epistemology
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 24-05-13 18:15:00
'ఉన్నతుడివి నువ్వు, ఈ ఉష్ణ కాలంలోనీదొక శీతల నేత్రంసూర్యసింహాసనం నీది, ఒక పాదంఇక్కడికి జారి జారిఒక పదమయ్యిందిన్యాయనిర్ణేతవి నీవుఅపర భగవానుడివీఅమాయకుడివీ నీవునీ నోట్లో వేలుపెడితే, ఇదేమిటి అని అడిగేమహాఋషివి నీవు.స్మశానాలలో సమాధులపైఒక కాలెత్తిన శునకానంద ఆ అవసరాన్నిచూసావా నువ్వు?-అదే ఈ వాక్యం-'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గోవిందా, గోవిందా
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 24-05-13 14:13:00
'నీళ్ళే లేవు, ఖర్జూరపు పళ్ళు నీ దాహాన్ని ఎటూ తీర్చలేవుగుడారమా? అదెలాగూనిండిపోయింది, మరేనువ్వెక్కి వచ్చిన ఒంటెతోనూ, దాని ఒంటేలుతోనూ - ఇకబయటకి పాక్కుంటూవచ్చి, ఈ తుఫానులోచచ్చీ , చెడీ హతవిధీ అని అనుకుంటో నువ్వేం చేసావు మరి?లాగులిప్పుకుని, ఇక ఈఇసుకలో ఈడ్చుకుంటూహోహోం హోహోం అంటూ, నిన్ను నువ్వే పాడె కట్టుకుని పోతాఉంటే , మరే, ఈ పదాలుపెట్టిన పిండం కోసం మరిఆకాశమంతా కాకులు, తెరలు తెరలుగా 'కావ్, కావ్, కావ్...'మని, మనీ, ఎనీ కీర్తి ఇకఎనీ టైం ఎనీ ప్లేస్ అంటే-ఒరేయ్! ఇప్పుడు చెప్పురాస్త్తావా నువ్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
confession
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 22-05-13 19:31:00
'పెద్ద మార్పేమీ ఉండదు కానీ, బరుక్కుంటాను తలను అలాగే, కోతిలాగే-మరీ ముఖ్యంగా, సర్వం విసుగు పుట్టిఇంకా విసుగు పుట్టని బార్లల్లో దూరిబుద్ధిగా మూడు పెగ్గులతో, బయటకిరాలేననీ తెలిసి, ఎనిమిది పెగ్గులు తాగి, తిరిగి ఇంటికి ఇంకో మూడు బీర్లుతెచ్చుకుని, బాల్కనీలో కూర్చునిభూమిని సృష్టించిన విధాత, ఇకతొలి రాత్రిన కూర్చుని నక్షత్రాలని చూస్తో తొలిసారిగా శాంతిగా, నిండుగాఉన్నట్టు, మరలా ఒక అనంతందాకా కూర్చుని, తెల్లటి కిరణాలుమెత్తటి రేకులై విచ్చుకుని, మట్టి తడచిన వాసనతోగాట్టిగా కౌగలించుకునే దాకా (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒక మామూలు కవిత
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 20-05-13 18:19:00
'రాసుకుందామని కూర్చుంటాను, ఇక్కడ, ఒక్కడినే మరి, నీలాగే -నీవు ఉండే గదుల వంటివే. అద్దెకు తీసుకుని, మన శరీరాలనీ, మాటలనీ అద్దినాలుగు పూల కుండీలతో, పొద్దుతిరుగుడు పూవులామనం మలచుకునే, ఈ రెండు అద్దె గదుల ఇల్లే మరి-నీవు వినే శబ్ధాల వంటివే ఇక్కడ కూడా. నువ్వు రాసుకుందామని కూర్చున్నప్పుడునీకు వంటింట్లోనుంచి వినిపించే వంట పాత్రల సవ్వడే-ప్రతీ రాత్రీ, మనలని మనం బ్రతికి ఉంచుకునేందుకుతానో, లేక కొన్నిసార్లు నువ్వో చేసే ధైనందిన చర్య-నువ్వు వాటిని జాగ్రత్తగా వినగలిగితే, ఆ శబ్ధాలలోసన్నటి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎన్నడైనా?
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 19-05-13 18:52:00
'ఇక్కడ నువ్వుంటే బావుండేది- (నిజంగానే, ఆ రిక్త అరచేతుల్లోనే)వేళ్ళతో తాకితే కదిలే చీకటి. ఇదొక సరస్సు కూడానూ-శరీరాన్ని నావను చేసి వొదిలితే, మరి సన్నగా వీచిన గాలికీ, ఆ కాంతికీ ఇక ఒక్కసారిగా ప్రాణం వచ్చిసాగిపోతుంది రాత్రి అలలపై ఈ కాగితపు నావ, తీరం లేని లోతుల్లోకీ, ఒక విస్మృతి కాలంలోకీ, నువ్వు లేని లోకాలలోకీ- అయినా సరే, మరి ఇక్కడ నువ్వుంటే బావుండేది (నిజంగానే)ఈ చీకటి నీళ్ళలోకి తొంగి చూసి, వాటిని మంచినీళ్ళ వలే మార్చే నీ ప్రతిబింబాన్నిఈ అరచేతులతో అంద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చీకటి
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 19-05-13 17:20:00
'ఏమీ లేని వాణ్ని. తాకితే నీకూనూ అంటుకుంటుంది కొంత చీకటి-చల్లగానూ, గరకుగానూ, కొంత చెమ్మతో చేతులంత, కన్నీళ్ళంత లోతుతో గాత్రంతో-చెప్పానుగా, ఏమీ లేని వాణ్ని. ఏమీ లేదు ఇక్కడ, నా వద్ద. త్రాగడం-భస్మం అయ్యేటట్టు- ఎందుకయ్యా అంటే అరచేతుల్లోని ముఖం భారమయ్యి, మరిఒక్కడినే ఒక్కడిని అయ్యి, ఎవర్నీ కానని తెలిసి- అది సరే, ఇది అంతా ఏమిటీ అంటే, ఏమీ లేదు ఆకులపై వాలిన వెన్నలని చూస్తావు నువ్వుమరి అవే ఆకుల కింద, ఆకులని భీతితో హత్తుకున్నచీకటిని చూస్తాను నేను. ఇంతకూ&nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బడ్వైసర్ బడ్డీ
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 17-05-13 15:22:00
'ఒక రాతి బల్ల మీద అరచేతులు ఆన్చికళ్ళను చుట్టూ తిరిగే పావురాళ్ళ రెక్కలలో వొదిలివేసి, ఇక ఈ మధ్యాహ్నం ఒక బీరుతో, ఈ బార్ల హారంలో ఒదిగి ఒదిగి నేనూ, నా బడ్వైసర్. రా ఇక్కడికి. తాగిక మరి నాతో-చెబ్తాను నీకిక నేను ఆ రహస్యం నీ రెండు చేతుల్నీ రెక్కలుగా మార్చి రాత్రికి నింగిలోకి పావురమై అలా ఎగిరిపోవడం ఎలాగోచుక్కల గూటిలో చీకటిలో చిన్నగా జాబిలిని ముద్దాడుతూ నిదురపోవడం మరి ఎలాగో. సరే మరి వస్తావా నువ్వు?రం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒంటి కన్ను రాక్షసుడు అను Red Eye
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 16-05-13 18:37:00
'ప్రపంచమంతా అంత ఎర్రగా ఏమీ కనిపించదు కానీ, చిన్ని చిన్ని ముళ్ళేసి నులుముతున్నట్టు కొంత నొప్పి, కొంత చికాకూ- మరి అప్పుడు నువ్వేం చేస్తావంటే, కాలంపై కన్నెర్ర జేయలేక ఒక్కడివే నీ వాలు కుర్చీలో కూర్చుని, ఒక చల్లని తడి గుడ్డని చేతిలో ఉంచుకుని పాల చుక్కలు వేసుకున్నా పసికన్ను కాని, మరి నీ ఆ ఒంటరి కన్నుని అదుముకుంటో కూర్చుంటావు నువ్వు ఒక్కడివే, నీపై నువ్వే కన్నెర్ర జేసుకుని, ముఖం ఇంతలా మాడ్చుకుని, 'ఎందుకంత తాగితి రాత్రి, మరి ఎందుకంత పీల్చితి ధూమమూ, కరడు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పొట్టు
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 16-05-13 13:56:00
'పూర్తి ధ్యాసతో, పెదాలు బిగపట్టి, సమస్థ విశ్వం అదే అయినట్టుపూర్తిగా నిమగ్నమయిపోయిచెక్కుతారు కదా పిల్లలు అలావంకర టింకరగా, ఆ పెన్సిల్నిఆనక గజిబిజిగా గోడలపైనోకాగితాలపైనో, మరిక నీపైనోబొమ్మలు వేయడానికీ, రాసుకోడానికీ, ముల్లు విరిగితే, తిరిగిమళ్ళా చెక్కుకోడానికీ, మరినువ్వూ అంతే - అంతే శ్రద్ధతోవేళ్ళ మధ్య పొందికగా పుచ్చుకుని, ఒక చిరునవ్వుతో- ఆటవలే-నేనొక బొమ్మని అయినట్టూనింపాదిగా చెక్కుతావు నన్ను-చెక్కీ చెక్కీ చెక్కీ అలసిపోయి నువ్వూ, అరిగీ అరిగీ అరిగీ, ఇకఏమీ మిగలక, గాలికి కొట్టుకువెళ్ళే చ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎందుకు కాకూడదు?
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 15-05-13 02:50:00
'కనులలో ఏవో నెగడులు రగిలి, నుదిటిలో ఏవో లోకాలు చిట్లి అరచేతుల్లో ముఖాన్ని పాతుకుని ఆ చీకట్లలో కూర్చుని బావురుమంటున్న నీడల్ని వింటున్నప్పుడు నువ్వొస్తావు: రెండే రెండు అరచేతులు రెండే రెండు పాదాలు, రెండే రెండు కనులూ, రెండే రెండు మాటలూ అస్వస్థత నిండిన శరీరాన్ని లోపలికి పొదుపుకునే బాహువులూ, మరి రెండే రెండు మాటలు రెండే రెండు అశ్రువులురెండే రెండు పెదవులు, చ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎలా బ్రతకడం?
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 14-05-13 17:23:00
'ఇన్ని ఏళ్ళ తరువాత తనని తిరిగి మళ్ళా చూడటం-కంపించే చేతివేళ్ళతో, తన ముఖాన్ని తాకితే నా చేతివేళ్ళ చివర్లన్నీ పగిలి నెత్తురు ముద్రికలతో పగిలాయి-భగవంతుడా- చుట్టుకున్న చీకటీ చిన్నగా కన్నీళ్ళ పర్యంతం అవుతున్న వేళల్లోగాలి కూడా గొంతు చుట్టూ బిగుసుకునిఊపిరాడనివ్వకుండా నులుమే వేళల్లోఒక ముఖం మరొక ముఖంపై, వడలిపోయి అలా నిస్సహాయంగారాలిపోయే వేళల్లో భగవంతుడా -ఇక ఈ రాత్రి ఎలా తెల్లవారడం?'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కాంతి
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 14-05-13 03:02:00
'ఇక్కడే, ఒక్కడినే నక్షత్రాలని చూస్తూ కూర్చుంటాను-చుట్టూ నల్లటి మల్లెపూవులు రాలే చెమ్మగిల్లిన చీకటి-వీచే సన్నటి గాలీ: ఎవరో మరివాకిట్లో నీళ్ళు చిలుకరించాకచక్కగా ఎగిరివస్తున్న, వొళ్ళు విరుచుకున్న మట్టివాసనానూ-ఎవరిదో ఒక చేయి నీడయైగోడపై దీర్ఘంగా సాగి, నిన్నుతాకే వేళలలో, నీ శరీరంలోఒక సన్నటి జలదరింపు. వెనుక నుంచి ఎవరో నీ మెడపైరహస్యంగా ఊపిరై తాకినట్టుఇక్కడే మరి ఒక్కడినే నిన్నూఈ నక్షత్రాల కాంతిని చూస్తూ-మరి ఇక ఎవరికి తెలుసునేను ఇప్పుడు చూస్తున్ననువ్వైన ఈ నక్షత్రపు కా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ స్థితి
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 13-05-13 04:24:00
'నాలుగు వాక్యాలు రాసుకుందామనే, అంతకు మించి పెద్దగా కోరికలూ ఏమీ లేవు - అరచేతుల్లోకి ముఖాన్ని ముంచుకుని శుభ్రంగా కడుక్కుని, ఆపై వీచే గాలితో తుడుచుకునికనులు మూసుకుని, ఒకసారి నిన్ను తలచుకుని ఒక ప్రార్థన మొదలుపెడతాను - ఎలా అంటే, గుండెను చీల్చుకుని నెత్తురుతో కొట్టుకుంటున్న గుండెకాయని అరచేతుల్లో ఉంచి ఆ లబ్ డబ్ సవ్వడిని నీకు కన్నీళ్ళతో వినిపించ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ పూట
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 12-05-13 05:04:00
'వెదురు వనాల బుట్ట బొమ్మలా నువ్వు, తిరిగి తిరిగి ఇంటికి వచ్చినప్పుడుమరి మన ఇల్లంతా కరివేపాకు వాసనకొంత పుదీనా పచ్చదనం, చల్లటి తడీ-మరి నీ కళ్ళలోంచి తొంగి చూస్తూ ఉంటాయి, కొత్తిమీరాఎర్రని టమాటాలు, మరికొన్ని చిలకడ దుంపలూ, ఇన్నిములక్కయలూ, మరికొన్ని పచ్చని ఆకుకూరలూనూఇంత మట్టీ, వానా కలగలసిన సాయంత్రపు వాసనతో, నీ గాజుల చప్పుళ్ళలో ఇరుక్కుని-ఇక నువ్వు అలసటగా కుర్చీలో కూర్చుని, చున్నీతోనుదిటిన పట్టిన చమటని తుడుచుకునినావైపు చూస్తే, ఒక మంచినీళ్ళ బాటిల్నినీకు అందించి, ఇ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ముందు
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 12-05-13 01:12:00
'ఒక కవిత ఎలా రాయాలోతరువాత చెబుతాను కానీ, ముందు ఇది ఊహించు:కిటికీలోంచి చేతిని చాచి, తలను దానిపై వాల్చి కూర్చుంటే, మరిఎక్కడిదో ఒక తేనె పిట్ట వచ్చి నీ అరచేయిపై వాలుతుందిఅరచేతిని కదపకుండా, అబ్బురంతో కళ్ళింత చేసుకునినువ్వు దానిని చూస్తున్నప్పుడుపైన ఆకాశం కొంత రంగు మారుతుంది. కొంత గాలి వీస్తుందిపని చెసుకుంటూ, చెదిరిన శిరోజాలను వెనకకి తోసుకుని, నీవైపు ఒక పరి చిరునవ్వుతో చూసే నీ స్త్రీ గుర్తుకు వస్తుంది-నిన్ను ఊరకనే తాకి కిలకిలా నవ్వే పిల్లలూ, వాళ్ళ కళ్ళల్లోమెరిసే తోటలూ, నేల తడచిన సుగంధ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హక్కు
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 11-05-13 15:00:00
'ఏమీ చేయలేక, కొన్నిసార్లునుదిటిపై ముంజేతిని వాల్చుకుని కళ్ళు మూసుకుని పడుకుంటావు-వేన వేల పావురాళ్ళు ఒక్కసారిగా రెక్కలు కొట్టుకుని గాలిలోకి లేచినట్టూఏ నదీ తీరానో రావి ఆకులు ఒక్కసారిగాఉలిక్కిపడి, అలలతో రెపరెపలాడినట్టూలోపలంతా అలజడీ, ఒక శీతల కాంతి-అరచేతుల్లో పొదివి పుచ్చుకున్నదేదీక్షణకాలం కంటే ఎక్కువ మన్నలేని, కనుల ముందే కరిగిపోయే ఒక స్థితి-ఇక ఒక ముఖం ఏదో, నీవై, నీశరీరం వంటి రూపమై, నా లోపలి లోకాలలో జీవం పోసుకుంటుందిఒక పూల పాత్ర అయినట్టూ, ఒకమంచినీళ్ళ మట్టికుండ అయినట్టూ---ఎవరో రా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ముందు
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 11-05-13 10:32:00
'ఒక కవిత ఎలా రాయాలోతరువాత చెబుతాను, కానీ ముందుఇది ఊహించు:కిటికీలోంచి చేతిని చాచి, తలను దానిపై వాల్చి కూర్చుంటే, మరిఎక్కడిదో ఒక తేనె పిట్ట వచ్చి నీ అరచేయిపై వాలుతుందిఅరచేతిని కదపకుండా, అబ్బురంతో కళ్ళింత చేసుకునినువ్వు దానిని చూస్తున్నప్పుడుపైన ఆకాశం కొంత రంగు మారుతుంది. కొంత గాలి వీస్తుందిపని చెసుకుంటూ, చెదిరిన శిరోజాలను వెనకకి తోసుకుని, నీవైపు ఒక పరి చిరునవ్వుతో చూసే నీ స్త్రీ గుర్తుకు వస్తుంది-నిన్ను ఊరకనే తాకి కిలకిలా నవ్వే పిల్లలూ, వాళ్ళ కళ్ళల్లోమెరిసే తోటలూ, నెల తడచిన సుగంధం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాల్కాయ్*
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 10-05-13 02:07:00
''అక్కడ చేయి పెట్టుకోకూడదు, ఎప్పుడూ అక్కడ చేయి పెట్టుకునినులుముకుంటావేమిటి? యాక్, చేయి తీయి'అని వీలైతే ఒక దెబ్బ కూడా వేస్తాం కానీ, వాడేఆనక అటు తిరిగి, ఇటు తిరిగీ, నెమ్మదిగా నా వద్దకు వచ్చి ఇలాఅంటాడు ఆ నాలుగేళ్ల నల్లని వాడు: "నాన్నాదురద పుడుతుంది నాన్నా, దురద పుట్టినాబాల్కాయ్ నులుముకోకూడదా?"అనడిగితేఎక్కడో ముఖం దాచుకుని, శతాభ్ధాల లైంగిక అణచివేతలు గుర్తుకువచ్చి, శరీరం ఒక పాపం, మరి లైంగికఅవయవాలు ఒక నేరం, అని పిల్లలకిచెప్పీ చెప్పీ చెప్పీ, శైశవం నుంచి బోధించీ బోధించీ బోధించీ, నీ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీ పెదాలు
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 09-05-13 04:47:00
'ఎండని పువ్వులా చేసి, సిగలో ముడుచుకుని నువ్వొస్తేఇక అంతా ఒక అయోమయం - ఇక అప్పుడునీ ముఖం, ఒక కాంతి ఖచిత, ద్రవ దర్పణంనేను తిరిగి నా ముఖాన్ని కనుక్కోలేనికడుక్కోలేని, సూర్యుని వలే మెరిసే ఒకవెన్నెల నయనం, ఒక వెన్నెల వలయం, ఒక వెన్నెల దహనం-చత్. అసలే ఈ పొగల పొగల ఎండలో, మరి నా మానాన నేనుఈ మధుశాల పడగ కింద ఒకింతశాంతిగా ఉందామంటే, అనుకుంటేఎందుకో మరి నీ పెదాలు, నిలువెల్లాకాలిపోతూ నన్ను దహించివేసాయి-ఉర్రేయ్ - ఎవడ్రా అక్కడ! ఒక టన్ను టిన్ను బీర్లూ, వేయి బార్లూఇలా వొంపిపొండి - (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చేసిన పాపం
రచయిత
: Srikanth K
బ్లాగు
: లిఖిత
టపా తేది
: 08-05-13 17:30:00
'"చెమ్మగిల్లిన రాత్రిని నువ్వు ఎన్నడూ చూడలేదు" అని నువ్వు అన్నావు ఆనాడు-చీకట్లో ఈ వేళ, ఇంటికి తిరిగి వస్తూ ఉంటే, దారికి ఇరువైపులాఊగుతాయి విస్తృతంగా తుమ్మచెట్లు -రాలే ఏ వెన్నెల చినుకులో కూడా మరిముళ్ళని తాకి రివ్వున చీరిపోతాయిరెక్కలు తెగి, సీతాకోకచిలుకలో లేక సీతాకోకచిలుకల వంటి మనుషులోమరి వాళ్ళూ ఇక్కడే, దిగంతాలజీవన భారపు బరువుతో విరిగీ-చెప్పడానికి ఏమీ ఉండదు. నువ్వు నీతో ఉంటే బావుంటుంది అని నువ్వుఅనుకున్న వాళ్ళూ, ఎవరైతే ఉంటేనువ్వు కళ్ళని తుడుచుకుని, రేపుతిరిగి లేచి, నువ్వు కొంత(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి