Skip Navigation Links


సిలికాన్ లోయ సాక్షిగా-1(స్పానిష్షూ- ఉష్షూ)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 20-06-13 06:53:17

'స్పానిష్షూ- ఉష్షూ - కె.గీత 02-మే-2013 అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నాడు. ‘ఇంట్లో కూర్చుని కునికి పాట్లు పడకుండా అలా పార్కుకి వెళ్లి రారాదూ- నీకూ ఎవరైనా కనిపించినట్లవుతారు, నిధికి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది ‘అన్నాడు. “నాకు ప్రపంచమంతా కలో, … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

డాయీ పాపాయీ

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 20-06-13 06:48:23

'వాళ్లిద్దరూ ఈ ప్రపంచంలో ఇప్పుడే కొత్తగా ఉద్భవించినట్లు వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటారు చెట్టు కాండాన్ని కరచుకున్న తొండపిల్లలా ఆ పిల్ల ఎప్పుడూ “డాయీ ” ని పట్టుకునే ఉంటుంది పిల్లకు డాయీ లోకం డాడీకి పాపాయి ప్రాణం ఉన్నట్లుండి పిల్లని గుండెకు హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ నిలువెత్తు వానలో పూల చెట్టు కింద నిలబడ్డట్లు … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-20 (శానోజే)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 20-06-13 06:43:27

'శానోజే (Sanjose) Dr.K.Geetha శానోజే కాలిఫోర్నియాలో మూడవ పెద్ద నగరం. మొత్తం అమెరికాలో పదవ పెద్ద నగరం. మేప్ లో పరిధులు చూస్తే అక్కడక్కడ కాగితమ్ముక్కలు తెచ్చిఅతికించిన డైనోసార్ లా ఉంటుంది. మా ఇంటినుంచి పది పన్నెండు మైళ్ల దూరం లో నుంచి సిటీ ప్రారంభమవుతుంది. నగరమంటే ఎప్పుడూ చెత్తతోదుర్గంధంతో, కోలాహలంగా జనపు తొక్కిసలాట తో … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-19 (ఆల్కట్రాజ్)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 20-06-13 06:39:02

'ఆల్కట్రాజ్ (Alcatraz) Dr.K.Geetha ఆల్కట్రాజ్ శాన్ ఫ్రాన్ సిస్కో తీరం నుంచి చూస్తే నిన్నో మొన్నో మధ్య రహదారి ఎప్పుడో సముద్ర జలాలు ముంచెత్తితే విడిపోయిన చిన్న భూభాగంలా ఎదురుగా అల్లంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది. కావడానికి ద్వీపమే కానీ అతిచిన్న భూభాగం. నిజంగా కఠిన శిల కాబట్టో మరేమో గానీ దీన్ని “రాక్” అని … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-18 (ఏంజిల్ ఐలాండ్)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 20-06-13 06:15:14

'ఏంజిల్ ఐలాండ్  (Angel Island) Dr.K.Geetha ఏంజిల్ ఐలాండ్  శాన్ ప్రాన్ సిస్కో చుట్టు పక్కల ఉన్న అన్ని ద్వీపాలలో కెల్ల పెద్దది. 19 వ శతాబ్దపు ప్రారంభంలో సైనిక  అవసరాలకు మాత్రమే వాడిన ఈ ద్వీపం   ప్రస్తుతం జాతీయ చారిత్రక ప్రదేశం గా ఉంది.        ప్రయాణం: ఏంజిల్ ఐలాండ్ మా ఇంటి  నుంచి నలభై, … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నెలంత పరుగు

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 18-06-13 02:49:01

'ఫ్లైట్ కొరియా మీదుగా శాన్ ఫ్రాన్ సిస్కో కి వస్తూంది. నాకు మెలకువ వచ్చేసరికి చీకటిని చీల్చుకుని వెల్తురు రేఖలు -కింద కనిపిస్తున్న మబ్బుల దొంతరల మీదుగా ప్రశాంతమైన ఆకాశం చివర సన్నగా. కింద భూమి ఉందో, సముద్రం ఉందో. ముప్ఫై వేల అడుగుల ఎత్తున శర వేగంగా వెళ్తున్నామని తెలీని లోహ విహంగం లో. … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సాయం కలలు

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 18-06-13 02:43:46

'నడిచిన క్షణాల గొంతుల్తో దు:ఖానందాల మిశ్రాణువులు ఒదిగిన శరీరాల్లోపల విహంగాల్లా రెక్కలార్చే మనసులు కన్రెప్పల చివర్నించి పెదాల్ని తొంగి చూసే కాంక్షాంతరంగాలు ఒక కోయిల హృదయం కొమ్మ చివర ఊగిసలాడుతూ ప్రేమని మీటుతూంది ఓ గమ్మత్తు ఉడుత ప్రేమికుల తమకాన్ని తడిమి తుర్రుమంటుంది ఆకుపచ్చని చదువు చెట్ల ఆకాశం పూల కొంగుల్ని అక్కడక్కడా ఆరేసింది లేలేత … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-17(గ్రాండ్ కెన్యన్)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 18-06-13 02:40:14

'గ్రాండ్ కెన్యన్ కొన్ని ప్రదేశాలు, దృశ్యాలు కళ్లతో చూసే కంటే చిత్రాలలో చూస్తే బావుంటాయి. కొన్ని బొమ్మలలో, వీడియోలలో ఎక్కడ చూసినా తీరా నిజంగా చూసేసరికి విభ్రమాశ్చర్యానందాలకు గురవుతాం. సరిగ్గా ఈ రెండో కోవకు చెందిందే గ్రాండ్ కెన్యన్. ఒకప్పుడు తాజ్ మహల్ దగ్గర కలిగిన అద్భుత అనుభూతి. నేను చిన్నతనం నించీ లక్ష సార్లు … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

REVIEWS on SATABDI VENNELA

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 19:53:04

'1. http://www.eebhoomi.info/issues/2013/feb/page42.html పరిణతి చెందిన ప్రతిభావంతమైన కవిత్వం “శతాబ్ది వెన్నెల” -సౌభాగ్య 2. http://pustakam.net/?p=13675 ఉరుకులు, పరుగులతో నిండిన రోజులలో, ఒక్కసారి ఆగి, జీవితంలో వెనక్కు చూస్తే ఆ జ్ఞాపకాల ఊసులు మధురంగా ఉంటాయి కదా. అట్లాంటి అనుభూతిని, స్వాంతనను ఇచ్చే కవిత్వమే ఈ”శతాబ్ది వెన్నెల” పుస్తకం. సి.బి.రావ్ 3. http://www.koumudi.net/Monthly/2013/march/march_2013_pustakaparichayam.pdf 4. ఆదివారం ఆంధ్రజ్యోతి … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథ ముగిసింది

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 17:24:41

'కథ ముగిసింది కథల చెట్టు కూలిపోయింది నా చిన్నప్పటి కథల్లో రాజకుమారులు-గుర్రాలు, చాకలాడు-గాడిద అందరూ, అన్నీ మరణించాయి ఒక గొప్ప రహస్యం చెబుతున్నట్లు “విషము నిమ్ము కాదు విషయ నిమ్ము” అని గుసగుసలాడే గొంతు ఆగి పోయింది నాన్నమ్మా! నాన్నమ్మా! నీ ఊడ పట్టుకుని వేళ్లాడే పసిరి కాయలం మేము ఎనభై మూడేళ్లొచ్చాయని ముసలితనం నిన్ను … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అమెరికాలో కె.గీత “శతాబ్ది వెన్నెల” ఆవిష్కరణ

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 17:19:02

'(Sri Bulusu Narayana, K.Geeta, Smt Aparna Gunupudi, Sri Akkiraju Ramapathi Rao, Sri Kiran Prabha) కాలిఫోర్నియా బే ఏరియాలో ప్రతి రెండవ ఆదివారం జరుగుతున్న వీక్షణం సాహితీ సమావేశాల్లో ఫిబ్రవరి 10, 2013 న కె.గీత మూడవ కవితా సంపుటి “శతాబ్ది వెన్నెల” ఆవిష్కరణ  జరిగింది.   సభకు శ్రీ బులుసు నారాయణ … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చరిత్ర చలనం

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 17:09:58

'కిటికీ లోంచి పర్వతం కనిపిస్తోంది అదే చూపు- మౌన సాక్ష్యం- నడుస్తున్న చోటల్లా రక్తపు ముద్రలు పాదాల కింద గుచ్చుకుంటున్న చరిత్ర ముళ్లు ఏ సంస్కృతిని చూస్తున్నాను నేను? నిద్దట్లోనూ కత్తుల కరాళ నృత్యం మట్టినొరిగిన రుధిర వీరులు లేచి పోరాడే దృశ్యం అయిదొందల ఏళ్ల తర్వాత ఏ నేల మీద కాలూనడానికొచ్చాను నేను? ఇళ్లన్నీ … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-16(లాస్ వేగాస్)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 17:06:04

'లాస్ వేగాస్  Dr.K.Geetha లాస్ వేగాస్ ప్రపంచ ప్రఖ్యాతమైన గాంబ్లింగ్ నగరం. కాలిఫోర్నియాకు ఆనుకుని ఉన్న నేవాడా రాష్ట్రం లో ఉంది.  కాలిఫోర్నియాలో ఉండే చాలా నిబంధనలు అక్కడ లేనందువల్ల అక్కడ చాలా స్వేచ్ఛగా జూదం, వ్యభిచారం, డ్రగ్స్ వంటివి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ జూదం ఆడేందుకు అమెరికా మొత్తం మీద నుంచి జనం కుప్పలు తెప్పెలుగా … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-15(డెత్ వేలీ)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 16:59:23

'డెత్ వేలీ  అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం భలే వైవిధ్యమైనది. ఒకో దిక్కున ఒకో రకపు వాతావరణం కనిపిస్తుంది.  ఉత్తరానికి వెళ్తే మంచు, దక్షిణంగా వేడి, పశ్చిమ తీరమంతా సముద్రం. తూర్పున దుర్భేద్యమైన సియెర్రా నెవాడా పర్వత శ్రేణులు.  ఇంతే గాకుండా సంవత్సరంలో సగం రోజులు మంచు తో కప్ప బడి ఉండే తూర్పు  పర్వత శ్రేణులను … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అమ్మ రాదు

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 16:53:14

'రోదన కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఎంత బావుణ్ణు అమ్మ పాపాయికి మిగిలేది పాపాయి అమ్మకి మిగిలేది నీట మునిగో గరళం మింగో కట్టెల పొగయ్యో పెరట్లో రహస్యపు కన్నీళ్ల భూస్థాపితమయ్యో ఎలాగో అల్లా అమ్మ పాపాయికి మిగిలేది పాపాయి కళ్లల్లో బయటి నల్ల గీతలు లోపలి ఎర్ర గీతలు అమ్మ చూడ గలదా! పసి దానికి … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-14( మౌంట్ మడొన్నా)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 16:46:14

'మౌంట్ మడొన్నా  ఇక్కడ వేసవి లో చాలా మంది కేంపింగ్ కు వెళ్తూ ఉంటారు. ఉండే కాస్త వెచ్చదనంలోనూ స్వేచ్ఛగా  బయట  తిరగడానికి అనువైన కాలం వేసవి మరి. కాంపింగ్ అంటే అచ్చు మచ్చు ఆరు బయట జీవనమే. టెంట్ ల లో ఎక్కడో జనం సంచరించని అటవీ ప్రదేశాలలో జీవించడమూ, కొండలూ, గుట్టలూ ఎక్కడం, … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-13(నాపా వేలీ)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-06-13 16:38:03

'నాపా వేలీ నాపా వేలీ మా ఊరి నుంచి దాదాపు 80 మైళ్లు- మాములుగా గంటన్నర, రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు. ట్రాఫిక్ బాగా ఉంటే రెండు గంటల  కంటే ఎక్కువే పడుతుంది. అసలు నాపా వేలీ అనగానే అందరూ చెప్పేది వైన్ గురించే. ఎన్నో సార్లు వెళదామని మళ్లీ మానేసుకోవడం, అయినా వెళ్లేం చేస్తాం? అది … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొత్తిల్లు

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 07-02-13 06:37:50

'కళ్లు తెరిచే సరికి ఉదయపు మెరిసే కాంతి రేఖల స్పర్శ కొత్తింట్లో ఆహ్లాదపు చిరు దరహాసం పడగ్గది లో చలి నెగడు ఇంకా నిద్ర పోతూంది పాపం ఏసీ తో పోటీ పడలేని అటక మీది దూది పొరలు పిల్లిపిల్లల్లా ముడుచుకునున్నాయి బాల్కనీ అద్దాల తలుపు  ఇప్పుడిప్పుడే నీరెండకు ఒళ్లు దులుపుకుంటూంది బయట  చలి కుక్క … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గడియారం vs గుండె

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 01-12-12 00:24:02

'నన్ను చూసి గడియారం వికటాట్టహాసం చేసింది అంతా ఎటో వెళ్లిన అపరాహ్న వేళ ఎర్రని డిజిటల్ కళ్లేసుకుని ఉరుమురిమి చూసింది నా చుట్టూ జ్ఞాపకాల సైకత శిల్పం పొడై రాలుతున్న నిశ్శబ్దం టకా టక్ -టకా టక్ – బతికుంది సుమా  గడియారం తో బాటూ గుండె సమ ఉజ్జీగా పరుగెడుతోంది ఎక్కడిదో ఓ ఉత్తరం … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కళ్లతో అమెరికా-12/మౌంట్ శాస్తా (Mount Shasta)

రచయిత : kalageeta      బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)      టపా తేది : 16-11-12 06:11:06

'మౌంట్ శాస్తా (Mount Shasta) ఎన్నాళ్లుగానో మా ఊరి నుంచి కాలిఫోర్నియాకు ఉత్తర భాగాన్ని చూడాలనే కోరిక మా మౌంట్ శాస్తా ప్రయాణంతో సఫలీకృతమైంది.  మౌంట్ శాస్తా ఒక అగ్నిపర్వతం. కాలిఫోర్నియా తూర్పు సరిహద్దుగా ఉన్న సియర్రా నెవాడా పర్వత శ్రేణి కి దూరంగా ఒక ఒంటరి గంభీర పర్వతం గా నిలిచి ఉంటుంది.    నిజానికి … చదవడం కొనసాగించండి →'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 2 1 2 తరువాత తుది పుట

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


kalageeta(5)

kalageeta(5)

liferisk(4)

వసుంధర(4)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(3)

Hyderabad Book Trust(2)

SPLENDOR OF YOGA(2)

కంది శంకరయ్య(2)

అనామిక...(2)

gdurgaprasad(2)

గోలి హనుమచ్ఛాస్త్రి(1)

Ajit Kumar(1)

gdurgaprasad(1)

liferisk(1)

Parakrijaya Pantula(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

chittiguduru(1)

తెలుగు భావాలు(1)

లలిత (తెలుగు4కిడ్స్)(1)

vruttanti.blogspot.com(1)

Novel thoughts...(1)

Sharma(1)

Rajasekhar Panigrahi(1)

sailaja(1)

nagarani yerra(1)

శ్యామలీయం(1)

కాయల నాగేంద్ర(1)

kastephale(1)

Anu Radha(1)

NS Murty(1)

Ajit Kumar(1)

Sudhakar(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

Lakshmi Raghava(1)

సాహితి (1)

వనజవనమాలి(1)

tank man(1)

వెంకట్ శిద్దారెడ్డి(1)

పుస్తకం.నెట్(1)

సి.ఉమాదేవి(1)

మాగంటి వంశీ మోహన్(1)

Bukya Sridhar(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

cbrao(1)

C.Chandra Kanth Rao(1)

ambatisreedhar(1)

Veda Sri(1)

మాలతి(1)

a2zdreams(1)

చింతా రామ కృష్ణా రావు.(1)

సత్యనారాయణ శర్మ(1)

Raagamayi(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

SIVARAMAPRASAD KAPPAGANTU(1)

Satish Kumar(1)

కెక్యూబ్ వర్మ(1)

SRRao(1)

sateesh devalla(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦