగవంతుని సేవించే వాడే నిజమైన భక్తుడు. చిత్త శుద్ధి లేని శివ పూజ లెందుకని ప్రజా కవి వేమన నిలదీసినది అందుకే. చిత్తం చెప్పుల మీద ఉ(...)
ముఠా కవులు
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 11-08-10 00:33:00
స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్తద్యూనం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతింస్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మౌనవ్రతావలంబిన:(సాహిత్య శేఖరం)నోటికి తలుపుల లేవు. ఏమైనా వాగ వచ్చును. ఏవో కొద్ది మాటల పరిచయం ఉంది.వద్దనే వాళ్ళు లేరు. శాసించే ప్రభువు లేడు. పండిత పరిషత్తులూ మూలన పడ్డాయ్. అంచేత పండితులైన వారు ఎదురు చెప్ప లేక నోరుమూసుకుని ఉండి పోతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండడానికి యిష్ట పడతారు కదా. అందు చేత మీరంతా మేం కవులం ! మే(...)
కవితా కన్య స్వయం వరం ... వరమాల ఎవరి మెడలో ?
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 10-08-10 03:01:00
నైవ వ్యాకరణఙ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం, దూరాత్సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాల వచ్ఛాంధసాత్, మీమాంసానిపుణం నపుంసక ఇతి ఙ్ఞాత్వా నిరస్యాదరాత్, కావ్యాలంకరణఙ్ఞ మేవ కవితాకన్యా వృణీతే స్వయమ్ కవితా కన్యకు వెలకట్టగల రసఙ్ఞు లెవరు ? కవితా కన్యకు ప్రియు లెవరు ? వ్యాకరణ వేత్తలా ? తార్కికులా ? ఛాందసులా ? మీమాంసకులా ? కావ్యాలంకరణ వేత్తలా ? ఎవరినామె వరిస్తుంది? ఎందు చేత? ఇవీ ప్రశ్నలు. ఇవిగో జవాబులు: కవితా కన్యకు వ్యాకరణవేత్త తండ్రివంటి వాడు. అతడామె గుణ దోషములను విచారించి, చక్కగ(...)
ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ మహాత్మా , ఓ మహర్షీ !
రచయిత
పంతుల జోగారావు'
బ్లాగు :కథా మంజరి
టపా తేది: 09-08-10 02:01:00
కో లాభో గుణి సంగమ: కిమ సుఖం ప్రాఙ్ఞేతరై స్సంగతి:కా హాని స్పమయచ్చుతి: నిపుణతా కా ధర్మతత్త్వే రతి:కశ్శూరో విజితేంద్రియ: ప్రియతమా కా2నువ్రతా కిం ధనంవిద్యా కిం సుఖ మప్రవాసగమనం రాజ్యం కిమాఙ్ఞాఫలమ్ఈ శ్లోకంలో కొన్ని మంచి ప్రశ్నలూ, వాటికి ప్రత్యుత్తరాలూ ఉన్నాయి. అన్నీ ఆచరించ తగినవే. అనుభవ సిద్ధులు చెప్పినవే. జీవిత సారమంతా కాచి వడ బోసి నిగ్గు తేల్చిన నిజాలే. చూడండి..ఏది లాభకరం?మంచి వారితో సాంగత్యం.ఏది సుఖకరం కాదు?మూర్ఖులతోడి చెలిమి.ఏది ఆత్మహాని?ఇచ్చిన మాట నిలబెట్టుకో లేక పోవడంఏది నిపుణత?ధర(...)