Skip Navigation Links


భద్రం బీ కేరఫుల్ ..... 1

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 17-06-13 14:18:00

'మన ఆడవాళ్లకి నగలు అంటే ఎంతో  ఇష్టం.  బంగారం ముత్యాలు, రత్నాలు ఇలా ఒకటేమిటి ఎన్నో కొంటాము. ఇప్పుడు బంగారం కొనలేక గిల్టు నగలు (వన్ గ్రామ్ బంగారం) కొంటున్నాము. చెవి దుద్దులు, లోలాకులు, హారాలు, గాజులు ఇలా ఎన్నో ఎన్నెనో. అయితే వీటిని మనం సరిగ్గా భద్ర పరుచుకుంటున్నామా ?కొనగానే సరి పోదు. వాటిని సరిగ్గా భద్రపరుచు కోవాలి. లేదంటే అంత ఖరీదు పెట్టి కొన్నవి పనికి రాకుండా పొతాయి. ముఖ్యంగా బంగారంవి అయినా  గిల్టువి అయినా వాటి మెరుగు తగ్గుతాయి, గీతలు పడవచ్చు, రాళ్ళూ, ము(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

డిజైనర్ కోస్టర్ -4

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 15-06-13 13:27:00

'ఈ సారి కూడా కుందన్ సీతాకోక చిలుకలు, కుందన్ లతో అలంకరణ ఇలా ఎన్నో అలంకరణలు మనకు నచ్చినవి చెసుకొవచ్చును. ... మరి కొన్ని వచ్చే టపాలలో ......  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తిలకము దిద్దరుగా ...2

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 14-06-13 15:13:00

'మనం చిన్నప్పుడు ఈ ఆకారాలను తిలకంతో పెట్టుకునే  వాళ్ళం కదూ,  ఒక్క సారి గుర్తు చేసుకుందామా ?చుక్క లేదా గుండ్రని బొట్టు, కోల  బొట్టు, నిలువు లేదా పొడువు బొట్టు, దోస గింజ బొట్టు.  డైమండ్ చంద్ర వంక సూర్యవంకఇవి కుడా మనకి తెలుసు. నామం తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి నామాలు- వైష్ణవ సాంప్రదాయం వారు ధరిస్తారు. వాటి గురించి ఈ లింకులలో చూడండి  http://en.wikipedia.org/wiki/Iyengarఎన్ని రకాలైన నామాలో  http://www.flickr.com/photos/mouligp/43(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తిలకము దిద్దరుగా ......1

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 14-06-13 14:18:00

'అందమే ఆనందం...ఆనందమే జీవిత మకరందం...ఆ పాట మనకి సుపరిచితమే కదా ....అందం అదీ ఆడవారి అందాన్ని వర్ణించడం అంటే కవులకి ఒక సవాల్. ఎంత వర్ణించినా  ఇంకా ఎక్కడో ఏదో మిగిలే ఉంటుంది. ఆడవారి అందంలో ఒక భాగం వారి కట్టు-బొట్టు. ఆడవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం.అద్దం కనపడగానే అతుక్కు పోతారు అని, తయారు అవ్వాలంటే గంటలు గ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

డిజైనర్ కోస్టర్- 3

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 03-06-13 16:28:00

' ఈ కోస్టర్, కప్ కవర్ కుందన్ సీతకోకచిలుకలతో అలంకరించాను. బాగున్నాయి కదు. చాలా సులభంగా చేయవచ్చును. ప్లాస్టిక్ కోస్టర్ పైన కూడా ఈ అలంకరణలు చేసుకొవచ్చును. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి కూడా బాగుంటాయి. మరి కొన్ని వచ్చే టపాలలో .....  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

డిజైనర్ కోస్టర్ -2

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 02-06-13 02:03:00

'ఇదిగో ఇంకొక ఐడియా ... కోస్టర్ మరియు మూత సెట్ ఇంకొన్ని వచ్చే టపాలలో ....  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

డిజైనర్ కోస్టర్

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 01-06-13 14:06:00

'కోస్టర్  (coaster) అంటే గ్లాసులు కాని కప్పుల కింద గాని పెట్టు కునేవి. వీటి వల్ల  టేబులు పై మరకలు పడవు.  గ్లాసుల/కప్పుల పైన పెట్టే  మూతలను గ్లాస్/కప్ కవర్స్ అంటారు. ఇవి రెండూ గుండ్రంగా కాని చదరంగా కాని  ఉంటాయి. రక రకాల డిజైన్ల లో దొరుకుతాయి. నేను చాలా రోజుల క్రితం కొన్ని కోస్టర్స్ గుండ్రనివి సాఫ్ట్ చెక్క తో చేసినవి కొన్నాను. వాటిని ఎలా అలంకరించాలా అని ఆలోచిస్తే కొన్ని ఐడియాలు  మదిలో మెదిలాయి. అందులోంచి ఒకటి ఇదిగో ఇలా ... ఇది(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రంగవల్లి - 155

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 31-05-13 01:15:00

'మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అమ్మమ్మ చిట్కాలు - 8

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 30-05-13 12:52:00

'పాత దిండు గలేబుల తో ..... 2గాజు/పింగాణి సామాను గాలేబులలో చుట్టి భద్ర పరుస్తే గీతలు  పడకుండా ఉంటాయి. వెండి వస్తువులు గీతలు  పడకుండా భద్ర పర్చుకొవచ్చును. పిల్లల బొమ్మలు, ఆడిన తరువాత గలేబులో వేసి భద్ర పరచ వచ్చు నవారు కాని, గుడ్డ ముక్కలతో టేపు లాగా కుట్టి కాని, గాలేబులకు హ్యాండిల్ లాగా కుట్టి సంచీల లాగా వాడుకోవచ్చును. ఎక్కువ బరువు ఉండవు. మనం కూరలు/పళ్ళు/సరుకులు  తెచ్చుకొవచ్చు. ప్లాస్టిక్ సంచులు  వాడనవసరం  లేదు. గ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

లక్ష్మి హారం

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 30-05-13 11:22:00

'మీకు ఈ లక్ష్మీ గాజులు గుర్తున్నాయా ?వీటికి సరి పోయే హారం చాలా కాలంగా వెతుకుతున్నాను . ఇదిగో ఇలా పోడువుగా ఉన్నవి బంగారంలో చాలా ఉన్నయి. ఈ క్రింది లింక్ లో చూడండి.  http://sudhakargoldwork.blogspot.in/2012/03/kasulaperu-lakshmi-harans-designs.html http://www.jewelorigins.com/search?q=kasulaperuపూర్వం మన అమ్మలు, అమ్మమ్మలు వీటిని కాసుల పేర్లు అని ధరించే వారు. ఇప్పుడు మళ్లీ  ఫ్యాషన్. అయితే నాకు అలా పొడువుగా ఉన్న కాసుల పేర్లు కాకుండా ఏదైనా కొత్తగా కొందాం అన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రంగవల్లి - 154

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 30-05-13 11:02:00

'మిత్రులందరికీ నమస్కారాలు. నాకు ఆరోగ్యం బాగోలేక, ప్రస్తుత్తం బ్లాగ్ లో టపాలు తరచూ వ్రయాలేక పొతున్నాను.  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.  అయినా  ప్రయత్నం చెస్తాను. మీ కోసం ఈ చిన్ని కానుక . మరిన్ని వచ్చే టపాలలో ......  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రంగవల్లి-153

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 11-04-13 10:27:00

'ఉగాది ప్రత్యేకం మీ అందరికి నా విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు. 21 నుండి 1 వరకు సరి చుక్క. నాకు ఆరోగ్యం బాగుండలేక, అది కాక పవర్ కట్ లతో ముందుగా  ఈ రంగవల్లి పోస్ట్ చెయలేక పొయాను. ఈ రోజు నుండి చైత్ర లేక వసంత నవరాత్రులు ప్రారంభం కనుక, అమ్మావారికి శ్రీ రామ నవమి వరకు పూజలు చేసుకుంటాం కనుక ఈ ముగ్గు ఈ రోజులలో వెసుకొవచ్చును.  వసంత కాలం కనక పువ్వులు, మామిడి పిందెలు, మన్మధ బాణాలు వేసాను ఈ రంగవల్లి లొ.  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

లక్ష్మీ గాజులు

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 07-04-13 15:50:00

'నాకు ఈమధ్యన ఆరోగ్యం అసలు  బాగుండటం లేదు . అందుకని టపాలు  వ్రాయటం లేదు. ఇంకా పూర్తిగా కోలుకో లేదు. ఇంకొంత సమయం పడు తుంది. అందుకని తరుచి టపాలు పెట్ట లేను. అయిన ఇది మాత్రం మీకు తప్పక చూపించాలని ఉబలాటం. అవేనండి లక్ష్మి గాజులు.  కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. బాగున్నాయి కదూ ... ఇవి 1 గ్రాము బంగారంవి. ఇందులో రక రకాలా డిజైన్లు ఉన్నాయి.  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వ్యర్ధాలతో...1

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 05-02-13 17:41:00

'మనం ఎన్నో వస్తువులు పనికి రావని, చెత్త అని పడేస్తాం. కాని వాటిని ఉపయోగించి  కళాకృతులు కాని లేదా పనికొచ్చే వస్తువులు  కాని తయారు చేయోచ్చును. అలాంటిదే ఇది - గడియారం. ఇందులో వాడినవి- గడియారం కిట్టు - మార్కెట్ లో దొరుకుతుంది, గణేష్ బొమ్మ ఉన్న పెళ్లి పత్రిక దళసరిగా ఉంటుంది కనుక మొత్తంగా అలాగే వాడేం దాని పైన పాత కాలెండర్ నుండి కత్తిరించి, నంబర్లు అంటిచాం దాని పైన ముందు వైపు దుమ్ము నుండి రక్షణ కొరకు ప్లాస్టిక్ షీట్ వాడేంవెనుక థర్మ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అతివల అందం-పాదరక్షలు -5

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 05-02-13 00:00:00

'ఇవి చాలా  మెత్తగా ఉండి, పాదాలను పట్టి ఉంచండం వలన, నడుస్తున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. మూడు-నాలుగు  రంగులలో దొరుకుతున్నాయి. ధర కొద్దిగా ఎక్కువే. మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అతివల అందం-పాదరక్షలు -4

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 04-02-13 00:00:00

'ఇవి పాదాలను చక్కగా పట్టి ఉండి సౌకర్యవంతంగా ఉంటాయి. నడిచేటప్పుడు పడిపోతామని భయము ఉండదు. మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అతివల అందం-పాదరక్షలు -3

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 03-02-13 00:00:00

'ఇవి చూడండి. పువ్వులు అమర్చినట్లు చాలా అందంగా ఉన్నాయి కదూ ?నాకు చాలా నచ్చాయి.  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అతివల అందం-పాదరక్షలు-2

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 02-02-13 06:58:00

'ఇవి చూడండి -క్రీమ్ మరియూ  పెసరాకుపచ్చ రంగుల్లో ఫ్లాట్స్. ఇంకా వేరే రంగుల్లో కూడా  లబ్యం. సౌకర్యవంతంగా ఉండటమే కాదు, ధర కూడా సరసమే.వేసవిలో హాయిగా ఉంటాయి.  మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ముత్యాల దండ

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 30-01-13 17:05:00

'నేను మా అమ్మకి అప్పుడెప్పుడో మంచి ముత్యాలు కొనిచ్చాను. బంగారపు తీగె పెట్టి చుట్టిదాము అని అనుకున్నాను. ఇంతలో బంగారం ధరలు పెరిగాయి. తగ్గుతాయి  అని  చాలా  ఎదురు చూశాం. ఇంకా ఇంకా పెరుగుతో పోయింది. ముత్యాలను పెట్టెలో భద్రపరచి మర్చిపోయాం.మొన్న అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది, ఈ ముత్యాలు ఉన్నట్లుగా. అలా పెట్టె లో పెట్టి చాలా కాలం ఉంచితే అవి పాడైపోతాయని అంటారు. బంగారంతో నగ చేయించాలంటే ఇప్పుడు మాటలా? అందుకే వెంటనే, వాటిని తీసి, ఇలా నైలాను దారానికి గుచ్చి, వ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చెవి లోలాకులు -5

రచయిత : అనామిక...      బ్లాగు : సఖియా వివరించవే....      టపా తేది : 29-01-13 00:30:00

'ఈ హంసలు నాకు చాలా నచ్చాయి. గులాబీ, ఎరుపు, నీలం -ఈ మూడు రంగుల కలయిక చాల బాగుంది.మరిన్ని వేరే టపాలలో.......... మీ...అనామిక....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


BVenkata prasad(7)

Bukya Sridhar(5)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(4)

liferisk(3)

ambatisreedhar(3)

SPLENDOR OF YOGA(3)

Hrishi Sunny(3)

Anu Radha(3)

sateesh devalla(2)

kn murthy(2)

Ajit Kumar(2)

gdurgaprasad(1)

Srikanth K(1)

Rajasekhar Panigrahi(1)

chennapragada v n s sarma(1)

tank man(1)

gdurgaprasad(1)

Indian Minerva(1)

liferisk(1)

NS Murty(1)

Ajit Kumar(1)

Kasi Venkoba Rao (kasirao)(1)

Purnachand Gangaraju(1)

జలతారు వెన్నెల(1)

Manam Bharatiyulam(1)

శ్రీ(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

chittiguduru(1)

Dantuluri Kishore Varma(1)

Narasimha Rao Maddigunta(1)

మన తెలుగు పదాలు(1)

తెలుగు భావాలు(1)

లలిత (తెలుగు4కిడ్స్)(1)

మనోహర్ చిమ్మని(1)

vruttanti.blogspot.com(1)

Novel thoughts...(1)

venkatesh gurrala(1)

Ramu S(1)

వెంకట్ శిద్దారెడ్డి(1)

సీత(1)

anrd(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

భండారు శ్రీనివాస రావు(1)

Chakradhar Sarma Rayapati(1)

సాహితి (1)

వేణూశ్రీకాంత్(1)

Raagamayi(1)

bonagiri(1)

Rani(1)

డా.ఆచార్య ఫణీంద్ర(1)

buddha murali(1)

జాన్‌హైడ్ కనుమూరి(1)

తెలుగు బైబిలు(1)

cbrao(1)

durgeswara(1)

C.Chandra Kanth Rao(1)

jeevani(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦