ఇదీ వరస
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 15-05-13 00:18:00
'వెదురు పొదలోనలుపునీలిరంగుపిట్టగూడుచీకట్లొ పొదపులుగు రంగు పులుముకునిగాలి తాకిడికిగారాబం ఒలికిస్తుందివేకువపక్షిగంజివార్చడానికివెదురాకు రెక్కలుతొడిగిగింజంత సూర్యుడ్ని ముక్కునకర్చుకుని రాడానికివెళుతుంది(12-3-13,మా వెదురు పొద)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమ్మ చూపులా...
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 09-05-13 23:20:00
'నడుస్తున్న పాదాలుఆగికట్ట మీదగండి మైసమ్మకుచేతులు జోడించాయిఅన్నీ ఇళ్ళలొనిదేవుడి పటాలుఅక్కడె కొలువైయ్యాయిఅమ్మ పోయినప్పుడుఅక్కడిప్రమిదని తెచ్చిదీపం వెలిగించాఅన్ని దినాలువెలిగింది(14-2-13, గాంధినగర్ చెరువు కట్ట)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పొట్రైట్ ఆఫ్ బాల్కని
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 04-05-13 10:47:00
'చీకటిలోనెలవంకనిచ్చనకి వెలాడుతున్నసున్నండబ్బాబాల్కనిలోని హంగింగ్బౌల్ లొనిఏప్పడూ పూసేతెలుపు చారల లేత ఏరుపురంగల గుత్తుల పూలుపేంట్ బ్రష్పకృతి చిత్రకారులుఅనానిమస్పేంటర్లునా చూపులు వాళ్ళని అన్వేషించేగ్యాలరి(మా బాల్కని,14-2-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీటి చూపు
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 28-04-13 02:18:00
'నాలొని దూరాన్నితాకాలనిచేయ్యి చాచామధ్య వేలంచునుంచి తడి చుక్క రాలిందిఉదయంవెదురాకు చివరనున్నమంచుబిందువునేల నాలుకలొకి జారినట్లుదగ్గర దూరంకలయిక ఏడబాటునీటి బిందువులొనివెలుగు రేణువులుఅంతాగుండేబావిలోఏతమేయడమె(16-2-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆది వాక్యం
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 23-04-13 14:26:00
'మోదలు తుదలుచూపనిఇంద్రధనుస్సుహరివిల్లుచీమల పుట్ట నుండేపుట్టిందందన్నదిగోండుల వాక్కుపుట్టినప్పుడు తెరిచినచూపుపొయింతర్వాత మూసుకుంటుందిజీవితానికిముందు వెనక మాటలుండవునడక నెర్చిన చొటేచూపునిలవాలి(15-2-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వ్యుహ దిశ
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 19-04-13 01:24:00
'గాలి పటం కొసం పరిగెత్తిన కళ్ళుచేరువు గట్టున ఆగిపొయాయిగాలి పటం నీళ్ళలొపిల్లాడి కళ్ళలొను...గుండెల్లోనిఉక్రొషం రాయైనీటికి నింగికి మధ్యలొనున్నమందచర్మానికితగిలిందిదెబ్బకికదిలన గేదెకొమ్మునుండిరంగుల కాగితంజలంలొకిదూసుకువస్తూన్నలకుముకి పిట్టగురితప్పిందినీరునుంచిపైకెగిరినచేప శ్వాసబుడుంగన్న బుడగఅబే!గటు సూడుమల్లొకపతంగ్ కాట్ అయ్యింద్రా!!ఇప్పుడు పరుగటుగాల్లోలకుముకిపిట్టచక్కర్లు...(16-2-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్వాస నుడీకారం
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 12-04-13 08:24:00
'సూర్య కిరణంనేలనుముద్దాడినట్టునేను ఆమె పెదవులతడిని చప్పరించాగొంతులొని జీవ నది ఇంకిగుండెలొ ఊటైందినాలిక కౌగిలి తేమపొడి కళ్ళకు ఓదార్పునిచ్చిందికడుపులొ మబ్బుల సంద్రంకదిలిందిదిగువ ఎగువల వైపు సాగెకాంతి పడవల చేపల వూపిరిశ్వాసలొ మిళితమైందిలొలొని ప్రాణాలింగనంఅలుపెరుగని ప్రేమ చిత్రమైంది(13-2- 13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఖ్వాజా మేరే ఖ్వాజా
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 03-04-13 00:33:00
'ఆమె కాటుక నేత్రాలకిందతడి బాధ నేనుకళ్ళలోసూటిగా చూడలేక పొయాఇంకా నీళ్ళు తచ్చాడు తూనె వున్నాయిఆమె రెప్పలోనా అడుగులకింద నలుగుతున్న మనస్సులోకలిసి వుండె గూట్లోఇద్దరి గుండెల్లో రోదననిమౌన చూపులతోవినే శ్రోతబాల్యంపొదరిల్లుని తిరిగి సవరించేపసి మౌలా నవ్వుఅమాయకపు స్వచ్ఛతసాంబ్రాణి ధూపంలాకమ్మేస్తుందిమళ్ళీ గూడుబుద్ధుడి ధ్యాన ముద్ర ప్రేమ వాకిలవుతుంది7-2-13శిశిర్ కి'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హనీ డ్రాప్స్
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 27-03-13 14:20:00
'నక్షత్రాలుఆకాశంలోనిచివరి మిణుగుర్లుసీసాతోకబుర్లు చెప్పుకుంటానాలోని జీని తారతోమంత్ర తివాచిపై విహరిస్తాఉదయం చివర్లోసెలవుతీసుకున్న జీవాత్మలాజేబులోనుండిజారిన దుడ్లన్నీదుప్పటికంటుకుని... నిప్పులోని ఈల పాట మళ్ళి రాత్రికిచుక్కల్ని తెచ్చిస్తుంది! ప్రతి రోజూబొతల్ సముద్రంలో తేలినాకు చేరాల్సిందేనేనునింగి ఒడ్డుననీటి ఘోస్టికి గేలం వేసే జాలర్నే6-2-13(చాలా కాలం తర్వాత ,గుల్జార్ ,బొతల్సె ఏక్ బాత్ చలి హై పాట ఙ్ఞాపకం వచ్చి)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అభివృద్ధి మైనింగ్
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 12-03-13 10:16:00
'చదరంగ పావుల్నికదపడం నేర్చుకోవాలిప్రత్యర్ధి పావుల్ని నడిపేవ్యూహాన్ని పసిగట్టాలిఅతడి ఆలోచనల్నినెమరేయాలిరెండు మెదళ్ళ మధ్యనున్నచదరంగ బోర్డులోఉహాచిత్ర పావులకిజీవం పోయాలినిర్జీవం చేయాలిఎక్కడా రక్తపాతం వుండదువాటి మరకలూ కనిపించవుయుద్ధమంతానలుపు తెలుపు గడుల్లోతొక్కుడు బిళ్ళాటకిటికు ఒక్కటేఆడేవాళ్ళుమధ్యలోయాం ఐ ఔట్అని అడగాలిఇంతలోటైం విల్ రన్ ఔట్టిక్ టిక్ టిక్భూవేర్లనంటిపెట్టుకున్నఖనిజాన్ని పెకలించేఅధునాతన యంత్రాలుదూసుకుపోతాయిఅంతరిక్షం లోనూగుండెల్లోనూ...అగుపించని ప్రత్యర్ధినీలోనూనాలో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నిద్రించని చెట్టు
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 12-02-13 01:43:00
'రాత్రప్పుడుచెట్ల కిందపడుకోవద్దన్ననమ్మకం వుందిఅవి మీద పడతాయటనగరంలోనిద్రలేమిసాలె పురుగుగూట్లో కంటేశిశిరంలోపోడప్పుడుచేను మకాంలోనక్షత్రాలనిలెక్కెడుతూమిణుగుర్లనివిత్తుతూవుండిపోయాఛెట్టు రాలలేదుకానీఅడవికివెలుగునిచ్చేమోదుగ పూచిందివసంతానికినాంది గా చుక్క రాలిరెల్లు గుత్తుపొడిచిందిరాత్రప్పుడేచెట్టు అకాశంలోఆకుల నక్షత్ర గుచ్ఛంఅవి పువ్వులైరాలుతాయివాటి చెంతనేనిద్రిస్తాఆకుల్లోనిసవ్వడిచేయనిమంచు తేనెతీర్థాన్నిచివరాఖరివరకుఆ తర్వాతఆస్వాదిస్తాపోడు భూమిలోగింజకికావలి కంచయిన చెట్టుసదాపంటనిచ్చేకొ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
క్షీణత
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 05-02-13 02:26:00
'కనుచూపుమేరంతవుండే విశాలమైన స్థలంనేల చీరవివిధ రంగుల్లోఫ్రశాంతతనిపరిచినట్టునది ఒడ్డునచాకిరేవులోనిరంగుల బట్టల్లానింగి నేల నీటి ప్రదేశాలుఇప్పుడంతాఖాళీతనాన్నికోల్పోయినపుడమికోరిక రెక్కలుఎగరలేనిఇరుకుతనంకంట్లోకట్టుకున్న గోడల్లో సమాధైనమనస్సు చూపు బొంద మీదమట్టిలా(24-1-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దీపస్తంభాల ఆనవాళ్ళు
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 29-01-13 11:11:00
'వేలి చివర్నంటుకున్నచంద్రుడువెనకాలేకొండ చాటునరాలినసూరీడుబాల్కనీ నుండిలోనికివచ్చిలైట్ వేశావీధి దీపం కూడా వెలిగిందిపూర్వంవీధి దీపాలువెలిగించే వాళ్ళఙ్ఞాపకాల కాలంగుర్తొచ్చిందికిటికీ మూయడానికివెళ్ళాచీకటిలో కనిపించనిసంపెంగ పరిమళంగదిలోకి సోకిందికిటికీ అద్దంలోట్యూబ్ లైట్ ప్రతిబింబంవెలుగు పంచేగుణంసాక్షాత్కరించినట్టు తన్మయంతోమనసు మోకరిల్లిందికనురెప్ప కనుపాపని ముద్దాడింది(23-1-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బంతి పూల భిక్షువు
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 25-01-13 11:03:00
'బంతి పూలురంగుల వర్షపు చుక్కలువాటిపరిమళంఆమె వోర కంటిపెదవులొడ్డునవూగిసలాడెచిరుహాసంమంచుపొరల్లోనిక్రీగంటి చూపులనెగళ్ళ సెగలాఅక్కడేసంచరించేప్రార్థనాలాపనభిక్షువుని...అనుగ్రహంవాడినబంతి రెక్కరాలిపుడమి వాకిళ్ళకిపారాణిఅద్దింది...బంతిళ్ళుఅరచేతులకంటిన నేలసిగ పూలధూళి ముద్రలోని కాంతి రేఖలుభిక్షువుల ధ్యాన మందిరంసడి చేయని మంచు బిందువుల మౌన గుహ(16-1-13,మాధవికి, మా బంతి తోటకి)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఫెంచ్ (గాలి పటాల పోరు)
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 22-01-13 03:13:00
'కరెంటు తీగలకువేలాడుతున్న గాలి పటంలాఈ రోజునెలవంకనా కనుగుడ్డుకొసనే వుందిమనస్సు దారంతో చిక్కడినపండగ చివర్న మిగిలినపతంగిలానా గూట్లోనేఆకాశ మార్గాన్నిదుప్పట్లోపొదిగిన కలలాఒదిగిపోతుందిఈ ఏడాదిమా వాడుపండగకివూరెళ్ళాడుగాలి పటాన్నిగదిలో వదిలిఇంట్లో నేనూమాధవితెగినగాలి పటాలదారంలా నేలకి ముడిపడినింగినికళ్ళలోఎగరేసుకుంటూ...(15-1-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రసవం
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 07-01-13 12:07:00
'కాలం గడియారం ముల్లుఊయ్యాలలోకోరిక తీరని ఆత్మలా పరిభ్రమిస్తుందినా మటుకు నేను దాని ఘడియల్నిరోమన్ లేక ఆంగ్ల అంకెల్లోలెక్కిస్తూనా రాతవయస్సుకి కాలం చిగురించదు మోడు వారదుబహుశాకాలాన్ని లెక్కించేమారిన యంత్రాల సూదుల వాడికి నా రక్తం రుచించదేమో!ఒక్కప్పుడు ముచ్చట్లతోకాలం స్తంభిచేదిఇప్పుడునా కాలం నా అవయవాల ఆవరణలోనేబందీ అయ్యిందిఇకపైప్రతి వారం చివర్ననలుగుర్నికల్సి కాలక్షేపం చేస్తావీలైతేఆ చావడికి మీరూరండికొద్ది సమయాలుపురుడు పోసుకుంటాయి(2-1-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జాబిల్లి
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 05-01-13 01:21:00
'ఆకుల మాటునచందమామపచ్చని కాటుక రెప్పలోకనుపాప(1-1-13)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గూళ్ళ రెక్కలు
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 03-01-13 03:12:00
'ఒకే గూడుకిరెండు అరలుకిందది గిజి గాడికిపైదిగిజికిసహవాస గాలికిఊగే ఉయల పందిరి.నేల రాలినచుక్కబావిపైన తుమ్మ కొమ్మలకిఅంటిపెట్టుకున్నగూళ్ళ వూరుపుడమి తివాచినిఎగరేసుకుపోతున్న రెక్కల్లా.మూనిమాపు వేళచెట్టుఓ సంధ్యారాగంఅప్పుడే వచ్చివాలేతెల్ల కొంగలుప్రేక్షకులుతుమ్మ ముల్లుపక్షికూతలురేయింబవళ్ళనిజతకలిపి పలికించేబాన్సురి వయలీన్లజుగల్ బంది(29-12-12,కంసానిపల్లి,మహబూబ్ నగర్ జిల్లా)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అడవి వేరు
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 31-12-12 10:42:00
'ఘాట్ ఎక్కే ముందుముక్కు సూటి రహదారికళ్ళచక్రాలతో ప్రయాణందారులన్నీఇంతే కాబోలుఎదుగుదలఆరంభంఅంతంతడబడే అడుగులతోనేఇందుకే మొదలవుతాయికొండెక్కిన తర్వాతఆగిదాని అంచున నుంచునిలోయ వైపు చూస్తున్నపుడుఇక్కడ నుండి కాదుఇంకా పైనుండిబాగా కనపడుతుందనివృద్థ గిరిజనుడొకడుచెప్పి వెళ్ళి పోయాడుఆ దారెంటే వెళుతుంటేపూర్వీకుల అడుగు జాడలతోఏర్పడినవంకర టింకర బాటపయనమంతాఅరికాళ్ళ కళ్ళజోళ్ళతోనేఇంటికొచ్చిన తర్వాతకడిగిన కాళ్ళమట్టి తడిఅడవి గింజలముద్రల్లాఅచ్చయ్యాయిప్రయణాలన్నీతల్లి గర్భ గూటిలోనిఉమ్మినీటి కొలనులోనిఈతలా( బడంగిపేట(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సెగ
రచయిత
: Satya
బ్లాగు
: సత్య
టపా తేది
: 27-12-12 15:09:00
'అక్కడశీతాకాలంఆకుల పైననీరెండఏడు తలల చీమల పుట్టవెచ్చదనంఆలొచనల్నినెమరేసుకుంటున్నగోవులుఇక్కడఆవులకిచెట్లకి చోటుఅరుదైపోయిందివీధిన పడ్డ వలస పక్షులురోడ్డున చలికాచుకోవడానికివేసిన నెగళ్ళ నిప్పులోకనిపించనిమొహాల్లావాటిజ్ఞాపకాల వేడి సెగమెదడ్లోని గంగడోలు మట్టి గంటలసవ్వడి (27-12-12)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి