ఆల్బం సమీక్షలు
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 08-09-10 06:49:00
ఆల్బం పుస్తకం పై సమీక్షలు వచ్చాయి. లింక్స్ ఇస్తున్నాను...చదవండి ప్లీజ్... http://www.koumudi.net/Monthly/2010/september/index.html http://epaper.sakshi.com/apnews/Funday/05092010/24
గతం
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 31-08-10 11:07:00
ఉత్తరాల డబ్బా కేరాఫ్ గతం
ముగ్గు వణికింది
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 30-08-10 06:58:00
శ్రీమతికి చలేసివణికిందిముగ్గు (ఆల్బం నుంచి...)
సాగర్ తో...
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 20-08-10 11:03:00
సూపర్ సింగర్ సెట్ లో సాగర్ తో...
జాం..జాం...
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 09-08-10 12:17:00
 రోడ్ అంతా పార్కింగే  ట్రాఫిక్ జాం  
కొవ్వొత్తి
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 06-08-10 07:34:00
 కొవ్వొత్తి వెలిగిందిఅగ్గిపుల్ల ఆయువు  కూడా  పోసుకొని 
ప్రవాహం
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 04-08-10 04:18:00
 అందాలపై ప్రవహించే నదిచీర  (ఆల్బం నుంచి...)
చినుకులా రాలి
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 30-07-10 06:00:00
విశ్వ కథా వేదిక "విపుల" ఆగస్ట్ సంచికలో నా "చినుకులా రాలి" కథ వచ్చింది.అది రొమాంటిక్ కథల సంకలనం.కేవలం ఎస్.ఎం.ఎస్. లతో రాసిన కథ "చినుకులా రాలి".ఇది ఒక కొత్త తరహా కథ.(అని నేను తెగ ఫీల్ అయిపోతున్నాను)చినుకుల కాలంలో చినుకుల కథ... చదవమని కోరుతూ..చదువుతారని ఆశిస్తూ..- గోపరాజు రాధాకృష్ణ  
దిండు
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 29-07-10 12:39:00
 దిండు వొళ్ళు చేసింది ప్రయాణంలో
వుడికిపోతోంది
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 27-07-10 05:15:00
కడుపు వుడికిపోతోంది కుక్కర్ కి 
సుహాసిని
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 26-07-10 05:21:00
  బొమ్మరిల్లు సెట్ లో సుహాసిని మణిరత్నం  గారితో ...
మామ...చందమామ
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 22-07-10 05:26:00
  చెట్టు నీడ ఆకుల్లోంచి చూస్తోంది చందమామని
అమ్మతనం
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 20-07-10 08:56:00
 ఆపద్ధర్మ అమ్మతనం క్రెష్
తీరిక
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 15-07-10 09:06:00
 లిఫ్టు వచ్చాకామెట్లకు కాస్త తీరిక(ఆల్బం నుంచి)
రిలీఫ్
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 14-07-10 13:15:00
 కప్పు లో  కాఫీ ఉక్కిరిబిక్కిరి సాసర్లో రిలీఫ్ (ఆల్బం నుంచి...)
పులిసిపోయింది
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 13-07-10 09:44:00
 తన్నులు తినివొళ్ళు పులిసిపోయిందిఫుట్ బాల్ కి (ఆల్బం నుంచి...)
అక్షరం
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 12-07-10 05:54:00
   ఆలోచనల   పాదముద్ర   అక్షరం  (ఆల్బం నుంచి...)
నువ్వు
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 09-07-10 04:33:00
 నేనంటే ఇంకోనువ్వు (ఆల్బం నుంచి..)
కొత్తిల్లు
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 08-07-10 06:20:00
 పండగ వెళ్ళాకా కొత్తిల్లు కట్టుకుంది సాలీడు(ఆల్బం నుంచి...)
జ్ఞాపకాలు
రచయిత
Goparaju Radhakrishna'
బ్లాగు :కొబ్బరాకు
టపా తేది: 07-07-10 04:35:00
జ్ఞాపకాలు నడిచొస్తాయి నీ పాదముద్రల మీంచి(ఆల్బం నుంచి..)...రాధాకృష్ణ