One Missed SMS
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 12-08-10 19:59:00
 2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్. "అమ్మా..flat చాలా బాగుంది..5th ఫ్లోర్..Liked it a lot..ఆఫీసుకి కూడా చాలా దెగ్గర..మంచి వెంటిలేషన్.." చెప్తుంది కీర్తి వాళ్ళ అమ్మతో ఫోన్లో.."అవునా...జాగ్రత్త బంగారం..అసలే కొత్త ప్రదేశం..చుట్టుప్రక్కన ఇళ్ళ వాళ్ళని పరిచయం చేసుకో...""హబ్బా..మొన్నటిదాకా అమెరికాలో ఉండొచ్చిన దాన్ని నాకు చెప్తావేంటమ్మా..""నువ్విప్పుడు ఉంటున్నది అమెరికా కాదే...హైదరాబాద్..సరేలే కాని, నిన్న నాన్న గారు నీకు ఈ-మెయిల్ చేసిన అబ్బాయి ఫోటో చూసావా ...నచ(...)
నిన్ను చూడగా గుండెలో...
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 10-08-10 18:19:00
ప:     నిన్ను చూడగా గుండెలో ఎన్నెన్నో రాగాలు...        మనసునిండుగా మ్రోగెనులే ఏవేవో తాళాలు..        తనువంతా సంగీతం...తపనలతో సావాసం...        ఊహలలో ప్రయాణం...మేఘాల్లో సరాగం..        పరిచెయమయ్యెను కొత్త బాష..అనుభవమయ్యెను తీపి ఘోష..చ1:  నిన్ను చేరే సమయాన..పెదవే దాటని మాటలమూటలు విప్పి కళ్ళతో ఎన్నోఊసులు చెప్పెయ్యనా..  &n(...)
నేను, కాజల్ అగర్వాల్ @ ట్విట్టర్
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 29-07-10 21:31:00
ఆరోజు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళాక, మేనేజర్ వైపు 'హాయ్' అనే స్మైలింగ్ లుక్కోటి పడేసినప్పుడు, ఆడు ఏబ్రాసి మొహం ఏస్కోని 'స్మైల్ కి ప్రతి స్మైల్.. కోల్గేట్ స్మైల్..' అనే విషయం కూడా మరచి మొహం మాడ్చి అటువైపు తిప్పెసుకుంటే, 'నీ లతుకూర్ ఫేస్ లో నా లంగర్ హౌస్...' అని తిట్టేసుకొని (తిట్టుకి అర్థం అడక్కండే ) నా డెస్క్ మీద ఓ పది నిముషాలు రిలాక్స్ అయ్యి...వెళ్లి కాఫీ సేవించి...మళ్ళీ వచ్చి మెయిల్స్ చెక్ చేసి..ట్విట్టర్ ఓపెన్ చేశాను..మహేష్ బాబు, సిదార్థ్, నాగార్జున, శ్రియా, etc..వాళ్ళ ట్వీట్లు చదువ(...)
స్వాతి...యాహూ...వెంకట్ సార్..
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 24-07-10 20:59:00
9:00 PM ఆ రోజు నేను చాలా టెన్షన్ గా రూంకి చేరుకున్నాను..."ఏమయింది రా...." అన్నాడు శీనుగాడు నా టెన్షన్ చూసి టెన్షన్ తో..."ఒరేయ్...ముందు ఓ గ్లాస్ మంచి నీళ్ళివ్వు..." అన్నాడు నుదిటి మీద పట్టిన స్వేదబిందువులను కర్చీఫ్ తో అద్దుకుంటూ...మంచి నీళ్ళు తాగి..."ఈ రోజు స్వాతితో యాహూలో చాట్ చేశానురా...." అన్నాను..."అయితే??""బాగానే మాట్లాడుకున్నాం కొంచెం సేపు....""మరికేం అయ్యి తగలడింది..." అన్నాడు నా వైపు చూసి త్వరగా చెప్పరా బాబు అనే లుక్కోటి ఇచ్చి ...       &nbs(...)
ఫోన్ కాల్ ....ఓ చిన్న జోకు
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 19-07-10 07:57:00
హైదరాబాదుకి పని మీద వెళ్ళిన భర్త, వైజాగ్ లో ఉన్న భార్యతో మాట్లాడుదామని వైజాగ్ లో వాళ్ళ ఇంటికి కాల్ చేసాడు...ట్రింగ్....ట్రింగ్...ట్రింగ్.... పనోడు : వలో...ఎవరండీ..భర్త: అమ్మగారిని పిలవరా....పనోడు: మీరు ఎవరండీ?భర్త: ఏట్రోయ్...ఎగసెక్కాలా ...నేనురా అయ్యగారిని...అమ్మగారిని పిలువ్...పనోడు: మీరు అయ్యగారా??...మరి అమ్మగారు బెడ్-రూంలో ఉన్నది ఎవరితో??....భర్త: ఏంటీ...వేరే ఎవరితోనో ఉందా...(ఆవేశంతో ఊగిపోతూ)..ఒరేయ్ వాళ్ళిద్దరిని కాల్చి పారెయ్...నేను మళ్ళీ కాల్ చేస్తా...** పనోడు ఇద్దరినీ చంపే(...)
అసలు సంగతేమిటంటే !!
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 27-06-10 12:03:00
ఇప్పుడే ఆంధ్రామెస్సులో లంచ్ చేసి వచ్చాను...అంటే ఇప్పుడు నేనేదో సుష్ఠుగా తినేసి వచ్చాను అనుకుంటే మీరు పప్పులో పెరుగు కలిపినట్లే ...పప్పులో పెరుగు కలపడం ఏమిటా అనుకుంటున్నారా...మీకే అర్థమవుతుంది లెండి.... అసలు ఆదివారం రోజున మా పీ.యం నన్ను ఆఫీసుకి వెళ్లి వర్క్ చెయ్యమననేల...అన్నాడు పో...నేను బ్రేక్-ఫాస్ట్ సైతం చెయ్యకుండా ఆఫీసుకి లగెత్తనేల ...లగెత్తితి పో...ఒంటిగంట కల్లా కడుపుమండి ఆఫీసు పక్కనున్న ఆంధ్రామెస్సులో అడుగెట్టనేల.. అడుగెట్టితి పో...ఆ అరవజాతి చీకేసిన టెంకె&nbs(...)
జావా...ఇంగ్లీష్...సైన్స్...ఫిజిక్స్
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 13-06-10 12:56:00
వెంకట్ సార్ ఆ కుర్రోడి జావా రికార్డ్ ల్యాబ్ లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు కోపంగా విసిరేసి "వెళ్లి తీసుకురా .." అని అనడం వరసగా నాలుగోసారి అదే రోజు అదే ల్యాబ్ సెషన్ లో .. పాపం ఆ కుర్రోడు కష్టపడి ఆ చివరివరకు నడుచుకుంటూ వెళ్లి రికార్డు తెచ్చి వెంకట్ సార్ కి ఇచ్చాడు ముచ్చటగా నాలుగోసారి ... అచ్చు ఇలాగే అదేదో చిత్రంలో ఒకావిడ కుక్కకి ట్రైనింగ్ ఇస్తుంది ...ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి ...."అసలిది రికార్డేనా... ప్రతి ప్రోగ్రాంలో వంద బగ్గులు ...జావాలో C,C++,C# అన్నీ కలిపి తాళింపు పెడితే ఇలాగే(...)
ఉరకలై గోదావరి...ఉరికె నా వడిలోనికి....
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 08-06-10 20:18:00
సర్కార్ ఎక్సుప్రెస్ రాజమండ్రి స్టేషన్ లో ఆగింది...అప్పటిదాకా హడావిడిగా స్టేషన్ లో అటూ ఇటూ పరుగులెడుతున్న ప్రయాణికులు... ఆకాశంలో ఎగురుతున్న పక్షులు..అప్పుడే  ఇంకో ప్లాటుఫారంకి రాబోతున్న ట్రైన్...అన్నీ...సమస్తమూ...ఆక్షణమే...అక్కడే...తుపాకితో హాండ్సప్ అన్నప్పుడు ఫ్రీజ్ అయినట్లు ఆగిపోయాయి..కాలం స్థంబించింది...అంటే దేవుడు పాజ్ బట్టన్ నోక్కాడన్నమాట...అప్పుడే..సర్కార్ ఎక్సుప్రెస్ స్లీపర్ బోగీ నుండి రాజమండ్రి  స్టేషన్ లో బూటు మోపాడు బ్యాగ్గుతో మన హీరో...ఒక్కసారిగా వీచిన గాలికి అతన(...)
3 ఇడియట్స్ - నేను శీను రమణ
రచయిత
Ramakrishna Reddy Kotla'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 06-06-10 19:55:00
కొన్నికాంబినేషన్స్ జీవితంలో ఎప్పుడూ వర్కవుట్ అవ్వవు....ఉదాహరణకి:బాలకృష్ణ , అతని చేతిలో భగవద్గీత, అతని ప్రక్కనే మదర్ తెరిస్సా..ఆర్. నారాయణమూర్తి, అతని నోట్లో సాక్సో ఫోన్, చుట్టూ ఆఫ్రికన్ డాన్సర్లు...భక్తీ పాటకి ముమైత్ ఖాన్ డాన్స్, ఆమెకి నిండుగా కప్పి ఉన్న చీర, ఆ పాటకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం నేను, నా కుడి ప్రక్కన రమణ, ఎడమ ప్రక్కన శీను....                       &(...)
సాఫ్టువేర్ సింహా...
రచయిత
Kishen Reddy'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 03-06-10 19:04:00
"సింహా ఎక్కడ?" "ఇంకా ఆఫీసుకి రాలేదు సార్..""ఇడియట్...వచ్చాక నా కాబిన్ కి రమ్మను..." అంటూ వెళ్లాడు ప్రాజేక్ట్ మేనేజర్ (PM)...****సీన్ పార్కింగ్ బేస్మెంట్ కి మారుతుంది****ఒక బ్లాక్ స్కార్పియో ఆఫీసు గేటు పైనుండి ఎగ్గిరి దూకి సరాసరి పార్కింగ్ లాట్ లో ల్యాండ్ అవ్వగా... అక్కడ ఉన్న ఒక సెక్యురిటీ గార్డ్ బిత్తరపోయి తత్తరపడతాడు..అందులో ఉన్న వ్యక్తి, కాదు ఒక శక్తి, మామూలుగా డోర్ తీసుకొని కాకుండా డోర్ బద్దలుకొట్టుకొని బయటకి వస్తాడు, ఆ దెబ్బకి కార్ డోర్ ఎగ్గిరి సెక్యురిటీ గార్డ్ తల మీద పడింది...(...)
నా సూట్ కేస్ పోయింది....
రచయిత
Kishen Reddy'
బ్లాగు :ఇంద్రధనస్సు
టపా తేది: 30-05-10 12:57:00
1999ఇంటర్మీడియట్ హోమ్ సిక్ సెలవలని ఇంటికి బైల్దేరాను రైల్లో...రైలు విశాఖపట్నం దాటి గోపాలపట్నం స్టేషన్ దెగ్గర క్రాసింగ్ కోసం ఆగింది... అక్కడ ఒకతను ఎక్కి నా ముందు సీట్లో కూర్చున్నాడు...యాభై దాకా ఉంటాయి అతనికి.."ఏ ఊరెళ్ళాలి బాబు?..""రాజాం..""రాజాంలో రైల్వే స్టేషన్ లేదే..."అతని వైపు ఒక్కసారి సీరియస్ గా చూసి "తెలుసు...అందుకే చీపురుపల్లిలో దిగి, అక్కడనుంచి బస్సుకి వెళ్తాను..""అలాగా...పెళ్ళైందా ??"'ఒర్నీ...పాలబుగ్గల పసివాడని పట్టుకొని పెళ్ళైందా అని అడుగుతావా??..చిత్తూరులో చిత్తు కాగితాలు ఏ(...)