Skip Navigation Links


సరస్వతి - 53

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 04-05-13 08:13:00

'నేను పుట్టిన సంవత్సరంలోనే ఈ బొమ్మ కూడా పుట్టింది.సరస్వతి అనగానే అందరికీ వచ్చే ఆలోచనకూ ఈ బొమ్మకూ తేడా ఉంది కదూ?1953లో ఆంధ్రపత్రికలో వచ్చిన బొమ్మ ఇది'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పిల్లల పాట

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 02-05-13 04:54:00

'చింతా దీక్షితులు గారి పేరు చెపితే ఎంత మందికి తెలుస్తుందో మరి.ఆయన రాసిన పిల్లల కథలూ, పాటలూ చాలాతాలా బాగుంటాయి.సూరీ, సీతీ వెంకీ అనే క్రమంమలో కథలు అప్పటి వారికి ఎంతో నచ్చాయి.అలాగే ఆయన రాసిన పిల్లల నవలలు కూడా.ఆయన ఎన్నో గేయాలు రాశారు.అందులో ఇది కూడా ఒకటి.బూచాడుచీకటి అమ్మా, చీకటి అమ్మాచీకటి చూస్తే భయమేఇంట్లో చీకటి, దొడ్లో చీకటిఅంతా చీకటి మయమేచీకట్లోనూ బూచీవాడూదాక్కొన్నాడమ్మాబూచీవాడిని చూస్తే నాకూ భయమేస్తుందమ్మానల్లటి వళల్లూ, ఎర్రటి కళ్లూఊచల్లా కాళ్లూచేత్తో కత్తీ పట్టుకు వచ్చీముక్కూ క(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దేవాలయాలపై బొమ్మలు - సమీక్ష

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 26-04-13 08:55:00

'దేవాలయాలపై బొమ్మలు - పరమపద సోపానాలురచన:డా.కొత్తపల్లి ఘన శ్యామల ప్రసాదరావుశ్రీ గురుకృపాసింధు ప్రచురణలు,రాజమండ్రి. వెల: రూ. 150/-ప్రతులకు రచయిత, డి బ్లాక్, 212,కె.ఎస్.ఆర్.గ్రీన్‌వ్యాలీ కాంప్లెక్స్,మాధవ ధార, విశాఖపట్నం-18ఫోన్: 9291489379తాపీ ధర్మారావుగారు గొప్ప పండితులు. ఆయన హేతువాద దృష్టితో 1936లోనే ‘దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?’ అని ఓ చిన్న పుస్తకం వెలువరించారు. నిజానికిధర్మారావుగారు రాసిన మిగతా పుస్తకాలేమిటో తెలియని వారు కూడా ఈ పుస్తకాన్ని చదివారు. పనిగట్టుకుని ఆ పుస్తకాన్ని పదే ప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గోపాల చక్రవర్తి కవిత

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 22-04-13 16:14:00

'ఈయన తనను తాను గోల చక్రవర్తి అనేవాడంటారు నిజమానేను ఈయనను చూచాను.పెద్ద పర్సన్లిటీఅన్ని రకాలుగానూఅయినా మంచి సరస హృదయంకవిత చదవండిఆయన తీరు తెలుస్తుంది.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చిత్రమ - విచిత్రం 1

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 20-04-13 08:02:00

'ఈ బొమ్మ మన దేశానిది కాదు.ఆఫ్రికాది.చిత్రం కదూ?'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నారాయణ్ శ్రీధర్ బేంద్రే

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 12-04-13 07:01:00

'స్వర్గీయ శ్రీ పైడిమర్రి రాజా రామచంద్రరావు గారు కళా తపస్వి.ఆయన బహుముఖ ప్ఱజ్ఞ గురించి చెప్పడాలికి ఒక పుస్తకం రాయాలి.ఆయన రాసిన ఒక పుస్తకాన్ని తెలుగు చేసే అవకాశం నాకు దక్కింది.అందులో నుంచి ఒక్క పేజీ మాతరం ఇక్కడ పంచుకుంటున్నాను.ఇది భారతీయ కళల గురించిన పుస్తకం. అందులోని చివరి భాగంలో ప్రఖ్యాత చిత్రకారుడు బేంద్రే గురించి రాశారు.నారాయణ్ శ్రీధర్ బేంద్రేవాస్తవికత యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించే ప్రయత్నంలో నారాయణ్ శ్రీధర్ బేంద్రే నైరూప్య చిత్రకళ అనే గమ్యం దాకా పయనించాడు. అంతకు ముందే అతను భా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తలిశెట్టి రామారావు - కార్టూనిస్టు

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 08-04-13 10:04:00

'తెలుగు వారిలో ఈయనే మొదటి కార్టూనిస్టుఈ కార్టూను 1936 నాటిది. ఈయన 1931 నుంచీ కార్టూనులు వేశారు.ఆరుద్ర గారు రామారావు గారి గురించి రాసిన కూనలమ్మ పదాలు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చలం - కాలం

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 31-03-13 14:08:00

'గుడిపాటి వెంకటచలం గారు టైం ట్రావెల్ లాంటి కథ ఒకటి రాశారంటే ఆశ్చర్యం.ఒకాయన జులూలాండ్ అనే చోట రాయబారిగా పని చేసి తిరిగి వస్తాడు.నిజానికి అక్కడి వారికి ఇండియా అని ఒక దేశం ఉందా అని అనుమానం వస్తుంది కథ మొదట్లో.మరి అక్కడ ఆయన రాయబారిగా ఏం చేశాడని అడగ కూడదు. కథ చివర్లోని కాస్త భాగం చదివితే మాత్రం ఆయన చెప్పదలుచుకున్నదేమిటో కొంచం అర్థమవుతుంది.చదవండి మరి.....భోజనమైనాక వరండాలో కూచున్నాము నేనూ మా బావా. కొత్త మార్పుల్ని గురించి చెపుతున్నాడు దిగులుగా. కుర్రాడు కూచున్నాడు రోడ్డుకేసి చూస్తో. ఇంతలో (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎ సెయిలర్స్ స్టోరీ (ఇంగ్లీష్)

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 26-03-13 10:03:00

'ఎ సెయిలర్స్ స్టోరీ (ఇంగ్లీష్)రచన: వైస్ అడ్మిరల్ ఎన్ కృష్ణన్పుణ్య పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ, పేజీలు: 400 +వెల: రూ.695ప్రతులకు: www.punyapublishing.comఫద్మభూషణ్, పివిఎస్‌ఎమ్ కృష్ణన్ భారతీయ నౌకాదళ చరిత్రలోనే ముఖ్యమయిన వ్యక్తి నౌకాదళానికి 1967లోనే వైస్ చీఫ్‌గా ఆయన బాధ్యతలను నిర్వహించారు. 1971లో ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు రూపుపోసి కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన వహించిన పాత్రకు గాను, దేశం ఆయనను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 1971లో కృష్ణన్ నేవీనుంచి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

లేపాక్షి బసవయ్య - బాపిబావ పాట

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 24-03-13 07:21:00

'అడివి బాపిరాజు గారి రచన ఇది.శీలా సుభద్ర గారి వల్ల నాకు దొరికింది.అందరూ వింటారన్న మంచి భావంతో ఇక్కడ దాన్ని పంచుకుంటున్నాను.ఎవరికీ అభ్యంతరం ఉండదనే నమ్మకం.<iframe width="100%" height="166" scrolling="no" frameborder="no" src=" http://w.soundcloud.com/player/?url= http%3A%2F%2Fapi.soundcloud.com%2Ftracks%2F83797692&show_artwork=true"></iframe>'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గోపులు - కార్టూనులు

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 28-02-13 14:28:00

'గోపులు గారి కార్టూనుల గురించి చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.మన బాపు గారికి ఆయన మానసిక గురువు అంటే ఆశ్చర్యం లేదు.ఒక నిజంగా పాత తమిళ పత్రికలో సంగీతం సీజనులో వచ్చిన కార్టూనులివి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వరద కవిత

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 26-02-13 15:00:00

'అబ్బూరి వరద రాజేశ్వర రావు గారితో పరిచయం కలగ లేదన్నది నాకున్న అసంతృప్తులలో ఒకటి.అవకాశం ఉండి కూడా ఎందుకో వారిని కలవతేక పోయాను.వారి శ్రీమతి ఛాయాదేవి గారికి మాత్రం నా పట్ల వల్లమాలిన అభిమానం ఉంది.ఈ కవిత నాకు నచ్చింది గనుక ఇక్కడ అందరి ముందు ఉంచుతున్నాను.వరద చాలా సరదా మనిషి అని విన్నాను.మరి ఈ నిర్వేదం ఎందుకో తెలియదు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొన్ని ముఖములు

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 31-12-12 15:29:00

'మరి కొన్ని ముఖములుఇవి కూడా ఆసక్తి కరమయినవేఉదాహరణకు ఈ ముఖము 60 సంవత్సరాల నాటి వ్యాపార ప్రకటనఇంక ఈ ముఖమును జాగ్రత్తగా చూడండి.చెవి ఆభరణములా? తుపాకి గొట్టమా?నాకు నచ్చినవన్నీ ప్రపంచమునకు నచ్చవలెనన్న నియమము లేదని తెలుసును.నా వెర్రి నాది!'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొన్ని ముఖములు

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 29-12-12 14:00:00

'ఈ ముఖములను గమనించండిఇవి చాలా ప్రత్యేకమయినవి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎవరికివారే ప్రత్యేకం!

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 18-12-12 12:05:00

'ఏం వాయ్, మై డియర్, మొఖం వేలవేశావ్? అంటాడొకాయన. ఆ ముఖం వేలవేసిన బాబు సంవత్సరం పరీక్షలో ఫెయిలయ్యాడు. సెలవులకు ఇంటికి పోతే, తండ్రి తంతాడని భయం. ఈ అడిగినతను, ఆ బాబుకు చదువు చెప్పవలసిన ట్యూషన్ గురువు. చుట్ట కాల్చడం నేర్పించాడు, అంతేగానీ, చదువు చెప్పినట్టు లేదు. గురజాడ వారు సృష్టించిన వేల ముఖం వెనక ఎంతో కథ ఉంది. ఆ బాబు ముఖం వెలగమంటే ఎట్లా వెలుగుతుంది?తన మీద తనకు గౌరవం ఉన్న మనిషి ముఖం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుంది. తన మీద తనకున్న గౌరవం, హద్దులు మీరితే కూడా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కార్టూన్ - యువ నుంచి

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 14-12-12 05:25:00

'పాత కార్టూన్ ఒకటి.1963 లో వచ్చిందిది.యువ మాస పత్రికలో.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పరిణామం- బరువు

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 11-12-12 12:31:00

'ప్రతి మనిషికీ స్వంత ఆలోచనలు, ఆశలుంటాయి. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. కొన్ని ఆలోచనలు మాత్రం ఒక వర్గానికి, ప్రాంతానికి, దేశానికి గుర్తింపుగా నిలుస్తాయి. నాది అన్న భావన ఆలోచనతో ముగియదు. వస్తువులతో మొదలయి అది విస్తరిస్తూ పోతుంది.మనుషుల తీరు ఇట్లాగే ఎందుకుంది? ఈ స్థితి ఎక్కడికి దారితీస్తుంది? మానవ జాతి గురించి, పరిణామం గురించి పరిశీలించేవారు చెప్పే సమాధానం, సంతృప్తికన్నా ఆశ్చర్యాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. మనిషి జాతి పుట్టి లక్షల సంవత్సరాలయింది. అందులో 99 శాతం సమయంలో నాగరికత తెలియకుండా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కాస్త తెలివిగా..

రచయిత : Gopalam Karamchedu      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 08-12-12 09:00:00

'ఒక రైతు ఇంట్లో ఒక కుక్క, ఒక కోడి ఉన్నాయి. కుక్క కాపలా కాస్తుంది. కోడి ఉదయానే్న కూస్తుంది. గుడ్లుకూడా పెడుతుంది. వాటి బతుకు మొత్తానికి బాగానే నడుస్తున్నది. కానీ, కొంత కాలానికి వాటికి బయట ప్రపంచం కూడా చూడాలి గదా, అనిపించింది. ఉన్నచోటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయవి. ఒకానొకనాడు ఆనందంగా బయలుదేరి, ఉల్లాసంగా నడుస్తూ అవి చాలా దూరం నడిచాయి. దారిలో అనుకోని సంగతులేమీ ఎదురుకాలేదు. తిండికి కూడా కష్టం కాలేదు.నడుస్తుండగా రాత్రయింది. ఇక ఎక్కడో విశ్రాంతి తీసుకోవాలి. కోడి చుట్టూ వెతికింది. ఒక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పిట్టల గురించి పట్టదా?

రచయిత : Vijayagopal      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 29-11-12 14:50:00

'‘ఇంత ఛిన్న పిట్టవు. ప్రపంచానికి పట్టవు’-అని అరుణగారు తమ కవితలో పిట్టల గురించి పట్టించుకున్నారు. పిట్టలు, వాటి గూళ్లు నేడు కనబడడం లేదు. పట్నాలలో పావురాలు కూడా తరిగిపోతున్నాయి. పిట్ట కనబడితే పండగ చేసుకోవచ్చు! పిట్టను ఊరపిచ్చుక అని కూడా అంటారు. జంతు శాస్త్రం ప్రకారం దాని పేరు పిట్టా సటైవా. ఇందులోని పిట్ట అనే మాట, అసలయిన మన తెలుగుమాట. సటైవా అంటే మనుషుల మధ్యన, ఇండ్ల మధ్యన, ఇండ్లలో ఉంటుందని అర్థం. మరేమయింది ఈ పిట్ట? పిట్ట గూడు కట్టే పద్ధతి మనిషికి చేతగాదు. అంత సౌకర్యంగా, సురక్షితంగా, అందం(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గొడ్డలి వేటు - మతియోస్ నెస్పోలో

రచయిత : Vijayagopal      బ్లాగు : లోకాభిరామం      టపా తేది : 24-11-12 07:54:00

'ముసలి మొరెట్టి ముందర నరకవలసిన కట్టెలు చాలనే ఉన్నయి. అతని వేళ్లు మాత్రం అప్పటికే కొంకర్లు పోతున్నయి. కాలి వేళ్ల గురించి చెప్పనవసరమే లేదు. అవి ఉన్నయో లేవో తెలియడము లేదు. ఇంకో పక్క ముక్కు మరగకాచిన నీటిలో ముంచినట్టు మండుతున్నది. మెడ చుట్టు మేక వెంట్రుకల మఫ్లర్ ఉంది. నెత్తికి ఒక గుడ్డ చుట్టి ఉంది. దాని మీదినించి ఒక వెడల్పు అంచు ఉన్న షాంబర్గో టోపీ పెట్టుకున్నడు. గంటసేపటినుంచి ఆయన ఆగకుండ కట్టెలు కొడుతున్నడు. అలిసి పోయినడు. వయసు పైనబడిందాయె. ఎంతకూ తెగని ఒక ముక్కను ఆయన తిడుతున్నడు. ఇంక ఓపిక (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(6)

SPLENDOR OF YOGA(3)

nagarani yerra(3)

మోహన(3)

jeevani(2)

nihar(2)

చెప్పాలంటే......(2)

వసుంధర(2)

Hymavati Devi(2)

కంది శంకరయ్య(2)

పల్లా కొండల రావు(2)

pendem(2)

మన తెలుగు పదాలు(2)

Murthy(1)

Vellala Neeha(1)

తెలుగు భావాలు(1)

పల్లా కొండల రావు(1)

Dr.Acharya Phaneendra(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)

durgeswara(1)

C.Chandra Kanth Rao(1)

మాగంటి వంశీ మోహన్(1)

Subba Reddy(1)

swarajyam(1)

Addanki Anantharam(1)

http://www.apdistricts.com(1)

Sudhakar(1)

Purnachand Gangaraju(1)

Manam Bharatiyulam(1)

the tree(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

K V V S Murthy(1)

ధర్మస్థలమ్(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

పంతుల జోగారావు(1)

భండారు శ్రీనివాస రావు(1)

సాహితి (1)

kn murthy(1)

గోలి హనుమచ్ఛాస్త్రి(1)

శ్యామలీయం(1)

మిస్సన్న(1)

NS Murty(1)

http://www.koumudi.net(1)

వెంకట్ శిద్దారెడ్డి(1)

Jampala Chowdary(1)

Padmarpita(1)

swatee sripada(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

Gijigaadu(1)

RAJ A(1)

Sharma(1)

reddy Tarun(1)

Rajasekhar Panigrahi(1)

Karnakar Rayarakula(1)

Sravani Nalla(1)

chennapragada v n s sarma(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦