కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

keerthika karlapudi(4)

srikaaram(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

వెన్నెల రాజ్యం(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


Too Many reasons to Celebrate

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 03-09-10 06:25:00


అబ్బ! ఎన్నో రోజులు అయినట్టుగా ఉంది ఇక్కడ రాసి!! ఏం చేసాను ఇన్ని రోజులు మరి.. బద్దకం.. ఇంకా కొంచం బిజీగా ఉండటం :Dబావున్నాను ఈ రోజు.. చాలా ఆనందంగా ఉన్నాను! ఎందుకంటే1. నేను 'Star Gazing' క్లాసెస్ తీసుకోబోతున్నాను.. విడ్డూరం ఏంటంటే టీచర్ రెడీ.. ఇంకా స్టూడెంట్స్ లేరు :D2. నేనేంటో నాకు ఇంకా బాగా తెలియాలనేమో కొత్త పాఠాలు నేర్పిస్తున్నాడు.. నాలోని కృష్ణుడు!3. మొత్తం మీద నిద్ర తగ్గించుకున్నాను! ఇప్పుడు 6 గంటలే!4. కాఫీ!5. మంచి ఫ్రెండ్స్!!6. నాకోసం ఎప్పుడూ ఉండే ఆకాశం!మొన్న గీత క్లాస్లో సత్య నా(...)




కన్నయ్య 25వ పుట్టినరోజు!!!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 01-09-10 07:42:00


25 ఏంటా అనుకుంటున్నారా?? నేను పుట్టి అన్నే సంవత్సరాలు ఐంది మరి :Dమా ఇంట్లో పుట్టినరోజు వేడుకలు!




నాక్కావలసినవి ఇప్పుడు :D

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 29-08-10 10:08:00


1. మంచి స్కూల్ లో Ph.D admission2. 1000$ ఫండింగ్ ప్రతినెలా :D3. అలస్కా ట్రిప్ !!!!!నాకోసం మీరు కూడా దేవుడిని ప్రార్థించండి please ! :D




చందమామా చందమామా.. కిందకి చూడమ్మా!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 29-08-10 06:17:00


ఎలా ఉన్నరండీ... అంతా కుశలమేనా? ముచ్చట్లు మరి తగ్గాయి బుజ్జాయికి.. ఏం చేస్తుంది పాపం.. కష్టాలు.. తప్పవు! ఎప్పుడూఉ ఉండేవే కాని.. ఈ మధ్య కాలంలో చందమామని చూసారా ఎవరైనా? మాకు కొంచం క్లియర్ స్కై ఉండటం ఎప్పుడో చేసుకున్న పుణ్య ఫలితం అనుకోవాల్సిందే.. ఛి ఛి.. ఎప్పుడు చూసినా మబ్బులు.. వానా.. ఏదో నా మీద దయతలచి మొన్న.. మా ఊరి మబ్బులు వేరే ఊరెళ్ళిపోయాయి :D అప్పుడు కనిపించాడండీ.. సినిమాల్లో చూసే చంద్రుడు.. ఎంత బావున్నాడనుకున్నారు? అంత తెల్లగా ఎలా ఉన్నాడో ఏమో అసలు.. ఇది వరకు నాకు నచ్చిన చంద్రుడు చై(...)




ఇద్దరు కృష్ణులు.. ఇద్దరు ఒకరే!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 19-08-10 03:59:00


ఇద్దరు కృష్ణులు నా లైఫ్లో.. ఒకరేమో మరి అందరికి తెలిసిన గోపబాలుడు.. ఇంకో కృష్ణుడేమో నాకోసం వచ్చాడు.. ఈ రోజు నా లైఫ్లో లేడేమో కాని.. ఉన్నన్ని రోజులు నా జీవితం చాలా అందంగా ఉండేలా చేసాడు.. కాని అందరికంటే ఎక్కువగా నన్ను బాదపెట్టాడు కూడా... ఏంటో ఈ రోజు పొద్దున్న పొద్దున్నే చాల గుర్తుకు వచ్చేసాడు.. వెనక్కి వెళ్ళి కాలాన్ని మార్చలేను.. అన్నీ సరిచెయ్యలేను.. ఒక్కసారిగా బెంగగా అనిపించింది.. కాని ఎన్ని రోజులు ఇలా బెంగ పడాలి? నాతో లేడే అని ఎందుకు దిగులు చెందాలి? తను నాతో ఉన్న సమయం గుర్తు చేసుకుని(...)




కన్నయ్య చెప్పేవి ఒక్కటీ నేను వినను! :-o

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 16-08-10 11:39:00


కన్నయ్య టీచర్ రోల్లో ఉన్నప్పుడూ చాలానే చెప్తారు.. చాలాసార్లు ఆయన చెప్పేవి కష్టంగానే ఉంటాయి.. కాని ఆయన గురించి చెప్పుకుంటారు ఒక పాఠంలో.. నాకు అది చాలా ఇష్టం.. ఎందుకంటే అన్నిట తను ఉన్నాను అని చెప్తారు.. భలే నచ్చింది నాకు అది.. తనే వెలుగట! తనే ఆనందమట! తనే ఉత్తరాయణమట! బానే ఉంది ఇదంతా.. తాను చీకటి కాదట!! తాను దక్షిణాయణం కాదట!! ఇది నేను అస్సలు ఒప్పుకోలేదు.. ఎందుకు ఒప్పుకోవాలట! రాత్రి నాకు చాలా ఇష్టం కద ( నేను రాక్షస జాతా? :-o).. నాకు మరి దక్షిణాయణం కూడా ఇష్టమే! రాత్రేమో హాయిగా ఆకాశాన్ని చ(...)




సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 15-08-10 08:49:00


మా సిరి నవ్వు కూడా అంతే బావుంటుంది!! వచ్చేయి తొర్గ తొర్గా :D




ఓ మనిషి ఇది నీకే!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 13-08-10 11:51:00


అందం అంటే రూపంలో ఉంటుందనుకున్నా!నీ మాట విన్నాక నా ఉద్దేశం మార్చుకున్నా!నీ నవ్వులో ఉంది అందం.. నీ కోపంలో ఉంది అందం!ఇంకా ఆపుతావా? అంటే మాత్రం నాకు మహానందం :Dనువ్వు స్టార్స్ గురించి చెప్తే నాకు బోర్ కొడుతుంది..టాపిచ్ ఏదైనా నీ మాట కోసమైనా వినాలనిపిస్తుంది!కాగితంపైన నువ్వు గీసిన చిన్ని కృష్ణుడి బొమ్మ నాకు ఇంకా గుర్తు ఉంది..నువ్వు కూడా అంతే క్యూట్గా ఉంటావని నా మనసు చెప్తోంది!!!తెలివైన అమ్మయిలని చాలామందినే చూసాను.. తెలుగుతనం ఉన్న అమ్మయిని నీలోనే చూసాను :Dఅదృష్టం ఏవి చేస్తే తగులుతుందో నాకు (...)




అలసితీ... సొలసితీ

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 13-08-10 11:46:00


బాబోయ్.. అసలు ఆఫీస్లో ఇంత పని నేనెప్పుడూ చెయ్యలేదు బాబు... ఇన్ని రోజులు చిన్నపిల్ల కదా అని వదిలేసారు అంట నన్ను... ఇంక కాదు.. రెండేళ్ళు ఐంది.. పనిచెయ్ అనేసారు.. ఏం చేస్తాం.. చెయ్యక చస్తామా? :( పడుతూ లేస్తూ.. ఏడుస్తూ.. ఏదో ఈ రోజుకి మంగళం పాడించేసాను బాబు!ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారూ??




అమావాస్య చంద్రుడు!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 09-08-10 08:36:00


సాదారణంగా అందరికీ వెన్నెల చాలా నచ్చుతుంది.. వెన్నెల మీద చాలా కవితలు కూడా రాస్తారు... అందంగా ఉంటుందట.. అందమైన ఆడపిల్ల మనసులా స్వచ్చంగ :డ్కాని ఏమో బాబు.. నాకు వెన్నెల అంత మంచి ఫ్రెండ్ కాదు మరి.. ఆవిడ నాకంటే అందంగా ఉంటుందని ఈర్ష్యేమో :ఫ్ ఆవిడగారు వస్తే చాలు నా ఫ్రెండ్స్ అందరు డిం అయిపోతారు.. సరిగ్గా కనిపించరు పాపం.. ఆవిడకి ఎవరు ఇచ్చారట ఆ హక్కు?? ఏది ఏమైనా నాకు ఇప్పుడు ఆ గొడవ గురించి మట్లాడాలని లేదు.. నాకు నచ్చే అమావాస్య చంద్రుడి గురించి ఇది..అమావాస్య కి ఒక 4-5 రోజుల ముందు నుంచి ఎవరన్నా(...)




ఆడించి అష్టా చమ్మా..ఓడించావమ్మా!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 04-08-10 03:38:00


అష్టా చమ్మా ఒక్కటేనా ఏంటి? ఏ గేమైనా అలా ఓడించేస్తుంది మా బిందు! కాకపోతే దాని రూల్స్ కొంచం చిత్రం .. విచిత్రం! అది ఏ గేం ఆడినా అదే గెలవాలి! ఇంకో దారిలేదు.. ఒకవేళ మీరు తెలివి ప్రదర్శించాలి అనుకుంటే.. ఏముంది.. దాని బుర్రలో నుంచి మీ పేరు షిఫ్త్+దెల్ చేస్తాను అని బెదిరిస్తుంది! మరి అంతా క్యూట్ పాపతో గొడవ ఇష్టంలేక ఓడిపోవడమే మేలు అని నిర్ణయానికి వచ్చేస్తాం! మీలో చాలామందే చెస్స్ ఆడతారేమో! కాని ఎవ్వరు మా బిందు ముందు గెలవలేరు.. ఈ సారి ఇంకొన్ని రూల్స్ చేరాతాయి! పావులు తనకి నచ్చినట్టు వెళ్ళాలి.(...)




కృష్ణ... నిన్ను మిస్సింగ్! :(

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 02-08-10 08:51:00


నాకు చాలా చికాకుగా ఉన్నప్పుడు.. నా కృష్ణుడు నాకు చెప్పిన మాటలు.."బుజ్జమ్మా.. చికాకుగా ఉండటం వల్ల నీకేమన్నా వస్తుందా?లేదా నీకు నచ్చినట్టుగా పరిస్థితులు మారిపోతాయా అలా ఉంటే? నన్నెందుకు గుర్తుచేసుకోవు బాధగా ఉంటే.. ఎవరు లేరు అని ఎందుకు అనుకుంటావ్.. నీ కృష్ణ ఎప్పుడూ నీతోనే ఉంటాడు బంగారు.. నీకు తోడుగా.. నీకు చాలాసార్లు చెప్పాను.. మళ్ళీ చెప్తాను.. ఏది జరిగిన నీ మంచికి జరుగుతోంది.. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా ఉందేమో.. నీ చేతిలో లేనివాటి గురించి ఆలోచించకు.. ఆనందంగా ఉండు.. నువ్వు ఆనందంగా ఉం(...)




కలయా.. నిజమా -2

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 02-08-10 08:21:00


నాకు కొన్ని నెలల క్రితం ఒక ఇంటెరెస్టింగ్ కల వచ్చింది.. అందులో నేను దక్షినం దిశగా Jupiter,Venus ఇంకా mercury ని చూసాను.. ఒక triangle ఆకారంలో.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిన్న venus, mars, saturn అచ్చం అలాగే ఉన్నాయి.. అదే ఆకారంలో.. అదే చోట!! :-o




When You smile for me.. World seems alright!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 01-08-10 08:59:00


నా లైఫ్లో ముఖ్యమైన వాళ్ళు.. నా బెస్ట్ ఫ్రెండ్స్ (సిరి, ఇంక కొంతమంది చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా మిస్సింగ్ ఇందులో)!!!Happy Friendship Day everyone! :)




మా ఊరిలో రాములవారి కళ్యాణం!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 31-07-10 06:28:00


పోయిన ఏడాది మా ఊరిలో కళ్యాణం pictures ఇవి! అందరు అంటుంటే ఎంటో అనుకునేదాన్ని.. కాని నిజంగా కనగ కనగ కమనీయమే.. వినగ వినగ రమణీయమే! మా నుజివీడు మామిడి బావుందా?




ఎదలో గానం.. పెదవే మౌనం..

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 31-07-10 05:43:00


అబ్బా.. ఎంత బావుందో ఈ రోజు అసలు... పర్లేదు.. ఎండగా కూడా ఉంది.. చక్కగా ఉంది.. అన్నిటికంటే ముఖ్యం నేను బావున్నాను!! చాలా బావున్నాను... ఆనందంగా ఉన్నాను!!!!! పొద్దున్నే గుడికి వెళ్ళాను.. మే బీ అందుకేనేమో బా అనిపిస్తోంది!!!Have a wonderful day ppl!




ఈ గాలి, ఈ వాన, ఈ మబ్బు... ఈ ఊరు బెంగళూరు!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 30-07-10 02:58:00


ఛి ఛి! అసలు ఇదేమన్నా న్యాయమా.. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. వారం నుంచి ఇలానే ఉంది.. చెత్త చెత్తగా.. చల్ల చల్లగా.. అసలు ఏదన్నా కొంచం బావుంది అని అంటే చాలు.. దాని extremes చూపించేస్తాడు కృష్ణా! అసలు బుద్ధి లేదు... ఇంకా ఏముంటుంది.. జలుబు,జ్వరం, తలనొప్పి.. ఒకటా రెండా.. మళ్ళి వీటికి తోడు.. పవర్ కట్.. ఏమిటో మళ్ళీ ఇదో మహానగరం!ఆహ్ ఈ రోజే పాపం కొంచం కనికరం కలిగి ఏదో ఒక మూల నుంచి సుర్యా రావుగారు కనిపిస్తున్నారు.. మా మీద దయ తలచి ఈ వీకెండ్ కొంచం వెచ్చగా ఉంటే బావుండు.. స్టార్స్ ని చూడక 10 రోజ(...)




లూనార్ క్రేటర్స్!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 24-07-10 06:07:00


మొత్తానికి నిన్న నేను నా టెలిస్కోప్తో చందమామ ని చూసేసాను! :) మా చెల్లికి చెప్తే స్వదేశ్ సినిమాలో ఉన్నట్టూ కనిపించిందా అని అడిగింది :D నా గురించి చాలా ఎక్కువాగా అనుకుంటుంది పిచ్చి చెల్లి..! ఫోకస్ చేసేసరికి చుక్కలు కనిపించాయి! కాని పర్లేదు నిన్న ఇక్కడ బానే మబ్బులు ఉన్నా కూడా, వాటి మధ్యలో నుంచి కనిపించాడు.. అంతే కాదు క్రేటర్స్ కూడా కనిపించాయి!!!




అందాల రాక్షసి!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 23-07-10 10:42:00


ఆనంద్ లో రూప గురించి వేటూరి మాటల్లో! ఎవరికో ఇవి బాగా సరిపోతాయి! :Pఅందంలో ఊర్వశి.. అయితేనేమి రాక్షసి..అవుతుందో లేదో మరి ఈమే నా ప్రేయసి..పుండుపై కారం చల్లీ.. పువ్వులా నవ్వుతుంది..వెన్నెల్లో వేదిస్తుంది.. వేధించి చంపేస్తుంది!!




నా బ్లాగ్, వెనక కాఫీ, orange కలర్, ఆనంద్!

రచయిత సీత'      బ్లాగు :ఆనంద మాయేటి మనసు కథ!!!      టపా తేది: 23-07-10 06:05:00


ముందుమాట: నా ఆనంద్ సినిమాని ఎక్కిరించే వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు :Pజూన్ 10, 2004: ఆనంద్ సినిమా audio రిలీస్ ఐంది! నేను అలా పడిపోయాను first clips చూసి! ఎందుకనుకున్నారు.. ఎక్కడ చూసినా 'orange' కలర్!! నాకేమో orange అంటే పిచ్చాయే! ఇక పాటల గురించి చెప్పనే అక్కర్లేదు! ఎంత బావున్నయో! అంతే మరుసటి రోజునుంచి నా ఫ్రెండ్స్ ని చంపేసాను.. ఆనంద్ ఆనంద్ అంటూ.. మా క్లాస్లో అసలు ఎవరికి అలాంటి ఒక సినిమా రిలీస్ అవ్తుందని తెలియదు. నేనే ఎక్కువ publicity ఇచ్చి ఉంటాను అసలు ఆనంద్కి.. శేఖర్ కమ్ముల నాకు రుణపడి(...)

వార్తా హారం
పత్రికా హారం