కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


ఏమీ లేదు...

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 07-09-10 19:11:00


ప్రేమకీ, కన్నీళ్ళకీ ఉన్న అనుబంధం ఏనాటిదో, ఎన్నాళ్ళదో.... కొన్నిసార్లనిపిస్తుంది.. ఆ రెండూ నిజమైన ప్రేమికులని... ఒకసారి పులుల అంతరించటం గురించి విన్నప్పుడనిపించింది, "నిజమే పులుల్ని కాపాడుకోటానికి కనీసం కొన్ని అవకాశాలు ఉన్నాయ్"... నిజమైన ప్రేమ మాత్రం పుస్తకాల్లోనీ, సినిమాల్లోనే దొరుకుతుంది... 




నా మీద నేను తయారు చేసుకున్న కార్టూన్లు

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 07-09-10 04:44:00


ఆ మద్యన కొన్నాళ్ళ క్రితం, సరదాగా ఏమన్నా చెయ్యాలనిపించి కొన్ని కార్టూన్లని తయారు చేశా... అవి కార్టూన్లు కాబట్టి, సరదాగా నవ్వేస్తారని (నవ్వొస్తే) ఆశిస్తున్నాను.. హే టామ్‌ ఆ క్లాంపు నాకోసమా, జెర్రీ కోసమా.. సోరీ, నేను పరిగెట్టలేను కాబట్టి జెర్రీని నీకోసం పట్టుకోలేను, బన్నీని కానీ స్పైక్‌ని కానీ అడుగు... ఐనా వెజిటేరియన్ అలవాటు చేసుకోవచ్చు కదా.. తొక్కలో ఫెల్లో.. 




ది ఇన్‌కన్వీనియంట్ ట్రూత్ A small review...

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 05-09-10 19:14:00


"The Inconvenient Truth" సినిమా, పారామౌంటువాళ్ళు తీశారు, గ్లోబల్ వార్మింగు వార్నింగుని పట్టించుకోని వాళ్ళకి, ఇది నిజంగా చెమటలు పట్టించే మూవీ..??,  ఈ క్రింది లింకులో మీరు ఆ సినిమా మొత్తం చూడొచ్చు... అంతా బాగానే ఉంది కానీ.. సినిమాటిక్ ఉత్కంఠని ఏర్పరచటానికి కొద్ది అతి చేశారని చెప్పొచ్చు... The Inconvenient truth movieఆస్కార్ అవార్డు కూడా లభించిన ఈ సినిమా మీద, విమర్శలు కూడా తక్కువేమీ లేవు... సినిమా రక్తి కట్టాలని, కొన్ని కొన్ని అసంబద్దమైన విషయాలని చొప్పించారని, అలాగే.. ఐస్ కరగటానిక(...)




రెండు చెప్పులూ రేటెంతా..?

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 04-09-10 09:00:00


చిన్నప్పుడొకసారి చెప్పులు కొందాం అని షాపుకి వెళ్ళి మంచి చెప్పులున్నాయా అని అడిగాను, ఆ ఉన్నాయీ అన్నాడు షాపువాడు, ఐతే రెండు చెప్పులివ్వండి అని అడిగాను, వాడు పగలబడి నవ్వుతూ, మేం జతలు అమ్ముతాం అన్నాడు, నాకు అర్దం కాక క్లియర్‌గా చెబుదామని, కుడి కాలికి ఒకటి ఎడమ కాలికి ఒకటి ఇమ్మని అడిగాను.. వాడు మళ్ళీ పగలబడి నవ్వి నవ్వు ఆపకుండానే చెప్పులిచ్చి డబ్బులు తీసుకున్నాడు.. నేను ఇంటికొచ్చి  విషయం చెప్పి , వాడు నవ్వినందుకు మా అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చేశాను, ఓదార్చాల్సిన మా అమ్మ కూడా ఏంటో, పకపకా న(...)




ఎన్నాళ్ళో...

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 04-09-10 08:43:00


పోజిటివ్‌గా ఆలోచిస్తే, యుగాలైనా ప్రేమకి చావు లేదనే అనుకోవాలేమో..... 




నిన్నేమన్నాననిరా కన్నా?

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 02-09-10 18:33:00


మనందరికీ తల్లిలాంటి భూమిని, కాలుష్యపు కోరల్లో ఇరికించేసున్నాం.. భూమాతకే మనతో మాట్లాడాలనిపిస్తే... బహుశా ఈ క్రింది కవితలో భావం ఆమె మాటలో ప్రస్ఫుటమవ్వచ్చేమో?  




మల్లె పందిరి ముళ్ళ పొదల లోతులో...!!

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 02-09-10 01:56:00


 




నిన్న సాయంత్రం, ఔట్ ఆఫ్ ఇన్ సిలికో... ఎంజాయ్‌డ్ స్మాల్ ట్రెకింగ్ :)

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 30-08-10 08:26:00


ఈ మద్యన వర్షాలు తెగ పడుతున్నాయి కదా, వాటి దెబ్బకి క్యాంపస్లో చిన్న చిన్న గోతులు కూడా చెఱువుల్లా తయారవుతున్నాయ్, కానీ చాలా అందంగా కనిపిస్తాయ్, నిన్న ఆదివారం కదాని సాయంత్రం అలా అలా చక్కర్లు కొట్టొద్దామని సౌత్ క్యాంపస్ దారిలో ఉన్న చిన్న చెక్ డ్యాం దగ్గరకి వెళ్ళే సరికి అబ్బో ఆ ప్రదేశమంతా ఎంత బాగుందో!!, మీరే చూడండి..చెక్‌డ్తాంకి వెళ్ళే దారిలో చిన్న వాటర్‌బాడీ, దీనికే లేకని పేరు పెట్టారో గుర్తు లేదుప్రకృతి ఇంతందంగా ఉంటుంది కదా మరి కవులెందుకో అమ్మాయిల్ని ఇంత అందంతో పోలుస్తారు.. ప్చ..జీరోఫై(...)




వేకువ అందాలు..

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 29-08-10 04:07:00


పొద్దు పొడిచే అరుణోదయాలు, అత్యంత అందమైనవి ఆ ఉషోదయాలు... నా బొక్కి సైకిలుపై ఆ అందాన్ని వీక్షించేందుకు విమానమేదో తోలుతున్నట్లు తొక్కుకుపోతుంటే అనిపిస్తుందీ.. తెల్లవారగనే ప్రకృతి బద్దకంగా ఒళ్ళు విరిచి, తన పిల్లలనందరినీ సూర్యకిరణాల బెత్తంత్తో అదిలించి నిద్ర లేపుతుంటే, తన పక్షి పాపల కిలకిలా రావాలు, మొక్కల లేత ఆకుల అంచుల మీది ముత్యపు కాంతులీనే మంచు బిందువులు, కిరణజన్య సంయోగక్రియకీ, డీ విటమైన్ తయారీకి సిధ్ధమైపోయే వివిధ శరీరపు మాలిక్యూల్సూ... అలా ఎన్నెన్నో, అదో అద్భుతంలే. నేను వెళ్ళే దారిలో(...)




ఏ వరమిస్తావని ఆశో

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 29-08-10 02:56:00





వాడికెందుకంత పరధ్యానమో..? ;)

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 28-08-10 11:15:00


మా ఫ్రెండొకండు ల్యాబ్ నుండి బయలుదేరాడంట, ఆలోచిస్తూ ఏ లోకంలో ఉన్నాడో ఏంటో, అలా ఆలోచిస్తూనే టాయ్‌లెట్లోకి దూరాడంట అందులోకి వెళ్ళగానే సింకులోకి దూరిపోయి మరీ మొహం కడుక్కుంటున్న ఒక చుడీదార్ వస్త్రధారిని చూసి, లేడీస్ టాయ్‌లెట్లోకి వెళ్ళిపోయాడేమో అని తత్తరపాటుగా బయటకి దూకేసి ప్రక్క డోర్ వైపు వెళ్ళేసరికి దానిమీద రాసి ఉంది అది లేడీస్ టాయ్‌లెట్ అని.. మళ్ళీ వెనక్కొచ్చి చూస్తే ముందర వీడు వెళ్ళిన డోర్ మీద జెంట్సు టాయ్‌లెట్టు అనే రాసుంది, ఐనా డౌటు వీడక, వీడీకేం చెయ్యాలో తెలియక నిల్చుని ఎదురు చూస్(...)




ఎ క్రిటికల్ ఆన్ "ఇంటెలిజెంట్ డిజైన్" థియరీ ఆఫ్ ఇవల్యూషన్

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 27-08-10 03:53:00


డార్విన్ సిధ్ధాంతాలు.. ఈ సిధ్ధాంతాలు శతాబ్దం పైగా శాస్త్రజ్ఞులకి ఇవల్యూషన్ని వివరించటానికి లేదా అర్దం చేసుకోటానికీ అధారాలయ్యాయి.. ఈ సిధ్ధాంతాలకి మొదటిసారిగా సవాలు విసిరిన విషయం పేరు irreducible complexity దానినే తెలుగులో "అనివార్య సంక్లిష్టత" అని పేరు. ఈ ప్రశ్న ఆవిర్భావానికి కారణం ఫ్లాజెల్లం యొక్క అమరికలో ఉన్న సంక్లిష్టత ఎలా పొందుపరచబడిందో నేచురల్ సెలెక్షన్ వివరించలేకపోవటం. అటు తర్వాత "కెమికల్ ఇవల్యూషన్ని" ఆధారంగా చేసుకుని ప్రోటీన్ల ద్వారా జీవ ఆధారితి సృష్టి జరిగి ఉండవచ్చనీ, ప్రోటీన(...)




ఎదురు చూపు..

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 26-08-10 06:06:00


వసంతకాలంలో కోయిల మృదు మధురిమల గానలహరిలో కూడా ప్రేయసిని ఇరికించి, తానెవరో తెలిసేందుకు చూసే ఎదురు చూపులని కవితా భావలహరిగా మార్చి.. ఇలా.. మీ ముందుంచాను..




సారీ, దీనికి పేరేం పెట్టలో అర్దం కాలేదు..

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 25-08-10 06:14:00


ఏదో  చెప్పాలనుంది  నా  మనసుకి, వినే  ఓపిక  నీకుందా?? ప్రశ్నిస్తే  బదులీయక  మూగదయ్యింది  అంతరాత్మ.. దేనికో  ఈ  జీవితకాలపు  ఎదురుచూపులు  అనుకుందో  ఏమో... జీవిత  పరమార్ధపు  మూలకాలు  సంతోషం, ఆనందం  అని  కూడా  మర్చిపోయిందనుకుంటా. మనసుకి  తెలుసు  ఈ  అంతరాత్మ  పరమాత్మకొరకు  ఎంత  వెతికిందో, ఎక్కడైనా  కనిపిస్తాడేమో  అని.. ఆ  పరమాత్మకి  ఉన్న  వ్(...)




నిన్ను నా ఊహలకందించిన ఈ వానకి వంద వందనాలు..

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 23-08-10 05:39:00


 




కాటికి కాలు సాచేవెందుకే ఓ మనసా..

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 18-08-10 19:52:00


నా మనసే నన్ను ఇష్టపడను పొమ్మంటే, దానికి కావాల్సిన తోడుకి నేనెలా ఇష్టమౌతాను?, ఐనా సరే ఆశతో నా మనసుని లాలించ ప్రయత్నించాను. దానికి ఇష్టమౌనో లేక కష్టమౌనో...?  




ఛీ నా జీవితం..

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 18-08-10 12:19:00


ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను..




15thఆగ్2010

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 15-08-10 19:36:00


ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దిన వేడుకలు జరిగాయ్, అందులో బాగంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి సయ్యీద్ ఈ హస్నైన్ విద్యార్థి మరియు ఉద్యోగ సమూహాన్నుద్దేశించి ప్రసంగించారు. అందులో బాగంగా అరవై ఏళ్ళకి పైగా అభివృధ్ధి చెందిన స్వతంత్రానంతర భారతావని గురించి చెబుతూ, అదే పడిలో విశ్వవిద్యాలయం అభివృధ్ధి గురించి కూడా చెప్పారు. నేషనల్ ఎక్రెడిషన్ కమిటీ తొంభై ఏడు శాతం ఇచ్చిన మార్కింగుని, అలాగే ఇటీవల జరిగిన ఒక ఇంటర్నేషనల్ ర్యాంకింగులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆసియాలో మొప్ప(...)




యామిని...

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 15-08-10 19:08:00


ఆగస్టు 14వ తేదీన, SPICMACAY(society for promotion of  Indian Classical Music and Culture Among Youth) అనే ఒక సొసైటీ నిర్వహించిన యామిని అనే ఓవర్ నైట్ సంగీత సదస్సు అద్భుతంగా రసవత్తరంగా సాగింది, రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకి ఆరంభమైన ఆ సంగీత విభావరి, 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ సాగింది. ఈ సంగీత సభలో ఉదయం వరకూ ఉన్నవాళ్ళ సంఖ్యని ఆదారంగా చూస్తే అనిపిస్తుంది, శాస్త్రీయ సంగీతానికి ఆదరణ బాగానే ఉందీ అని.క్రింది లిస్టులో ఉన్న సంగీత విద్వాంసులు తమ కౌశలంతో శ్రోతలను అలరించి ఆనంద (...)




కొన్ని సిత్రాలు...

రచయిత Chandramouli Malleda'      బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం      టపా తేది: 11-08-10 19:30:00


వివిధ సందర్భాల్లో తీసిన కొన్ని ఛాయా చిత్రాలు, ఇవన్నీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో చిత్రీకరించటం జరిగింది..ఇది సన్ రైజా, సన్ సెట్టా, చెప్పుకోండి చూద్దాంNear to south part of campus@HCUఫోటో బాగుంది కదా.. ఈ ఫోటో @the end of ఎండాకాలంరాళ్ళని ఇలా జున్ను ముక్కల్లా ఎందుకు కోస్తారో‌ ఏంటో.. ఈ ఫోటో‌ చూసినప్పుడల్లా నోరూరిపోతుందిDon't be mistaken it for live tree biofuelling to generate lightPhotography by Don @ Dusk డాన్ ఎవరనే కదా మీ డౌటూ.. ఆ డెన్ను లేని డాన్ నేనేగచ్చు బాగా ఫోటో తీ(...)

పత్రికా హారం