డేడ్ లైన్ డిసెంబర్ 31 .......!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 16-08-10 01:38:00
                                                                     తెలంగాణ అంతటా ముందు చూపుతో పనులు నడుస్తున్నాయి. విద్యా, వ్యాపార సంస్థలు ముందు ముందుగానే వారి పనుల్ని చక్కబెట్టుకున్తున్నరు. డిసెంబర్ లో జరగబోయే ఉద్యమం కో(...)
తంతే లెవ్వనోడు ..గోకితె లేత్తడ ..!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 09-08-10 13:45:00
తంతె లెవ్వనోడు ..గోకితె లేత్తడ ...!ఇది  మొన్నటి ఎన్నికల్లో కేసిఆర్ , DS ను ఉద్దేశించి  పేల్చిన మాట తుటా ఇది .ఎసుంటో నికైనా ఉత్తగనే అర్ధమయ్యే వాడక ముచ్చట  ఇది . వాస్తవానికి ఈ వాక్యం తెలంగాణ అంతటా వెనువెంటనే మారు మ్రోగింది.అన్ని వర్గాల ప్రజల్లో నవ్వు తో  పాటు..... ఎసుంటి మాట ఇడిసిండ్రా కేసిఆర్ ...సూపర్ పో  ...బలే గుదిరిందిరా బయ్యగానికి అంటూ  ..పొద్దంతా యాన్నో ఓ తాట మాట ముచ్చటేల్లుడు జరిగింది.ఒక రకంగా నిజామబాద్ లో ఈ మాట ప్రభావం కొద్దో  గొప్పో  తప(...)
ఇంకా యాల్లాడుడు అవసరమా .....!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 06-08-10 00:57:00
                                                                 తెలంగాణ తెలుగుదేశం ఫోరం తోని ఏషం గట్టి మన పోటుగాళ్ళు నాలుగ్ గంటలు కూసుండి కూసుండి ఇగ మన లీడర్ తోని శ్రీ కృష్ణ కమిటీకి జెప్పియ్యాల అని సుడురాయించు కునేటి యాల్లకు .....వాడే ఎదురు పోటు ఒడిసే ...!(...)
ఉపఎన్నికలు ఒక్కొక్కన్ని ఉతికి ఆరేసినయ్
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 05-08-10 00:56:00
                                                 ఈ ఉపఎన్నికలు ప్రజల్లోని బలమైన తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షను మరోసారి ప్రపంచం ముందుంచినయ్ . ఎవడేవడైతే పూటకో మాట రోజుకో  ఏషం  గట్టిన్ద్రో, ఘడి కో మాట మార్చుతూ ఉద్యమాన్ని తేలికగా చూసిన్డ్రో  గావాళ్ళ సంగతిని గూడా ప్రజలు చూసి తతుడిసేసిండ్(...)
ఇషాన్ తొందర పడ్డావ్ ...! మన గమ్యం మరణం కాదు....కారాదు..!!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 01-08-10 00:23:00
 ఇషాన్ రెడ్డి , బి.టెక్. మెదక్ జిల్లా - బసంత్ పూర్                                          తమ్మీ ... ఇషాన్ .... చాలా తొందరపడ్డావ్.   మన గమ్యం మన లక్ష్యం మరణం కాదు.. ..   ఎన్ని  ఆటుపోట్లు అడ్డంకులు ఎదురైనా తెగవడితేనే గదా తెలంగాణ వచ్చేది.  నీ చుట్టూ మేమంతా వ(...)
ఇంటిదొంగల్లారా ...సేసింది జాలు ... ఇగనైనా..తెగవడున్రి ...!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 30-07-10 14:34:00
ఒక్కొక్క  ఓటు గుద్దుతే ... నా కొడుకులు కనవడకుంట వోయిండ్రు. ఈ గడ్డ మీద వుట్టి ఈడనే అండ్ల ఇక్కడోల్లకే కథల్ జెప్పుడాయే .... మాకు అదిష్టానం జెప్పిందని ఒకడు ..మాకు మా బంగారు బాబు జెప్పిండ ని ఒకడు ...... అటు ఆంధ్రోనికి లేని అధిష్టానం వీనికే వుందట.అరేయ్ ద్రోహుల్లార అధిష్టానం అంటే ఎవడో గాదురా ప్రజలే నని బాగ లేటుగ  దేల్సుకున్నరు బిడ్డా ...!   అటు రాజనామ లు వడ్డయో లేదు నేన్ జేత్టంటే నేన్ జేత్తని వురుకులాడిరి ..... ఇప్పుడు దిమ్మదిరిగింది...నా కొడుకులకు.ఇగ వాడోక్కడు&nbs(...)
రాజకీయ క్రీనీడలో ...రాలుతున్న సుమాలు
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 30-07-10 01:43:00
 నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ - జోహార్ శ్రీకాంతన్న-నీ ఆకాంక్ష తప్పక నేరవేరుస్తాం...!                                   రాజకీయం నిలువెత్తు స్వార్ధానికి నిజ ప్రతిబింబం గా నైతికతలేని నర్మగర్భ వ్యాపకంగా మారిన కారణంగా ఈ రోజు ప్రజా ఉద్యమాలన్నీ ఒక్క రోజు సంచలనాలుగా మిగిలి పోతున్నాయి.ప్రాణాలను పణంగా బెట్టి ప్రజలు ప్ర(...)
ఇంటిదొంగలను ఇరగదీసిన తెలంగాణం
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 29-07-10 04:03:00
                                   అకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించారు తెలంగాణ ప్రజలు.  ఉద్యమ ధృతి కి వెన్నుపోటు పొడుస్తూ తగదునమ్మా అంటూ ఎన్నికల్లో నిస్సిగ్గుగా నిలబడ్డ ఇంటిదొంగలైన TDP, CONGRES కొడుకులకు తగిన బుద్ది జెప్పారు తెలంగాణ జనం. మరోసారి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచం ముందు వుంచబోతున్న ఈ ఎన్నికల ఫలితాలు త(...)
మరో బలిదానం ...మలహరన్న కు జోహార్లు ...!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 23-07-10 01:09:00
                                                     ఒక్కరు కాదు వందల మంది యువకులు పిట్టల్లా రాలి పోతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, ఈ దారులణాల న్నిటికి ప్రభుత్వమే భాద్యత వహించాలని ఆచార్య. కోదండరాం పునరుద్గాటించారు(...)
కారు గుర్తు కే మన ఓటు
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 23-07-10 00:45:00
                            ఉపఎన్నికల్లో కారు గుర్తు కే మన ఓటు అనే నినాదం మారు మ్రోగుతోంది . పల్లె పల్లె లో ఓటు ఎవరికి  వెయ్యాలో పూర్తిగా నిర్ణయించుకుని సిద్ధంగా వున్నారు. ఎన్నో జిమ్మిక్కులు కిక్కులు అందించే ప్రయత్నం చేసినా ద్రోహుల ఆటలు సాగడం లేదు.ఊర్లల్లో జనం ఒక్కక్కన్ని అర్సుకుంటున్నరు.               &nb(...)
బాబు...! లొల్లిల లొల్లి జెర 610 G.O. ముందటేస్కోరాదే..!
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 22-07-10 01:15:00
                         సంద్రన్న  ...నమస్తేనే ....! నీ త్యాగం చాలా గొప్పదన్నా ...! పానాలకు తెగిచ్చి నువ్వు గంత మందిని ఎంబట  వెట్టుకుని  పోయినవ్..! నీ సామాన్యునివి  గాదన్న...! గ్రేట్ ..!                       నా   కొడుకులు మహారాష్ట్ర  పోలీసులకు దమాక్ వున్నదాయే. నువ్వు పాత పవర్ఫుల్ CM వని గావాల్లకు దేల్వదాయే. మనుషులేనా గాళ్ళు (...)
ఉపఎన్నికల్లో యువశక్తి
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 21-07-10 00:20:00
                      ఉపఎన్నికల్లో యువకుల ప్రాచార కార్యక్రమం జోరందుకున్నది. ఎక్కడికక్కడ గ్రామాలను పంచుకుని ఇంటింటి ప్రాచారం చేయడం  చాలా ప్రభావాన్ని చూపుతోంది. వారికి తోడుగా ఉస్మానియా విద్యార్థులు కూడా భాగస్వాములై పోవడంతో మరింత వేగం పెరిగింది. ప్రతీ గ్రామం లో తెలంగాణ JAC లు ఏర్పడి ఉన్న కారణంగా ప్రచారం కు వెళుతున్న ఇంటిదొంగలకు పరాభవం తప్పడం లేదు.                    ఒ(...)
ఉపఎన్నికల్లో ఉద్యమ స్పూర్తి .
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 20-07-10 00:28:00
                              ఉపఎన్నికల్లో ప్రచారం జోరందుకున్నది. ఇంటి దొంగల పని పట్టేందుకు ప్రజలు సిద్దమై వున్నారు. స్వార్ధం, పదవీ కాంక్ష, ఆంధ్రా పాలకుల తోత్తులై, రంగం లోకి దిగిన వారిని జనం ప్రత్యేకంగా చూస్తున్నారు.వారని ఓ కంట కని పెడుతున్నారు.వారి నైజం, నాటకాలు, మాయ తో కూడిన మాటలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి.  ప్రతీ నియోజక వర్గం లో యువత ఓట్లే కీలకం కానున్నాయి. వారే రాజీనామాలు చేసిన వారిని దగ్గర(...)
ఇటు నామినేషన్లు షురూ - అటు అసెంబ్లీ షురూ
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 07-07-10 01:42:00
        మంచి ముహూర్తాలతో నాయకులు నామినేషన్లు వేయడం షురూ అయ్యింది. అలాగే అల్పపీడనం తో ఉత్తర తెలంగాణా లో కాస్త వర్షపు జల్లు కూడా షురూ అయ్యింది. అసెంబ్లీ లో ఆలమట్టి - బాబ్లి లంటూ చర్చలు మొదలైతున్నాయ్. ఈ సందు న ఎవరి కోతలు వాళ్ళు కోస్తున్నారు కూస్తున్నరు. కానీ పబ్లిక్ పూర్తి గ ఎవ్వనికి ఏడ వాత వేట్టాల్నో డిసైడ్ అయ్యున్నరు. బిడ్డ రాండ్రి అంటూ ఎదిరి సూత్తున్నారు. ఈ దెబ్బ తో అటో ఇటో తెలాలనే పట్టు తో ఉన్న ప్రజానీకం ద్రోహుల ను దులిపి దులిపి డిపాజిట్లు కూడా ఇవ్వక సాగనంప(...)
తెలంగాణలో దేశ స్వాతంత్ర్యం నాడు పరిస్థితి
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 04-07-10 11:54:00
                 ఆగుష్టు 15, 1947  న దేశ ప్రజలంతా స్వాతంత్ర  మునిగి పోయారు.  ఆంధ్రులు భాగంగా ఉన్న మదరాసు రాష్ట్రానికి కూడా ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగినందున వారు కూడా ఘనంగా ఉత్సవాలు జరుపుకొన్నారు. కాని నిజాం నిరంకుశత్వం నుండి విముక్తి లభించనందున తెలంగాణ ప్రజలు మాత్రం నిరాశా నిస్పృహల్లో మునిగి పోయారు .స్వాతంత్ర సంబరాల్లో మునిగి పోయిన ఆంధ్రులు తెలంగాణ ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాల గురించి ఆలోచించలేదు.     (...)
ఉస్మానియా నుండి ఒక మలిదశ పోరాటం
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 30-06-10 00:25:00
                         2010  జనవరి 3  న ఉస్మానియా లో దద్దరిల్లిన రణ నినాదం ఉత్తుంగ తరంగమై తెలంగాణ మలిదశ పోరాటానికి తెరలేపింది. తెలంగాణ విద్యార్థి గర్జన దశ దిశలా ప్రతిధ్వనించింది. తెలంగాణ నలు మూలల నుండి దూసుకొచ్చిన  విద్యార్థి సమూహాలు ఉద్యమాన్ని మేలి మలుపు తిప్పాయి. ఈ క్రమం లో ఎందరో విద్యార్థులు వారి కార్య క్షేత్రల్నుండి ఇప్పటికి పని లో వుండి ఉద్యమానికి చోదకులవుతున్నారు. ఈ మలిదశ  తో తెలంగాణ పో(...)
రాజీనామాలు చేసినచోట మీకు చోటెక్కడిది ?
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 29-06-10 02:41:00
                 TDP, కాంగ్రెస్ లు అలా అలా రంగులు మార్చుతూ ఊసరవెల్లి నే మించి పోయాయి..పోతున్నాయి. ఇక అందునా పోటీ కీ సై అంటూ ఎగిరెగిరి పడుతున్న డి ఎస్ లాంటి వాళ్ళు ఆంధ్రుల అడుగులకు  మడుగులోత్తుతూ తాబెదార్లు గా మారి పోయారు. పూర్తి స్థాయి పాలేర్ల అవతార మెత్తారు.వీళ్ళకి తెలంగాణ కంటే వాళ్ళ పదవులు , పవరే ముఖ్యంగా తోస్తోంది ! ఉద్యమం తారా స్థాయికి చేరినప్పుడాల్ల వీళ్ళు ప్రత్యక్ష మవుతారు. శవాల మీద ప్రమాణం చేస్తారు. ఏమేమో కపట మాటలు గుప్పిస్తార(...)
ఒకే భాష - ఒకే రాష్ట్రం !
రచయిత
we3ours3'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 25-06-10 23:30:00
                                    ప్రపంచం లో ఒకే భాష మాట్లాడే వారికి , ఒకే మతాన్ని పాటించేవారికి అనేక దేశాలున్నాయి. దేశం లో ఒకే భాష ను మాట్లాడే వారికి ఎన్నో రాష్ట్రాలున్నాయి. ఒక తల్లి రక్తం పంచుకు పుట్టిన అన్న దమ్ములే విడిపోతుండగా, పరస్పర విరుద్ద మైన భావాలతో కలిసి ఉండేదెందుకు ? భాష తో కలసి ఉండాలనడం భావ్యం కాదు. కలవాల్సింది భావాలే కాని భాష కాదు. కలిపింది ప్రాంతాలనే కాని , మనుసులను కాదు. న(...)
ఓడ దాటిన బోడ మల్లన్నలు
రచయిత
HANUMAN'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 24-06-10 00:54:00
                    ఓడోడైతే ఎందువొందనోల్లంతా గీ ఎలక్షన్ ల నిలవడుతున్ద్రో  వాని  డిపాజిట్ తర్వాత గాని వాని అడ్రసే గల్లంతయ్యేడిది ఖాయం.జనం చెప్పు సీపిర్ల తో రడీ ఉన్నరు. ఆనయ్య జాగిరున్నదని మోఖ మీద వత్తున్నర !  రాజీనామాలు వెట్టుర్ర అంటే ఆడిగుండ్లోల్ల లెక్క  తప్పిచ్చుకొని గిప్పుడు ముంగట వడి, ఇత్తం మేమే తెత్తం మేమే అంటున్నరు. ఒగడు ఒగటంటే ఒంకోడు ఒగటనిరి...గాళ్ళని జూసినార్రా అంతోక్కటై ఎట్లా కలవడ్దరో ! బిడ్డా ముం(...)
అమరుల త్యాగాలపై గౌరవం వుంటే ఉపఎన్నికల్లో పోటీ చేయవద్దు - ఆచార్య కోదండరాం
రచయిత
HANUMAN'
బ్లాగు :నా బాష తెలంగాణ నా యాస తెలంగాణ
టపా తేది: 16-06-10 23:16:00
                   Åç©¢-’ú ªÃ†¾Z ²ÄŸµ¿Ê …Ÿ¿u«Õ¢©ð “¤ÄºÇ©Õ ¦L ƒ*aÊ Æ«Õ-ª½Õ© ÅÃu’Ã-© åXj ’õª½«¢ …¢˜ä Ââ“é’®ý, ÅçŸä¤Ä ¯äÅŒ©Õ …X¾ ‡Eo-¹©ðx ¤òšÌ Íä§ŒÕ-«-Ÿ¿lE Åç©¢-’ú ‰Âî¾ ¹Fy-ʪý ‚Íê½u Â¢-œ¿ªÃ¢Æ¯Ãoª½Õ. …²Ät-E§ŒÖ NŸÄu-ª½Õn© “X¾èÇ-Íçj-ÅŒ-Êu-§ŒÖ“ÅŒ «áT¢X¾Û ®¾¢Ÿ¿-ª½s´¢’à ®ÏJ-®Ï-©x©ð ‰Âî¾ ‚Ÿµ¿y-ª½u¢©ð ¦ÕŸµ¿-„ê½¢ ªÃ“A •J-TÊ Åç©¢-’ú Ÿµ¿Ö¢ŸµÄ¢©ð ‚§ŒÕÊ «ÖšÇxœÄª½Õ. ªÃ°-¯Ã«Ö Íä®ÏÊ „ÃJE é’L-XÏ¢* Åç©¢-’Ã-º-„Ã-ŸÄEo ‰Â¹u¢’à NE-XÏ¢-ÍÃ-©E N•c(...)