Skip Navigation Links


Darkness and Silence … Usharani, Telugu, Indian

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 23-05-13 18:35:45

'As if you are imprisoned Did walls grow around you? Well, does it matter, when you aren’t alone And your steps still see no light?    Darkness is the only comrade, Silence shivers at the slightest tremor A drama goes behind the un-raised curtain, And all the characters play the same tune.   From the […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సరికొత్త సరళి … గవిన్ ఏవార్ట్, ఇంగ్లండు

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 23-05-13 00:30:45

'స్త్రీత్వం మూర్తీభవించినట్లు కనపడే ఆ స్త్రీని నేను ఏ దేవకన్యలతోనూ సరిపోల్చను. Pope తో విభేదించి ఆమెకోసం మతం మార్చుకోను, ఆమెని ఒక అలౌకిక వ్యక్తిగా కీర్తించను, మడోనా(Madonna) గా భావించను. ఇతరులలో ఆమె లక్షణాలు వెదకను ఈ కోరికను అణచుకుందికి మృత్యువును ఆహ్వానించను ప్రేమని ఒక విలుకాడుగా ఊహించను, అపోలో(Apollo)కౌగిలినుండి తప్పించుకు పారిపోయి తీవల-తలపాగగా మారిన డఫ్నే(Daphne)గా భావించను నేను వర్జిల్ (Virgil) మోహాటవుల్లో తప్పిపోను. నేను అంత్యప్రాసల భేషజాలతో కూడిన ఆలంకారిక భాషవాడకపోయినా, నా ప్రే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

A Pan of Musk… Munipalle Raju, Indian

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 22-05-13 00:30:52

'Rammurty was getting accustomed to fasting these days.  On the first few days he said to his wife, “Rama, I am not feeling hungry, don’t cook food for me.” Later he started inventing one reason or the other saying, “It is Ekadasi today, I fast in the day; It is Saturday today, I don’t take […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాళా ఐస్ క్రీం … శ్రీ మోహన్ కృష్ణన్, మలయాళం, ఇండియా

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 21-05-13 00:30:08

'Watch the poem in video here. ఇదిగో నా చిన్ని పలకా, నా బంగారు బలపమా! రేపు తెల్లారేలోగా గనక మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా, వన్ బై టూ కాదు, చెరొకటీ.  కానీ లెక్కలుగనక తప్పుచేసేరో, ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను, బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా.  నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు ఈ ప్లేట్లన్నీ ఇపుడు […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Becoming a Rain… Kondamudi Saikiran Kumar, Telugu, Indian

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 20-05-13 02:30:20

'Eons have passed Landscapes have changed But the nascent smell of the rain Sinking into the earth has not changed. How many feelings Shall it spray Springing back to life Memories from the depths of heart! For once I long to turn into a cloudlet And roll over in the dust… . Kondamudi Saikiran Kumar 1st […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 19-05-13 00:30:50

'వాళ్ళింటికెళ్ళినపుడు, తనుకూర్చున్న కుర్చీలోంచి ఒక్కసారి ఉరికి మరీ, జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది; కాలమా! దొంగదానా! నీ చిఠాలోకి మంచివన్నీ రాసి దాచుకుంటావుగదా! దీన్ని కూడా రాసుకో! ఫో! నేను జీవితంలో అలిసిపోయాననో, దుఃఖంతో ఉన్నాననో ఆరోగ్యం బాగులేదనీ, డబ్బులేనివాడిననీ, ఒకటేమిటి ముసిలాడినయిపోతున్నాననీ, ఎన్నైనా రాసుకో. వాటితో పాటే, ఇదికూడా రాయడం మరిచిపోకు: జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది. . జేమ్స్ లే హంట్, (19 October 1784 – 28 August 1859), ఇంగ్లండు.  లే హంట్ పేరు చెప్పగానే, […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఒక్కోసారి… షెనా ప్యూ

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 18-05-13 01:00:38

'. ఏదైతేనేం, చివరకి కొన్నిసార్లు పరిస్థితులు క్లిష్టం నుండి  మరీ అంత కనికిష్టంగా మారిపోవు; ద్రాక్షతీగ మంచు తట్టుకుంటుంది;   పచ్చదనం వెల్లివిరుస్తుంది; పంటలు పుష్కలంగా పండుతాయి;   మనిషి స్వర్గానికి నిచ్చెనలు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి.     ఇక చాలు అని నిర్ణయించుకుని కొన్ని దేశాలు యుద్ధవిరమణ చేసి వెనక్కి తొలగిపోతాయి; ఒక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుని, ఆ దేశంలో ఏ అపరిచితవ్యక్తీ ఆకలితో అలంటించకుండా చూసుకుంటాయి;  కొందరు వ్యక్తులు వాళ్లు ఎందుకు పుట్టేరో అది సాధించగలుగుతారు. […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏదీ శాశ్వతం కాదు… సిసిలీ హెర్బర్ట్, ఇంగ్లండు

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 17-05-13 05:30:26

'. ప్రతీదీ మార్పుకులోనౌతుంది. మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుతాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది, సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము. . జరిగిందేదో జరిగిపోయింది. సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము, అయినా, అన్నీ మార్పుకిలోనౌతాయి మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుదాం. . సిసిలీ హెర్బర్ట్ ఇంగ్లండు ఈ కవితలోని సౌందర్యం, అనులోమం లోనూ విలోమం లోనూ ఒకే రకమైన మాటలు ఉపయోగించి, ఒక సారి  నిరాశా నిస్పృహలు సూచిస్తే, రెండవ […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేను ఏకాకిని కాను … నికి జియొవాని, అమెరికను

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 16-05-13 05:30:07

'నేను ఒంటరిగా నిద్రించే ఏకాకిని కాను…   నేను భయపడతానని అనుకున్నావు ఏంలేదు, నేనిపుడు పెద్ద పిల్లనయ్యాను  నేనిప్పుడు ఏడవటం లాంటివి ఏవీ చెయ్యడం లేదు.   నాకిప్పుడు చాలా పెద్ద మంచం ఉంది దాని మీద సరిపడా జాగా ఉంది విశాలంగా ఎటుపడితే అటు దొర్లవచ్చు;   ఇకమీదట… పూర్వం నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినట్టు వచ్చినలాంటి  పీడకలలు మరి రావు    నువ్వింక నన్ను వదిలి వెళ్ళిపోయేవు కనుక నాకు కలలే రావు. నువ్వేమనుకున్నా సరే […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నిర్లక్ష్యానికి నివేదన… ఫేనీ గ్రెవిల్,ఇంగ్లండు

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 15-05-13 05:30:16

'నా ప్రేమకి ప్రతిగా ప్రేమని కోరను, ఆకర్షించడానికి ఏ అందాలూ కోరను; ప్రశాంతతకోసం, సుఖంకోసం నిట్టూర్చే     మనసునుండి అవి దూరంగా తొలగిస్తే చాలు.  మనసుకి సుఖమూ శాంతీ రెండూ తెలీవు, అది ఒక వాడి సూది మొనలాగ ఆనందమూ, విషాదమూ స్పర్శిస్తే చాలు స్పందిస్తుంది, స్పందిస్తూ, భయపడుతుంది కూడా. దుఃఖాలు మనసుకి గాయం చెయ్యడం మాటకి వస్తే అది ఎప్పుడూ బాధే, తప్పితే, అవస్థలోనే తేడా; సుఖాల విషయానికి వస్తే, ఎప్పుడూ హద్దులే; హద్దుదాటితే, తీరని వేదనే. […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చరమశ్లోకం … జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి.

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 14-05-13 05:30:01

'నీలాగే ఒకప్పుడు జీవనసాగరాన్ని ఈదేను, నీలాగే నిరర్థకమైన సుఖాలకై ప్రాకులాడేను నీలాగే జీవితపు పెను తుఫానులో శ్రమించేను స్వల్ప విషయాలకు బాధపడి, ఆటబొమ్మలకు ఆనందించేను. నా బలహీనతలు మరిచిపో; నీకూ బలహీనతలున్నాయి; నా పొరపాట్లు మన్నించు; నువ్వూ పొరపాట్లు చెయ్యకపోవు; ఏ సొగసులూలేని నా దీనగాథ విని నిర్వికారంగా ఉండకు. ఓ మనిషీ! నీకూ, మీ కందరికీ నేను స్నేహితుడినే.  . జేమ్స్ బీటీ, (25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు 1803) స్కాటిష్ కవీ, తత్త్వవేత్త. […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రాణం…… అనా లీటీటియా బర్బో. ఇంగ్లండు.

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 13-05-13 05:30:19

'ప్రాణమా! నువ్వేమిటో నాకు తెలీదు. కానీ, నువ్వూ నేనూ ఎడబాటు కాకతప్పదని తెలుసు. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసేమో అది ఇప్పటికీ నాకు తెలియని రహస్యమే. కాని, ఇది మాత్రం బాగా తెలుసు, నువ్వు నన్ను వీడేక ఈ శిరస్సూ, ఈ అవయవాలూ ఎక్కడున్నప్పటికీ మట్టిపాలైన నా అవశేషాల్లో అంత పనికిమాలినవి మరేవీ ఉండవు. . అరే! ఎక్కడికి, ఎక్కడికి అలా ఎగిరిపోతున్నావు? అగోచరమైన నీ మార్గం ఏ కనపడని వంపులు తిరుగుతోంది? చిత్రమైన మనిద్దరి […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

An Epigram… Sir William Jones, England

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 12-05-13 05:30:20

'. చుట్టూ ఉన్న అందరూ చిరునవ్వులు నవ్వుతుంటే, నగ్నంగా తల్లి ఒడిలో ఏడుస్తున్న ఓ పసికూనా! చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తున్నా, నువ్వు నవ్వగల ప్రశాంతత మదిలో నీ చివరి నిద్రవరకూ నిలుపుకుని చిరంజీవివి కా! . సర్ విలియం జోన్స్ (28 సెప్టెంబర్ 1746 – 27 ఏప్రిల్ 1794) ఇంగ్లిష్- వెల్ష్ భాషాశాస్త్రవేత్త. . . An Epigram . On parent knees, a naked new-born child,  Weeping thou sat’st while […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

A Dab of Music … Sowbhagya, Telugu, Indian

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 11-05-13 05:30:30

'I am a lake… You are a gentle ripple, bringing a dream along with it and rollicking on its surface. In a still stony silence, I await you without batting an eyelid. Pray, come! Bringing along a mild breeze that gently shakes your meandering tresses… humming exotic, ecstatic tunes. I pray! I pray! Toss that […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సహచరి … వాషింగ్టన్ ఇర్వింగ్

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 10-05-13 05:30:29

'. ఒక స్త్రీ ప్రేమబంధంలో చిక్కుకున్నవ్యక్తి అనుభవించే కనిపించని సౌఖ్యాలతో సరిపోల్చినపుడు సముద్రంలో దొరికే నిధులు ఏమంత విలువైనవి కావు. నేను ఇంటిని సమీపిస్తుంటే చాలు, నా అదృష్టపు సుగంధాలు నన్ను తాకుతుంటాయి. ఆహ్! వివాహం ఎంత కమనీయమైన శ్వాసలనందిస్తుంది! దానిముందు ఏ తోటసువాసనలైనా దిగదిడుపే…..                           థామస్ మిడిల్టన్. ఆంగ్ల నాటక కర్త (1570 – 1627) * . జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే తీవ్రమైన కష్టనష్టాలని స్త్రీలు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరో ప్రస్తావించవలసిన సందర్భాలు […]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీ స్నేహానికి నా కృతజ్ఞతలు … లారీ ఎస్ చెంగెజ్

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 09-05-13 05:30:25

'. నామీద నాకే నమ్మకంలేక సతమతమౌతున్నప్పుడు నా మీద నమ్మకముంచినందుకూ… నాతో ఏకీభవిస్తూ నేను వినాలనుకున్నది కాకుండా… నే నేది వినాలో అది చెప్పినందుకు కృతజ్ఞతలు.   నీ మనసు నాతో పంచుకున్నందుకూ నీ ఆలోచనలూ, కలలూ, వైఫల్యాలూ నన్ను నమ్మి, నాతో చెప్పుకున్నందుకూ… నీ అవసరానికి నేను పనికొస్తానని విశ్వసించి, అవసరంలో సాయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు.   మనస్నేహం  పెంపొందడానికి  ఎంతో ముందుచూపూ, ఆలోచనా, శ్రద్ధా కనబరిచి నాతో ఎన్నో మధురమైన క్షణాలను పంచుకుని ఎన్నో [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు … థామస్ మూర్

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 08-05-13 05:30:16

'నువ్వు ప్రేమించిన మిత్రుడు చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు అతని తప్పిదాలూ, తెలివితక్కువ పనులన్నీ నువ్వు మరిచిపో. పొరపాటున జ్ఞాపకాల ముసుగుతీసుకుని బయటికి వచ్చినప్పుడు ఒక సారి వాటికై వగచి ఎప్పటిలాగే మరిచిపోడానికి ప్రయత్నించు. హా! బలహీనతలకులోనై అతను ఎంత పక్కతోవలు పట్టేవాడోగుర్తొచ్చి మనసుకలచివేసినపుడు,అతని చీకటి ప్రస్థానంలో ఎంత మసకదైనా ఎంతచిన్నదైనా, అతని చీకటితోవలోవెలుగు చూపి మార్గం మళ్ళించిన రేచుక్కవి నువ్వు కావడం గుర్తుచేసుకుని ఆనందించు. నీ నుండీ, నీ నిర్మలమైన అమాయకత్వంలోంచీ మొదటిసారిగా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వయసు వాలిన స్త్రీ … సారా టీజ్డేల్, అమెరికను

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 07-05-13 05:30:20

'. ఆమెని బ్రాడ్వేలో కారులో చూసేను బహుశా నే నా స్త్రీలా మారుతా నేమో నా సఖుడు ఆమెవంక చూసి ఎందుకో అకస్మాత్తుగా నా వంక తిరిగినట్టనిపించింది.    ఆమె తలకట్టు కాంతిలేక కళతప్పి ఉంది కానీ ఆ రంగు నా జుత్తురంగులాగే ఉంది చిత్రంగా కళ్ళుకూడా నా కళ్ళలాగే ఉన్నాయి ఏ నాడూ ప్రేమకినోచుకుని మెరిసినవి కావవి.   ఆమె శరీరం వడలి పుల్లలా అయిపోయింది బహుశా ఎన్నడూ దొరకని ప్రేమకై తపిస్తూ; ఆమె మనసు [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చీమల పుట్ట … రాబర్ట్ విలియం సెర్విస్

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 06-05-13 05:30:44

'మా పెరట్లో ఊదారంగు పైన్ చెట్టుక్రింద నల్ల చీమలు ఒక పెద్ద పుట్ట పెట్టేయి, చివికినట్టుండే ఆ పుట్టని గమనిస్తూ తరచు నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని.    నిరంతరం శ్రమిస్తూ అవి తిరగడం నాకు  చూడ్డానికి చాలా వింతగా అనిపించేది;  చూస్తున్నప్పుడు, వాటిలాగే శ్రమించే మనుషులని గమనించే దేముడిలా నన్నునేను ఊహించుకునే వాడిని.    అలా ఉండగా ఒక రోజు మా పనిమనిషి వచ్చింది సరిగ్గా సమయానికి ఆమె చేతులు పట్టుకున్నాను గనక సరిపోయింది; ఎందుకంటే, బలిష్టమైన [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హెలెన్ గ్రీవ్ కి… వాసర్ మిల్లర్, అమెరికను కవయిత్రి.

రచయిత : NS Murty      బ్లాగు : అనువాదలహరి      టపా తేది : 05-05-13 05:30:34

'. కాలం తన జేబులో వేసుకున్న అనేక దినాల్లో చిన్నపిల్లలా సిగ్గుపడుతూ ఈ రోజు మాత్రం గుర్తింపు కోరుకుంటుంది, ఎందుకంటే, ఈ రోజు మనమధ్య నడిచిన ప్రేమ సంభాషణలో కాఫీని మించి అపూర్వమైన మాటల వాడుకా లేదు, గొప్ప ఆవేశాల ప్రదర్శనాలేదు.అయినా, ఎంతపాతబడి విస్మృతిలోకిజారినా ఈ రోజుని మాత్రం ఏదో ఒక ఊహ గుర్తుచెయ్యక మానదు. . వాసర్ మిల్లర్ (July 19, 1924 – October 31, 1998) అమెరికను కవయిత్రి. . . Bagatelle [...]'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦