కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

srikaaram(5)

keerthika karlapudi(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

వెన్నెల రాజ్యం(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టి అప్పుడే సంవత్సరం ఐపోయిందా?

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 06-09-10 06:42:00


మాది వ్యవసాయ ఉమ్మడి కుటుంబం .మా వారు బి.బి.ఎం.చదివారు కానీ , ఎరువుల కొట్టు ,వ్యవసాయం చూ స్తూ ఉంటారు.మా అమ్మగారిదీ ,అత్తయ్య గారిదీ కూడా మాఊరు గాంధీనగరమే (ఒకే వీధి . మేనత్తే ).నేనూ డిగ్రీ చదివాను. తీరిక సమయాలలో కుట్లు ,అల్లికలూ చేసుకునే సామాన్య గృహిణిని.పదేళ్ళ నుండి కంప్యుటర్ ఉన్నా లేని మార్పు నెట్ వలన ఈ సంవత్సరం కలిగింది . బ్లాగ్ ద్వారా మంచి స్నేహితులను అందించింది. మా ఊరికి సంవత్సరం క్రితమే బ్రాడ్బాండ్ వచ్చింది .బ్రాడ్బాండ్ రాకముందూ నెట్ఉన్నా కానీ పాటలు ,ఫోటోల(...)




అనావృష్టి ,అతివృష్టి

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 03-09-10 12:13:00


నీరు పెట్ట లేక ఊడ్చిన వరిచేనుని అలా వదిలేసా రు. .నిరుడు ఈ రోజులలో వర్షాలు సరిగా లేక వరి చేలకు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డారు .మాది మెట్ట ప్రాంతం అవటంతో ,మా వైపు ఎక్కువగా బోర్లు నుండి వచ్చే నీళ్ళ తోనే వ్యవసాయంచేస్తారు.వర్షాలు సకాలంలో పడకపోతే బోర్ నీళ్ళ తో ఎంతని వ్యవసాయం చేస్తారు .ఈ ఏడు వానలు చాలా ఎక్కువగా పడుతున్నాయి .ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాల రాకతో మొదలైన ఎడతెరిపిలేని వర్షాలవలన అప్పుడే ఈ ఏడు సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతమే నమో(...)




మా సీమ టపాకాయ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 30-08-10 04:20:00


ఎవరా సీమ టపాకాయ ?అనుకుంటున్నారా .......ఇంకెవరూ .........మా సిసింద్రీ,చీలి చింతకాయ ,సీమ టపాకాయ అన్నీ మా అమ్మాయి.... " సత్యప్రియ". .తన" పుట్టినరోజు " ఈ రోజు. తను విజయవాడలో హాస్టల్ లో ఉంటుంది. నైన్త్ చదువుతుంది .మేముండేది పల్లెటూరు కావడం వలన కొంచెం మంచి స్కూల్ లో చదివించాలంటే హాస్టల్ లో చేర్చక తప్పదు. తనని ఫిఫ్త్ క్లాస్ కొచ్చాక హాస్టల్ లో పెట్టాము.హాస్టల్ లో జేర్చాక చాలా రోజులు తన మీద బెంగగా ఉండేది. రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు ఏడ్చేసే దానిని. కొద్ది రోజులకు అల(...)




నేడు మన మాతృభాషా దినోత్సవం

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 29-08-10 08:11:00


గిడుగు రామ్మూర్తి పంతులు గారి 147 వ జయంతైన ఈ రోజు ని మనం " మాతృ భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము.శిష్ఠ వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన చాలా కృషి చేసారు .శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల పేటలో ఆయన 1863ఆగష్టు 29న వీర్రాజు ,వెంకమ్మ దంపతులకు జన్మించారు . 1896 లో బి.ఎ డిస్టింక్షన్ ఆయన చదువు పూర్తి చేసారు .గజపతి మహారాజా కాలెజీ లో అధ్యాపకుడిగా పనిచేశారు.తెలుగుభాషా బోధనను వ్యావహారికంలో చేయాలని ఆయన ఆలోచనకు జే.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయాదికారి నుండీ మద్దతు లభించింద(...)




నా రాఖీ టపా ఆంధ్రజ్యోతి నవ్య లో వచ్చిందోచ్ .కావాలంటే చుడండి .

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 25-08-10 09:40:00


మాకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది . రోజూ ఉదయం పేపర్ రావడంతోనే హెడ్లైన్స్ చూసి ,9 గంటలకి బాబు స్కూల్ కి వెళ్లాక టిఫిన్ చెస్తూ పేపర్ అంతా తీరుబడిగా చదువుతాను.ఈ రోజు కూడా అలానే పేపర్ చదువుతూ నవ్య పేపర్ లో నా రాఖీ టపా చూసి ఆశ్చర్య పోయాను . చాలా ఆనందపడి పోయాను .వెంటనే అక్కలకి ,చెల్లికి ఫోన్ చేసి చెప్పేసేను.ఇంతకీ వాళ్ళందరికీ ఈనాడు పేపర్ వస్తుంది . ఆంద్రజ్యోతి పేపర్ కొనైనా సరే చదవండి అని వాళ్లకి చెప్పేను. మరి నా మిత్రు లైన మీతో కుడాచెప్పి ,చూపించి ....... నా ఆనం(...)




రక్షా బంధన్ శుభాకాంక్షలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 24-08-10 04:38:00


ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు . కానీ ,నాకు చిన్నప్పుడు రాఖీ పండుగ వస్తే కొంచెం విచారం గా ఉండేది .ఎందుకంటే మేము నలుగురుమూ అమ్మాయిలమే . అందరూ చక్కగా వాళ్ళన్నయ లకు,తమ్మూలకూ ఎలా రాఖీ కట్టేము, అన్నయ్య ఏమి గిఫ్ట్ ఇచ్చాడు ,ఇలా అన్నీ చెబుతూ ఉంటే ,నాకూ ఒక "అన్న "కానీ "తమ్ము" కానీ ఉంటే చక్కగా నేనూ రాఖీ కట్టేదాన్నికదా అనుకునేదాన్ని.అందులోనూ నాకు తమ్ముడంటే ఇంకా ఇష్టం . చక్కగా అక్కా ,అక్కా అంటూ తిరుగుతారు(...)




స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 14-08-10 06:14:00


#################బ్లాగ్ మిత్రులు అందరికీ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు#################




నేను వేసిన పైంట్లు ,నేను తయారుచేసినవి .

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 10-08-10 06:24:00


ఇది గ్లాస్ పైన్టింగ్ .ఇదివేసి పదహారు సంత్సరాలవుతుంది .




ఇది ఏమి పువ్వు?

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 04-08-10 10:08:00


"కదంబ పుష్పం" అండి ఇది .సరస్వతీ దేవికి ఎంతో ఇష్ట మైన పువ్వు..నేను ఈ రోజే మొదటిసారి చూసాను. కదంబపువ్వు పేరు విన్నానుకానీ ,ఎప్పుడు చూడలేదు .చాలా బాగుంది .చాలా మంచి సువాసన నిస్తుంది .నాకెంత నచ్చేసిందంటే వెంటనే మొక్క తెచ్చి వేసేయాలనిపించింది.ఎక్కువగా అమ్మవారి గుళ్ళ వద్ద వేస్తారు.ఈ మద్య మా ఉళ్ళో ఇద్దరిళ్ళ వద్ద వేశారన్నారు.వాళ్ళింటి వద్ద పూసిందంటే చూద్దామని తెప్పించాము.పనిలో పని మీకు కుడా చూపిస్తున్నాను.ఎలా ఉందండి ఈ" కదంబ పుష్పం"?




మా ఇంట్లో ఈ రోజు ఇద్దరి పుట్టినరోజు .

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 30-07-10 04:17:00


ఈ రోజు మా సాయి (మా అబ్బాయి )తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకుని"పదో సంవత్సర ము "లోకి అడుగుపెడుతున్నాడు .పిల్లలు ఎంత తొందరగా ఎదిగి పోతారో .అప్పుడే వాడికి పదేళ్లు వచ్చేసాయా అన్పిస్తుంది. వాడి అల్లరి చేష్టలు,చిలిపి పనులు ,చిన్నప్పటి సంఘటనలు ముద్దు ముద్దు కబుర్లు ,అక్క తో వాడి పోట్లాటలు చాలా గుర్తున్నాయి కానీ ,ఇంకా చాలా తీపి జ్ఞాపకాలను కాలగమనం లో మర్చిపోయి ఉంటాను . పిల్లల చిన్నప్పటి విషయాలు ఎప్పటికప్పుడు డైరి లో రాసి వుండవలిసింది అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ..సాయి చిన్నప్ప(...)




తొలకరి

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 14-07-10 06:23:00


మేఘాలను గాలిజల్లెడ పడుతుంది! చినుకులు చినుకులుగా...పల్లెతోట లో మట్టి పుష్పం పరిమళాలు పంచుతుంది!తొలకరి జల్లులకు తడిసి. కొమ్మలు వంచి చెట్టు ఉగుతుంది! పక్షిపాటలో లీనమైనట్టు. ఈ చిరుకవిత ఒక పుస్తకం లో చదివినది .మీ అందరి కోసం .




నా హాస్టల్ జీవితం

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 10-07-10 13:45:00


నేను ఇంటర్ ,డిగ్రి మొత్తం ఐదేళ్ళు రాజమండ్రిలో ఎస్ .కే .ఆర్ ఉమెన్స్ కాలేజీ లో చదివాను. ఆ ఐదేళ్లు హాస్టల్ లో నే ఉన్నాను. మా అక్కలిద్దరూ అక్కడే చదువుతుండడంతో నన్నూ అక్కడే జేర్చారు.హాస్టల్ అంటే చక్కగా బోల్డు మందిని ఫ్రెండ్స్ చేసుకొవచ్చు ,హాయిగా మనిష్టమొచ్చినట్టుండొచ్చు..అక్కలుంటారు అనీ రకరకాలుగా ఊహించుకొని మాంచి ఆనందంగా వెళ్ళిపోయాను.వెళ్ళి రెండురోజులుండేటప్పటికి తెలిసింది .హాస్టల్ ఉంటే ఎలాగుంటుందో ......."హాస్టల్ జీవితం "ఎలాఉంటుందో..అన్దరికీ తెలిసిందే .బోజనానికి క్యు లో వెళ(...)




మా తోటలోని పలురకాలమొక్కలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 07-07-10 04:14:00


పునాస వేసి పది సంవత్సరాలవుతుంది. సంవత్సరానికి రెండు కాపులిస్తుంది.కాయలు కాసినప్పుడల్లా కొద్దిగా ఆవకాయ పెడుతూఉంటాము.పప్పులోకి,పులుసులోకి అన్నింటికీ వాడుతూ ఉంటాము.ఇంటిదగ్గర ఉండటముతో మాఇష్టం అనమాట. అన్ని రకాలుగానూ వాడుతూ ఉంటాము. పులిహార, పప్పుకూరలకి(ఏ పప్పుకూరైనా సరే),పులుసులకి,పచ్చళ్ళలోకి, పులుపు కోసం చింతపండు వేయకుండా ఒక మామిడికాయ వేస్తాము. రుచి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి.ద్రాక్ష పాదుని కడియం నర్సరీలనుండి మొక్కలు తెచ్చి అమ్ముతూంటారువాళ్లవద్దతీసుకునివేసాము. వేసి మూడేళ్లైంద(...)




మా తోటలోని పలురకాలమొక్కలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 06-07-10 11:36:00


పునాస వేసి పది సంవత్సరాలవుతుంది. సంవత్సరానికి రెండు కాపులిస్తుంది.కాయలు కాసినప్పుడల్లా కొద్దిగా ఆవకాయ పెడుతూఉంటాము.పప్పులోకి,పులుసులోకి అన్నింటికీ వాడుతూ ఉంటాము.ఇంటిదగ్గర ఉండటముతో మాఇష్టం అనమాట. అన్ని రకాలుగానూ వాడుతూ ఉంటాము. పులిహార, పప్పుకూరలకి(ఏ పప్పుకూరైనా సరే),పులుసులకి,పచ్చళ్ళలోకి, పులుపు కోసం చింతపండు వేయకుండా ఒక మామిడికాయ వేస్తాము. రుచి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి.ద్రాక్ష పాదుని కడియం నర్సరీలనుండి మొక్కలు తెచ్చి అమ్ముతూంటారువాళ్లవద్దతీసుకునివేసాము. వేసి మూడేళ్లైంద(...)




తొలిసారి మిమ్మలి చూసింది మొదలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 30-06-10 15:44:00


1984 లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం లోది ఈపాట .జంద్యాల గారు ఈసినిమాకి దర్శకత్వం వహించారు.చక్కని హస్యముతో చాలాబాగుంటుంది.రమేష్ నాయుడి గారి సంగీతం తో ..వేటూరిగారి ,సాహిత్యము కలిసి ,బాలు,జానికి గార్లు పాడిన పాటలన్నీ ఎప్పటికీ మరుపు రాని మధుర గీతాలే . ఈపాటను జానికి గారు చాలా అద్భుతంగాపాడారు. ఇంటెర్ నెట్, ఈమైల్స్ లేని ఆరోజులలో ఈ పాట చాలా మంది ప్రేమికులకు ప్రేమలేఖలు రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉంటుంది. శ్రీ మన్ మహారాజ, మార్తాండ తేజా...ప్రియానంద భొజా..మీ శ్రీ చరణాం భోజముల(...)




తొలిసారి మిమ్మలి చూసింది మొదలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 30-06-10 07:08:00


1984 లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం లోది ఈపాట .జంద్యాల గారు ఈసినిమాకి దర్శకత్వం వహించారు.చక్కని హస్యముతో చాలాబాగుంటుంది.రమేష్ నాయుడి గారి సంగీతం తో ..వేటూరిగారి ,సాహిత్యము కలిసి ,బాలు,జానికి గార్లు పాడిన పాటలన్నీ ఎప్పటికీ మరుపు రాని మధుర గీతాలే . ఈపాటను జానికి గారు చాలా అద్భుతంగాపాడారు. ఇంటెర్ నెట్, ఈమైల్స్ లేని ఆరోజులలో ఈ పాట చాలా మంది ప్రేమికులకు ప్రేమలేఖలు రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉంటుంది. శ్రీ మన్ మహారాజ మార్తాండ తేజా...ప్రియానంద భొజా..మీ శ్రీ చరణాం భోజములక(...)




వెన్నెలా..వెన్నెల..

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 28-06-10 07:02:00


"వెన్నెల"..వెలుగుజిలుగుల పండువెన్నెల .మదిని దోచే చల్లని పున్నమి వెన్నెల.బాల్యం ఎంత స్వచ్చంగా ఉంటుందో వెన్నెలంతకన్నా స్వచ్చం. ఆ వెన్నెల వెలుగుల్లో ఆడిన ఆటలు,చెప్పుకున్న ఊసులు ..ఏవైనా వెన్నెలలో ఆడుకున్న బాల్యం ఎంత మదురం!మరుపుకురాని మదుర జ్ఞాపకాలు. .మనతో ఇంతగా పెనవేసుకు పోయినవెన్నెలలో లేదు మార్పుఅదే హాయి అదే చల్లదనం .వెండివెలుగుల చందమామ వెన్నంటి నిలిచి నీడలా వెంటాడుతూనే వుంటుంది.తనచల్లని వెలుగులతో.




ఉడుతా..ఉడుతా ఊచ్

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 24-06-10 05:44:00


మా దొడ్లో మొక్కలెక్కువగా ఉండడంతో ఉడుతలు బాగా తిరుగుతూ ఉంటాయి .అవి గబగబా చెట్లెక్కి దిగుతూండడం చూస్తూంటే బలే ముద్దుగా ఉంటుందికదా .జామకాయలు తినడంలో చిలకలతోనూ,,ధాన్యపు గదిలో నుండి బయటకు పడిన వడ్లను ఒలుచుకుని పిచుకులతోనూ పోటీగా తింటూ ఉంటాయి .చక్కగా ముందుకాళ్లపై నిలబడి తింటూవున్నప్పుడు,నేనెప్పుడైనా ఫొటో తిద్దామని అటువైపు వెళితే చాలు పారిపోతాయి.మా సాయి (మా బాబు)ఐతే అస్తమానూ వాటిని పట్టుకోవాలని ఉంది అని వాటి వెనకాల తిరుగుతూ ఉంటాడు. మా స్నూపీ (కుక్క)కూడా అవి జామచెట్టుపైనుండి కిందకీ పైకీ త(...)




తరిణీమాత ఆలయం (ఒరిస్సా)

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 21-06-10 06:43:00


ఈ"తరిణీమాత" ఆలయం ఉత్తర ఒరిస్సాలోని ఘట్ గావ్ లో ఉంది .ఈఆలయం అంటే అక్కడి ప్రజలకు చాలా భక్తీ, నమ్మకము.ఈ గుళ్ళో రోజూ ఇరవైవేల నుండి ముప్పైవేల కొబ్బరికాయలు కొడుతూ ఉంటారట .పండగలప్పుడు ,ప్రత్యేఖ పర్వదినాలకీ లక్ష ల కొబ్బరికాయలు కొడతారంట . చాలా గుళ్లలో ఇలాగే జరుగుతుంది కదా అనుకుంటున్నారా.. అన్ని ఆలయాలలాగా కాదు ఈతరిణీమాత ఆలయం. ఈగుడి ప్రత్యేఖత ఏమీటంటే ఇక్కడి ప్రజలు వారి మొక్కులు తీర్చుకోవడానికివాళ్ళేవెళ్ళక్కర్లేదు.మొక్కుబట్టికొబ్బరికాయలు పంపిస్తారుఒక్కోసారి వాటితోపాటు ముడుపులుకూడా కడతారు .(...)




మా ఇంటిలో పూసిన గులాబీలు

రచయిత రాధిక(నాని )'      బ్లాగు :సత్యప్రియ      టపా తేది: 17-06-10 04:32:00


మాఇంటిలో అందరికీ మొక్కలు పెంచడం ఇష్టమే.అందరమూ ఏవోకటి మొక్కలు తెచ్చి వేస్త్తూ ఉంటాము. అలాగని మాదేమీ పెద్ద గార్డెన్ కాదు కానీ చిన్న సైజు అడవిలాగా ఉంటుంది . అంజూరు,బత్తాయి,కెజీ జామ,ద్రాక్ష,శ్రీగంధం,దాల్చినచెక్క మొక్క , తమలపాకు తీగ ఇలా చాలా రకాలున్నాయి. అలాగే పునాస, పంచదారకల్తీ అనే రెండు రకాల మామిడి చెట్లున్నాయి. మిరియంతీగకూడా వేసాముకానీ ఈమద్యే దానికి వాతావరణం కుదరక చనిపోయింది. అలాగే రకరకాల పూల మొక్కలు కుడా ఉంటాయి ఇవన్నీ (...)

వార్తా హారం
పత్రికా హారం
పుట 1 , మొత్తం 2 1 2 తరువాత తుది పుట