Skip Navigation Links


చిల్లిగవ్వలేని మన్మోహనుడు!

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:43:00

'గతంలో రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందనడంలో సందేహం అక్కర్లేదు. గతంలో రాజకీయాల్ల్లోకి వచ్చిన వాళ్లు.. ఉన్న ఆస్తిని ఖర్చు చేసి.. ప్రజల సేవకు అంకితమయ్యారు. కొంతమంది రాజకీయ నేతలైతే జీవితపు చివరి అంకంలో సరైన పోషణ, ఆర్ధిక స్థోమత సరిగాలేక గడ్డు పరిస్థితుల్ని>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జూన్ 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:40:00

'హైదరాబాద్: శాసనసభ మలివిడత బడ్జెట్ సమావేశాలు జూన్ పదో తేదీ నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూన్ ఆఖరువరకే ఉన్నందున అంతకు ముందుగా 10వ తేదీ నుంచే సమావేశాలను నిర్వహించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని అధికార కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రేపు ఐసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కన్వీనర్

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:39:00

'హన్మకొండ : రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఐసెట్-2013 ప్రవేశపరీక్ష ఈనెల 17న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఈ పరీక్ష జరగనుందన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాలకు అనుమతించబోమన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 23 రీజినల్ కేంద్రాల పరిధిలో 256 పరీక్షాకేంద్రాల్లో 1,39,509 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రేపు పాలిసెట్ ఫలితాలు

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:36:00

'హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన పాలిసెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, సెట్ చైర్మన్ అజయ్‌జైన్ తెలి పారు.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేడు తీరం దాటనున్న ‘మహాసేన్’

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:34:00

'విశాఖపట్నం: మహాసేన్ తుపాను గురువారం రాత్రి తీరం దాటే అవకాశముంది. వారం రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా ఏర్పడి తొలుత ఆగ్నేయ చెన్నై వద్ద స్థిరపడింది. అనంతరం క్రమంగా దిశ మార్చుకుంటూ మంగళవారం నాటికి విశాఖకు ఆగ్నేయంగా వచ్చింది. బుధవారం రాత్రి నాటికి మరింతగా కదిలి ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 360కి.మీ. వద్దకు వెళ్లిపోయింది.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జూన్ 3న కేరళకు రుతుపవనాలు

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:33:00

'న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు స్వల్ప ఆలస్యంగా జూన్ 3న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. వాస్తవానికి జూన్ 1నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుపాను ప్రభావంతో కాస్త ఆలస్యంగా ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ బుధవారం ఢిల్లీలో తెలిపింది. తుపాను ప్రభావంతో రుతుపవనాల కదలిక నెమ్మదిస్తుందని... తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుందని పేర్కొంది.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:20:00

'తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేడు అధిష్ఠానం తో సీఎం భేటీ

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:12:00

'న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు అధిష్ఠాన పెద్దలతో సమావేశం కానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేడు కేంద్రం మంత్రివర్గం సమావేశం

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:06:00

'న్యూఢిల్లీ: ఈ రోజు కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. దారిద్రరేఖకు ఎగువన ఉన్న వారికి అదనపు ఆహార ధాన్యాలు కేటాయించే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఐపీఎల్ - 6లో ఈ రోజు మ్యాచ్‌లు

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:04:00

'ధర్మశాల: ఐపీఎల్-6లో భాగంగా ధర్మశాల వేదికగా నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్‌లో పోటీలో ముందుకు వెళ్లే అవకాశం ఉండటంతో పంజాబ్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:02:00

'హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనిని ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభిస్తుంది. దీనిలో భాగంగా బూత్ స్థాయి అధికార్లు ఈ రోజు నుంచి ఇంటింటి పర్యటనలు చేపట్టనున్నారు. దీనివల్ల తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకు వీలవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ప్రక్రియ జూన్ 15 వరకు కొనసాగనుంది.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సిబిఐకి స్వయం ప్రతిపత్తి

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 12:00:00

'బొగ్గు కుంభకోణంలో తాము ఆదేశించిన దర్యాప్తు స్థారుూ నివేదికను తమకు సమర్పించడానికి ముందు కేంద్ర న్యాయశాఖ మంత్రికి, బొగ్గు శాఖ అధికారులకు, ప్రధాని కార్యాలయ బాధ్యులకు చూపించి వారు సూచించిన మార్పులు కూడా నివేదికలో చేసినట్టు సిబిఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా తమ ముందు అసలు గుట్టు విప్పి లెంపలేసుకోవడంతో సుప్రీంకోర్టు మూడో కన్ను తెరిచింది. సుప్రీం ఆగ్రహ ప్రదర్శన తర్వాత న్యాయ శాఖ మంత్రి పదవి నుంచి అశ్వనీ కుమార్‌కు ఉద్వాసన చెప్పిన సంగతి తెలిసిందే.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రూ.600 తగ్గిన బంగారం ధర

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:56:00

'న్యూఢిల్లీ : బుధవారం నాడు దేశరాజధానిలో పసిడి ధరలు పది గ్రాములు రూ.600 తగ్గి రూ.27,000కు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనంగా ఉండటంతో పాటు దేశీయ మార్కెట్లో బంగారం కొనుగోలు చేసేవారు కరువయ్యారు. వెండి కూడా భారీగా తగ్గింది. కిలో రూ.800 తగ్గి రూ.44,700కు....>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొత్త చిత్రాలకు టైమ్ కేటాయించలేను - సమంతా

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:53:00

'ఈ ఏడాది కొత్త చిత్రాల్ని అంగీకరించడం లేదని ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో పేర్కొంది సమంతా. తీరికలేని షెడ్యూల్స్ వున్నందువల్ల కొత్త చిత్రాలకు టైమ్ కేటాయించలేనని చెప్పింది ఈ సుందరి. తెలుగు పరిక్షిశమలో మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్‌గా సమంతా విజయపథంలో కొనసాగుతోంది.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

టీఆర్‌ఎస్‌లో చేరిన కడియం శ్రీహరి

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:50:00

'హైదరాబాద్‌ ః రెండ్రోజుల కిందట టీడీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి కడియం శ్రీహరి బుధవారం కేసిఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసిఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. తెలంగాణ భవన్‌కు భారీగా అనుచర గణంతో వచ్చిన కడియం టీఆర్‌ఎస్‌లో చేరడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీడీపీకి రాజీనామా చేసి శ్రీహరితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేటి నుంచి సంజయ్‌దత్‌ జైలు

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:46:00

'ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సంజయ్‌దత్‌ గురువారం కోర్టులో లొంగిపోవడానికి సమయం ఆసన్నమయిన సందర్భంగా, తాను పూణెలోని ఎరవాడ జైలులో ఇదివరలో ఉన్నప్పుడు కార్పెంటరీ పని చేసేవాడినని, ఇప్పుడు వంట చేయమంటే సిద్ధమేనని బుధవారంనాడు ఇక్కడ అన్నారు.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రాజ్యసభకు మన్మోహన్‌ నామినేషన్‌ దాఖలు

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:43:00

'గౌహతి: ఐదవ విడుత రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతూ బుధవారం నాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్సాం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. గౌహతి అసెంబ్లీ కార్యదర్శి జీపీ దాస్‌కు మన్మోహన్‌ తన నామినేషన్‌ పేపర్లను అందించారు. వాస్తవానికి జూన్‌ 14తో ప్రధాని రాజ్యసభ పదవీ కాలం>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రాజస్థాన్‌పై ముంబై విజయం

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:40:00

'ముంబై: అరుదైన రికార్డే! ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై అజేయ జట్టుగా నిలిచింది. ఎనిమిదింటికి ఎనిమిది మ్యాచుల్లో విజయాలు సాధించింది. ‘‘ముంబైని ఎలా ఓడించాలో మాకు తెలుసు’’ అంటూ విశ్వాసం వ్యక్తం చేసిన రాజస్థాన్ ఆటగాడు వాట్సన్ మాటలు కేవలం మాటలుగానే ఉండిపోయాయి. ప్లే ఆఫ్‌కు రిహార్సల్స్ అన్నట్టుగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిగతా స్థానాల్లోనూ నవాజ్‌దే హవా!

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 11:38:00

'ఇస్లామాబాద్‌ : పాక్‌ సార్వత్రిక ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పీఎంఎల్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. నవాజ్‌ షరీఫ్‌ పార్టీకి మే 11 న జరిగిన ఎన్నికల్లో 272 స్థానాల్లో ఈ పార్టీ 122 స్థానాలను ెగలుచుకుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పీపీపీ 31,>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సబిత విషయంలో జోక్యం చేసుకోం: షిండే

రచయిత : http://www.apdistricts.com      బ్లాగు : apdistricts      టపా తేది : 16-05-13 03:39:00

'న్యూఢిల్లీ: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. సబితను కేబినెట్‌లో కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ దీక్షను తాము పరిగణలోకి తీసుకున్నామని షిండే పేర్కొన్నారు.>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦