ఆచంట శారదాదేవి
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 07-09-10 13:26:00
ఆచంట శారదాదేవిరవీంద్రనాధ్ టాగోర్,దేవులపల్లి కృష్ణశాస్త్రి ,చెహోవ్,కాథరీన్ మాన్స్ ఫీల్డ్ లను అభిమానించే ఆచంట శారదాదేవి కధలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది..ప్రకృతి ఆస్వాదన,సంగీతం పట్ల అభిరుచి ,ఎవరినీ నొప్పించని సున్నితత్వం ,ఉన్న పరిస్థితిల్లోనే ఏదో ఒక ఉపశాంతిని కనుక్కుని జీవితాన్ని నడుపు కోవడం,కొంత మానసిక విశ్లేషణ, ఈ మె రచనల్లో ముఖ్యాంశాలుగా వుంటాయి.స్త్రీల జీవితాలలో జెండర్ పాత్రని గుర్తింఛడంవున్నా, దాన్ని ఎదిరించలేని పాత్రలు... , ప్రేమా ఆరాధనలకు ప్రాముఖ్యం.లోకం పోకడ,కొన్ని తాత్(...)
శతపత్రసుందరి
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 15-08-10 13:50:00
శతపత్ర సుందరిపుస్తక విక్రేతలలో కొందరు సాహిత్య ప్రేమికులు ప్రత్యేకంగా వుంటారు. వాళ్ళు పుస్తకాన్ని అమ్మకం సరుకులాగా ,పుస్తకం కొనుక్కునే వాళ్ళని కొనుగోలు దారుల్లాగా కాకుండా మంచి పాఠకుల్లాగౌరవించి మంచి పుస్తకాలని సిఫార్సు చేస్తూ వుంటారు.విజయవాడ పాఠకులకి అటువంటి అదృష్టం నవోదయ రామమోహనరావుగారి రూపంలో దీవించిందనుకోవాలి.ఆయన తన నవోదయని ఎలా సర్దుతారంటే మనం కొనుక్కోవలసిన పుస్తకం వెంటనే మన ఎదురుగా వుంటుంది మనం అంటే ఇక్కడ కాస్త ఎలాంటి మనమో చెప్పుకోవాలి.సాహిత్యం లో అభిరుచి వున్న మనం అన్నమాట.మనకి(...)
ముందు నడచిన రచయిత్రులు
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 29-07-10 10:24:00
ఆర్.వసుంధరాదేవిస్వానుభవ సంపదా,అన్వేషణా తృష్ణా,అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు,ఆమె కధలు... పాఠకుల మనసులకు సాంత్వన నిచ్చే మంచిగంధపు లేపనాలు. మనసు పోకడలు,కడలి తరగలలా, ఒకానొక ఆవేశంతో ఎగసిపడి ఎగసిపడి.ఆవేశపడి.ఆయాసపడి.అంతలోనే తమ ఆత్మను కనుక్కుని,శమించి ప్రశాంతపడి ,శాంతపడి”ఓ! అంతా చేసి ఇందుకేనా? అని నిర్మలంగా నవ్వుకోగలిగే స్థితిలోకి తీసుకుపోతాయి. తన అనుభవంలోనుంచీ రూపొందించుకున్న తాత్వికతను పాఠకులకు పంచడం ఎంత తార్కికంగా కళాత్మకంగా ఉంటుందో తెలియాలంటే ఆమె 1960 లలోనే వ్(...)
ఈ చినుకుల్లో తడవండి
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 16-07-10 04:54:00
నాకు చాల ప్రియమైన ఈ కవిత లు అందరి కోసం“యేడికి బోతివి కరిమబ్బు వానోడా.................................................................................తూర్పు దిక్కునించి తుమ్మవనమోలెపచ్చిమం దిక్కున పాల నవ్వుల్తోనిఉత్తరాన్నించి ఉరుముకుంటదచ్చినంనించి దండిగా వచ్చినిండిన సెరువుకుంటలతో అద్దాల రైకద్దవాసినుకుపూల సీరెసుట్టవా జూపాక సుభద్ర “వానకు తడిసిన పువ్వొకటిరాలిపడుతోంది బావిలోసుళ్ళు సుళ్ళుగా తిరుగుతూనూసున్నాలు చుడుతూనూనవ్వుతూనే ఉం(...)
అనామిక (హారం)
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 16-07-10 04:41:00
ఈ చినుకుల్లో తడవండినాకు చాల ప్రియమైన ఈ కవిత లు అందరి కోసం“యేడికి బోతివి కరిమబ్బు వానోడా.................................................................................తూర్పు దిక్కునించి తుమ్మవనమోలెపచ్చిమం దిక్కున పాల నవ్వుల్తోనిఉత్తరాన్నించి ఉరుముకుంటదచ్చినంనించి దండిగా వచ్చినిండిన సెరువుకుంటలతో అద్దాల రైకద్దవాసినుకుపూల సీరెసుట్టవా జూపాక సుభద్ర “వానకు తడిసిన పువ్వొకటిరాలిపడుతోంది బావిలోసుళ్ళు సుళ్ళుగా తిరుగుతూనూసున్నాలు చుడుతూనూనవ్వుతూనే ఉ(...)
పర్పుల్ హైబిస్కస్
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 06-07-10 10:25:00
కొన్నాళ్లక్రితం “హాఫ్ ఆఫ్ ది యెల్లో సన్” (Half of the yellow sun) అనే నవల చదివి బాగా ఇష్టపడి అది వ్రాసినమ్మాయి గురించి,ఆమె అభిరుచులు,ఆశయాలు తెలుసుకుని ,చాలా మందికి ఆ సమాచారాన్ని అందించాను.ఇప్పుడు నాకు ఆమె వ్రాసిన మొట్టమొదటి నవల “పర్పుల్ హైబిస్కస్” దొరికింది.. ఈ నవల వచ్చి ఐదేళ్లయినా నాకు దొరికింది ఇప్పుడే.అప్పుడు దానికి కామన్వెల్త్ రైటర్స్ బెస్ట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ వచ్చింది. ఈ రచయిత నైజీరియా అమ్మాయి.పేరు చిమమండ అడిచి..”హాఫ్ ఆఫ్ ది యెల్లో సన్ “ లో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం వుండగా,(...)
అరవింద
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 01-07-10 13:24:00
పందొమ్మిది వందల అరవై నుంచీ ఎనభై వరకూ ప్రముఖ వార మాస పత్రికలు స్త్రీ రచయితలను ప్రోత్సహించడం ద్వారా తమ ప్రాచుర్యాన్ని పెంచుకున్నాయి. అది నవలల కాలం…విరివిగా వచ్చిన ఆ నవలలన్నీ ”పల్ప్” సాహిత్యంగా సాహిత్య విమర్శకులు పరిగణించడం వలన స్త్రీలు వ్రాసిన కొన్ని మంచి నవలలు కూడా ఆ వరదలో కొట్టుకుపోయాయి. అయితే అదే కాలంలో మంచి కథలు వ్రాసిన స్త్రీ రచయితలు వున్నారు. ఆనాటి స్త్రీల జీవితాలలోనూ ఆలోచనావిధానాలలోనూ వస్తున్న పరిణామాలనూ వారి ఆకాంక్షలనూ పట్టించుకుని వ్రాసిన వారున్నారు. అట్లా తన ఫార్మెటివ్ యియ(...)
కల్యాణ సుందరీ జగన్నాధ్
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 30-06-10 13:35:00
కళ్యాణసుందరీ జగన్నాథ్‌భూమిక April 2010పి.సత్యవతి”నాకు చిన్న నాటి నించీ ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనుషులూ, జంతువులూ, పక్షులూ ఎంతో ఇష్టం. నాలో నేను ఏడవగలను. ఏ కళారూపాన్నైనా నన్ను నేను మరచి అను భవించగలను… అతి బాల్యంలో పెద్దావుు దూడ మూతి చిక్కం ఎవరూ చూడకుండా విప్పేశాను- మనసు బాధ కలిగి… మరునాడు గొడ్ల సావిట్లో దూడ చాలా బాధ పడుతున్నది. మన్ను తిన్నదట. నేను మా బామ్మగారి కొంగు పట్టుకుని ఏడుపు ఆపుకుంటూ నించున్నాను. ”బుల్లెమ్మ గారేనండి ఇప్పే సింది నేను చూశా” అన్నాడు ఉగాది. మా బామ్మ నన్ను నిమ్మళం(...)
రంగుటద్దాల కిటికి
రచయిత
సత్యవతి'
బ్లాగు :రాగం .. భూపాలం
టపా తేది: 29-06-10 13:30:00
భారతీయుల ప్రవాసం ప్రారంభమై చాలాకాలమైంది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం కిందకి రాగానే వారు ఆక్రమించిన అనేకానేక దేశాల్లోకి భారతదేశం నించీ అనేకమందిని indentured labourకింద తరలించారు.ముఖ్యంగా ఫిజి,మలేసియా,శ్రీలంక,కరీబియన్ దేశాలకు.వీళ్ళు ఒక పరిమితకాల ఒప్పందంపై వెళ్లినా చాలామంది తిరిగి రాలేక అక్కడే స్థిరపడిపోయారు.తరువాత బ్రిటిష్ హయాం లోనే బార్ ఎట్ లా వంటి చదువులకు భారతదేశం నించీ ఇంగ్లండ్ వెళ్ళారు .స్వాతంత్య్రానంతరం కూడా ఉన్నత విద్య కోసం.ఉద్యోగాలకోసం వెళ్ళారు.1950,60లలో ఇంజినీర్లుగ(...)