మెగా అభిమానులకు డబుల్ ధమాకా!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 08-09-10 20:20:00
(ఫోటోలో- ‘కొమరం పులి’గా పవన్ కల్యాణ్) .......................డబుల్ ధమాకా అంటే ఇదేనేమో. మిగిలినవాళ్ళ మాటెలా ఉన్నా, హీరో చిరంజీవి కుటుంబంలోని సినీ తారలంటే అభిమానించే వారికి మాత్రం అక్షరాలా ఇది డబుల్ ధమాకానే. ఈ 2010 సెప్టెంబర్ 8వ తేదీ బుధవారాన్ని బహుశా వాళ్ళు ఇప్పుడప్పుడే మరచిపోలేరు. ఎందుకంటే, ఒకటి కాదు, ఏకంగా రెండు శుభవార్తలు వాళ్ళకు ఒకే రోజు లభించాయి. మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు ఒకపక్క చిరంజీవి ప్రకటిస్తే, మరోపక్క చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘కొమరం పులి’ విడుదల తేద(...)
మళ్ళీ నటిస్తున్న చిరు - వచ్చే ఏడాదే సినిమా విడుదల
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 08-09-10 19:34:00
అంతా అనుకున్నట్లే అయింది. మెగా తారగా ప్రేక్షకుల మనస్సు దోచుకున్న చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు ఎట్టకేలకు స్వయంగా ధ్రువీకరించారు. ఆ రకంగా చిరంజీవి నటించడం ఖాయమే! అంటూ అందరి కన్నా ముందుగా భవిష్యత్తును అంచనా వేస్తూ (ఆగస్టు 7న) ఈ బ్లాగులో రాసిన పోస్టు అక్షరాలా నిజమైంది. సమాజంలో అందరికీ ఉపయోగపడే సందేశం ఇచ్చేలా తన తాజా చిత్రం ఉండబోతున్నట్లు చిరంజీవి ఈ రోజు (సెప్టెంబర్ 8న) ప్రకటించారు. నటుడిగా ఇది ఆయనకు 150వ సినిమా కానుంది. రజనీకాంత్ - శంకర్‌ల తాజా చిత్రం 'రోబో' తెలుగు ఆడియో వ(...)
మణిరత్నంకి మరో గుర్తింపు!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 08-09-10 06:06:00
(ఫోటో వివరం - 67వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో విక్రమ్, మణిరత్నం, సుహాసిని పురస్కారం అందుకుంటూ మణిరత్నం) దక్షిణ భారతదేశానికి వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం కీర్తికిరీటంలో మరో మణి వచ్చి చేరింది. చలనచిత్ర రూపకర్తలకు ఇచ్చే ‘జేగెర్ - లే కౌల్ట్రే గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్ అవార్డు’ అవార్డు ఆయనకు దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ వెనిస్ చలనచిత్రోత్సవంలో భాగంగా ఈ గౌరవం ఇచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీ సోమవారం నాడు కాన్స్ లో మణిరత్నం తాజా చిత్రం ‘రావణ్’ ప్రదర్శనకు ముందు ఇదంతా జరిగింది. ఇల(...)
ఆకాశవాణిలో రెంటాల!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 07-09-10 15:42:00
కవి -రచయిత రెంటాల గోపాలకృష్ణ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులే. మొన్న సెప్టెంబర్ 5వ తేదీ ఆయన 90వ జయంతి . ఆ సందర్భంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ఓ ప్రసంగం ప్రసారం చేసినట్లు మునుపటి టపాలో చెప్పుకున్నాం. ఆ ప్రసంగం రికార్డింగు...ఈ దిగువన ఆడియో లింకులో....! అవధరించండి!!
అవిశ్రాంత అక్షర తపస్వి
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 06-09-10 05:36:00
(ఓ బెజవాడ కవి - రచయిత జీవితం -2)(ఫోటోలో - రెంటాలకు పేరు తెచ్చిన అనువాదాల్లో ఒకటైన 'యమకూపం' నవల ముఖచిత్రం)రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా రెంటాల గోపాలకృష్ణ స్పృశించని అంశం లేదు. రష్యన్ నాటకకర్త గొగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ ను అనుసరిస్తూ, రెంటాల అదే పేరుతో నాటకం రాశారు. ఆ నాటకం బహుళ ప్రజాదరణ పొందింది. ‘ఇన్ స్పెక్టర్ జనరల్’, ‘అంతా పెద్దలే’ లాంటి ఆయన నాటకాలు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో రెంటాలకు ప(...)
60 ఏళ్ళ సాహితీ సేద్యం, 200 పుస్తకాల పంటలు: ఓ బెజవాడ కవి - రచయిత జీవితం
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 05-09-10 15:37:00
(ఇవాళ ప్రముఖ కవి - రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి 90వ జయంతి. ఈ సందర్భంగా నిన్న సెప్టెంబర్ 4న ఆకాశవాణి మద్రాసు కేంద్రం ప్రసారం చేసిన ప్రసంగం ఇది. జన్మనివ్వడమే కాక, సాహితీ సంస్కారాన్ని పంచి, పెంచిన ఆ అక్షర మూర్తికి అశ్రునివాళి అర్పిస్తూ....) ‘‘లోకంలో శోకించే పతితుల ప్రాణాలన్నీ / నా పాటల వృక్షంపై / పక్షులుగా విశ్రమించు’’ - అంటారు కవి - రచయిత రెంటాల. ఆధునిక తెలుగు సాహిత్యంలో, పత్రికా రంగంలో రెంటాల ( 1920 – 1995 ) పేరు విననివారు ఉండరు. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టు(...)
ఆర్భాటంగా సాగిన సౌందర్య పెళ్ళి
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 03-09-10 19:23:00
(ఫోటోలో - సాంప్రదాయిక వివాహ దుస్తుల్లో రజనీ కాంత్ చిన్న కూతురు సౌందర్య, పెళ్ళి కొడుకు అశ్విన్ రామ్ కుమార్) ...........................పెద్దింటి పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో చెప్పడానికి సినీ నటుడు రజనీకాంత్ ఇంట జరిగిన వివాహం తాజా ఉదాహరణ. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వివాహం ఇవాళ సెప్టెంబర్ 3 శుక్రవారం నాడు మద్రాసులో జరిగింది. రజనీకాంత్ అంతటి వాడు స్వయానా వచ్చి, ఫోన్ చేసి పెళ్ళికి పిలిస్తే రాని వాళ్ళు ఎవరుంటారు. అందుకే, ఎగ్మూరులో పెళ్ళి జరిగిన రాణీ మెయ్యమ్మై కల్యాణ మండపం మొత్తం అతిథులతో న(...)
రజనీకాంత్ కుమార్తె పెళ్ళి హడావిడి
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 03-09-10 05:19:00
(ఫోటో వివరం....... పెళ్ళి రిసెప్షన్ లో (ఎడమ నుంచి కుడికి) రజనీకాంత్ సతీమణి లత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, రజనీకాంత్, కొత్త పెళ్ళికూతురు సౌందర్య, పెళ్ళికొడుకు అశ్విన్, శ్రీదేవి, మహేశ్వరి).........................................................ఓ వారం రోజులుగా మద్రాసు సినిమా వర్గాలలో ఒకటే హడావిడి. సమాచార, ప్రసార సాధనాల వారి సంగతి అయితే, ఇక చెప్పనక్కర లేదు. సెప్టెంబర్ 3వ తేదీ, శుక్రవారం నాటికి ఎలా, ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ హడావిడి అంతటికీ కారణం - రజనీకాంత్ కుమార(...)
భలే మంచిరోజు: నాటి మేటి తారల ఈనాటి కలయిక
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 02-09-10 05:47:00
ఫోటో వివరాలు - 1. (అందరి కన్నా వెనక వరుసలో) ముఖేశ్, శంకర్, భానుచందర్, అంబిక, శోభన2. (వెనక నుంచి 2వ వరుసలో) రాధిక, సుమలత, ...., కార్తీక్, ప్రభు, మోహన్, అంబరీశ్, రాధ, ప్రతాప్ పోతన్, లిస్సీ ప్రియదర్శన్, సురేశ్, సుహాసినీ మణిరత్నం3. (వెనక నుంచి 3వ వరుసలో) అర్జున్, శరత్ కుమార్, మోహన్ లాల్, చిరంజీవి, వెంకటేశ్4. (ముందు వరుసలో) ఖుష్బూ, పూర్ణిమా భాగ్యరాజ్, రమ్యకృష్ణ, రజనీకాంత్, నరేశ్ ...........................చిన్నప్పుడు కలసి తిరిగిన వాళ్ళం, కలసి చదివిన వాళ్ళం, కలసి ఎదిగినవాళ్ళం, కొండొకచో కల(...)
మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం...
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 30-08-10 15:58:00
ఇటీవల తమిళంలో మదరాసి పట్టణం అనే ఓ సినిమా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది కాలం ముందు నాళ్ళ నేపథ్యంలో రూపొందిన కథ అది. దానికి అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని రాజధాని మద్రాసు వేదిక. అలా అరవై ఏళ్ళ వెనక్కి తీసుకువెళ్ళి, అప్పటి మద్రాసు పట్టణం రూపురేఖలను చూపే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. కథాంశం తెలియకపోయినా, కథా నేపథ్యం తెలుసు కాబట్టి, విడుదలకు ముందు నుంచి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా సినిమా విడుదలై నెల రోజులు దాటినా, రకరకాల కారణాల వల్ల మదరాసి (...)
ఇప్పుడిక నేరుగా శిర్దీకే!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 28-08-10 08:19:00
(ఫోటో - శిర్దీలో సాయిబాబా) ఎన్నో ఏళ్ళ కల ఇప్పటికి తీరింది. ఎందరికో ఆరాధ్యదైవమైన సాయిబాబా నడయాడిన పవిత్ర శిర్దీ ప్రాంతానికి ఇప్పుడు నేరుగా రైలు వచ్చేసింది. ఇప్పటి దాకా శిర్దీకి దగ్గరలోని మన్మాడ్ వరకే రైలులో వెళ్ళగలిగేవాళ్ళం. అక్కడ నుంచి బస్సులోనో, వేరే బండిలోనే శిర్దీకి వెళ్ళాల్సి వచ్చేది. కానీ, ఆగస్టు 27 శుక్రవారం నాటి నుంచి శిర్దీ సైతం భారతదేశపు రైల్వే పటంలోకి వచ్చేసింది. తాజాగా ముంబయ్ తో శిర్దీని కలుపుతూ, వారానికి మూడు సార్లు నడిచే ఓ సూపర్ ఫాస్ట్ రైలు బండి వేశారు. శిర్దీలో తాజాగా (...)
ప్రకాశ్ రాజ్ కు పిల్లలంటే ప్రేమే!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 27-08-10 04:43:00
(ప్రకాశ్ రాజ్ విడాకుల వెనుక కథ - 2)నిజం చెప్పాలంటే, ప్రకాశ్ రాజ్ కు తన కుటుంబమంటే మహా ప్రాణం. పిల్లలంటే మరీను. చిన్నవాడైన కొడుకు చనిపోయినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి ఆ సీరియస్ నటుడు ఎంతో ఉద్వేగంతో ఈ వ్యాసకర్తకు ఓ సందర్భంలో వివరించారు. అలాగే, ఆ కొడుకును ఖననం (?) చేసిన వ్యవసాయ క్షేత్రానికి తరచూ వెళుతుంటానని కూడా ఆయన చెప్పారు. మద్రాసులో తరచూ ప్రకాశ్ రాజ్ తన కుటుంబంతో కలసి ఏదో ఒక స్టార్ హోటల్ లో సేదతీరుతూ కనిపించేవారు. సరిగ్గా రెండున్నరేళ్ళ క్రితం, బహుశా పవన్ కల్యాణ్ చిత్రం జల్సా (...)
ప్రకాశ్ రాజ్ విడాకుల వెనక కథ!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 26-08-10 05:42:00
(ఫోటో - ప్రకాశ్ రాజ్, లలిత కుమారి)పిల్లల మీద, భార్య మీద ప్రేమ చూపే ప్రకాశ్ రాజ్ మొదటి పెళ్ళి విడాకుల దాకా ఎందుకు వెళ్ళిందన్నది ఆశ్చర్యకరమే. కాపురాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. బాలీవుడ్ నృత్య దర్శకురాలు పోనీ వర్మతో ప్రకాశ్ రాజ్ తాజా పరిచయం అందుకు దోహదం చేసినట్లయింది. అందుకే, ప్రకాశ్ రాజ్ మాజీ భార్య లలిత కుమారి ఆ మధ్య మాట్లాడుతూ, పోనీ వర్మతో ప్రకాశ్ కు ఉన్న బంధం గురించి తనకు తెలుసని ఒప్పుకున్నారు. వారి వైవాహిక బంధం సంతోషంగా దీర్ఘకాలం సాగాలని ఆకాంక్షించారు(...)
మళ్ళీ పెళ్ళికొడుకైన ప్రకాశ్ రాజ్!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 24-08-10 19:07:00
(ఫోటో -- బొంబాయిలో పెళ్ళి వేడుకలో నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ నృత్య దర్శకురాలు పోనీవర్మ)ఎట్టకేలకు అనుకున్నంతా అయింది. కొన్ని నెలలుగా వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ సరికొత్త ప్రేమకథ చివరకు పెళ్ళి పీటల కెక్కింది. శ్రావణ పౌర్ణమి (రాఖీ) పండుగ శుభవేళ ముంబయ్ లో జరిగిన వివాహ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మళ్ళీ పెళ్ళి కొడుకయ్యారు. ఎంతో కాలంగా తాను ఇష్టపడుతున్న బాలీవుడ్ యువ నృత్యదర్శకురాలు పోనీ వర్మ మెడలో కల్యాణ మాల వేశారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఎదురవడంతో ప్రకాశ్ రాజ్ ఆనందంగా కనిపించారట(...)
నెట్ మాయాజాలం - వినిపిస్తున్నది వివేకానందుల స్వరమేనా?
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 23-08-10 03:36:00
(చికాగో సభ లో స్వామి వివేకానంద)ఎటుచూసినా అవినీతి, అక్రమాలు తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో నవ తరానికి స్ఫూర్తి ప్రదాతలు కరవయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ యువతరానికి కొన్ని దశాబ్దాలుగా నిరంతరం స్ఫూర్తినిస్తున్న మహోన్నతుడు - స్వామి వివేకానంద. మహాసమాధి చెంది నూరేళ్ళు దాటినా, ఆయన ఇప్పటికీ చెరగని ప్రేరణ నిస్తున్నారు. ఈ నిరంతర చైతన్య దీప్తి ప్రబోధాలను చదివినా, విన్నా సరికొత్త ప్రేరణ కలగడం తరతరాలుగా కొన్ని కోట్ల మందికి అనుభవైకవేద్యం. పరోక్షంగానే ఇంతటి ప్రభావం చూపుతున్న వివేకానందుణ(...)
మహా బోరు శీను!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 12-08-10 19:07:00
రవితేజ సినిమా అంటే కాసేపు కాలక్షేపం గ్యారెంటీ అనుకొనే జనం చాలా మందే ఉన్నారు. అలా తెగే టికెట్ల మినిమమ్ గ్యారెంటీ చూసుకొనే - నిర్మాతలు రవితేజతో సినిమాకు ఉత్సాహం చూపిస్తుంటారు. బాల్కనీ నుంచి నేల దాకా ప్రతి తరగతి ప్రేక్షకుడిలోనూ అంతర్గతంగా ఉండే మాస్ లక్షణాన్ని ఆధారంగా చేసుకొనే రవితేజ చిత్రాల కథలల్లుతుంటారు. అందుకే, ‘ఏ’ నుంచి ‘సి’ దాకా అన్ని సెంటర్లలో రవితేజ చిత్రాలకు కనబడని క్రేజు. అల్లరి చిల్లరిగా తిరిగే జులాయి తరహా కుర్రాడి పాత్రచిత్రణ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతూ వచ్చింది. అందుకే(...)
వివాదాల ఉచ్చులో ‘రోబో’
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 11-08-10 04:47:00
భారీ సినిమా వస్తోందంటే, రకరకాల హంగులతో పాటు హంగామాలు కూడాచాలానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ - శంకర్ దర్శకత్వంలోరజనీకాంత్ నటిస్తున్న ‘రోబో’ (తమిళ మాతృక పేరు ‘యంతిరన్’).షూటింగ్ రోజుల నుంచి వివాదాలను ఎదుర్కొంటూ వచ్చిన సినిమా ఇది.నిజానికి, మొదట్లో ఈ చిత్రకథను బాలీవుడ్ నటుడు షా రుఖ్ ఖాన్ తోతీయాలని శంకర్ సంకల్పం. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. తీరాఅన్నీ ఖరారయ్యాక షారుఖ్ కీ, శంకర్ కీ మధ్య పొసగలేదు. షారుఖ్పక్కకు తప్పుకున్నారు. దాంతో, తన మునుపటి చిత్రమైన ‘శివాజీ’ హీరో,ఆలిండియా ఇమేజ్ ఉన్న రజనీక(...)
బెజవాడలో అభివృద్ధి అంటే ఇదేనా?!
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 09-08-10 15:04:00
(కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత -2 )బెజవాడలో కొద్ది నెలల క్రితం ‘మెట్రో ఎక్స్ ప్రెస్’ల పేరిట కొత్త సిటీబస్సులు వేశారు. వీటిలో ఎక్కితే కనీసం 6 రూపాయల దాకా టికెట్టు. సాధారణబస్సు టికెట్ ధర కన్నా 2, 3 రూపాయల పైనే ఎక్కువ. దూరం పెరిగే కొద్దీటికెట్ రేటు, ఈ తేడా మరీ పెరిగిపోతాయి. కానీ, అది మామాలు బస్సువేగంతోనే, అదే విధంగా అన్ని స్టాపుల్లోనూ ఆగుతూ వెళుతుంది. అలా వెళ్ళేబస్సు ఎక్స్ ప్రెస్ ఎలా అవుతుంది! ఆదాయం పెంచుకోవడానికి పాలనా యంత్రాంగం,రోడ్డు రవాణా సంస్థలు చేస్తున్న రైట్ రాయల్ ద(...)
కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత - 1
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 09-08-10 03:58:00
‘బెజవాడ పెద్ద పల్లెటూరు’ - అనే సరికి చాలామందికే కోపాలొచ్చాయి. ‘అంత మాట అంటావా’ అంటూ, నేను రాసిన పోస్టు మీద తమ అసహనాన్ని నాతో నేరుగా చెప్పినవారు కొందరైతే, కామెంట్లు రాసినవారు మరికొందరు. ఇంకొందరు అంతటితో ఆగక, ఏకంగా బెజవాడ ఎంత సుందర నగరమో ప్రత్యేకంగా పోస్టులు రాశారు. బెజవాడ మీద నాకేదో ద్వేషం ఉన్నట్లు, నేను ఉద్దేశపూర్వకంగా నిందలు వేసినట్లూ భావించారు. ఈ నేపథ్యంలో కామెంట్ల రూపంలో కాక, నా భావాలను మరింత వివరంగా చెప్పాలనే ప్రత్యేకంగా ఈ పోస్టు! నిజానికి, నన్ను పెంచి, పెద్ద చేసిన బెజవాడ మీద(...)
చిరంజీవి నటించడం ఖాయమే
రచయిత
rentala jayadeva'
బ్లాగు :ఇష్టపది
టపా తేది: 07-08-10 04:07:00
ప్రాచుర్యం, ప్రజాదరణ ఉండే కళా రంగాల్లోని వ్యక్తులు ఆ యా రంగాలను వదిలిపెట్టడం అంత ఈజీకాదు. అలవాటై పోయిన బాజా భజంత్రీలను వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుందిచెప్పండి. నూటికి 90 మంది చివరి దాకా కళామతల్లినే కొలుస్తూ ఉంటామనేది అందుకే. సరిగ్గా అవే కారణాలతో కాకపోయినా, గడచిన రెండు రోజులుగా వేర్వేరు వేదికలపై తన సినీ రంగ పునఃప్రవేశం గురించి చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు ఆ చూస్తే,నటన మీద ఆయనకు మక్కువ తీరలేదని ఇట్టే అర్థమై పోతోంది. తాజాగా ఈ రోజు శంకర్ - రజనీకాంత్ ల రోబో చిత్రం ఆడియో ఆవిష్కరణ స(...)