Skip Navigation Links


ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా ...

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 17-06-13 11:12:00

'Monday, December 19, 2011 ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా ... ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసే దొంగ స్వాములు కొందరి గురించి వింటూనే ఉన్నాము.ఇలాంటి వారివల్ల ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడని పరిస్థితి ఏర్పడింది.హేతువాదుల వంటి వారి వల్ల ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల మనం (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

యంత్రాల వాడకం, నిరుద్యోగం, పనివత్తిడి, పెరిగిన ధరలు....

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 14-06-13 16:13:00

'ఈ  రోజుల్లో  నిరుద్యోగ  సమస్య  బాగా  పెరిగింది.  ఎందరో  యువత  ఉపాధి  లేక  మానసికంగా  కుమిలిపోతున్నారు.  నిరుద్యోగ  సమస్య  పెరగటానికి   అనేక  కారణాలున్నాయి.  యంత్ర  వినియోగం  మితిమీరి   పెరిగటం  కూడా  నిరుద్యోగ  సమస్య  పెరగటానికి  ఒక  ముఖ్యమైన  కారణం.     అయితే  కొందరు  ఏమంటారంటే ,  ఈ  రోజుల్లో  పని&nb(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అంతా దైవం దయ .

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 12-06-13 13:07:00

'నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ. బ్లాగులో   ఈ  మాత్రం   విషయాలు  వ్రాస్తున్నాను  అంటే ,  అంతా  దైవం  దయ  వల్లనే . అందువల్లనే , నేను ఇంతకుముందు వ్రాసిన   కొన్ని  పాత   టపాలలో  అంతా  దైవం  దయ .  అని  వ్రాసాను.  ఈ  మధ్య  కాలంలో   అలా  వ్రాయలేదు.  అందువల్ల   మొన్న  సోమవారం   వ్రాసే  టపాలో  అంతా  దైవ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రపంచీకరణ అంటే ....... తర తరాల నాటి విలువై...

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 10-06-13 14:15:00

'ఇప్పుడు  రాష్ట్రంలో  తెలుగును  అభివృద్ధి  చేయటానికి    చర్యలు  తీసుకుంటున్నట్లు  అనిపిస్తోంది.  తెలుగు  అభివృద్ధికి  కృషిచేస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి. నేను  ఇంతకు  ముందు  వ్రాసిన  ప్రపంచీకరణ అంటే ....... తర తరాల నాటి విలువై...అనే  టపా  లంకెను  ఇస్తున్నాను.  దయచేసి     వ్యాఖ్యలు  కూడా  చదువుతారని  ఆశిస్తున్నాను.లింక్  కొరకు  దయచ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కాంక్రీట్ కట్టడాలను తగ్గించుకుని , వాననీరు ఇంకే విధంగా మట్టినేలను ఉంచాలి.

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 07-06-13 15:55:00

'ఈ మధ్య  మేము  కొన్ని  ఊళ్ళు  వెళ్ళి  వచ్చాము.  ప్రయాణంలో  గమనిస్తే  ఏ  ఊరులో  చూసినా    కాంక్రీట్  జంగిల్ లా  కట్టడాలు కనిపించాయి.   మానవుల  స్వయంకృతాపరాధాల  వల్ల   ప్రపంచవ్యాప్తంగా  ఉష్ణోగ్రతలు  పెరుగుతున్నాయి.  వాతావరణంలో  విపరీతమైన  మార్పులు  వస్తున్నాయి.  ఎండలు,  వరదలు  పెరగటానికి  అనేక  కారణాలున్నాయి.  భూమిపై  పడిన&(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు.

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 05-06-13 10:14:00

' పూర్వం  వాళ్ళు  ప్రతి  చిన్న  అనారోగ్యానికి  వెంటనే   హాస్పిటల్స్ కు  పరిగెత్తేవారు  కాదు.   ఇంట్లోని  బామ్మగారు  మొదలైన  పెద్దవాళ్ళు  వంటింట్లోని  పదార్ధాలను  కలిపి  మందుగా  ఇచ్చేవారు.  అవి  వేసుకుంటే  కడుపునొప్పి,  అజీర్ణం  వంటి  ఎన్నో  అనారోగ్యాలు  తగ్గిపోయేవి.  బామ్మలు  ఆయుర్వేద  కళాశాలల్లో  చదవకపోయినా  తరతరాలుగా&nb(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హనుమజ్జయంతి శుభాకాంక్షలు మరియు గోవుల గురించి కొన్ని విషయాలు........

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 03-06-13 11:00:00

' హనుమజ్జయంతి  శుభాకాంక్షలు ........................................ ఈ  మధ్య   మేము  ఊరు  వెళ్ళినప్పుడు  దైవదర్శనం  కోసం  ఒక  దేవాలయానికి  వెళ్ళాము.  అది   గొప్ప పుణ్యక్షేత్రం.  అక్కడ   గోవులు  ఉండే  ప్రదేశానికి  వెళ్ళాము.   గోశాల  వద్ద  చాలా  గోవులున్నాయి.  ఇప్పుడు  వాతావరణం  కొంచెం  చల్లబడింది.  కానీ   మేము&nb(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఓం..ఊరు వెళ్ళినప్పుడు కుండీలలోని మొక్కలకు నీటిని అందించటం........

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 24-05-13 14:52:00

'ఓంశ్రీ  లక్ష్మీసమేతనరసింహస్వామివారికి  వందనములు..................................కుండీలలో  మొక్కలను  పెంచటమంటే ..... పంజరంలో  పక్షులను  పెంచినట్లు,  వాటిని  స్వేచ్చగా  పెరగనీయకుండా  అడ్డుకోవటం  అని  నాకు   అనిపిస్తుంది.  ఆ  విషయం  అలా  ఉంచితే , కుండీలలో  మొక్కలను  పెంచుకునేవారు  ఏదైనా  ఊరు  వెళ్ళవలసివస్తే  మొక్కలకు  నీరు  పోయటం  ఎలా  అనేది&(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మండుతున్న ఎండాకాలం.

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 22-05-13 11:29:00

'ఎండలు  విపరీతంగా  ఉన్నాయి.  ఎంత  వేడిగా  అంటే,  నీళ్ళకోసం  పంపు  తిప్పితే  చేయి  చురుక్కుమనేంతగా....    ఇలాంటప్పుడు  ఇళ్ళల్లో  పెంచుకునే  మొక్కలకు  నీరు  పోయాలంటే  ఎన్నో  జాగ్రత్తలు  తీసుకోవాలి.    వేసవికాలంలో  మొక్కలకు  నీరు  పోయాలంటే  ఉదయం  సూర్యుని  వేడి  పెరగకముందే  పోయాలి.  సాయంత్రం   వాతావరణం  క(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొన్ని సంగతులు ......

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 20-05-13 13:58:00

'ఓం వాసవీ  కన్యకా పరమేశ్వరీ  దేవి  జయంతి  సందర్భముగా శుభాకాంక్షలు.    వాసవి కన్యకా పరమేశ్వరీదేవినగరేశ్వర  స్వామి వార్లకు  వందనములు. అనఘాదేవీదత్తాత్రేయస్వామివార్లకు  వందనములు శ్రీ  పాద శ్రీ వల్లభస్వామి వారికి  వందనములు.శ్రీ  పాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము .... గ్రంధములో  వాసవీ  కన్యకా పరమేశ్వరీ దేవి  గురించి అనేక  వివరములున్నాయి..........................................ఇంతకుముందు  ఒ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి.

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 17-05-13 14:13:00

'ఓంవ్యాసులవారు  జనమేజయునికి  తెలియజేసిన  కొన్ని  విషయాలు..ఒకప్పుడు  ప్రహ్లాదుడు  భూలోకంలో  ఉన్న  తీర్ధాలను  గురించి  తెలియజెప్పమని  చ్యవనుని  అభ్యర్ధించాడు.చ్యవనుడు  అన్నాడు  కదా...హిరణ్యకశిపునందనా  ! మనోవాక్కాయాలను  శుద్ధిగా  ఉంచుకున్నవారికి  అడుగడుగునా  తీర్ధాలే.  మలినమనస్కులకు  గంగానది  సైతం  పాపపంకిలమే.   మనస్సు  పాపరహితంగా  పరిశుద్ధంగా  ఉంటే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు మరియు పాపాలు చేసిన వాళ్ళు పాపపరిహారం చేసుకున్నంత మాత్రాన పాపఫలితాలు అనుభవించనక్కరలేదా ?

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 15-05-13 14:01:00

' ఓం శ్రీ  శంకర  జయంతి   సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలు. ......................................................పాపాలు  చేసిన  వాళ్ళు   పాపపరిహారం  చేసుకున్నంత   మాత్రాన  పాపఫలితాలు  అనుభవించనక్కరలేదా  ?ఈ  విషయాల  గురించి  తోచినంతలో  ఏమనిపిస్తుందంటే......నిజమే  పాపపరిహారం  చేసుకోవటం  ద్వారా  పూర్వ  పాపఫలితాలను  తగ్గించుకోవటం,  నిర్మూలించుకో(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 13-05-13 14:31:00

' అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు.    ఈ  రోజున  మంచినీరు,   గొడుగు,   విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే   మంచిదని  కూడా  పెద్దలు  తెలియజేసారు.   దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి   జరుగుతుందని, ఆహారం,గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు.  అయితే   ఈ రోజుల్లో, దానం చేసే  ఆచారం  తగ్గిపోయి, ఎవరికి (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బండిలో పశువులు

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 11-05-13 09:57:00

' ఒక  దగ్గరనుంచి  ఇంకొక  దగ్గరికి  వాహనాలలో   తరలించే  పశువులను  చాలామంది  చూసే  ఉంటారు.    కొద్ది  స్థలంలో  ఎక్కువ  సంఖ్యలో  పశువులను   కుక్కి  తరలించటాన్ని  నేను  చూశాను.  ఇలా  ప్రయాణం  చెయ్యాలంటే  ఎంతో  ఇబ్బంది  . వాటికి  ఇబ్బందిగా  ఉంటుందని  తెలిసినా  కుక్కి  పంపిస్తుంటారు.       ఇలా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి ఉంటుంది... శిరిడి సాయిబాబా . మరియు కొన్ని విషయములు.

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 09-05-13 08:16:00

'ఓం, శిరిడి  సాయిబాబా  జీవిత చరిత్రము  గ్రంధము  ద్వారా  తెలుసుకున్న   కొన్ని  విషయములు  ...దాము  అన్నా    (  సాయి  భక్తుడు  ) ఒక  బొంబాయి  స్నేహితుడొకడు  దాము అన్నాకు,  ప్రత్తిలో  జట్టీ  వ్యాపారము  చేసి  భాగస్తుడుగా  సుమారు  రెండు  లక్షల  రూపాయలు  లాభము  సంపాదించవలెనని  వ్రాసెను. వ్యాపారము  లాభకరమైనదనియు,  నెంతమ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వ్యక్తులు చేయగలుగుతున్నప్పుడు .. . వ్యవస్థ ద్వారా చేయగలగటం సాధ్యమే కదా !

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 06-05-13 14:00:00

'  ఒకప్పుడు  ఈ  దేశం   ఎంతో  సిరిసంపదలతో  తులతూగేదని   అప్పటి   విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాల  ద్వారా  తెలియజేసారు.   మరి  ఇప్పుడు ..ఈ  దేశం  ఎందుకిలా   తయారయ్యిందో ?దేశంలో  ఎందరో  మేధావులు  ఉన్నారు.  ఎందరో  కష్టించి  పనిచేసేవాళ్ళు  ఉన్నారు. అపారమైన  ప్రకృతి  సంపదలున్నాయి.  జలజలపారే  జీవనదులెన్నో  ఉన్నాయి.&nbs(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మనస్సును నిగ్రహించుకోలేకపోతే....

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 03-05-13 13:44:00

'  శరీరానికి   ఏదైనా  గాయం   లేక  కురుపు  వచ్చి   నయమయే  సమయంలో  బాగా   దురదగా  అనిపిస్తుంది.   గోకాలనిపిస్తుంది.   గోకితే    కురుపు    పెద్దదవుతుందని ,   గోకవద్దని  పెద్దలు  హెచ్చరిస్తారు.  పెద్దవాళ్ళ  మాట   వినకుండా  గోకటం  మొదలుపెడితే  మొదట  ఉపశమనంగానే  అనిపిస్తుంది.    కొంచెం  స(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాపాత్ములు అనుభవించే శిక్షల గురించి కొన్ని విషయాలు......

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 01-05-13 12:06:00

'ఓం   శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధము ద్వారా   ......యమధర్మరాజు  సత్యవంతుని  ప్రాణాలను  తీసుకుపోతుంటే  సావిత్రి  పతి  ప్రాణాల  కోసం  యముని  అర్ధించటం... సావిత్రిసత్యవంతుల   చరిత్ర   మొదలగు  విషయాల   గురించి  కూడా  తెలుసుకోవచ్చు.  యమధర్మరాజు  సావిత్రికి  ఎన్నో  విషయాలను  తెలియజేశారు.   పాపాత్ములు  అనుభవించే  శిక్షల (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 29-04-13 12:02:00

'ఈ  రోజుల్లో    సమాజం   అయోమయంగా  తయారయింది.   డబ్బు  సంపాదన  కోసం  తరతరాల  సంస్కృతి,  నైతికవిలువలు   నాశనమవుతున్నా  పట్టించుకోవటం  లేదు.   ఎన్నో  నేరాలు   జరుగుతున్నాయి     నేరాలను  చేసిన  వారిపట్ల  కఠినమైన  శిక్షలు  ఉండటం  ఎంతో  అవసరం  .  అయితే  నేరాలను  తగ్గించాలంటే,  చట్టంతో  పాటు  ప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మనుషులకు ఆహారం కోసం ఎన్నో మొక్కలు ప్రాణత్యాగం చేస్తాయి.

రచయిత : anrd      బ్లాగు : aanamdam      టపా తేది : 26-04-13 11:12:00

' కొంతకాలం  క్రిందట  మేము  మధురై  నుంచి  శ్రీ  విల్లిపుత్తూరు  బస్సులో  వెళ్తుంటే  ఎండ  ఎక్కువగా   ఉంది.   దాహం  అనిపించింది.  బస్సు  వెళ్తుంటే   ప్రక్కనుంచి   పొలాలు,  ఖాళీ స్థలాలు   ఎన్నో  కనిపిస్తుంటాయి. దారి  ప్రక్కన  ఎన్నో  మొక్కలు  ఎండకు  వడిలిపోయి  ఉన్నాయి.  అప్పుడు  ఏమనిపించిందంటే   మనుషులకు&nb(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦