మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 18-08-10 05:45:00
శంకరంబాడి సుందరాచారి గారు వ్రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గీతం మన రాష్ట్రానికి జాతీయ గేయం లాంటిది. ఈ రోజు ఎందుకో ఆ గేయాన్ని ఒకసారి పాడుకోవాలనిపించింది .మా తెలుగు తల్లికి మల్లెపూదండ,మా కన్నతల్లికి మంగళారతులు,కడుపులో బంగారు కనుచూపులో కరుణ,చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయీమురిపాల ముత్యాలు దొరులుతాయి.అమరావతినగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములొ తియ్యందనాలునిత్యమై నిఖిలమ(...)
Making of Magadheera Part 5/5
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 11-08-10 15:10:00
"మణిశర్మ" గారి చిత్రాల వివరాలు
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 05-08-10 14:47:00
నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడుగా వెలుగొందుతున్న "మణిశర్మ" గారి మొత్తం చిత్రాల వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు.  http://en.wikipedia.org/wiki/Mani_Sharma
Making of Magadheera Part 4/5
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 30-07-10 08:50:00
Making of Magadheera Part 3/5
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 29-07-10 10:40:00
Making of Magadheera Part 2/5
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 28-07-10 09:43:00
Making of Magadheera Part 1/5
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 25-07-10 16:49:00
78 సంవత్సరాల తెలుగు సిని చరిత్రలో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించిన "మగధీర" చిత్ర నిర్మాణ విశేషాలు వీడియో రూపంలో మీ కోసం    
కళాతపస్వి విశ్వనాధ్ గారికి ఇది తగునా
రచయిత
మధు'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 22-07-10 13:42:00
ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాద్ గారి నూతన చిత్రం "శుభప్రదం" చిత్రానికి కథానాయికగా తెలుగు అమ్మాయి దొరకలేదని పరాయి బాష అమ్మాయిని ఎన్నుకున్నారు. తెలుగుదనానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాముఖ్యం ఇచ్చే అంతటి దర్శకులు కూడా తెలుగమ్మాయి లేరని చెప్పడం విడ్డురంగా ఉంది.
నాకు బాగా నచ్చిన ఆంగ్ల కవిత
రచయిత
మదిలో మెదిలే కథలా'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 20-07-10 03:54:00
నాకు తెలుగు మరియు ఆంగ్లములో కవితలు వ్రాయడం హాబి. ఆంగ్లములో నేను వ్రాసిన అన్ని కవితలలో నాకు బాగా నచ్చిన కవిత ఇది Dear If you don't nearI feel fearand my eyes drop tearso you come hereI am waiting from one year 
హాస్య కవిత
రచయిత
మదిలో మెదిలే కథలా'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 19-07-10 06:35:00
నేను వ్రాసిన ఈ హాస్య కవిత ఎలా వుందో చెప్పండికిందటి వారం మార్చాను నా అలంకారందాంతో మారింది నా అవతారంఅది చూపించాలని ఎక్కాను గోపురంజనం తో నిండిపోయింది మా ఊరి మందిరంనన్ను చూసి అన్నారు వానరందాంతో మొదలైంది నాలో కలవరంతెలిసివచ్చింది నా నేరం పరుగు తీసాను బహు దూరంఇట్లుసుందరంఉరు రంగాపురం
ఫోటో - వ్యాఖ్య
రచయిత
మదిలో మెదిలే కథలా'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 18-07-10 15:15:00
చిరంజీవి గారిని ఈ విధంగా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?
మీ కీబోర్డ్ లో రుపీ ఫాంట్ కావాలా?
రచయిత
మదిలో మెదిలే కథలా'
బ్లాగు :మదిలో మెదిలే కథలా
టపా తేది: 17-07-10 02:55:00
మన రూపాయికి కొత్త రూపం వచ్చింది. అది మీరు పొందాలనుకుంటే ముందుగా http://blog.foradian.com/ అనే బ్లాగును ఓపెన్ చేయండి. తరువాత సైట్ నుండి Rupee Foradian.ttf ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్యానెల్ లోని ఫాంట్స్ ఫోల్డర్ లో ఈ రూపీ ఫాంట్ ను పేస్ట్ చేసుకోవాలి. MS WORD తెరిచి ఫాంట్ ఫోల్డర్ లో రూపీ ఫాంట్ ను ఎన్నుకోవాలి. ఆ పైన ట్యాబ్ కీ పైన వుండే టిల్డ్ కీ నొక్కితే రుపీ ఫాంట్ వస్తుంది.