పద్య రచన -గోంగూర
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 25-05-13 06:38:00
'రుబ్బి గోంగూర యాకులు రోటి యందు ఎండు మిర్చిని తాళింపు మెండు గాను పెట్టి కలుపగ పచ్చడి యట్టు లయ్యి తినుట మొదలిడ నోరూరి తిందు మెపుడు . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ముని హంతకునకు శరణన బుణ్యము గలుగున్
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 24-05-13 05:54:00
'అనయము దుర్గతి గలుగును ముని హంతకునకు, శరణన బుణ్యము గలుగున్ అనిశము సాయిని నార్తిని వినతులు నుం జేసికొనిన వీ డును పీ డ ల్ .'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆంజనేయ దీ క్ష (పద్య రచన )
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 24-05-13 05:47:00
'దీక్ష లన్నిటి గంటె ను దీక్ష యరయ ఆంజనేయుని దీ క్షయే యభయ మిచ్చు వాయువేగమునన మన పనులు జరుగు సంశ యంబులు జెందక శరణు వేడు .'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చెట్టు మీది కాకి చుట్ట మెకద .
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 23-05-13 10:23:00
'చెట్టు మీది కాకి బిట్టున గావు కా వనగ చుట్ట మగుదు ననుచు వచ్చు బంధు వొకడు మఱి ని బరికించ దీనిని చెట్టు మీది కాకి చుట్ట మెకద .'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన -నాది -మనది
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 23-05-13 10:15:00
'నాది నాది యనుచు నగుబాటు నొందకు నాది యనగ బుడమి నేది లేదు నాది మనది యనగ నేదియు లేదుగా ఉన్న దంతయు మఱి యురగ ప్రభుదె .'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గురువులు శంకరయ్య గారికి
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 23-05-13 10:06:00
'భర్త యైతిరి యోసామి ! భార్య కునకు తండ్రి యైతిరి మీరలు దనయులకును తాత యైతిరి మనుమల దరము నకిల గురువు లైతిరి మఱి మాకు గొనుడు నతు లు .'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మమతాను రాగములు
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 20-05-13 05:52:00
'మమతయు ననురాగంబునుసుమతులకే యుండు భువిని సూ నృ త మిదియేవిమలములగు నా రెండునుకుమతుల యెడ మృగ్యమయ్యి కోపము హెచ్చున్ . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రాయలు రచియించె నంట రామాయణ మున్
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 20-05-13 05:39:00
'ఆ యీ గోదా గాధనురాయలు రచియించె నంట , రామాయణ మున్పాయక వా ల్మీ కి యె గాఆయా కవులను బుడమిని నారాధింతున్ '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన -బైరాగి
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 20-05-13 05:30:00
'బైరాగి యనగ బిలుతురువైరాగ్యము బూనుచుండు వారును బుడమిన్బైరాగులలో మోసపుబైరాగులు గూడ గలరు భద్రము మీ రల్ . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వేసవిలో శీ త వాయువే వీ చు గదా !
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 19-05-13 04:52:00
'కాసార మెండి పోయెనువేసవిలో, శీ త వాయువే వీ చు గదా !ఆసా యంత్రము మాకిటమూ సీ నది యుండు కతన ముచ్చట గొలుపన్ . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన -కొండ పల్లి బొమ్మ
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 19-05-13 04:46:00
'కొండపల్లి బొమ్మ కోటి కాంతులు గల్గిప్రాణ ముండు దాని వలె ను నుండెచూడ చిత్ర మదియ చూడ్కుల కిం పయిఅంద గించి మదిని హర్ష మొదవె . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన - వర విక్రయము
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 17-05-13 05:32:00
'పూ ర్వ కాలంబు నందున పురుషు లరయకొలది మందిగ నుండుట కువల యమునఆడ పిల్లకు కట్నము నంద జేయనండ్రు వరవిక్ర యంబని నార్యు ల య్య !'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తొయ్యలి తాలిం పున నిడె దుల సీ దళముల్
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 17-05-13 05:20:00
'వియ్యాల వారి రాకను చయ్యన మఱి వినిన గీ త చకచక వంటన్చెయ్యగ దొందర బడుచునుతొయ్యలి తాలిం పున నిడె దుల సీ దళముల్ . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వక్త్రంబుల్ బది గలిగిన వానికి జేజే .
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 16-05-13 09:15:00
'వక్త్రము నొకటియ వానికివక్త్రము మఱి మూడు గలుగు వానికి మఱియున్వక్త్రము నాలుగు వానికివక్త్రంబుల్ బది గలిగిన వానికి జేజే . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన -రాదు --పోదు
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 16-05-13 06:28:00
'ప్రాప్తి లేనిది యిసుమంత రాదు మనకుపోదు మన నుండి , చేసిన పుణ్య మెపుడుపాప పుణ్యము లాయవి పరిగ ణిం చపాప శాతము బెరుగును పాపులకును . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన -గృ హ లక్ష్మి
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 15-05-13 06:20:00
'ఇంటికి వెలుగు నిల్లా లె యెప్పు డైన అట్టి వెలుగునె గృహ లక్ష్మి యండ్రు బుధులుఏక దారిని నడిపించి యింటి నామెస్వర్గ సుఖముల నొన గూ ర్చు సభ్యులకును . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కుందేలుకు జూడ జూడ గొమ్ములు రెండే .
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 15-05-13 05:49:00
'కుందేలును జూడ సరిగ ను ముందర భాగంబు నుండు బొ డి పులు తోడన్అందురు వానిని కొందఱుకుందేలుకు జూడ జూడ గొమ్ములు రెండే . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శుభాకాంక్షలు
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 15-05-13 05:34:00
'గురుతుల్యులు శ్రీ నేమాని వారి పెళ్లి రోజు సందర్భముగా ...సకల శుభములు గలిగించు శంకరుండుఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చికంటికిని రెప్ప యట్లయి కాచు గాత !తనర గురువులు నేమాని దంపతులను . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆలింగన సుఖము దక్కునా ? మిస్సన్నా !
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 14-05-13 07:12:00
'ఆలియె యిచ్చును గదమఱిఆలింగన సుఖము, దక్కునా ? మిస్సన్నా !పాలకుల కిచ్చు ధనములు జాల రులకు , సరిగ లేని జనులకు ధర లోన్ . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పద్య రచన -పాద లేపనము
రచయిత
: subbarao
బ్లాగు
: subbarao
టపా తేది
: 14-05-13 07:02:00
'సిద్ధుడు లేపన మీ యగబుధ్ధిగ నా లేపనంబు పులిమెను బ్రవరున్ముద్దగ దన పాదములకు తద్దయు మఱి చేరె నతడు తపసుల వనమున్ . '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి