టెన్నిస్ బంతుల పాప బంతులకి ఇక అంతటి ఊపు లేదు ....
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 30-05-12 18:40:00
'బొంగులో వార్త:ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి ఆరంభంలోనే చుక్కెదురైంది. హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా, ఆమె భాగస్వామి బెథానీ మాటెక్ శాండ్స్ (అమెరికా) మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో 3-6, 6-4, 5-7 సెట్ల తేడాతో నినా బ్రచికోవా (రష్యా), ఎదీనా గాలోవిట్స్ హాల్ (రొమేనియా) జోడీ చేతిలో పరాజయం పాలై ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దీంతో లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మహిళల డబుల్స్ ప్రపంచ ర్యా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఏ దేశమేగినా...మళ్ళీ అదే సోది
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 30-05-12 10:47:00
'బొంగులో వార్త:లండన్‌లో తెలంగాణపై చర్చ తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు లండన్‌లో తెలంగాణ చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జెఎసి హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ ఎ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డాక్టర్ శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్రను కొనియాడారు. అన్ని తెలంగాణ సంస్థలు, సమన్వయం, సహకారాలతో, ఐక్యతతో తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేయాలని ఆయన సూచ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జగన్ పై సి బి ఐ విచారణ తో తిండి మానేసిన చిన్నారి ...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 30-05-12 10:36:00
'బొంగులో వార్త:Pacchi Nijaalu...Picchi Vaarthalu'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అరేబియా సముద్రం లో లాడెన్ డెడ్ బాడీ !?
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 05-05-12 08:15:00
'బొంగులో వార్త:అమెరికా సైన్యంచే హత్యకు గురైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని కనుగొన్నట్లు నిధి అన్వేషకుడు బిల్ వారెన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ గత ఏడాది మే రెండో తేదీన అమెరికా నేవీ దళానికి చెందిన సీల్ విభాగం జరిపిన మెరుపు దాడిలో హతమైన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఈ దాడి జరిగింది. అనంతరం ఒసామా మృతదేహాన్ని సముద్రంలో విసిరేసినట్లు అమెరికా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రముఖ నిధి నిక్షేపాల అన్వేషకుడు బిల్లా వా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆస్ట్రేలియా గర్ల్‌తో ఒబామా డేటింగ్ ....!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 04-05-12 07:37:00
'బొంగులో వార్త: ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 1980లలో న్యూయార్క్‌లో ఓ ఆస్ట్రేలియన్ అమ్మాయితో చెట్టాపట్టాల్ వేశారట. కొంతకాలం ఆమెతో ప్రేమాయణం సాగించారట. సదరుఆస్ట్రేలియా అమ్మాయితో ఒబామా ప్రేమకలాపం త్వరలోనే ఓ పుస్తక రూపంలో వెలుగులోకి రానుంది. బరాక్ ఒబామా: ది స్టోరి పేరిట అప్పట్లో ఆయనతో ప్రేమాయణం సాగించిన జెనెవియవ్ కుక్ డైరీ ఆధారంగా డేవిడ్ మారానిస్ అనే రచయిత పుస్తకం రాస్తున్నారు.ఒబామాతో ప్రేమాయణం సాగించిన కుక్ అతని కంటే మూడేళ్లు పెద్దది. ఆస్ట్రేలియా దౌత్యాధికారు కుమార్తె.(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నాకు రాజకీయాలు వద్దు .....సచిన్
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 01-05-12 19:32:00
'బొంగులో వార్త: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రాజ్యసభ తన నామినేషన్ తరువాత మొదటి సారి మాట్లాడుతూ, భారతదేశం ప్రెసిడెంట్ ద్వారా వచ్చిన గౌరవం తిరస్కరించ లేదని అన్నారు. ఎందుకంటే నేను క్రీడా రంగానికి చెందిన వ్యక్తినే కానీ రాజకీయనాయకుడు కాదని అన్నారు. నా జీవితంలో భారత్‌కు ప్రపంచ కప్‌ని గెలవడమే మధుర క్షణాలన్నాడు.మంగళవారం పూణెలో ఓ కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్‌ని రాజ్య సభ నామినేషన్ వ్యాఖ్యానించిన కోరగా అందుకు సచిన్ నవ్వి సమాధానంగా "ఇది నాకు ఒక బౌన్సర్‌లా ఉంది". భారతదేశపు ప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సెక్స్ మూవీలో లాడెన్ ఆల్ ఖైదా దాడి ప్రణాళికలు ...
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 01-05-12 19:24:00
'బొంగులో వార్త:ఐరోపాలో దాడులకు ఆల్ ఖైదా పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ ప్రణాళికకు సంబంధించిన పత్రాలు ఓ పోర్నోగ్రాఫిక్ మూవీలో చొప్పించినట్లు చెబుతున్నారు. 2008లో ముంబైలో జరిపిన దాడులకు మాదిరి దాడులనే ఐరోపాలో జరపాలని ఆల్ ఖైదా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వందలాది ఆల్ ఖైదా పత్రాలు సినిమాలో చొప్పించినట్లు వార్తలు వచ్చాయి.జర్మనీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో ఉగ్రవాద శిక్షణా మాన్యువల్స్ పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్పినట్లు సిఎన్ఎన్ వార్తాకథన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సచిన్ కి రాజకీయాలు అవసరమా...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 30-04-12 12:21:00
'బొంగులో వార్త:బాల్ థాకరే ...బ్యాటు సచిన్ ... మ్యాట్నీ బొమ్మలు, క్రికెట్ స్టార్లను రాజ్యసభకు పంపిస్తే ప్రయోజనం ఏమిటని శివసేన చీఫ్ బాల్ థాకరే ప్రశ్నించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడంపై బాల్ థాకరే తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతాన్ని 'కాంగ్రెస్ డర్టీపిక్చర్'గా వర్ణించారు.రాయపూర్‌కు చెందిన కార్టూన్ మేగజీన్ 'కార్టూన్ వాచ్' థాకేరేను సత్కరించింది. ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ.. రాజ్యసభలో సచిన్ ఏం చేస్తారని(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాబోయ్ ...పిడుగులు పడుతున్నాయ్ జాగ్రత్త...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 30-04-12 12:12:00
'బొంగులో వార్త:నిన్న కురిసిన అకాల వర్షానికి వేల ఎకరాల్లో పంట నష్టంతోపాటు 20 నిండు ప్రాణాలు పిడుగులకు బలయ్యాయి. అల్పపీడన ద్రోణి విస్తరించి ఉన్నందువల్ల ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.వాతావరణ శాఖ సూచనలు, నిన్న 20 మంది పిడుగుపాటుకు మృత్యువాత పడటాన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి, వర్షాలు కురిసే అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నిన్న పిడుగుపడి మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు.(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చిరంజీవి కి ఓవర్ కాన్ఫిడెన్స్ ...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 30-04-12 08:53:00
'బొంగులో వార్త: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన చరిష్మాను ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు చేగొండి హరిరామజోగయ్య ఆదివారం విమర్శించారు. తిరుపతి, నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో కాంగ్రెసు అభ్యర్థుల గెలుపు ఓటములకు తానే బాధ్యత వహిస్తాననడం ఆయన అవివేకానికి నిదర్సనమన్నారు. స్వతహాగా చిరంజీవి మంచివాడే అయినా చిరుకు ఏ మాత్రం రాజకీయ చతురత లేదన్నారు.ఆ ఐదు నియోజకవర్గాల ఓటమి బాధ్యత కూడా తనపై వేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలాంటి ప్రకటనతో ఆయన మున(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చెప్పులతో కోడతారట జనం...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 25-04-12 19:43:00
'బొంగులో వార్త:తమ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే వారికి ప్రజలే చెప్పుతో కొట్టి తగిన బుద్ధి చెపుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... జగన్‌ను చూసి రాజకీయ పార్టీల నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత జగన్ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తెలుసు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పాక్‌లోని మైనారిటీ హిందువులకు ఐడి కార్డులు!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 25-04-12 19:41:00
'బొంగులో వార్త:పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులు ఇకపై గుర్తింపు కార్డులు పొందనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాకిస్థాన్ అధికార వర్గాలు తెలిపారు. పాక్‌లోని మైనారిటీలైన హిందువులందరికీ త్వరలోనే కంప్యూటర్ ఆధారిత గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు.ఈ కార్డులు పొందడంలో హిందూ వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడంతో ప్రభుత్వం స్పందించింది. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్‌పై పాక్‌లో చట్టం లేకపోవడంతో వివాహమైన హిందూ మహిళలకు (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మన కి పోటీగా పాక్ అణు పరీక్ష
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 25-04-12 19:38:00
'బొంగులో వార్త:భారత్ అగ్ని-5 క్షిపణిని పరీక్షించి వారం రోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ తాజాగా మరో అణు క్షిపణి పరీక్ష జరిపింది. మధ్యంతర స్థాయి ఖండాంతర క్షిపణి హతాఫ్-4 షహీన్-1ఎ ఆయుధ వ్యవస్థను పాకిస్తాన్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పాకిస్తాన్ సైన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. 'ఈ క్షిపణి షహీన్-1కు అత్యాధునిక రూపం. స్థాయిపరంగా, సాంకేతిక ప్రమాణాలను మరింత మెరుగుపర్చి షహీన్-1ఎను రూపొందించారు' అని ఈ ప్రకటన పేర్కొంది. ఇది భారత్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అన్ని ప్రధాన నగరాలపైక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని రేప్ చేసినందుకు....!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 24-04-12 07:37:00
'బొంగులో వార్త: తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని, రేప్ చేశాడని ఓ పాతికేళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై శాంతానగర్ పోలీసులు అతన్ని సోమవారం అరెస్టు చేశారు. ఫిర్యాదు చేసిన అమ్మాయి కండివ్లీలో చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్థిని. పెళ్లి చేసుకుంటానని చెప్పి భావిక్ లింబాడ్ తన సాన్నిహిత్యం పెంచుకున్నాడని, తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని ఆమె ఆరోపించింది. లింబాడ్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఐపిసి 3(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
'బ్లాగ్ బస్టర్ అవార్డ్సు'
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 23-04-12 19:00:00
'బొంగులో వార్త:ఏవీఎస్ ఆధ్వర్యంలో 'బ్లాగ్ బస్టర్ అవార్డ్సు'కు సన్నాహాలు జరుగుతున్నాయి. సోషల్ నెట్‌వర్క్ అయిన బ్లాగ్స్ ద్వారా ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందనీ, ఇటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారిగా జరగడం ఆనందంగా ఉందని ఏవీఎస్ తెలియజేశారు. 'ఏవీఎస్ ఫిలిమ్.ఇన్'లోనికి వెళితే అవార్డుల గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. 2011 సంవత్సరంలో విడుదలైన 114 చిత్రాల్లోని 11 కేటగిరిలకుగాను ఈ అవార్డులు ఇవ్వనున్నట్టు, వీటిని ఐదుగురు జర్నలిస్టులచే కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆయన (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బిజెపిలోకి వలసెల్లుతున్న హీరో రాజశేఖర్, జీవిత దంపతులు
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 23-04-12 18:37:00
'బొంగులో వార్త: సినీ హీరో రాజశేఖర్, జీవిత భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరనున్నారు. వారిద్దరు ఈ నెల 25వ తేదీన బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి సమక్షంలో వారు బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో రాజశేఖర్, జీవిత మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వారిద్దరు రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నేపథ్యంలో వారు అప్పుడు కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర రెడ్డి వారిద్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బొత్సా నాకు ఓ బచ్చా
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 23-04-12 14:09:00
'బొంగులో వార్త:బొత్స ఓ బచ్చా .. వెయ్యిమందిని చూశా : చంద్రబాబుతన ముందు బొత్స సత్యనారాయణ ఓ బచ్చా అని.. ఇలాంటి వారిని తన రాజకీయ జీవితంలో వెయ్యిమందిని చూశానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ల భరతం పడుతామన్నారు. మద్యం సిండికేట్లపై విజయనగరంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు ఆయన సోమవారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో బొత్సలాంటి వ్యక్తుల్ని వెయ్యిమందిని చూశానన్నారు.&nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కామ వాంఛ తీర్చే రోబో లు వస్తున్నాయ్ ...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 23-04-12 09:22:00
'బొంగులో వార్త:మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.తమ వాంఛన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చిరంజీవి కి ఇక సిఎం అయ్యే యోగం లేదు ....!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 22-04-12 20:24:00
'బొంగులో వార్త:రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి ముఖ్యమంత్రి పీఠం బరిలో నుండి తప్పుకున్నట్టేనా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2008లో ఏ లక్ష్యంతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారో ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు లేవనే అభిప్రాయానికి వచ్చిన చిరు ఆ బరి నుండి తప్పుకున్నారని అంటున్నారు! పిఆర్పీ స్థాపించినప్పుడు చిరు కనీసం అరవై నుండి డెబ్బై సీట్లను కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమవడమే కాకుండా సాక్ష్యాత్తూ చిరంజీవి ఓ స్థానంల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
లక్ష్మీప్రసన్న కి కూడా మూడొచ్చింది...!!
రచయిత
: rAVI
బ్లాగు
: Picchi Vaarthalu
టపా తేది
: 21-04-12 06:59:00
'బొంగులో వార్త:సినీ హీరో మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వస్థలం అయిన చంద్రగిరికి ప్రస్తుతం ఆ పార్టీకి ఇన్‌చార్జి లేరు. స్థానిక నేతలు అనేక మంది పోటీపడుతున్నా ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గల్లా అరుణ కుమారిపై పోటీకి గట్టి అభ్యర్థి కోసం (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి