ముద్దుగారే యశోదా....
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 02-09-10 04:35:00
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడుముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడుముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడుముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు...దిద్దరాని మహిమల దేవకీ సుతుడుముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు...అంతనింత గొల్లతల అరచేతి మాణిక్యముఅంతనింత గొల్లతల అరచేతి మాణిక్యముపంతమాడే కంసుని పాలి వజ్రముకాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూసచెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడుచెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడుముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు...దిద్దరాని మహిమల దేవకీ సుతుడుకాళింగుని తలలాపై గప్ప(...)
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ..
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 15-08-10 04:28:00
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ..జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రిజయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రిజయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రిజయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రిజయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రిజయ జయ సస్యామల సుశ్యామచలా చేళాంచలజయ జయ సస్యామల సుశ్యామచలా చేళాంచలజయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతలజయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళాజయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రిజయ దిషాంత గత శకుంత దివ్య గాన పరితోషణజయ దిషాంత గత శకుంత దివ్య గాన పరితోషణజయ గాయక వైతాళిక గళ (...)
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 13-08-10 10:28:00
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ విడిపోలేని విరితీవెలలో...కురులే మరులై పోతుంటే ఎడబాటేది ఎదలోతులలో...అదిమే వలపే పుడుతుంటే తనువూ తనువు తరువూ తరువై...పుప్పొడి ముద్దే పెడుతుంటే పూలే గంధం పూస్తుంటే తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ గళమే పాడే కల కోయిలనె...వలచి పిలిచే నా గీతం నదులై సాగే ఋతుశ(...)
నిరంతరమూ వసంతములే
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 13-08-10 10:19:00
NIRANTHARAMU.mp3నిరంతరమూ వసంతములే మందారముల మరందములేస్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండేనిరంతరమూ వసంతములే మందారముల మరందములేనిరంతరమూ వసంతములే మందారముల మరందములేస్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండేనిరంతరమూ వసంతములే మందారముల మరందములేహాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తంతేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టంనదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణంఅలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానంఆకశానికవి తారలా...ఆశకున్న విరిదారులాఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటేనిరంతరమూ వసంతములే మందారముల మరందములేస్వర(...)
వయ్యారి గోదారమ్మ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 13-08-10 08:52:00
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరంకడలి ఒడిలో కలిసిపోతే కల వరంఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకోకలవరింతే కౌగిలింతైవయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరంనిజము నా స్వప్నం హాహా కలనో హొహొ లేనో హొహొ హొనీవు నా సత్యం హొహొ అవునో హొహొ కానో హొహొ హొఊహ నీవే హహహాహా ఉసురుకారాదా హహామోహమల్లే హహహాహా ముసురుకోరదా హహానవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికాఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనావయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరంతాకితే తాపం హొహొ కమలం హొహొ భ్రమరం హొహొ (...)
ఒక్కటే ఆశ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 13-08-10 06:15:00
ఒక్కటే ఆశ అందుకో శ్వాసఅచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశాఅచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశాచుక్కనే చూశా లెక్కలే వేసానింగిపై అంగలే వేశా కిందికే దించేసానింగిపై అంగలే వేశా కిందికే దించేసాఒక్కటే ఆశ... అందుకో శ్వాసామెత్తగా ఒళ్ళో పెట్టుకో కాళ్ళువుందిగా అంకపీఠం ఆడ పుట్టుకే అందుకోసంగట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకోపుచ్చుకో పాద తీర్ధం పాదపూజలే ఆది పాఠంచాకిరీ చెయ్యనా బానిసై...నీ సేవలే చెయ్యనా పాదుషాదీవెనే తీసుకో బాలికా...నీ జీవితం సార్ధకం పొమ్మికమొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభ(...)
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 13-08-10 05:57:00
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారివెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరిమోవినీ మగతావిని ముడి వేయనీయవాకాదని అనలేనని గడియైన ఆగవా...అదుపు పొదుపులేని ఆనందం కావాలిహద్దు పొద్దులేని ఆరాటం ఆపాలిఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారివెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరిమాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాంకంఠే భద్దాబి వర్గే స్వంజీవ శరధస్పతంస్వంజీవ శరధస్పతం స్వంజీవ శరధస్పతంలాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలికాంక్షలో కైపు నిప్పు ఎంతగా (...)
జిగిజిగి జిగిజ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 12-08-10 13:17:00
జిగిజిగి జిగిజ జాగేల వనజా...రావేల నారోజా జిగిజిగి జిగిజ ఓ బాలరాజా...నీదేర ఈరోజా నీదేలే వలపులవైభోగం నాదేలే మమతలమణిహారం జిగిజిగి జిగిజ జాగేల వనజా...రావేల నారోజా జిగిజిగి జిగిజ ఓ బాలరాజా...నీదేర ఈ రోజా లాలి లాలి ప్రేమ రాణి అనురాగంలోనే సాగిపోని మేనాలోన చేరుకోని సురభోగాలన్ని అందుకోనీ పెదవి పెదవి కలవాలి...ఎదలో మధువే కొసరాలి బ్రతుకే మమతై నిలవాలి...మురళీ స్వరమై పలకాలిప్రేయసి పలుకే మాణిక్యవీణ ప్రేమావేశంలోన కౌగిలి విలువే వజ్రాల హరం మోహావేశంలోన రావే రావే రస మందారమా... జిగిజిగి జిగిజ(...)
అల్లిబిల్లి కలలా రావే ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 12-08-10 13:09:00
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావేఅల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావేమల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావేవేచే ఎదలో వెలుగై రావేఅల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానామల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానావేచే ఎదలో వెలుగై రానాఅల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావేఅల్లిబిల్లి కలలా...సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసేరాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపేరెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసేనిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచేఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవ(...)
నీరుగారి పారిపోకు...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 12-08-10 13:00:00
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకోమారుమూల దాగబోకు పిరికిమందు తాగబోకు లే మేలుకోఎందుకీ భయం,అందుకో జయంనీడలాగ నీకు తోడు నేనే లేనా..నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే ...రూపురేఖలో,చురుకైన చూపులో నీవే జాకీచాన్కొండరాళ్ళని నీకండరాలతో లేపే సూపర్ మాన్ కీచులాటలు,కుంగ్ఫూల ఫైటులు రావే ఏంచేస్తాంఎగిరి దూకడం అలవాటులేదెలా అమ్మో పడిచస్తాంఅహ ఎంతవారలైన నీకు చీమా దోమా అయ్యో ఎందుకమ్మ అంత చేటు ధీమా భామాహీమాన్ లా నువ్వు హూంకరించవాఆపైన నా ప్రాణం హరించరా...వీరస్వర్గమే వరించురామాయదారి మాటలేల మాయ(...)
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 04-08-10 07:07:00
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారివెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరిమోవినీ మగతావిని ముడి వేయనీయవాకాదని అనలేనని గడియైన ఆగవా...అదుపు పొదుపులేని ఆనందం కావాలిహద్దు పొద్దులేని ఆరాటం ఆపాలిఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారివెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరిమాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాంకంఠే భద్దాబి వర్గే స్వంజీవ శరధస్పతంస్వంజీవ శరధస్పతం స్వంజీవ శరధస్పతంలాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలికాంక్షలో కైపు నిప్పు ఎంతగా (...)
వయ్యారి గోదారమ్మ...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 04-08-10 06:55:00
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరంకడలి ఒడిలో కలిసిపోతే కల వరంఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకోకలవరింతే కౌగిలింతైవయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరంనిజము నా స్వప్నం హాహా కలనో హొహొ లేనో హొహొ హొనీవు నా సత్యం హొహొ అవునో హొహొ కానో హొహొ హొఊహ నీవే హహహాహా ఉసురుకారాదా హహామోహమల్లే హహహాహా ముసురుకోరదా హహానవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికాఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనావయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరంతాకితే తాపం హొహొ కమలం హొహొ భ్రమరం హొహొ (...)
I am very good girl ...లిటిల్ సోల్జర్స్..
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 04-08-10 06:10:00
A GIFT TO MY NAUGHTY SISTER RAMYA NAIDU ON SISTER'S DAY...HAPPY SISTER'S DAY SWEETY..I am very good girl said me old teacher my dear brotherఅన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నావా మిస్టర్I am very good girl said me old teacher my dear brotherఅన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నావా మిస్టర్బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్‌తోనీళ్ళోసుకుంటే నేను లిరిల్ సోపుతోబ్రేక్‌ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జాంతోస్కూల్‌కెళ్ళి పోతే నేను యూనిఫాములోI am a good girlI am a good girlI am a good girlబన(...)
రమ్యానాయుడు వీడియోమిక్సింగ్ పాటలు...
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 03-08-10 12:54:00
కొన్ని పాటలు వినటానికి బాగుంటాయి కానీ చూడటానికి బాగుండవు.అలాంటి పాటలను వీడియో మిక్సింగ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఐడియా కి రూపమేమా చెల్లి రమ్యానాయుడు వీడియోమిక్సింగ్ పాటలు.zeher హిందీ సినిమాలో agar tum miljao అనే పాట నాకు చాల ఇష్టం కానీ చూడటానికి బాగుండేదికాదు ఆ పాట..నా కోసం ఆ పాత సొంతగా వీడియోమిక్సింగ్ నేర్చుకుని తయారు చేసింది.అలా నాకు ఇష్టమైన చాలా పాటలు తను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.మా ఇంట్లో అందరి పుట్టిన రోజులకి తను ఇచ్చే గిఫ్ట్ తన వీడియో సాంగ్...సిస్టర్స్ డే సందర్భంగా తనకి(...)
రమ్యానాయుడు...అమ్మపాటలు
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 03-08-10 12:34:00
అమ్మరాజీనామానీవేనీవే నీవే నేనంటాపెదవేపలికిన మాటల్లోనేఅంజలి అంజలి అంజలి
రమ్యానాయుడు...Inspirational Songs
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 03-08-10 12:19:00
ఒకటే జననం...భద్రాచలంమా తెలుగు తల్లికి మల్లెపూదండ...లీడర్
రమ్యానాయుడు...సాంప్రదాయపాటలు
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 02-08-10 07:47:00
మా చెల్లి చేసిన ఈ పాట మన తెలుగు పెళ్ళి సంప్రదాయాన్ని ప్రతిఫలించేలాగా వుంటుంది.పెళ్ళి కాసెట్ లో పాట కూడా ఇంత కళగా వుండదేమొ అనిపిస్తుంది ఈ పాట...నాకు చాలా ఇష్టమైన పాట. మాటే మంత్రము..మనసే బంధము..
రమ్యానాయుడు....BirthDay Songs
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 02-08-10 07:39:00
Dear Brother-VAMSY NAIDU on his Birthday(may-5th).Dear Sister - RAJI NAIDU on her birthday(dec-2nd) Dear Brother-VAMSY NAIDU on his Birthday(may-5th).
రమ్యానాయుడు...LOVE SONGS
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 02-08-10 07:30:00
నిన్నేనిన్నే కోరా ...నువ్వు నిజం నీ నవ్వు నిజంనువ్వక్కడుంటే నేనిక్కడుంటేఅటు నువ్వే ఇటు నువ్వేనీవే నీవే ...డార్లింగ్
రమ్యానాయుడు ...తెలుగుపాటలు
రచయిత
రాజి'
బ్లాగు :సరిగమలు... గలగలలు
టపా తేది: 02-08-10 07:21:00
ముద్దుగారే యశోదా ...ABOUT HYDERABADఅందాలలో ...జగదేకవీరుడు-అతిలోకసుందరిచిరుగాలి వీచే వీచే