Skip Navigation Links


అయ్యయ్యో ..జేబులో (చరవాని) మొబైల్ పోయెనే ..

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 09-03-13 20:38:00

'అయ్యయ్యో ..జేబులో (చరవాని) మొబైల్ పోయెనే ..మిత్రులారా.. మొబైలే సర్వస్వమని నమ్మి అందరి ఫోన్ నెంబర్లు అందులోనే రక్ష్చించుకొనితిని.. మహానగరంలో ఓ మాయగాడు ఒకడు రెప్పపాటులో నా చరవానిని ఎత్తుకొని పోయాడు. సదరు సంసంగ్ నక్ష్త్రశాలకు చెందిన చరవాని నా నుంచి శాశ్వతంగా దూ రమైనది..  కావున మిత్రులు మాత్రమె నా యందు దయ ఉంచి తమరి చరావాని నెంబర్లు విరివిగా పంపవలసిందిగా నా మనవి.... '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎందుకు? ఏమిటి? ఎలా?

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 09-11-12 20:50:00

'చీమల పుట్టలు తొలిచి పాముల పుట్టలు పొడిచి పంట చేలల్లో పరిగెత్తే సెలయేటిలో కొండలు పిండి చేసి అడవిని ఆక్రమించి  వన్య ప్రాణులను భుజించి వనాలను  హరించి  ఆకాశాహర్మ్యాలలోగాలి కొని ..నీరు తిని దేహం ఒక అనారోగ్య దేవాలయమై  ఎందుకు? ఏమిటి? ఎలా? కళేబరాలను బతికించండి మోడులు చిగురింపజేయండి విత్తనం నిమిశాలలో కాయలు కాస్తుందేమో పుడుతూనే పిల్లాడికి ఉద్యోగం వస్తుందేమో  నిర్మూలించిన వాటికి నివాళి అర్ప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అస్తి పంజరంలా ...

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 01-10-12 21:26:00

'మాటే మంత్రం ..యంత్రం ..తంత్రం ...కుతంత్రం ..మౌనం ..ఇప్పుడు ప్రపంచ భాషనయనం ప్రధానం ...కనిపించేదంతా  ప్రదర్శనా ప్రభావం ..అంధత్వానికీ ఓ ఆఫర్ ఉంది  శ్రవణానందంనిశ్శబ్ధమేఅధ్బుత సంగీతం  చీము నెత్తురు లేకుండా ..అస్తి పంజరంలాబతకడం ఎంత హాయి'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేను ....

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 15-09-12 14:06:00

'నేను ....దారి కానరాని ఎడారి నుంచినింగీ నేల కలిసిన  ఒకానొక ప్రాంతానికితీరంతో పోరాడి ..ఓడి ..అలసి మరలిన సంద్రం వైపువెలుతురును జయించి .. స్థాపించిన చీకటి సామ్రాజ్యం మీదుగా  ఒంటరితనం తోడుగా ...నీడలా  వెంటాడుతూ'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రేమ సూత్ర...

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 25-07-12 20:30:00

'తొ లి చూపో ..మలి వలపోఅన్నీ చూసుకో ..అర్ధం చేసుకో ..ప్రేమించేందుకు సరిపడాఆస్తులు.. అంతస్తులు ..పనికిమాలిన హృదయంఎంత విశాలంగా వుందో ..ప్రేమ సూత్రకుకామ సూత్రం మూలం ..భావ ప్రాప్తికి  'అర్ధ' బలమిస్తే..'అంగ' బలం మంగళ సూత్రం ఇచ్చిందిప్రేమించే హృదయంమళ్ళీ కవాటాలు తెరుచుకుందిపతితలను ..పతివ్రతలనుఅక్కున చేర్చుకునెందుకు'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొన్ని అర్ధంలేని త్యాగాలు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 13-07-12 14:00:00

'ఆశ శ్వాసతోకోరిక బతుకుతోమనిషి మనసుతోత్యాగం కోరుకోని బంధాలుపరస్పర  అవకాశాలుతప్పని సరైన అవసరాలుప్రేమగా నటిస్తూజీవితాంతం జీవిస్తాయిఉత్పత్తి ...పునరుత్పత్తి లేని చోటవిత్తనానిదీ త్యాగమేవీర్యానిదీ దానమే..'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మేము మూర్ఖులం

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 13-07-12 13:40:00

'ధని"కులం"అర్భ "కులం"మేము ..మీరు..వీరు..వారు...అందరం మూర్ఖులమేఅమెరికా వెళ్ళినాఆస్టేలియాకు వచ్చినాఇంగ్లాండ్లో ఉన్నాఈజిప్ట్ లో బతికినాసామాజిక "వర్గాలుగా"వీడిపోయి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా ....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీతులు ...బూతులు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 02-07-12 14:12:00

'రాతలన్నీ కోతలుచేతలన్నీ రాతలు చెప్పేవి నీతులుచేసేవి బూతులుఒక్కొక్కరిది ఒక సిద్ధాంతందాని కోసమే రాద్ధాంతంఅన్నీ వారికే   సొంతందోపిడీయే సాంతం '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కల నిదుర పోతోంది

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 02-07-12 14:12:00

'కల నిదుర పోతోందికనుపాప కాపలాగా ..చెలిమి చెదిరిపాయిందికలిమి కారణంగా ...ద్రోహంతో స్నేహం  స్వార్ధమే గెలిచిందిస్వచ్చమైన ప్రేమకు'నిరోద్' అడ్డుపడిందిపోరాడి గెలిచానుఓటమిదే  త్యాగం'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆ నలుగురు ఎవరో

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 30-06-12 11:21:00

'మరణం ..మహా నిర్యాణం కావచ్చుకుక్క చావూ కావచ్చుచూడాలని ఉంది ..ఆ నలుగురు ఎవరో '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

"వెన్నెల" వెలుగులు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 20-06-12 19:53:00

' వెన్నెలయూకేజీ డీ ఏ పీ స్కూల్రాజాం '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కామన్ మాన్ ..క్వశ్చన్ బ్యాంకు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 25-05-12 12:19:00

'కామన్ మాన్ ..క్వశ్చన్ బ్యాంకు 1. గుండెల్లో రైళ్ళు పరిగెత్తు తున్నాయి  పట్టాలు తప్పి పోతాయేమో 2. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి    ట్రాఫిక్  జాం అవుద్దేమో 3. వాడు పెద్ద సౌండ్ పార్టీ     పంజాగుట్ట జంక్షన్లో ఇల్లా 4. నన్ను చూస్తె ఉచ్చ పోస్తాడు     ఈయన వచ్చేసరికి బ్లేడరు నిండిపోద్దేమో  5. గోడ కూలి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సాగిపోవుటె బతుకు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 25-05-12 12:00:00

'సాగిపోవుటె  బతుకు ఆగిపోవుటె  చావు తొలగి తోవెవడిచ్చు త్రోసుకొనిపోవలయు ....ప్రజాకవి కాళోజీ ఇదే మాటను బాటగా చేసుకుని జర్నలిజంలో నవ వసంతాలు పూర్తి చేసుకున్న మిత్రులకు శుభాకాంక్షలతో....శ్రిచమన్ '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

saisava geetam

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 23-05-12 14:42:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Saisava Geetam Kavita

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 23-05-12 14:34:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

challa

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 21-05-12 15:20:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

meeru

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 30-04-12 09:43:00

'amma'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

విహార యాత్రలు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 18-04-12 19:58:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అవార్డులు

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 18-04-12 19:55:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఫోటో గ్యాలరీ

రచయిత : SriChaman      బ్లాగు : srichaman      టపా తేది : 18-04-12 19:19:00

''

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 2 1 2 తరువాత తుది పుట

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦