♛ కలువకు చంద్రుడు యెంతో.. దూరం కమలానికి సూర్యుడు మరీ.. దూరం ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 25-04-13 13:34:00
'కలువకు చంద్రుడు యెంతో.. దూరంకమలానికి సూర్యుడు మరీ.. దూరం కలువకు చంద్రుడు యెంతో.. దూరంకమలానికి సూర్యుడు మరీ.. దూరం దూరమైన కొలదీ పెరుగును అనురాగం దూరమైన కొలదీ పెరుగును అనురాగంవిరహంలోనే వున్నది అనుబంధం కలువకు చంద్రుడు యెంతో.. దూరంకమలానికి సూర్యుడు మరీ.. దూరంనవ్వు నవ్వుకు తేడా వుంటుంది..నవ్వే అదృష్టం ఎందరికుంటుంది ..ఏ కన్నీరైన వెచ్చగా వుంటుంది..అది కలిమిలేములను మరపిస్తుంది కలువకు చంద్రుడు యెంతో.. దూరం..కమలానికి సూర్యుడు మరీ.. దూరంవలపుకన్నా తలపే తియన..కలయిక కన్నా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 28-03-13 11:24:00
'పిలిచిన మురళికి వలచిన మువ్వకిఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగంమురసిన మురళికి మెరిసిన మువ్వకిఎదలో ప్రేమపరాగం మది ఆనందభైరవి రాగంకులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచేకులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచేమనసే మురళీ ఆలాపనలో మధురానగరిగ తోచేయమునా నదిలా పొంగినదీ స్వరమే వరమై సంగమమైమురసిన మురళికి మెరిసిన మువ్వకిఎదలో ప్రేమపరాగం మది ఆనందభైరవి రాగంపిలిచిన మురళికి వలచిన మువ్వకిఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగంఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మ్రోగేఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అంద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ చైత్ర ముకుసుమంజలి.. పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 27-03-13 08:07:00
'చైత్ర ముకుసుమంజలి ఆ.. చైత్ర ముకుసుమంజలిపంచమ స్వరముల ప్రౌఢ కోకిలలునిసగ సగమ గమ పదని పమపగపంచమ స్వరముల ప్రౌఢ కోకిలలుపలికే మరందాల అమృత వర్షిణిపలికే మరందాల అమృత వర్షిణిచైత్ర ముకుసుమంజలిపమగనిసగమచైత్ర ముకుసుమంజలివేసవి లో అగ్ని పత్రాలు రాసివిరహిణి నిట్టూర్పులా కొంత సాగివేసవి లో అగ్ని పత్రాలు రాసివిరహిణి నిట్టూర్పులా కొంత సాగిజలద నినాదాల పలుకు మృదంగాలజలద నినాదాల పలుకు మృదంగాలబాషుక జలకన్యలా తేలి ఆడినర్తనకి కీర్తనకి నాట్య కళా భారతికిచైత్ర ముకుసుమంజలిపమగసనిసగమ చైత్ర ముకుసుమంజలిశయ్యలలో కొత్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ దేహో దేవాలయో ప్రోక్తో.. జీవో దేవస్సనాతనః .. దేహమేరా దేవాలయం.. ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 24-03-13 14:52:00
'దేహో దేవాలయో ప్రోక్తోజీవో దేవస్సనాతనః దేహమేరా దేవాలయందేహమేరా దేవాలయంజీవుడే సనాతన దైవంనేనే బ్రహ్మ నేనే విష్ణువునేనే బ్రహ్మ నేనే విష్ణువునేనే శివుడై నిలబడితేఏ అర్హత నాకుండాలీఏ అధికారం కావాలీఅహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి దేహమేరా దేవాలయంఆత్మాత్వం గిరిజా మతిఃపరిజనాః ప్రాణః శరీరం గృహంఅనలేదా అది శంకరుడుఅంతకు మించిన వారా మీరుఆడంబరమూ బాహ్యవేశముఅర్బాటలే మీ మతమాఅస్థికులంటే మీరేనాఅస్తికలంటే శరీరమాశిలా గోపురం ఆలయమాశఠగోపురమే అర్చనమాదేహమేరా దేవాలయంజీవుడే సనాతన దైవంఅద్వేష్టా స(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 09-03-13 12:56:00
'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికంఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుఢద్వజఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురుఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుఢద్వజఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురుమాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని శ్రితజన ప్రియదాన శీలేశ్రీ వేంకటేశదయితే తవసుప్రభాతంమాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నే నెక్కడా ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 07-03-13 11:12:00
'ఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నే నెక్కడాఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నే నెక్కడాఏ రెక్కలతో ఎగిసి వచ్చినాఏ రెక్కలతో ఎగిసి వచ్చినానిలువగలన నీపక్కనఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నే నెక్కడానీలాల గగనాల ఓ జాబిలి నిను నిరుపేద ముంగిట నిలిపేదెలానీలాల గగనాల ఓ జాబిలినిను నిరుపేద ముంగిట నిలిపేదెలాముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలానీ మనసన్నది నా మది విన్నదినిలిచి పోయింది ఒక ప్రశ్నలానిలిచి పోయింది ఒక ప్రశ్నలాఆకాశమా లేదక్కడఆకాశమా లేదక్కడ అది నిలిచి ఉంది నీ పక్కనవేల తారకలు (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలనీ తుళ్ళి పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వనీ ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 06-03-13 11:02:00
'అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలనీతుళ్ళి పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వనీనింగి నెలా నిలిచే దాకా తోడుగావీచే గాలి వెలిగే తారల సాక్షిగానువ్వు కావాలె అమ్మా నను వీడోద్దె అమ్మాబంగారం నువ్వమ్మాఅమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలనీతుళ్ళి పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వనీనిదురలోని కల చూసి తుళ్ళి పడిన ఎదకిఎ క్షణం ఎదురౌతావో జోలపాటవైఆకలని అడగక ముందే నోటి ముద్దా నువ్వైఎ కథలు వినిపిస్తావో జాబిలమ్మవైనింగి నెలా నిలిచే దాకా తోడుగావీచే గాలి వెలిగే తారల సాక్షిగానువ్వు కావాలె అమ్మా నను వీడోద్దె అమ్మా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ నేలమీది జాబిలీ నింగిలోని సిరిమల్లీ.. నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలీ ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 05-03-13 13:48:00
'నేలమీది జాబిలీ నింగిలోని సిరిమల్లీ నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలీనేలమీది జాబిలీ నింగిలోని సిరిమల్లీనా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలీనేలమీది జాబిలీపిలిచెను కౌగిలింత రమ్మనీ ఇమిడిపోమ్మనీతెలిపెను పులకరింత ఇమ్మనీ దోచి ఇమ్మనీమనసుకు వయసు వచ్చు తీయనీ రేయినీ ఆవయసుకు మతిపోయి పోందనీ హాయినీతొలి ముద్దు ఇవ్వనీ మరుముద్దు పొసగనీమలి ముద్దు ఏదనీ మైమరచి అడగనీనేలమీది జాబిలీవెన్నెల తెల్లబోయి తగ్గనీ తనకు సిగ్గనీకన్నులు సిగ్గుమానీ మొగ్గనీ కలలు నెగ్గనీఆ వెన్నెల తెల్లబోయి తగ్గనీ తనకు సి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 04-03-13 16:33:00
'ఎన్నాళ్ళో వేచిన ఉదయంఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయంఈనాడే ఎదురవుతుంటే ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటేఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమిఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమిమంచిని పెంచిన మనిషినిఏ వంచన ఏమీ చేయదనినీటికి నిలబడు వానికిఏ నాటికి ఓటమి లేదనినీటికి నిలబడు వానికిఏ నాటికి ఓటమి లేదనినే చదివిన జీవిత పాటంనీకే నేర్పాలని వస్తేఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమిఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమినాగులు తిరిగే కొనలోఏ న్యాయం పనికి రాదనికత్తిని విసిరే వానినిఆ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ కమలాకుచ చూచుక కుంకుమతో.. నియతారుణితాతుల నీలతనో ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 28-02-13 14:44:00
'కమలాకుచ చూచుక కుంకుమతోనియతారుణితాతుల నీలతనోకమలాయత లోచన లోకపతేవిజయీ భవ వేంకటశైలపతేకమలాకుచ చూచుక కుంకుమతోనియతారుణితాతుల నీలతనోకమలాయత లోచన లోకపతేవిజయీ భవ వేంకటశైలపతేసచతుర్ముఖ షణ్ముఖ పంచముఖప్రముఖాఖిలదైవత మౌళిమణేశరణాగతవత్సల సారనిధేపరిపాలయమాం వృషశైలపతేఅతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతై రపరాధశతైఃహరితం త్వరితం వృషశైలపతేపరయా కృపయా పరిపాహి హరేఅధివేంకటశైల ముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్పరదేవతయా గదితాన్నిగమైఃకమలాదయితా న్న పరం కలయేకలవేణురవావశ గోపవధూశతకోటివృతాత్ స్మరకోటిసమాత్ప్రతివల్లవికాభిమతాత్సుఖ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం.. జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం.. శివం శంకరం శంభు మీశాన మీడే ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 27-02-13 19:40:00
'ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథంజగన్నాథనాథం సదానందభాజంభవద్భవ్యభూతేశ్వరం భూతనాథంశివం శంకరం శంభు మీశాన మీడేగళేరుం దండమాలం తనౌ సర్పజాలంమహాకాలకాలం గణేశాదిపాలంజటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభు మీశాన మీడేముదా మాకరం మండనం మండయంతంమహామండలం భస్మభూషాధరంతమ్‌అనాదిం హ్యపారం మహామోహమారంశివం శంకరం శంభు మీశాన మీడేవటాధోనివాసం మహాట్టాట్టహాసంమహాపాపనాశం సదా సుప్రకాశమ్‌గిరీశం గణేశం సురేశం మహేశంశివం శంకరం శంభు మీశాన మీడేగిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహమ్‌గిరౌ సంస్థితం సర్వదా పన్నగహేహంపరబ్రహ్మబ్రహ్మ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 25-02-13 16:10:00
'ఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటే ప్రేమైతేఔనంటావే నాలానే నీకూ ఉంటేతోడౌతావే నీలోనే నేనుంటేనీ చూపే నవ్వింది నా నవ్వే చూసిందిఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదేఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటే ప్రేమైతేఔనంటావే నాలానే నీకూ ఉంటేతోడౌతావే నీలోనే నేనుంటేసంతోషం ఉన్నా సందేహం లోనా లోనాఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మాఅంతా మాయేనా సొంతం కాలేనా లేనాఅంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మయవ్వనమా జమున వనమా ఓ జాలే లేదా జంటై రావే ప్రేమాఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటే ప్రేమైతేఔనంటావే నాలానే నీకూ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 23-02-13 13:51:00
'నాననినాన నాననినాననాననాననననానాదేశం మనదే తేజం మనదేదేశం మనదే తేజం మనదేఎగురుతున్న జెండా మనదేనీతి మనదే జాతి మనదేప్రజల అండదండా మనదేఅందాల బంధం ఉంది ఈ నేలలోఆత్మీయరాగం ఉంది ఈ గాలిలోఏ కులమైనా ఏ మతమైనాఏ కులమైనా ఏ మతమైనాభరతమాతకొకటేలేరాఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నాదేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళావందేమాతరం అందామందరంవందేమాతరం ఓ అందామందరందేశం మనదే తేజం మనదేఎగురుతున్న జెండా మనదేనీతి మనదే జాతి మనదేప్రజల అండదండా మనదేఅందాల బంధం ఉంది ఈ నేలలోఆత్మీయరాగం ఉంది ఈ గాలిలోఏ కులమైనా ఏ మతమైనాభరతమాతకొకటేలేరారాజు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ మతమేలా గతమేలా మనసున్న నాడు ఇతమేదో తెలియాలి మనిషైనవాడు ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 22-02-13 17:03:00
'మతమేలా గతమేలా మనసున్న నాడుఇతమేదో తెలియాలి మనిషైనవాడు నీ దేశమే పూవనంపూవై వికశించని ఈ జీవితంకన్నీట కడగాలి కులమన్నా పాపంమన రక్త సింధూరం బంగారు వరుణంగాయాల నీ తల్లికి కన్నా జోలాలి పాడాలి రాసరిహద్దులే దాటు ఆగాలిరాప్రసరించని నీ ప్రేమ స్నేహలిగా నదులన్నీ కలిసేది కడలింటిలోతారల్లు నిలిచేది గగనాలలో కలలోకి జారెను ఈ రాజువేవెలిగించు నవ్యోదయం మతమేలా గతమేలా మనసున్న నాడుఇతమేదో తెలియాలి మనిషైనవాడు నీ దేశమే పూవనంపూవై వికశించని(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ కదిలే పాదమిది నదిలా సాగమనదా పయనం ఆపకని పరుగే తీయమనదా ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 10-02-13 14:21:00
'కదిలే పాదమిది నదిలా సాగమనదాపయనం ఆపకని పరుగే తీయమనదాఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటంఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశంప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగానడిచే నా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగాకదిలే పాదమిది నదిలా సాగమనదాపయనం ఆపకని పరుగే తీయమనదాచెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రాయానసమరమే స్వాగతమిచ్చేనాకలగనే ఆశయమేదైనా బతుకులో ఆశలు రేపేనాఇపుడిలా నీ దరి చేరేనాఎదను తాకే గాయలు తాగే నేస్తాలు నీలోఎదురు చూసే కాలాలు పూసే చైత్రాలు నీ దారిలోకదిలే పాదమిది నదిలా సాగమనదాపయనం ఆపకని పరుగే తీయమనదావెలుగయే వే(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 09-02-13 16:00:00
'నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానానువ్వడిగింది ఏనాడైనా లేదన్నానానువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానానీ ముద్దూ ముచ్చట కాదంటానాసరదా పడితే వద్దంటానా హయ్యనువ్వడిగింది ఏనాడైనా లేదన్నానానువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానానీ ముద్దూ ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా హయ్యనీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూనీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూదాచినదంతా నీ కొరకేదాచినదంతా నీ కొరకేనీ కోరిక చూసీ నను తొందర చేసేన వొళ్లంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో అవుతోందినువ్వడిగింది ఏనాడైనా లేదన్నానానువు రమ్మంటే ఎక్కడిక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ తెలుగు పాటలు బ్లాగ్ కి పుట్టినరో....జు (1-2-13) ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 31-01-13 16:28:00
'తెలుగు పాటలు బ్లాగ్ ని ఆదరిస్తున్నా స్నేహితులందరికీ పేరు పేరు నాధన్యవాదములు.. నా బ్లాగ్ క్రియేట్ చేసి నేటికి 2 ఇయర్స్ అయినదిమీ అభిమానం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి అని మనసారా కోరుకుంట్టున్నానుపాటకు పల్లవి ప్రాణం నా జీవనజీవం గానంపాటకు పల్లవి ప్రాణం నా జీవనజీవం గానంఅహా అలా కాదు జీవనజీవం గానంపాటకు పల్లవి ప్రాణం నా జీవనజీవం గానంపాటకు పల్లవి ప్రాణంస రి గ మ ప ద ని ససరిగమపదని సప్తస్వరాలు నా సిరులూ చెలులూ దివ్యవరాలుపాటకు పల్లవి ప్రాణంజవ్వని మువ్వల గలగలలు జలపాతాల జలజలలుగువ్వల జంటల క(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ ఆడవే జలకమ్ములాడవే కలహంస లాగా జలకన్య లాగా ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 27-01-13 12:07:00
'రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టితెలుగువారికోడలివై వలపులోలుకు జాజిమల్లి వలపులోలుకు జాజిమల్లి ఆడవే ఆడవే ఆడవే జలకమ్ములాడవేఆడవే జలకమ్ములాడవేకలహంస లాగా జలకన్య లాగా కలహంస లాగా జలకన్య లాగాఆడవే ఆడవేఆదికవి నన్నయ్య అవతరించిన నేలతెలుగు భారతి అందియలు పల్కె ఈ నేలఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలైజీవకళలొల్కు గోదావరి తరంగాలఆడవే ఆడవేనాగార్జునుని భోధనలు ఫలించిన చోటబౌద్దమతవృక్షంబు పల్లవించిన చోటబుద్దం శరణం గచ్చామిధర్మం శరణం గచ్చామిసంఘం శరణం గచ్చామికృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ ఓ.. పతాకమా.. త్రివర్ణ తిలకమా.. భారత వీరుల విజయమా! ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 24-01-13 11:38:00
'ఓ.. పతాకమా.. త్రివర్ణ తిలకమా..భారత వీరుల విజయమా!త్యాగమూర్తుల ఫలితమా!అందమయిన స్వాతంత్ర్యం- స్వార్ధపరుల పరమాయెనాఆర్ధిక స్వాతంత్ర్యము- జనులకు కరువాయెనకులమత తత్వాలతో కుములుతున్నదీ దేశం పేదవాడి ఆకలినీ -తీర్చలేక దౌర్భాగ్యంఓ పతాకమా త్రివర్ణ తిలకమాసత్యాగ్రహ సాధనమా! శాంతి దూతల శాసనమా!ఓ.. పతాకమా.. త్రివర్ణ తిలకమా..ప్రకృతి బీభత్సంలో అలమటించే రైతన్న నిరాశ నిస్పృహతో నిరుద్యోగి కుమిలేనాఅధికారుల దాడిలో అల్పజీవి బలియేననిస్పృహతో నిరాశతో నిరుపేదల నివేదనఓ.. పతాకమా... త్రివర్ణ తిలకమా...భ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
♛ పుడమి చేడియకు గొప్పున మల్లెపూదండ ♛
రచయిత
: ♛ ప్రిన్స్ ♛
బ్లాగు
: తెలుగు పాటలు
టపా తేది
: 22-01-13 09:25:00
'పుడమి చేడియకు గొప్పున మల్లెపూదండపోలుపుగల మా జన్మభూమి భరతధాత్రిఎంత చక్కని తల్లివే! రాణివే! ఎల్లభూములకు నీవుముక్కారు పంటచేలు మతిలేనిరొక్కములు మూల్గు నిధులుచక్కనగు పూదొటలు -మా తల్లి సౌభాగ్యవతివి నీవుదిక్కులన్నీ వెదికిన -నీ వంటి దేశమేది! పుడమిపైఎంత చక్కని తల్లివే! రాణివే! ఎల్లభూములకు నీవుఇంత చక్కని చంద్రుడూ! చుక్కలుఇంత వెచ్చని సూర్యుడూ,కారుక్రమ్మిన మిన్నులు -తొలకు క్రొ క్కారు మేర్రుపుం దీవెలూ!పులుగు పాటల జొలలూ కలకలమనిపులుగూలా మెల్కొలుపులూ!ఎంత చక్కని తల్లివే! రాణివే! ఎల్లభూముల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి