కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

keerthika karlapudi(4)

srikaaram(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

వెన్నెల రాజ్యం(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


చివరి రోజు ఇక్కడ…

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 29-07-10 08:53:51


గత సంవత్సరంగా సియోల్ లో పని చేస్తున్నా. ఈ రోజు చివరి రోజు ఇక్కడ. రేపు ఇండియా వెళుతున్నా. ఈ సంవత్సరంలో చాలా మంది కొత్త వాళ్ళతో పని చేశాను. ఇక్కడ పీపుల్ చాలా మంచి వాళ్ళు. నాకు గుర్తున్న విషయాలు, నేను ఎంజాయ్ చేసినవి 1. Hang River Park near Dangsan 2. Club Friday 3. Cooking 4. Wednesday Breaks 5. Suwon visit to friends place 6. Avatar [...]




ప్రార్థిస్తున్నా!

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 14-07-10 20:01:47


ఈమధ్య ఇలాంటి వార్తలు సాదరణమై పోయాయి. ఎన్నో ఆశలతో అమెరికాకెల్లిన విద్యా కుసుమాలు నేల రాలుతున్నాయి. కేవలం డబ్బుల కోసం బ్లాక్స్ మనుషులను చంపేస్తున్నారు. పార్ట్ టైం పని చేసేవాళ్ళు అందునా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. ఇది ఎందుకో నేను కారణాలు అన్వేషించటం లేదుకాని అమెరికాలో వున్న భారతీయులు జాగ్రత్తగా వుండాలని కోరుకుంటున్నా. ఉన్నత విద్య కొరకో లేక డబ్బు సంపాదనకొరకో వెళ్ళిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకొని పార్ట్ టైం జాబ్స్ [...]




నా ఆశ…

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 14-07-10 13:09:54


నేను చూసాను ఆమెను నా స్వప్నంలో ఊసులాడాను ఆమెతో నా ఊహల్లో… ఆమె మాటల మాధుర్యానికి నా మనసు మేఘమై చిరు చినుకులుగా రాలితే ఆ చినుకుల సవ్వడి నా హృదయ స్పందనను, ఆ చినుకుల స్వఛ్చత నా స్వఛ్చమైన ప్రేమను, ఆమెకు తెలిపాలని నా ఆశ.




నా మది గదిలో పదిలం…

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 15-06-10 21:04:23


చిలిపిగా చూసే నీ కళ్ళు కొంటె ఆశలను నా మనసులో రేపాయి. అలలుగా ఎగసే నీ కురులు బొండు మల్లెల పరిమళాన్ని నా దరికి చేర్చాయి గలగలా మాట్లాడే నీ పెదాలు మంచి సంగీతాన్ని నా చెవులకు వినిపించాయి మువ్వలను మరిపించే నీ పాదాలు లయ బద్దంగా అడుగేస్తున్న… ఈ క్షణం నా మది గదిలో పదిలం, కల కాలం…




హృదయంతో మాట్లాడమంటే …

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 11-06-10 14:14:12


ఒక సహ బ్లాగరు రాసిన “హృదయం – మనస్సు” టపాకి నా అభిప్రాయం. “హృదయం – మనస్సు” కు గల సంబంధం. హృదయాన్ని నా దృష్టిలో గుండెకు పర్యాయపదం. మనసు మన ఆలోచనలకు సంబంధిచినది. మనసును మంచి చెడులతో పోల్చవచ్చు. మనసు మంచిదైతే వాడికి గుండె ఉందిరా అని మనం అనుకోవడం చూస్తుంటాము. హృదయం భౌతికమే అయినా వాడుకలో అది మనషుల మంచితనానికి ప్రతీక. “హృదయంతో మాట్లాడమంటే  నీ మనసు చేసే ఆలోచనలను మానవత్వంతో చూడమని”




మీ పిచ్చ ఏంటో మీకు తెలుసా?

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 08-06-10 18:54:07


పిచ్చ… ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చ వుండాలి. ఈ డైలాగుని ఒక సినిమాలో విన్నా. నిజమే కదా అనుకున్నా. నాకు వెంటనే నేను ఇంజినీరింగ్ లో చదివిన ఒక బుక్ గుర్తుకొచ్చింది. “Who moved my cheese” ఈ బుక్ లో కొంతమంది స్నేహితులు వాళ్ల చదువులు అయ్యాక , కొద్ది సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్థితిలో వుంటారు. అప్పుడు కథ చెపుతారు అందులో ఒకరు. కథ సారాంశం నీకు కావాల్సింది ఎవరూ [...]




కూటికదే… కాటికీ అదే!

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 18-05-10 05:04:02


ధనమూలమిదంజగత్ (తప్పువుంటె సరి చేయండి). ఈ ప్రపంచంలో అన్నిటికీ కారణం ధనం అని చదువుకున్నాను. దాన్నే నా మాటల్లో. పుట్టుకకు అదే, కట్టుకదే బొట్టుకదే, మెట్టుటకూ అదే! జన్మకు అదే, జేబుకదే జాబుకదే, జబ్బుకూ అదే!! కూటికదే… కాటికీ అదే, అది లేనిదే కదలదేదీ!!!




తప్పులెన్నువారు…

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 14-05-10 21:11:44


తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండుతప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభి రామ వినరా వేమ! ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులు చెప్పేవారు ఎంతో మంది. తప్పులు అందరిలో ఉంటాయి.ఇతరుల తప్పులు ఎంచే వారు తమ తప్పులు తెలుసు కోరు అని అర్థం. ఈ పద్యం అందరికి తెలిసే ఉంటుంది కానీ ఎవ్వరు ప్రక్క వారి గురుంచి మాట్లడేముందు ఆలోచించరు.కనీసం తమ స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఇతరుల తప్పులను వేలెత్తి చూపించే వారిని చూసి జాలి పడుతున్నా.




నా తలపు

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 14-05-10 20:16:37


పచ్చని పంట పొలాల గట్లు, నీటి ఒడ్డున గడ్డి పూలు, పసిడి పూల కాంతులు, పిల్ల కాలువా లేక ఒయ్యారి గోదారా!!! గమనిక: పై ఫోటో నా మిత్రుడు అనిల్ నుంచి తీసుకున్నా.




పెదవి దాటని మాట

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 27-04-10 12:42:41


“పెదవి దాటని మాటకు ప్రభువు నువ్వు పెదవి దాటిన మాటకు బానిసవు నువ్వు“ ఈ వాఖ్యం ఎక్కడో చదివాను. ఎంతో మంచిగా అనిపించింది. చాల రోజుల తరువాత మళ్ళీ ఇది గుర్తుకొచ్చింది మీతొ పంచుకుందామని ఇక్కడ పొస్ట్ చేస్తున్నా. నాకు దీని నుంచి అర్థం అయినది ఏమిటంటే. “నీవు మాట్లడబోయే మాటలకు నువ్వు ప్రభువు, తొందరపడి మాట్లడకుండా ఆలోచించుకొని మాట్లాడు. ఒకసారి ఒక మాట మాట్లాడాక దానికి కట్టుబడి వుండు, అంతే కాకుండా తొందరపడి ఏదైన తప్పుగా [...]




ఇది వసంతమా?

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 26-04-10 14:18:43


మోడుబారిన చెట్లు చిగురించెను రంగురంగుల ఆకులతోటి, ఆవిరియిన నీళ్ళు భువికిదిగెను నీలి మేఘాలదాటి, ఆకులపై పడ్డ ఆ చినుకులు మెరిసెను రంగుల ముత్యాల్లా, మనసుపై పడ్డ ఆ చిత్రాలు తలపించెను అందాల వసంతంలా !!!




నీ చూపులు

రచయిత అభేద్యుడు'      బ్లాగు :అంతర్మధనం      టపా తేది: 25-04-10 14:42:17


అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని పంట పొలాలను నును వెచ్చగా తాకినట్టు, నీ చూపుల బాణాలు, నా హ్రుదయాన్ని స్రుశించాయి. .

వార్తా హారం
పత్రికా హారం
పుట 1 , మొత్తం 1 1