రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 17-05-13 10:39:00
' అన్నా, రైతన్నా. కరువుటెండలో పసిమొలకలు, నీళ్ళు లేక వసివాడుతున్నాయి. నేలలో దాగిన విత్తనాలు, నిస్సత్తువతో నిద్రపోతున్నాయి. పొలందున్నే వృషభరాజులు గ్రాసం లేక, గ్రహపాట్లు పడుతున్నాయి. పచ్చని తోటై పరిమళించాల్సిన పల్లెసీమ, కుళ్ళిన శవాల కంపు కొడుతుంది. ఇంటిగుమ్మానికి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 13-05-13 12:05:00
'గాయమైన గేయంనీ కోసం ఎదురుచూసే సమయాన,రాలేననే నీ సందేశం.సాలెపురుగులా ఊహల దారాన్ని అల్లే తరుణాన,విరిగిపడిన ఇంటి చూరు.జీవించే క్షణాలనే మరచి పోతున్న కాలాన,తలపులను తవ్వుతూ.చిరు పలుకుల కోసం తపించే మదిలోన,చెరిపివేసే వాగ్ధానం.నిరీక్షణ లో నుంచి ఉన్మత్త ఆవేశాన,చటుక్కున నోరు జారిన పలుకులు.మేఘాల ముంగురులు సవరించే నిముషాన,పడమటి కొండల్లోకి జారిపోతూ.రాతి పలకపై ప్రేమాక్షరంలికించే క్షణాన,జారిపడి పగిలిన గుండె శకలాలు .చలన రహిత నీడలే పలాయనమైన వైనాన,మూగబోయిన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 09-05-13 04:42:00
' కొత్తమ్మ నాన్న కొత్తమ్మని చూపినప్పుడు చంటిదాని బుగ్గలపై కన్నీరింకా ఆరలేదు. బెరుకు తీరి దగ్గరవుతూ ఉంది, అదిగో అప్పుడే కొత్తమ్మ పుట్టింటికెళ్ళింది. కొన్నాళ్ళకు పొత్తిళ్ళలో బాబుతో వచ్హింది, చంటిదానికి సంబరమైంది తమ్ముడొచ్హాడు. కానీ కొత్త భాద్యత వచ్హి పడింది, తమ్ముడి ఆలనా పాలనా తానే చూడాల్సి ఉంది, నాన్న కూతురుకి చుట్టంలా మారిపోయాడు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 04-05-13 10:19:00
' శవాల సంబరం అయిదేళ్ళకొసారి గుర్తొస్తాము, అయినవాళ్లలాపరుగెత్తు కొచ్హి , మమ్ము పలకరిస్తారు. మాయదారి జొరాలు గుప్పుమంటాయి, అంటురోగాలు అంటుకోకుండా, ముందుజాగ్రత్తలు పడే వస్తారు. గూడెపు సావులెక్కలకి రెక్కలొస్తాయి, ఒక్కో శవానికి రెండు పేర్లు పెడతాము, అయినా దయతలుస్తారు దర్మాత్ములు. వాడలో అంబులెన్సుల హడావిడి, ముక్కుకారే (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 29-04-13 06:14:00
'" శ్వాసించని క్షణాలు "ఒక్కో క్షణం నీది కానిది అవుతుంది,ప్రేతాత్మల సంభాషణ తో్... ,నిన్ను చిద్రం చేసేస్తుంది. అల్లండుతున్నా కనికరం లేకపోతుంది,అనుమానపు అంకుశంతో..,నిన్ను పొడిచేస్తుంది. మవునపు శవపేటికలో నిన్ను దాస్తుంది.పిశాచాల పలకరింపులతొ ... నిన్ను తూట్లు పొడుస్తుంది.కలసిరాని కాలాన్ని నెత్తికెత్తుతుంది,చంపడము అనే సరదాతో...,నిన్ను హిం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 26-04-13 16:07:00
'అన్నా...తొండలు గుడ్లు పెట్టె పొలంలో,ఏమి పండిస్తావు?బండలు నిండిన భూమిలో,ఏమి బావుకున్టావు ?చెప్పులు లేని అరికాళ్ళలో,కసుక్కున దిగిన ముల్లును ఎలా తీసుకుంటావు ?మడక దున్నేందుకు,చచ్చిన బక్క ఆవును ఎక్కడ తోలుకొస్తావు ?కరువు శవాల గుట్టల్లో,అయిన వారిని ఎలా వెతుక్కుంటావు ?ఎరువులు కొన్న అప్పుల్లో,ఎన్ని తప్పులో ఎలా కనుక్కుంటావు ?బావులన్నీ భవంతుల కింద,నక్కిన నల్లుల్లా ఉంటె ఎలా చేదుకుంటావు ?వ్యవసాయం నీ నెత్తిమీదనే,లేదని ఎలా తెలుసుకుంటావు ?ఆకలి పెరిగి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 24-04-13 16:13:00
'కొడుకు అన్న ప్రాసతో ఆరంబించు ,కన్న కొడుక్కు క్లాసు పీకటం.సోదరి అంటే తన తోటిదే అనీ,ఆడపిల్ల అంటే ఆత్మీయురాలే అనీ,తరగతి గది అంటే తరగని నిధి అనీ,కళాశాల అంటే ఆడపిల్లలే కాదనీ,ప్రేమలో విపలమైతె నష్త మేమీ లేదనీ,యాసిడ్ బాటిల్తో బయలదేరొద్దనీ,సహ చరణి అంటే దాసీ కాదనీ,జీవితాంతం తోడుండే సంజీవనీ అనీ,అడుగడుగునా ఆడవారుంటారనీ,ఆత్మీయులేగానీ, అర్భకులుకాఅదనీ,ముందు తనపుట్టుకేమిటో తెలుసుకోమనీ,తర్వాతే పున్నామ నరకం నుండి తప్పించమనీ...'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నిన్ను తలచీ...నవ్వుకొంటే...
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 15-04-13 08:38:00
'నిన్ను తలచీ...నవ్వుకొంటే...ఎవరన్నారునువ్వు ఎదగలేదనీ..ఎవరన్నారు,కల్లాకపటం ఎరుగని నిన్ను,వెర్రివాడని.ఏదీ తెలీని పసితనంమాయలో, మంత్రాలో ఎరుగనిఅమాయకం చెట్టులా ఎదిగినా,పొత్తిళ్ళ నాటిలా,చీరకుచ్చిళ్ళు వదలనిచిన్నతనం.తోటి పిల్లలు తూలనాడినా,గేలిచేసినా,చప్పట్లు కొట్టేస్వచ్చదనం.మీసాలు వస్తున్నా,ముద్దలు పెట్టమనేమొండి తనం.తప్పేదో, ఒప్పేదో తెలీకఆశలూ, ఊసులూ అర్ధంకానినా వెనుక నక్కేకుర్రతనం.జోల్లు కారుస్తున్నావని,చెల్లి విసుక్కున్నా,మనసారా నవ్వుకొనేమంచితనం.రెక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 11-04-13 14:46:00
'గుర్తులు బస్టాప్ లో నుల్చుంటానా,అదిగో అక్కడే తచ్చాడే చిరుగుల లంగా చిన్నది,నేను గుర్తున్నానా అన్నట్లు చూస్తుంది, నేను మరచిపోయిందెప్పుడూ.... టీకొట్టు దగ్గరికి వెళ్తానా ,అడిగో అక్కడే చొక్కాలేని చిన్నోడు,చిట్టిచేతుల్తో టీ కప్పులు కడుగుతూ,వచ్చావా అన్నట్లు చూస్తాడు,నేను రాకుండా ఉండగలనా... గుడికి వెళ్తానా అక్కడ, రెండు చేతులు లేని వృద్ద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 09-04-13 08:00:00
'కొడుకా... ఇదేనా..జీవితమ్?అప్పుడు అన్నం తినని మారాం చేశావు.,ఇప్పుడు అన్నం పెట్టనని దూరం తోశావు. నా బ్రతికు పుస్తకంలో ప్రతిపేజీ నీదే,నా జీవన డైరీలో ప్రతి అక్షరమూ నీదే. నీ చదువుకై నేను చేసిన పోరాటం,నీ ఆరోగ్యానికి నేను పడిన ఆరాటం.జీవిత గారడిలో ఎన్నో పిల్లిమొగ్గలేసాను. కస్టాల ,నష్టాల సుడిగుండంలో పడిలేచాను. తనివితీరా ఏడుద్దామంటే కన్నీళ్ళు లేవు. క(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 07-04-13 07:24:00
'కరుణ మానినారా నేను చిన్ని వేళ్ళతో పట్టుకోబోతే అల్లిబిల్లిగా జారిపోయారు.నోరారా "ఆ " అనిపిలిస్తే,వచ్చి నా పలకలో వాలిపోయావు,నిన్ను అమ్మతో పోల్చి ఆ అంటే అమ్మ అన్నానో లేదో నాతొ పాటు అమ్మ వొడి చేరిపోయావు.ఈ.. అంటూ చిట్టి పళ్ళు బైట పెట్టి ,వెక్కిరిస్తే వంకర టింకరగా,వచ్చి చిక్కిపోయావు.ఊ... అంటూ చిన్ని నోరు సున్నాలా చుట్టి,ఊయలలూగుతూ పిలిస్తే,వయ్యారంగా వచ్చి పక్కన చేరావు.మిమ్మలంతా పలక పల్లకీ ఎక్కించుకొని,మిమ్ము దిద్దిన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 02-04-13 15:39:00
'అడగండి చెపుతాడువిలేఖరి: విత్తును నమ్ముకున్నావ్ ఎమైంది?రైతు : మొలకెత్తనని మొడికేసింది వి.: వానను నమ్ముకున్నావ్ ఎమైంది?రై : రానని మొరాయించింది.నీ : నీ డొక్కలెందుకు ఎగిరెగిరి పడుతున్నాయి?రై : వాటికింకా ఆకలిగుర్తుంది వి: నీ బక్కచిక్కిన ఎద్దులేవి? రై : కట్లు విప్పి గడ్డిఉన్న చోటుకెళ్ళమన్నా. వి : నీవు ఏ పండగ చేసుకుంటావ్? రై : పస్తుల పండగ. వి.: నీ ఆస్తులేమైనాయి ? రై : అప్పులకు జమ అయ్యాయి. వి. :నీ అయ్య ఉండాల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 26-03-13 08:02:00
' సాక్షి అమ్మ అన్నపూర్ణ సాక్షిగా , పల్లెటూరు ఒకటుండేది. అన్న రైతన్న సాక్షిగా , అక్కడ అన్నం దొరికేది. కరువు కాటకాల సాక్షిగా, ఇప్పుడక్కడ ఆకలి తాండవిస్తుంది. ఎండిన పొలాల కళేబరాల సాక్షిగా, సొక్కి సోలిన వరి పంటే ఉంది. రాబందుల వికృత రెక్కల సాక్షిగా, మా పాడి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 24-03-13 15:12:00
' నీకోసం వాస్తవ లోకాన ఊహా సౌదంలో .. ప్రేమని వెతుకుతూ .. వేకువనే, మదిలో వేదనతో గుండె నిండా రోదనతో ఎండిన పెదవులకు, పలుకుల తొలకరి, తళుకుల సింగారింపులు చలం మైదానాన్ని, గిజిగాని వసంతాన్ని, సృజించి తరింపు. అంతరాంతరాలలో, నీ ప్రేమకై అన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 23-03-13 08:49:00
'ఆడపిల్ల విరిసీ విరియని కలువని కొత్త కొలనులో పాతి పెడితే,తట్టుకొని నిలిచి తలఎత్తుకుంది. గుండెల్లో ఎగిసిపడే దిగులుని,స్పర్శించి పరామర్సించితే, కంటనీరుదాచేస్తూ కళ్ళు వాల్చింది. బరువు అనుకొని బలురక్కసి పొదలమద్య,అదృశ్య లోకాలలో విసిరేస్తే,విషాదగీతికై విలపించింది. అనాగరిక ఆటవికుల మద్య,జీవించమని ఆదేశిస్తే,తలవంచుకొని ఆచరించింది. దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,పెదవి విప్పి ఒకటే వేడుకుంది,ఆడజన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీ తలపుల్లో
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 22-03-13 11:47:00
' నీ తలపుల్లో వెన్నెల వెల వెల పోతుంది తిమిరాన్ని తరమలేనంటుంది. నిశి నిండిన నా మది విలపిస్తుంది. నీ ప్రేమకు మూగ సాక్షిగా. నిద్దుర ఎరుగని కనులు , నిశ్సబ్దంగా నీకై రోదిస్తున్నాయి. స్తంబించిన కాలం నిలదీస్తుంది, యెంత సేపు ఈ నిరీక్షణా అని. ఉక్రోషం ,ఉద్వేగంగా ఉంది, గట్టిగా నిన్ను పిలవాలని ఉంది. గ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 21-03-13 08:10:00
' చూడు మానవ మృగాలు పాలుగారే బుగ్గలను కూడా, తడిమి తపన తీర్చుకున్తున్నాయి. కొత్త పుంతలు తొక్కే, నాగరికతలన్నీ నగ్నంగా, నాట్యం చేస్తున్నాయి. తేనే పూసిన మాటలతో, కపటమద్దిన చేతలతో, మాలిమి చేస్తున్నాయి. ఆరేళ్ళ ఆడపిల్లల్ని, రాక్షస క్రీడకు బలిచేసి, నూరేళ్ళు నిండేలా చేస్తున్నాయి, (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 14-03-13 09:00:00
' నీ నుదుటి పున్నమినౌతా నన్ను చూసి తలుపు చాటు నక్క్కుతావు.నా ప్రతి అడుగూ లెక్కెడతావు.నా పలుకులతో అలకలు పోతావు,ఓర కంట నన్ను కవ్విస్తావు నా పిలుపుతో పులకరిస్తావు,కానీ విననట్లు నటిస్తావు.ఎప్పుడూ యోగినిలా ద్యానంలో ఉంటావు,నన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడతావు.నా స్పర్స తగిలితే కంపిస్తావు,కానీ నెపం చల్లగాలిపై తోస్తావు నా పిలుపుతో పులకరిస్తావు,కానీ విననట్లు నటిస్తావు.ఎప్పుడూ యోగినిలా ద్యానంలో ఉంటావు,నన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 09-03-13 02:50:00
'హేమంతంలో పూచే చేమంతిలా,నీ హసితం ఓ సుభాషితం.గ్రీష్మంలో విరిసే మల్లియలా,నీ వదనం ఓ వరం.మలయా మారుతంలానీ పలుకు ఓ పులకరింపు.కరిమబ్బు రాల్చే చినుకులానీ పిలుపు ఓ చిరుజల్లు.గలగలా పారే సెలయేరులా,నీరాక ఓ ఏరువాక.మలి సంధ్యలో శశి పంపే ఆహ్వానం లా,నీ చూపు వెన్నెల బాకు.ఎడారిలో దాహం తీర్చే చలమలా,నీ స్నేహం ఓ  (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దిక్కు (లేని)మాలిన సమాజం
రచయిత
: Meraj Fathima
బ్లాగు
: meraj fathima
టపా తేది
: 04-03-13 09:45:00
'దిక్కు (లేని)మాలిన సమాజం సమాజం ముసుగు తొలగించి చూస్తె,ముదిమి చెక్కిలికి చెమ్కీ రాసుకున్న వెలయాలిలా కనిపిస్తుంది,దాని చరిత్ర పేజీలని తిరగేస్తేవదిలేసిన ప్రియురాలి,గాలి కబుర్లులా అనిపిస్తున్నాయి. కరువును తరిమేసే పథకాలపై చెయ్యేస్తే, రేషన్ షాపులో బియ్యం మెక్కిన పందికొక్కుల్లా ఉన్నాయి. ఓటు దొంగిలించిన నేత దగ్గరికెళ్ళి కొలువుకోసం కాళ్ళు పట్టుకొంటే,అరగక పెరిగిన పొట్ట సొట్టలు పడేలా నవ్వాడు. ల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి