పుట్టిన రోజు శుభాకాంక్షలు!
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 13-05-13 03:43:00
''
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాతృమూర్తులందరికీ వందనం!
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 12-05-13 03:43:00
'మాతృదినోత్సవం సంధర్భం గా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు!నాకు జన్మనిచ్చి,నా చేయి పట్టుకుని నడిపించి,విధ్యావంతురాలిని చేసి,నా జీవితపు ప్రతి మలుపులోను నాకు మార్గదర్శకురాలిగా నిలిచి,ఈ రోజుకీ నా గురించే అలోచించే మా అమ్మాకి వందనం! '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమెరికా చదువులు-9
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 09-05-13 18:58:00
'Summer oppotunities for Teens: http://www.tjhsst.edu/supportingtj/careercenter/summerpg.htmVolunteer programs : http://www.tjhsst.edu/supportingtj/careercenter/volpg.htmLeadership programs : http://www.tjhsst.edu/supportingtj/careercenter/leadershippg.htmFinancial aid information : http://www.tjhsst.edu/supportingtj/careercenter/finaidpg.htmScholarship information : http://www.tjhsst.edu/supportingtj/careercenter/scholar.htmAcademic competitions : http://www.tjhsst.edu/supportingtj/caree(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమెరికా చదువులు-9
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 09-05-13 17:09:00
'The following information is compiled by a local high school and available for public.I did not compile this information.I recommend readers to save this information. Some useful links : American Mathematical Society - Summer math camps and programs for high school students Cogito Summer Programs Database Enrichment Alley - database of summer, school year, and gap year programsPeterson's Pre-College Summer Programs GuidePeterson's Study Abroad Programs GuideSoci(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమెరికా చదువులు-8
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 08-05-13 17:47:00
' High school అనగానే,విధ్యార్ధులు చాలా మంది వారు తీసుకున్న AP subjects గురించి తరుచుగా మాట్లాడుకోవటం,అవి ఎంత కష్టంగా ఉన్నాయో,మంచి గ్రేడ్స్ వస్తాయో రావో,Final exam లో 5 రాదేమో,4 వస్తే కాలేజ్ క్రెడిట్ వస్తుందా...ఇలా ఎన్నో ప్రశ్నలు. AP-Advanced Placement అని అర్ధం. ఇంకా వివరం గా చెప్పాలంటే, ఈ AP subjects తీసుకోవటం వలన, High school లో GPA పెరగడమే కాక, college లో కొన్ని credits వస్తాయి కనక,విధ్యార్దులకు college లో (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమ్మా నీకే అంకితం
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 06-05-13 12:15:00
'http://www.youtube.com/watch?v=G-3kWIPOXc8'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జిందగీ నా మిలేగి దుబారా
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 01-05-13 03:51:00
'ఉదయమే ఒక ఫోన్ కాల్!"జిందగీ నా మిలేగి దుబారా" అని నువ్వు నమ్ముతావా?"అదేమి ప్రశ్న? సంగతేంటో చెప్పు", విసుక్కున్నా నేను."నమ్ముతావా లేదా? అ ప్రశ్నకి జవాబు చెప్పు....""ఉదయమే ఆ చెత్త ప్రశ్నలేంటి.."అన్నా విసుగ్గా...పోనీ కనీసం దీనికి జవాబు చెప్పు..."జిందగీ నా మిలేగి దుబారా సినిమా చూసాము కదా? ఆ సినిమా నీకు నచ్చిందా లేదా? ""ఈ మధ్య చూసిన ఏ సినిమా కథ గుర్తుకు ఉండటం లేదు,కాని ఒక్కటి మాత్రం చెప్పగలను,ఆ సినిమా మాత్రం గుర్తుండిపోయింది...చక్కగా మూడు గంటలలో ప్రపంచమంతా చూపెట్టారు కదా.."అన్నా గుర్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆ హక్కు మీకు లేదు!-ముగింపు
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 27-04-13 03:08:00
'సందీప్ చెప్పినదంతా విన్న సుభద్ర నిశ్చేష్టురాలయ్యింది.కొద్ది సేపు వరకు ఎలా స్పందించాలో తెలియక,మౌనంగా సందీప్ ని చూస్తు ఉండిపోయింది.సందీప్ అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు.సుభద్ర వెంకట్ ని అడిగింది,"గీతతో మాట్లాడాలి"అని."నేను కూడా తనతో మాట్లాడలేదు ఇంతవరకు,వెళదాము పద"అని సమాధానమిచ్చాడు వెంకట్.ఇద్దరు కలిసి లివింగ్ రూం లో కి వెళ్ళి సురేష్ తో అన్నారు"మేము గీతను కలవాలి.మీ ఇంటికి వెళదామా"అని.సురేష్ అలాగేనని"పదండి"అన్నాడు.గీత నాన్నగారు కూడా వారితోటి కారులో కూర్చున్నారు.రాహుల్ తో చెప్పింది సుభద్ర"(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆ హక్కు మీకు లేదు!
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 26-04-13 03:34:00
'అర్ధరాత్రి ఒంటిగంట దాటింది.గాడనిద్రలో ఉన్నారు వెంకట్,సుభద్ర.సెల్ ఫోన్ మోగడంతో ఉల్లిక్కిపడి లేచాడు వెంకట్.ఎందుకో వేళ కాని వేళ ఫోన్ వస్తే,అతనికి చాలా కంగారుగా ఉంటుంది.ఇండియాలో అందరు క్షేమంగా ఉన్నారో,లేదో అని గాబరా పడుతు ఉంటాడు.సెల్ నంబర్ చూస్తే లోకల్ నంబరే!ఎవరో ఇంత రాత్రి వేళ ఫోన్ చేసింది అనుకుంటూ,"హెల్లో.."అన్నాడు.ఇంతలో సుభద్ర లేచి,"ఎవరు వెంకట్?ఇంత రాత్రి వేళ?"అని అడిగింది.మాట్లాడదన్నట్ట్లు సైగ చేస్తూ,వెంటనే తను బయలుదేరి వస్తున్నానని,ఫోన్ చేసిన వారితో చెప్పి ఫోన్ పెట్టేసాడు వెం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సరదా సరదాగా...
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 18-04-13 05:41:00
'"వనజ వనమాలి"గారు,నమస్కారం అండి,"కబుర్లు కాకరకాయలు" ఏమన్నా ఉంటే కాస్త చెబుదురూ..మీరు ఎన్నో వైవిధ్యభరితమైన టాపిక్స్ తో అవలీలగా టపాలు రాసేస్తుంటారు.అసలే ఈ మధ్య పిల్లలందరికి పరీక్షలని,నా స్నేహితులందరు తెగ బిసీ అయిపోయారు."పని లేక" తోచటం లేదు,తీరిక సమయం ఎక్కువయ్యింది"అని అన్నాను.సరే చెప్పండి "తెలుగు వెన్నెల" గారు,ఎక్కడ మొదలుపెడదాము?నాలుగు పుస్తకాలు చెపుతాను,అవి చదువుకోండి,హాయిగా...పుస్తకాలు ఎక్కువ చదివితేనే కదా భావ ప్రకటన అద్భుతం చెయ్యగలుగుతారు మీరు కూడా టపాలలో?"కష్టేఫలే" అన్న విషయం తెలుస(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సరదాగా చందమామనే చేతి వేళ్ళపై నిలబెడతావా?
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 16-04-13 11:58:00
' Above photographs (moon games) are clicked by "Laurent Laveder".Website: www.pixheaven.net '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉగాది పండుగ గడిచింది ఇలా..
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 11-04-13 21:34:00
' గారెలు,పులిహోర,బొబ్బట్లు కాజాలు,లడ్లు,కొబ్బరి ఉండలు!మైసూర్పాక్ ఇంకా ఎన్నో నోరూరించే తినుభండారాలుఉగాది పండుగ రోజు వడ్డించింది స్నేహితురాలు! పండుగ అన్న పేరు చెప్పి చేసేసింది ఇన్ని వంటకాలుదీనికేంటో ఈ తెగులు,కూర్చోవచ్చుగా వేసుకుని కాలు మీద కాలు!దానికి తోడు మా కోడలు చాలా పనిమంతురాలుఅంటూ దాని అత్తగారు తీస్తారు దీర్ఘాలు! స్నేహితురాలి కూతురు "చిన్ని" గురించి తీసా నేను ఆరాలుఎక్కడుంది ?కనపడటం లేదే అని అడిగా వివరాలు!చదువుకుంటున్నారు కలిసి చిన్ని,నీ కూతురు అమ్ములువిస్సుక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 10-04-13 12:42:00
'షడృచుల ఉగాది పచ్చడి-జీవితానికి అర్ధం చెప్పింది..చిగురులు తొడిగే చెట్టు-ఇక్కట్లెన్నున్నా,సరికొత్త జీవితాన్ని ఆరంభించమంది..వసంతాన్ని ఆస్వాదిద్దాం!కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం!బ్లాగ్మిత్రులందరికీ విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!Pic sources: Google images'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీవారి ప్రయాణం-నెచ్చెలి సందేహం
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 04-04-13 21:46:00
' "హమ్మాయ్య! రెండు వారాలు మనకి పండగ!" అంది హారిక"ఎందుకలా?" అమాయకంగా అడిగింది ప్రియ నెచ్చెలి గీతిక"శ్రీవారు రెండు వారాలు ఉండరుగా,అందుకే బోలేడంత తీరికపనిలో పని నేను కూడా చెక్కేస్తా అక్క దగ్గరికి ఫ్లోరిడ"అసూయగా చూస్తూ గీతిక అడిగింది నెమ్మదిగా"ఎక్కడికోయి మీ శ్రీవారి విహారం నీ తోడు లేకుండా?"చిరునవ్వుతో చెప్పింది హారిక,"అడగలేదు నేను అంత వివరంగాకావలట వారికి బ్రేక్..అలసి సొలసిపోయారట ఎన్నో రోజులుగా""బ్రేక్ అంటే?"అడిగింది గీతిక సాలోచనగాహారిక చెప్పింది ఇలా.."నిత్య జీవితం నుండి కాస్త (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమెరికా చదువులు-7
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 03-04-13 22:15:00
'చాలారోజులుగా టచ్ లో లేని స్నేహితురాలు పద్మ ఫోన్ చేసింది.క్షేమ సమాచారలయ్యాక,అడిగాను అబ్బాయి ఏమి చదువుతున్నాడు అని."సాయి హైస్కూల్ కి వెళతాడు తొందరలో"అంది పద్మ."అప్పుడే పెద్దవాడైపోయాడే"అని నవ్వాను."నాకు మాత్రం దిగులుగానే ఉంది,హైస్కూల్ కి వెళుతున్నాడన్నమాటే కాని Time-management skills అసలు లేవు"అంది పద్మ."వాడే నేర్చుకుంటాడులే,అందరి లాగే"అని ధైర్యం చెప్పాను.హైస్కూల్ లో successకి దోహదం చేసే ముఖ్యమైనవి మూడు factors-timemanagment skills,కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకుని జ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Happy woman is a myth!! Really?
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 27-03-13 20:46:00
' '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రేమలేఖ
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 27-03-13 04:25:00
'చిత్రం: బాపు బొమ్మపుస్తకాలెన్ని నే చదివినా..ఉప్పొంగిన భావాలెన్నింటికో నే అక్షరరూపం ఇచ్చినా..అర్ధంకానిది ఒక్కటే!నా మనస్సునే లేఖ గా రాసి నాకందించావు..నన్ను నాకే కొత్తగా చూపించావు..ఇదేనా ప్రేమంటే?'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కోనసీమ-వేసవి సెలవులు-2
రచయిత
: జలతారు వెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 26-03-13 22:28:00
' అన్నపూర్ణమ్మ గారి కంట్లో పడితే తమకి బడిత పూజ తప్పదని తెలిసిన ఆ అరుగురు గప్ చిప్ గా ఇంట్లోకి దూరి పడుకున్నట్లు నటించసాగారు.లక్ష్మి బయట పని ముగించుకుని ఇంట్లోకి వస్తూ పడుకున్నట్లు నటిస్తున్న శేఖర్ ని చూసి ముసి ముసి నవ్వులు నడుచుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారికి ఒక్కగానొక్క కూతురు సత్యవతమ్మ.సత్యవతిని తన పిన్నమ్మ కొడుకు విశ్వనాధంకి ఇచ్చి పెళ్ళి చేసింది ఆవిడ.విశ్వనాధంకి,సత్యవతికి ఆరుగురు సంతానం.మొదటి సంతానం అబ్బాయి,మిగతా ఐదుగురు అమ్మాయిలే.విశ్వనాధంగారు ఊరి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కోనసీమ-వేసవి సెలవులు-1
రచయిత
: జలతారువెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 21-03-13 21:06:00
'సమయం రాత్రి ఒంటిగంట దాటింది.అమావస్య కావటం వలన,చిక్కటి చీకటి ఆ అరుగు అంతా వ్యాపించి ఉంది.ఆరుబయట అరుగు మీద ఆరు మంచాల మీద ఆ ఆరుగురు వళ్ళు మరచి హాయిగా నిదురపోతున్నారు.ఇంతలో ఆ వీధిలో కుక్క ఒకటి బాధగా మొరిగింది.పక్కనే ఉన్న మిగతా కుక్కలు కూడా "భౌ""భౌ"మంటూ మొరగసాగాయి.గదిలో పడుకున్న అన్నపూర్ణమ్మకి నిద్రాభంగం కలిగింది.ఇలా కునుకు పట్టిందో లేదో,ఇంతలోనే వెధవ గొడవ అని విసుక్కుంటూ,ఆ చీకట్లో తడుముకుంటూ నడచి వెళ్ళింది.వీధి గుమ్మం తలుపు తీసి,కర్ర ఒకటి తీసుకుని కుక్కలన్నింటిని గట్టిగా బెదిరించింది.కుక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Tolywood Minimalistic Posters -చెప్పుకోండి చూద్దాం !
రచయిత
: జలతారువెన్నెల
బ్లాగు
: జలతారు వెన్నెల
టపా తేది
: 20-03-13 18:39:00
' ఈ కింద ఉన్న రెండు పోస్టర్స్ ని చూడండి.ఏ సినిమా పోస్టర్స్ అన్నది గుర్తుపట్టగలరా? '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి